వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.39.0-wmf.23 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Gadget Gadget talk Gadget definition Gadget definition talk శ్రీ హనుమాష్టకం 0 6660 397507 18230 2022-08-06T08:21:40Z Sri Hanumad Janmabhoomi Teertha KshetraTrust (R) 5535 [[WP:AES|←]]Blanked the page wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 శ్రీఆంజనేయ మంగళాష్టకం 0 6664 397506 14556 2022-08-06T08:17:31Z Sri Hanumad Janmabhoomi Teertha KshetraTrust (R) 5535 wikitext text/x-wiki '''శ్రీఆంజనేయ మంగళాష్టకం''' ఇక్కడ వీరు వ్రాస్తున్న శ్రీఆంజనేయ మంగళాష్టకం అనేది శాస్త్ర ప్రమాణము గాదు ఎవ్వరు న్నమ్మవద్దు శ్రీ హనుమంతులవారి గురించి ఎదైనా చదవాలి అంటే శ్రీమద్ వాల్మీకి రామాయణము చదవండి లెదా శ్రీ హనుమాన్ చాలీస ప్రస్తుతము శ్రీ హనుమంతులవారి పై చాలా నకిలీ గ్రంథములు వస్తున్నవి తస్మాత్ జాగ్రత 9aaxy27kkr6en8bsofl1er8c6y4rjzu పుట:AntuVyadhulu.djvu/155 104 15197 397499 227206 2022-08-06T04:55:10Z Inquisitive creature 3593 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude>{{Center| {{p|fs150}}పదమూడవ ప్రకరణము
}} [[File:AntuVyadhulu.djvu 01 01.jpg|thumb|centre]] {{Center| {{p|fs125}}సూక్ష్మజీవులను వెదకివెదకి చంపుట
}} ఏ పదార్థము నందైనను సూక్ష్మజీవులు లేకుండజేసి కొనుటకే శుద్ధిచేసికొనుటయని చెప్పుదురు. సూక్ష్మజీవులెక్క డెక్కడయుండునో పైని చూపియున్నాము. ఇపుడు వానిని నశింపజేయు సాధనములందెలిసి కొనవలయును. ఇట్టిసాధనము లనేకములు కలవుకాని, యందుగొన్ని సూక్ష్మజీవులను చంపగలిగినను మనకు కూడ హానికలుగజేయును. ఒక బట్టను సూక్ష్మజీవులంటి యున్నపుడు ఆబట్టను నిప్పులోగాని, గంధకధృతిలోగాని వేసినయెడల సూక్ష్మజీవులు నశించిపోవును, బట్టయు నాశమగును. ఇట్టిపద్ధతివలన మనకేమి ప్రయోజనము? కాబట్టి, మన శరీరమునకుగాని వస్తువులకుగాని చెరుపుగలుగ జేయక యేపద్ధతులు సూక్ష్మజీవులను చంపునో యవి మన కుపయుక్తములు; అందును ఎవ్వి త్వరలో పనిచేయునో ఎవ్వి చవుకగను సులభముగను లభించునో వానిని మనము తరచుగనుపయోగ పరచవలెను. ఇట్టి పద్ధతులలో మూడు విధములుగలవు. i. దుర్వాసనను మాత్రమే పోగొట్టునవి. ii. సూక్ష్మజీవుల యభివృద్ధినిమాత్రము మాన్పగలిగి వానిని జంపుటకుకంతగాశక్తిలేనివి. iii. సూక్ష్మజీవుల రూఢిగ జంపునవి.<noinclude><references/></noinclude> de8vupj9tley27n03316n8s18e6mrhn పుట:AntuVyadhulu.djvu/156 104 15198 397500 227207 2022-08-06T05:03:44Z Inquisitive creature 3593 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" />{{rh||దుర్వాసనను మాత్రముపోగొట్టునవి|131}}</noinclude> {{Center| {{p|fs125}}1. దుర్వాసనను మాత్రముపోగొట్టునవి
