వికీవ్యాఖ్య
tewikiquote
https://te.wikiquote.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.48.0-wmf.4
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీవ్యాఖ్య
వికీవ్యాఖ్య చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
0
6212
26601
23529
2026-11-13T07:08:40Z
Vjsuseela
2290
/* వ్యాఖ్యలు */ కొత్త వ్యాఖ్య
26601
wikitext
text/x-wiki
'''మౌలానా అబుల్ కలాం ఆజాద్''' (1888 నవంబరు 11 - 1958 ఫిబ్రవరి 22) (Bengali: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, '''మౌలానా అబుల్ కలాం ఆజాద్'''. అతను అసలుపేరు "మొహియుద్దీన్ అహ్మద్", 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు.
[[దస్త్రం:Abul Kalam Azad 1.jpg|thumb|మౌలానా అబుల్ కలామ్ ఆజాద్]]
== వ్యాఖ్యలు ==
* కల అంటే భావోద్వేగాలకు సంబంధించినది కాబట్టి జాతీయ విద్యలో అది తప్పనిసరి భాగం కావాలి. కల సౌందర్య ప్రస్తావన లేకుండా సెకండరీ, యూనివర్సిటీ ...ఏ స్థాయి విద్య అయినా సంపూర్ణం కాదు. <ref>ఈనాడు.2024-11-11 </ref>
* కళలు కూడా చదువులో చదువులో భాగమే. అవి భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తాయి. విద్యావ్యవస్థలోని ప్రతిస్థాయిలోనూ వాటికి స్థానం ఇచ్చినప్పుడే విద్యకి సమగ్రత చేకూరుతుంది.<ref>ఈనాడు.2026-11-13</ref>
==మూలాలు==
{{Wikipedia}}
k9xb1qc8336b2gy6r3mjkea07uf9put