Wikibooks
tewikibooks
https://te.wikibooks.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.11
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
Wikibooks
Wikibooks చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
కొమ్మూరి సాంబశివరావు రచనలు
0
4837
39341
39312
2026-07-14T14:03:22Z
రవిచంద్ర
129
/* నవలలు */
39341
wikitext
text/x-wiki
[[m:te:కొమ్మూరి సాంబశివరావు|కొమ్మూరి సాంబశివరావు]] డిటెక్టివ్ రచనలకు పేరు గాంచాడు. ఇది ఆయన రాసిన రచనల సారాంశం.
== నవలలు ==
* [[/చేతులు ఎత్తు|చేతులు ఎత్తు]]
* [[/లాకెట్ మర్మం|లాకెట్ మర్మం]]
* [[/666|666]]
* [[/చీకటికి వేయి కళ్ళు|చీకటికి వేయికళ్ళు]]
* [[/ధారలుగా కారిన రక్తం వరదలుగా కారిన కన్నీరు|ధారలుగా కారిన రక్తం వరదలుగా కారిన కన్నీరు]]
* [[/నన్ను చంపకండి|నన్ను చంపకండి]]
* [[/దొంగలున్నారు జాగ్రత్త|దొంగలున్నారు జాగ్రత్త]]
*[[/చచ్చి బతికిన మనిషి|చచ్చి బతికిన మనిషి]]
fj3a5ikvxag0dpyxzx343o3szt8x6w4
కొమ్మూరి సాంబశివరావు రచనలు/చచ్చి బతికిన మనిషి
0
4859
39340
2026-07-14T14:02:51Z
రవిచంద్ర
129
"అనునిత్యం నేరస్థులతో పోరాటంలో నిమగ్నమై ఉండే డిటెక్టివ్ యుగంధర్ కి వారి నుంచి అప్పుడప్పుడూ బెదిరింపు ఉత్తరాలు రావడం సహజం. అలా ఒక రోజు యుగంధర్ ని చంపేస్తాన..." తో కొత్త పేజీని సృష్టించారు
39340
wikitext
text/x-wiki
అనునిత్యం నేరస్థులతో పోరాటంలో నిమగ్నమై ఉండే డిటెక్టివ్ యుగంధర్ కి వారి నుంచి అప్పుడప్పుడూ బెదిరింపు ఉత్తరాలు రావడం సహజం. అలా ఒక రోజు యుగంధర్ ని చంపేస్తానంటూ ఒక ఉత్తరం వస్తుంది. మొదట్లో పట్టించుకోకపోయినా ఒక ఉత్తరం ఆధారంగా ఒక చిరునామాకి వెళతారు యుగంధర్, అతని సహాయకుడు రాజు. అక్కడ కార్లో ఒక ప్రేమ జంట హత్యకు గురై ఉంటుంది. దాని పరిశీలిస్తుండగా యుగంధర్ మీద నిజంగానే హత్యాయత్నం జరుగుతుంది. యుగంధర్ ఆసుపత్రిలో కోలుకుంటూ ఉండగానే రాజు వెళ్ళి హతుల వివరాలు సేకరించుకుని వస్తాడు. హతుడు సుందర్ అంతకు మునుపు కోయంబత్తూరులో పని చేశాడని తెలుస్తుంది. యుగంధర్, రాజులు పూర్వం అతన్ని ఒక అమ్మాయి హత్యకేసు విషయంలో నిర్దోషిగా సాక్ష్యం ఇచ్చి ఉంటారు. చనిపోయిన అమ్మాయి తండ్రి విశ్వనాథం కూడా కొన్నాళ్ళకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల రికార్డుల్లో ఉంటుంది. కానీ అతను నిజంగా చనిపోలేదని తన మీద పగ తీర్చుకుంటున్నాడేమోనని అనుకుంటాడు యుగంధర్. కానీ కేసు లోతుగా పరిశోధించే కొద్దీ దాని వెనుక ఇంకా బలమైన శక్తులు పనిచేస్తున్నాయని తెలుసుకుంటారు. ఆ శక్తులు ఎవరు, వాళ్ళు ఎందుకు యుగంధర్ ని చంపదలుచుకుంటున్నారన్నది మిగతా కథ.
dfjgxs88w09n65b70d4lc9m0xyecw0y