}} ఇవి కూడదనిచెప్పుటకే వాని నీపట్టీలో చేర్చితిమి. అత్తరు, పన్నీరు, అగరవత్తులు, మొదలగు కేవల సువాసన ద్రవ్యములు బొత్తిగ బ్రయోజనకారులుగావు. సూక్ష్మజీవులను చంపలేకపోవు ట టుండగా, మనలను భ్రమపరచి మన మితరజాగ్రత్తలను తీసికొనకుండజేయును. సాంబ్రాణి హారతి కర్పూరము మొదలగు వానికి సూక్ష్మజీవులను నశింపజేయు శక్తి కొంతవరకున్నను, వీనినిగూడ నమ్మరాదు. ప్రాణవాయువు, పొటాసియము పర్మాంగనేటు, హైడ్రోజను పరార్సెడు{{sic}}, మొదలగుకొన్ని పదార్థములు దుర్వాసనను బోగొట్టుచు సూక్ష్మజీవులనుకూడ నశింపజేయును. ఇట్టివాని నుపయోగింపవచ్చును. {{Center| {{p|fs125}}2. సూక్ష్మజీవులయభివృద్ధి నాపునవి
}} ఇట్టివి, ఉప్పు, పటికారము, బోరికామ్లము, (Boric acid) శాలిసికామ్లము (Salicylicacid) మొదలగు రసాయినిక పదార్థములు. ఇవిమన యాహారపదార్థములలో సూక్ష్మజీవులు చేరి క్రుళ్లిపోకుండ గాపాడుకొనుటకు మిక్కిలి యుపయోగకరములు. ఇవియున్నచో సూక్ష్మజీవులంతగజేరలేవు. వీనిలో ననేకములు పుండ్లు వగైరాలు కడుగుకొనుట కుపయోగపడును.<noinclude><references/></noinclude> peg2qjtm71gfrgoxn3jto0rvfpu06i9 పుట:AntuVyadhulu.djvu/157 104 15199 397501 227208 2022-08-06T05:12:27Z Inquisitive creature 3593 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" />{{rh|132|పదమూడవ ప్రకరణము}}</noinclude> {{Center| {{p|fs125}}3. రూఢిగ సూక్ష్మజీవులను చంపుపద్ధతులు
}} ఇందు ననేక పద్ధతులుగలవు. వానిలో గొన్ని మొండివగు సూక్ష్మజీవులంగూడ చంపగలవు. మరికొన్నింటియందు తీవ్రము చాలక కొన్నిజాతుల సూక్ష్మజీవులను మాత్రము నశింపజేసి మరికొన్ని జాతుల సూక్ష్మజీవుల కపకారము జేయజాలవు. కొన్నిపద్ధతులచే సూక్ష్మజీవులు చచ్చునుగాని వానిగ్రుడ్లు నశింపక యుండి పిమ్మట కొంతకాలమున కా గ్రుడ్లు పెరిగి సూక్ష్మజీవులై మన కపకారము జేయగలవు. కాబట్టిమన మీపద్ధతులను నేరుకొనుటలో మిక్కిలి మెలకువగ నుండవలెను. ఒకానొక వస్తువు సూక్ష్మజీవులను చంపుటకుశక్తికలదని మాత్రము మనము తెలిసికొనిన జాలదు. ఎంతమందును ఏవిధముగ నుపయోగించిన ఎట్టి సూక్ష్మజీవులను ఎంతకాలములో చంపునను విషయము మనము మిక్కిలి చక్కగ నెరుగవలయును. ఇవిగాక యేవేవి సూక్ష్మజీవులు నివసించు స్థలము లన్నిటిలోనికి దూరుకొనిపోగలవో యేవియట్లుపోజాలవో అదికూడ మనము గమనింపవలెను. ఎట్లన గోడలలో నుండు నెరబీటలు, కన్నములు మొదలగువానిలోనికి చూర్ణములుగానున్న మందులను ప్రవేశ పెట్టవలెననిన మిక్కిలి కష్టము. ద్రావకములైనయెడల చిమ్మెడుగొట్టముల (పిచికారి) ద్వారా కొంతవరకు ఎక్కించవచ్చును. లేదా ఆవిరిరూపమున నయిన ఇంతకంటే సులభముగ దానిని వ్యాపింపజేయ<noinclude><references/></noinclude> 4sjibvqf21sbzyiyq9mstzs7nvu6lc8 పుట:కాశీమజిలీకథలు-06.pdf/139 104 129413 397497 397161 2022-08-05T23:54:42Z శ్రీరామమూర్తి 1517 /* సమస్యాత్మకం */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|144|కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము|}}</noinclude> {{p|fs125|ac}}కామగ్రీవుని కథ
