వికీవ్యాఖ్య
tewikiquote
https://te.wikiquote.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.48.0-wmf.4
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీవ్యాఖ్య
వికీవ్యాఖ్య చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
బిపిన్ చంద్ర పాల్
0
5835
26598
26017
2026-11-11T09:39:34Z
Vjsuseela
2290
/* వ్యాఖ్యలు */
26598
wikitext
text/x-wiki
[[దస్త్రం:Bipin Chandra Pal.jpg|thumb|బిపిన్ చంద్ర పాల్]]
బిపిన్ చంద్ర పాల్ (నవంబరు 7, 1858 – మే 20, 1932) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు. లాల్, బాల్, పాల్ త్రయంలో మూడవ వాడు. 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు.<ref>https://te.wikipedia.org/wiki/బిపిన్_చంద్ర_పాల్</ref>
== వ్యాఖ్యలు ==
* బిపిన్ చంద్ర పాల్ మాట్లాడుతూ, [[భారతదేశం]]లో కూడా విజృంభిస్తున్న ఈ పాన్-ఇస్లామిజం 'భారతీయ జాతీయవాదానికి దాని నిజమైన, విస్తృత అర్థంలో ఉమ్మడి శత్రువు' అని అభిప్రాయపడ్డారు.<ref>https://en.wikiquote.org/wiki/Bipin_Chandra_Pal</ref>
** విక్రమ్ సంపత్ - సావర్కర్, ఎకోస్ ఫ్రమ్ ఎ ఫర్గాటెన్ పాస్ట్, 1883–1924 (2019) లో ఉదహరించబడింది
* భారతీయ ముస్లిములు, మొదట ముస్లిములు, తరువాత భారతీయులు. సయ్యద్ అమీర్ అలీ వంటి ముస్లిం నాయకుల అభిప్రాయం ప్రకారం, విదేశీ ఇస్లామిక్ దేశాలు భారతదేశాన్ని ఆక్రమిస్తే, భారతదేశానికి వ్యతిరేకంగా ఆ ముస్లిం ఆక్రమణదారులకు సహాయం చేయడమే భారతీయ ముస్లింల విధులు, ఎందుకంటే వారికి 'ముస్లిం గుర్తింపు' చాలా ముఖ్యం.
** బిపిన్ చంద్ర పాల్ రచించిన 'రాష్ట్రనిధి', 'బిజయ', 1319 బంగబ్దా
* మనల్ని మనం సంస్కరించుకోవడం ప్రథమ కర్తవ్యం కావాలి కానీ, పొరుగువాణ్ణి సంస్కరించడం మన కర్తవ్యం కాదు. వ్యక్తిగత జీవితంలో అయినా. దేశంలో అయినా మన వైఫల్యాలకు కారణం మన మీద మనకి నమ్మకం లేకపోవడమే.<ref>ఈనాడు.2024-11-07.</ref>
* పక్కవారిని సంస్కరించడం మీద కాదు. ముందు మనల్ని మనం లోపరహితం చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి. మన మీద మనకు నమ్మకం లేకపోవడమే జీవితంలో అనేక వైఫల్యాలకు కారణం. <ref>ఈనాడు,మే 16,2025</ref>
*స్వాతంత్ర్యం కోసం భయాన్ని విడిచిపెట్టాలి; భయంతో బ్రతికేవాడు ఆజాదీని అర్హించడు<ref>1907లో స్వదేశీ ఉద్యమ ర్యాలీలో ఇచ్చిన ఉజ్జ్వల ఉపన్యాసంలో</ref>
*స్వేచ్ఛ కోసం పోరాటం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం — అది భయం లేకుండా జరగాలి<ref>1907లో కలకత్తాలో ఇచ్చిన స్వదేశీ ఉద్యమ ప్రసంగంలో</ref>
*స్వేచ్ఛ అనేది కేవలం రాజకీయ అధికారానికే పరిమితం కాదు. సామాజిక ఆర్థిక నైతిక స్వేచ్చలను ప్రతి పౌరుడు అనుభవిస్తున్నప్పుడే ఆ దేశం స్వతంత్రమైనది అవుతుంది.<ref>ఈనాడు.2025-11-10</ref>
*జాతీయ వాదం అంటే ఇతర దేశాలను తక్కువ చేయడమో, శత్రువులుగా చూడటమో కాదు. మన అంతర్గత అనుబంధాలను పెంపొందించుకొని ఒకే దేశంగా బలంగా నిలపడటం. <ref>ఈనాడు . 2026-22-11.</ref>
==మూలాలు==
{{reflist}}
{{wikipedia}}
[[వర్గం:1858 జననాలు]]
[[వర్గం:1932 మరణాలు]]
[[వర్గం:బెంగాల్ చరిత్ర]]
[[వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ సభ్యులు]]
h88r0cdls38ccowxh9ipkq47e8t21t0