అరువదియేండ్ల ప్రాయముఁ గలిగి తపస్సముపార్జితంబగు యశోవిసరము తలయెక్కి మెఱచుచున్నదో యన పండిన వెండ్రుకలతో నొప్పుచు నంగకమ్ములన్నియు నించించుక మడతలు వారినను దేజోవంతమైనకాంతిఁగలిగి నిలువ నూతగాఁ బూనిన దండంబును వార్దక్యదోషంబు మాటుపడ విలాసముగాఁ ద్రిప్పుచుఁ గామగ్రీవుఁడను బాహ్మణుఁడొకనాఁడు అల్లంతఁ బ్రొద్దెక్కినంత విప్రగూటమను నగ్రహారపు నడి వీధి నరుగుచుండెను అట్టితరి నా యూరిపారుతలు పుట్టములు దట్టముగాఁ గ్రుక్కిన కలశముల నంసమున నిడికొని తటాకమున కరుగువారును, తటాకమును౦డి జలపూర్ణ కుంభంబుల భుజ౦బుపై నిడికొని యిళ్ళకు వచ్చువారును బెక్కం డ్రాపారునకు నేత్రపర్వముఁ గావించిరి. అప్పుడా బ్రాహ్మణుఁడు ఆహా! నాకు రాత్రి భోజనములేదు. ఆకలి బాధించుచున్నది. ఈ యిల్లాండ్రందరు నన్నుఁజూచి యోసరించి పోవుచున్నారు. కాని యింటికిఁ గుడువరమ్మన్న గేస్తురా నొక్కెతెయులేదు. ఇరుదెసల వేదికలపై గూర్చుండి యేగ్రామము? ఎందుఁ బోవుచున్నారు? పేరేమియని యడుగుదురే కాని యీ బ్రాహ్మణులలో నొక్కరుఁడు నింటికి రమ్మని చీరినవాఁడు లేడు. స్వాద్యాయ ఘోషము‌ శాస్త్రవాదములు మాత్రమూరక వినంబడుచున్నవి. భూతదయలేని వీరి చదువేమిటికో తెలియదు. అని నిందించుచు మరికొంతదూరము నడిచెను. అప్పుడా ప్రాంతమందలి యొకయింటిలోనుండి చక్కని బాలిక యొకతె యీవలకు వచ్చినది. ఆ కన్నెమిన్నంజూచి యాజన్నిగట్టు తలయూచుచు నందు నిలువంబడి యోహో! ఈ బాలికకు బండ్రెండేండ్లు దాటిన ప్రాయము గలిగియున్నది దీనిం బెండ్లి యాడిన నాఱుమాసములకే కాపురమునకు వచ్చును. వత్సరములోపుననే సంతతిఁ బడయవచ్చును. దీని నాకిత్తురేమో యడుగుదునా?! అక్కటా! తల నరసిదోష మొక్కటియే నన్ను ముసిలివాఁడని సూచించుచున్నది. అయినను నాకు నేను జూచికొనినంత పెద్దవాఁడువలెఁ కనంబడను. నావిద్యాసంపదల తెరవెరింగిన దీనితండ్రి నాకీయక మానఁడు ఈ పూట వీరింటఁగుడిచి స్నేహముగలిపి పిల్లనిమ్మని యడిగెదనని నిశ్చయించి యబ్బాలికంజూచి బాలామణీ! నీ పేరేమి? ఈ యిల్లు మీదేనా! నాకీ పూటభోజన సదుపాయము చేయింతువా? అని యడిగిన నాకన్నియ యిట్లనియె. తాతగారూ ఈ గృహము మాదే రండు రండు. ఈ వేదికపై విశ్రమింపుఁడు. ఈ పూట కాదు. పది దినము లిందుండవచ్చును. భోజనమున కేమియు నభ్యంతరములేదు. మా తండ్రిగా రింతకుముందె శిష్యులతోఁ డే రంగలచు. అ... పలుకుచు లోపలికిటేయి శ లమ). ో<noinclude><references/></noinclude> af1rz1vn4gxv5w6u4ysntdj6iwu76ej పుట:కాశీమజిలీకథలు-06.pdf/140 104 129414 397498 397162 2022-08-06T01:56:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|(19)|కామగ్రీవుని కథ|145}}</noinclude>అప్పుడా కామగ్రీవుఁడు మిగుల సంతిసించుచుఁ దనమూట జిగిలిపయింబెట్టి యాచెంబందికొని కొంచె మవ్వలికిఁ దీసికొనిపోవుచుండ వణుకుచున్న చేతిలోఁ జెంబు నిలువక జారి నేలం బడినది. నీళ్ళు కారిపోయినవి. అందులకు సిగ్గుపడుచున్న యప్పాఱుంజూచి నవ్వుచు నబ్బాలిక తాతగారూ! మీరు పెద్దలుగదా! చెంబు జారినది. పోనిండు. మరల నీళ్ళుతెత్తునా? కలశమిటు తెండని పలుకుటయు నప్పలుకులు చెవులకు ములుకులై సోక నతఁడు పిల్లా! నన్ను తాతగారని పలుమారు పిలుచుచుంటివి. నేనంత పెద్దవాఁడ‌ ననుకొంటివా? ఈనడుమఁ దెలుగు పడుటచే దలనెరసినది. కాని మరియొకటి గాదు అనుడు నాజన్నిగట్టుపట్టి గట్టిగ నవ్వుచు నిట్లనియె. అయ్యా! మీకు నెఱకలు నెరిసినవి. దంతము లూడినవి. వణకు పుట్టినది. దండముజేతికి వచ్చినది. ఇంకను తాతగారనినఁ గోపము చేసెద రేలయని యడిగిన నతం డిట్లనియె బాలామణీ! నీ పలుకులు గడునింపులుగా నున్నవిగదా? నా పండ్లన్నియు గట్టిగా నున్నవి. నడిమిపన్నొక్కటియే యూడినది. అందలి కారణ మానక చెప్పెదను. నేనీ దండము విలాసమునకు ధరించితినిగాని బలహీనమునఁ గాదు. మఱియు నా చేతిలో చెంబు వణకుచేత జారిపడిన దనుకొంటివా? అయ్యో! కాదు కాదు. పట్టువదలి పడినది. అని యేమెమో సమాధానముఁ జెప్పెను. ఆ మాటలు విని యాకన్నియ పోనిండు. ఎట్లయినను సరియే మీరు కడు బడలితిరి. ఇక్కతంబున విశ్రమింపుఁ డని పలుకుచు నతండు పండుకొనియు౦డఁ దాళవృంతముందెచ్చి విసరు చుండెను. కామగ్రీవుఁ డాచిన్నదాని మొగంబుఁ జూచుచు అయ్యో! నేను దీనింబెండ్లి యాడం దలంచుకొనియుండ నిది నన్నుఁ దాతయని పరిహాసమాడుచున్నది. దీనికెట్లు సమాధానముఁ జెప్పుదును. ఇది కడుగడుసుది. మరియుఁ గొంత ముచ్చటించి హృదయాశయ మెరింగెదంగాక యని తలంచుచు వాల్గంటీ! నీ తండ్రిపేరేమి? ఆహా? నీసుగుణంబులు మిగుల గొనియాడఁదగియున్నవి. నీకు మంచి మగడు రాగలఁడు మీకులశీలంబు లెట్టివని యడిగిన నబ్బాల అయ్యా! నాపేరు సావిత్రి మాతండ్రిపేరు భట్టపాదుడు. సకలశాస్త్రములం జదివినప్రోడ. అని తన వృత్తాంత మంతయుఁ జెప్పినది. అప్పుడతండు నీ తండ్రి పండితుండగుటనా నీ‌కిన్ని యేండ్ల దనుకఁ బెండ్లిఁ జేయకున్నాఁడు? పదియేడ్లు దాటిన క‌న్నియ రజస్వలాతుల్యయని శాస్త్రములు చెప్పుచున్నవి. నీకు మంచి సంబంధమెక్కడను దొరకలేదా యేమి? యని యడిగిన నా సావిత్రి ముసిముసి నగవుతో నాకుఁ బదియేండ్లు దాటలేదు. మీకట్లగుపడుచున్నానని చెప్పినది. ఓహో! నాకుఁ జత్వారము వచ్చిన దనుకొంటివా? సూదిలో దారము గుచ్చఁగలను. పోనిమ్ము. మంచిసంబంధమున్నది. పెండ్లియాడెదవా? అని ---------- యడుగుచుండ సిగ్గుపడుచు నాపడుచు విసనకర్ర నక్కడ విడిచి దిగ్గున లోనికిం బోయినది.<noinclude><references/></noinclude> 1zogewugawtbiefaho5i66t7w6drcy6 పుట:కాశీమజిలీకథలు-06.pdf/141 104 129415 397513 397163 2022-08-06T11:00:54Z శ్రీరామమూర్తి 1517 /* సమస్యాత్మకం */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|146|కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము|}}</noinclude>అంతలో భట్టపాదుండు విద్యార్థులతో స్నానముఁ జేసివచ్చి యతిధింగాంచి స్వాగత మడిగి లోనికింబోయి భార్యతో నభ్యాగతుండు వాకిట నున్నవాఁడు చూచితివా? అని యడిగిన నామె అమ్మాయిచూచి తీసికొని వచ్చినదట. సపర్యలన్నియు నదియే కావించినది‌. విసరుచుఁ బెండ్లి మాట యడగినంత సిగ్గుపడి యిప్పుడే లోపలికి వచ్చినది. మంచిసంబంధ మెచ్చటనో యున్నదని చెప్పిరఁట. ఏదియో యడిగి తెలుసుకొనుఁడని మగనికి బోధించినది. అతండు సరియే చూతమని పలుకుచు శిష్యముఖముగాఁ గామగ్రీవుని స్నానముఁ జేసి రమ్మని నియమించి తాను దేవతార్చనఁజేయుచుఁ గూతుంజీరి అమ్మా! అతిధిని స్వయముగాఁ దీసికొనివచ్చి పూజించితివట. మంచిపని జేసితివి అట్లే చేయుచుండుము. అని యభినందించిన నవ్వుచు నబ్బాలిక తండ్రీ! ఆయనకుఁ తాత యనఁ‌ గోపము వచ్చినది. తాను జిన్నవాఁడట. వింటివా యని యా సంవాదప్రకార మంతయుం జెప్పినది. అంతలోఁ గామగ్రీవుండు స్నానముఁ జేసి వచ్చుటయు నా విప్రపత్ని వారినెల్ల మృష్టాన్న సంతృప్తులం జేసినది. భోజనానంతరము భట్టపాదుండు చావడిలో గూర్చుండి యిష్టాలాపము లాడుచుఁ గామగ్రీవునితో మీ దేగ్రామము? ఎందుఁబోవుచున్నారు? మా పిల్లకు మంచి సంబంధమెందో యున్నదని చెప్పి‌రట. ఎందున్నది? తద్వృత్తాంత మెఱింగింపుఁడని వినయముగా నడిగిన నతం డిట్లనియె. అయ్యా! మనము వివక్తమునఁ గూర్చుండి మాట్టాడుకొనవలయును. మీతో నొకరహస్యోదంతము నెరింగింపఁ దలచికొంటి లెండు లోని‌కింబోవుద మనుచు నతండందున్న శిష్యులనెల్ల దూరముగాఁ బొమ్మని యందే యక్కథం జెప్పుమనుటయు నతం డిట్లని చెప్పందొడంగెను. అయ్యా!వినుండు. నా కాపురము కాంచీపురము. నా పేరు కామగ్రీవుండు. నేను జనించిన కొంచెము కాలములో నా తలిదండ్రులు దివి కఱిగిరి. దిక్కులేనివాడనై బంధువులచేఁ బోషింపఁబడితిని. చదువేమియు వచ్చినదికాదు. తిరిప మెత్తికొనుచు గొన్ని దినములు గడపితిని. నాతోడివారెల్ల భాగ్యవంతులై గజాశ్వాంబోరాదులెక్కి తిఱుగు చుండుటయు నాకుఁ దినుట కన్నమైన లేకపోవుటయుం దలంచి మిక్కిలి దుఃఖించుచు నొకనాఁడు మా గ్రామములో నొకపండితునాశ్రయించి ధన మెట్లు లభించునని యడిగితిని. పండితుండు నా కోరిక విని నవ్వుచు నీక్రింది శ్లోకముఁ జదివెను. {{left margin|5em}}<poem> శ్లో. ధనినం చాప్రదాతారం దరిద్రం చా తపస్వినం ద్వావభసి వినిక్షి ప్యౌగళే బధ్వా బృహచ్చిలాః </poem>
దానముఁ జేయని భాగ్యవంతుని రాయిగట్టి నీటిలో ముంచంద! గొంత య్దేన్నవగానే తసంబిన కేమికావలయును. తపంబున నన్నికార్యములు సిద్ధించును. తపంబునఁ బావములు<noinclude><references/></noinclude> 3rzzkz5yeijkz8mcqa16dhnnkp1m6ez పుట:Sukavi-Manoranjanamu.pdf/103 104 129560 397488 2022-08-05T21:23:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ఏ, ఐ, ఓ, ఔ ౦ (అనుస్వారము), ః (విసర్గ) = 15 జిహ్వామూలీయోపధ్మానీయములు = 2 మొత్తము 17 అచ్చులు. ఇవియే స్వరములు క, ఖ, గ, ఘ, ఙ, - చ, ఛ, జ, ఝ, ఞ, - ట, ఠ, డ, ఢ, ణ, - త, థ, ద, ధ, న, - ప, ఫ, బ, భ, మ - ఈ 25 స్పర్శలు య, ర, ల, వ - ఈ 4 అంతస్థలు శ, ష, స, హ - ఈ నాలుగు ఊష్మలు ఈ 33 హల్లులు, ఇవియే వ్యంజనములు అచ్చులు 17 + హల్లులు 33 = 50 </poem>|ref=}} {{left margin|5em}}<poem>పంచాశద్వర్ణము లివి యని మా మతము. బుద్ధిమంతులు ఈ మూడు మతములందు నెవరి మతము బాగుంటే దానిని స్వీకరించవలెను. బాలసరస్వ తులవారు ఏబదివర్ణములన్నారుగాని, వివరించలేదు. ఆయనే బుద్ధిమంతులు. {{float right|120}}</poem>
{{left margin|2em}}'''ఆంధ్రభాషకు '''—
{{Telugu poem|type=సూ.|lines=<poem>ద్వివిధా దిదు దే తోచో వక్రతమా వనుస్వారౌ క గ చ జ యుగ ట ఢ ణ త ద న పబమ - యరలవ - స హ ళం తు హల్వర్గః' {{right|(ఆం. శ. చిం. 6)}}</poem>|ref=}} {{left margin|5em}}<poem> అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఒ, ఓ, ఐ, ఔ, ౦ (అనుస్వారము) ఁ(అర్ధానుస్వారము) - ఈ పదునాలుగున్ను అచ్చులు, క, గ, చ, చె(ౘ), జ, జె (ౙ), ట, డ, ణ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, స, హ, ళ - ఈ ఇరు వది రెండు హల్లులు. అచ్చులు (14) హల్లులు (22) మొత్తము 36. 'షట్త్రింశత్' అని వ్యాఖ్యాకారు లందఱు వ్రాసినారు. ఆంధ్రమందు సుప్రసిద్ధ మైన ఱకారమును చెప్పలేదు. శాలు, కాశ, జఱబి, భళీ, జెం(ౙం)ఝాటము, ఖజ్జము - ఈ మొదలయిన పదములందు శ, ఝ, భ, ఖ (అను) నాలుగు వర్ణములున్ను, ఠవర, ఠీవి, దేవ, ఠావు, ఢాక, — ఈ పదము లప్పకవిగారే</poem>
<noinclude><references/></noinclude> 87tsqbrv6uyqliwk4iyqdi4l2ra7zjt 397489 397488 2022-08-05T21:25:19Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ఏ, ఐ, ఓ, ఔ ౦ (అనుస్వారము), ః (విసర్గ) = 15 జిహ్వామూలీయోపధ్మానీయములు = 2 మొత్తము 17 అచ్చులు. ఇవియే స్వరములు క, ఖ, గ, ఘ, ఙ, - చ, ఛ, జ, ఝ, ఞ, - ట, ఠ, డ, ఢ, ణ, - త, థ, ద, ధ, న, - ప, ఫ, బ, భ, మ - ఈ 25 స్పర్శలు య, ర, ల, వ - ఈ 4 అంతస్థలు శ, ష, స, హ - ఈ నాలుగు ఊష్మలు ఈ 33 హల్లులు, ఇవియే వ్యంజనములు అచ్చులు 17 + హల్లులు 33 = 50 </poem>|ref=}} {{left margin|5em}}<poem> పంచాశద్వర్ణము లివి యని మా మతము. బుద్ధిమంతులు ఈ మూడు మతములందు నెవరి మతము బాగుంటే దానిని స్వీకరించవలెను. బాలసరస్వ తులవారు ఏబదివర్ణములన్నారుగాని, వివరించలేదు. ఆయనే బుద్ధిమంతులు. {{float right|120}}</poem>
{{left margin|2em}}'''ఆంధ్రభాషకు '''—
{{Telugu poem|type=సూ.|lines=<poem>ద్వివిధా దిదు దే తోచో వక్రతమా వనుస్వారౌ క గ చ జ యుగ ట ఢ ణ త ద న పబమ - యరలవ - స హ ళం తు హల్వర్గః' {{right|(ఆం. శ. చిం. 6)}}</poem>|ref=}} {{left margin|5em}}<poem> అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఒ, ఓ, ఐ, ఔ, ౦ (అనుస్వారము) ఁ(అర్ధానుస్వారము) - ఈ పదునాలుగున్ను అచ్చులు, క, గ, చ, చె(ౘ), జ, జె (ౙ), ట, డ, ణ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, స, హ, ళ - ఈ ఇరు వది రెండు హల్లులు. అచ్చులు (14) హల్లులు (22) మొత్తము 36. 'షట్త్రింశత్' అని వ్యాఖ్యాకారు లందఱు వ్రాసినారు. ఆంధ్రమందు సుప్రసిద్ధ మైన ఱకారమును చెప్పలేదు. శాలు, కాశ, జఱబి, భళీ, జెం(ౙం)ఝాటము, ఖజ్జము - ఈ మొదలయిన పదములందు శ, ఝ, భ, ఖ (అను) నాలుగు వర్ణములున్ను, ఠవర, ఠీవి, దేవ, ఠావు, ఢాక, — ఈ పదము లప్పకవిగారే</poem>
<noinclude><references/></noinclude> io08ztnh6y8mwcuftkrsohso9zdm5oy పుట:Sukavi-Manoranjanamu.pdf/104 104 129561 397490 2022-08-05T21:39:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem>వ్రాసినారు. వీటియందు ఠ, ఢ రెండు వర్ణములున్ను గలవు. (ఈ యీ వర్ణము లను కలుపుకుని) 43 వర్ణములుఁడగా 'షట్త్రింశత్' అన్నారు. ఇందుకున్ను— ‘అర్ధంత్యస్తాలవ్య శ్చుర్వక్రస్యాన్మిథ స్సవర్ణళ్ఛ' {{right|(ఆం. శ. చిం. 23 సూ.)}} చలి, చమురు, చాన, చప్పుడు- ఇత్యాదులు దంత్యము లనిన్ని, చెలి, జేవురు, చెమట, చెలువు. ఈ మొదలైనవి తాలవ్యములనిన్ని నిర్ణయించినారు. ఇవి- 'మిథస్సవర్ణశ్చ'- యతి ప్రాసములందు సవర్ణము లంటారు. వీటికి సూత్రమేమి? కకారాదులకు (ను) గలదు. కలికి, కెరలి, కాన, కేరుచు- ఈ మొదలైనవిన్ని రెండు విధములని యెందు కనరాదు? ఇందుకున్న వారి తాత్ప ర్యము తెలియదు.{{float right|121}} చలము=కూపకము, చలము = పాత్రవిశేషము, చాఱు, చామకూఱ. ఈ మొదలయినవి గీర్వాణ వర్ణములైన చారు, చారిత్రము — ఈ మొదలయిన పదములవలె నుచ్చరింపబడుట భేదమైయున్నది. చామ చేను చామలు = స్త్రీలు, చామనార ఈ మొదలయిన పదము లుచ్చ రించుట భేదమైయున్నది. కూజా, కేజా, జాణ— ఈ మొదలయినవి, జాగరూకుడు, జామిత్రము— ఈ మొదలయిన గీర్వాణ పదములవలె నుచ్చరించుట భేదమైయున్నది. జాము, జావ, జారీచెంబు ఈ మొదలయిన పదము లుచ్చరించుట భేదమైయున్నది. ఇవి రెండు విధములు, వీటికి యతి ప్రాసములు చెల్లునని చెప్పితే, యుక్తముగా నుండును.{{float right|122}}</poem>
{{Telugu poem|type=సూ.|lines=<poem>'క్వచిదపి నస్త ఉదోతౌ దంతోష్ఠ భవస్య వికృతి శబ్దాదౌ'</poem>|ref=}} {{left margin|5em}}<poem> తెలుగున వకారమునకు కొమ్ము నోత్వమును లేదన్నారు. 'వోఢ్ర' శబ్దముకు వకారోత్వమని అహోబలపతి మొదలయినవారు వ్రాసినారు. ఓడ, ఓల, ఒంటరి - ఈ మొదలైనవి అజాదికములుగాని, వకారాదులుగావు.'{{float right|123}}</poem>
<noinclude><references/></noinclude> 3z91yrhwnm3cfs67dbudch41hginapo 397492 397490 2022-08-05T22:01:24Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem>వ్రాసినారు. వీటియందు ఠ, ఢ రెండు వర్ణములున్ను గలవు. (ఈ యీ వర్ణము లను కలుపుకుని) 43 వర్ణములుఁడగా 'షట్త్రింశత్' అన్నారు.</poem>
{{left margin|2em}}'''ఇందుకున్ను '''—
{{Telugu poem|type=|lines=<poem>‘అర్ధంత్యస్తాలవ్య శ్చుర్వక్రస్యాన్మిథ స్సవర్ణళ్ఛ' {{right|(ఆం. శ. చిం. 23 సూ.)}}</poem>|ref=}} {{left margin|5em}}<poem> చలి, చమురు, చాన, చప్పుడు- ఇత్యాదులు దంత్యము లనిన్ని, చెలి, జేవురు, చెమట, చెలువు. ఈ మొదలైనవి తాలవ్యములనిన్ని నిర్ణయించినారు. ఇవి- 'మిథస్సవర్ణశ్చ'- యతి ప్రాసములందు సవర్ణము లంటారు. వీటికి సూత్రమేమి? కకారాదులకు (ను) గలదు. కలికి, కెరలి, కాన, కేరుచు- ఈ మొదలైనవిన్ని రెండు విధములని యెందు కనరాదు? ఇందుకున్న వారి తాత్ప ర్యము తెలియదు.{{float right|121}}</poem>
{{left margin|5em}}<poem> చలము=కూపకము, చలము = పాత్రవిశేషము, చాఱు, చామకూఱ. ఈ మొదలయినవి గీర్వాణ వర్ణములైన చారు, చారిత్రము — ఈ మొదలయిన పదములవలె నుచ్చరింపబడుట భేదమైయున్నది. చామ చేను చామలు = స్త్రీలు, చామనార ఈ మొదలయిన పదము లుచ్చ రించుట భేదమైయున్నది. కూజా, కేజా, జాణ— ఈ మొదలయినవి, జాగరూకుడు, జామిత్రము— ఈ మొదలయిన గీర్వాణ పదములవలె నుచ్చరించుట భేదమైయున్నది. జాము, జావ, జారీచెంబు ఈ మొదలయిన పదము లుచ్చరించుట భేదమైయున్నది. ఇవి రెండు విధములు, వీటికి యతి ప్రాసములు చెల్లునని చెప్పితే, యుక్తముగా నుండును.{{float right|122}}</poem>
{{Telugu poem|type=సూ.|lines=<poem>'క్వచిదపి నస్త ఉదోతౌ దంతోష్ఠ భవస్య వికృతి శబ్దాదౌ'</poem>|ref=}} {{left margin|5em}}<poem> తెలుగున వకారమునకు కొమ్ము నోత్వమును లేదన్నారు. 'వోఢ్ర' శబ్దముకు వకారోత్వమని అహోబలపతి మొదలయినవారు వ్రాసినారు. ఓడ, ఓల, ఒంటరి - ఈ మొదలైనవి అజాదికములుగాని, వకారాదులుగావు.'{{float right|123}}</poem>
<noinclude><references/></noinclude> 2lbeyeuvmkay9q4x4bf1y1ii1z9b3jz పుట:Sukavi-Manoranjanamu.pdf/105 104 129562 397491 2022-08-05T21:55:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సూ.|lines=<poem>సిద్ధ స్సాధ్యశ్చానుస్వారః పూర్ణార్ధ భేదతో ద్వివిధః హ్రస్వాత్ పూర్ణోపి భవేత్ దీర్ఘాచ్చేత్ ఖండ ఏవ స జ్ఞేయః {{right|(ఆ. శ. చిం. 7 కా.)}}</poem>|ref=}} {{left margin|5em}}<poem> దీర్ఘాక్షరమందు నర్ధబిందువే యని నిశ్చయించినారు. అహోబలుడు కవి శిరోభూషణమందు—</poem>
{{Telugu poem|type=|lines=<poem>'పూంచెన్, పూడిచెన్, పూన్చెన్ ఇతి రూపత్రయం.</poem>|ref=}} {{left margin|2em}}'''బుద్ధరాజు రామభద్రకవినా '''—
{{Telugu poem|type=క.|lines=<poem>'పూంచెన్, మంచెన్, మన్చె న టంచుఁ బ్రయోగింప నమరు, నమరశ్రేణిన్ మంచి మనోరథనికరము పరమాధిపుఁడు భక్తపోపణుఁ డగుచున్'</poem>|ref=}} {{left margin|2em}}'''ఇతి లక్షణ ముక్త్వా '''—
{{Telugu poem|type=క.|lines=<poem>'కాంచనమాలాలంకృత చంచత్తనులీల మెఱయ జవనాశ్వములన్ పూంచిన రథమున మణిమయ పంచాననకేతు వెత్తె బంధురఫణితిన్' {{right|—భార. విరాట, 4-45}} ఇతి తిక్కయజ్వవచన ముదాహృతమ్' అని వ్రాసినారు.</poem>|ref=124}} {{Telugu poem|type=సూ.|lines=<poem> 'ఆద్యః క్రియాను భూతార్థ ద్యోతిక మాద్యగం వినా సర్వం' {{right|—ఆం. శ. చిం. సూ. 20)}}</poem>|ref=}} {{left margin|2em}}'''దీనికి బాలసరస్వతిగారి వ్యాఖ్య '''—
{{left margin|5em}}<poem> క్రియాసు = క్రియలయందు, భూతార్థద్యోతితం = భూతార్థములను గనిపించేదిన్ని, ఆద్యగం = నామాదినుండెడిదిన్నీ, వినా = వినాగాను,</poem>
<noinclude><references/></noinclude> 4g1yiyn9wtowc0xpkp7ub6kq0rrlyzc పుట:Sukavi-Manoranjanamu.pdf/106 104 129563 397493 2022-08-05T22:58:37Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem>సర్వః = సమస్తమైన, యః = యకారము, అత్ - అకారము, అకారమనగా తలకట్టులనుట, చనియె, వినియె మొదలయినవి క్రియాభూతార్ధస్థిత య కారైత్వాలు. యెప్పుడు మొదలైనవి నామాది యకారైత్వాలు. ఈ రెండు విడిచి పెట్టి కడమ యకారములన్ని తలకట్టుగా తెలిసేది.{{float right|125}}</poem>
{{left margin|2em}}'''ఆధునిక వ్యాఖ్య '''—
{{left margin|5em}}<poem> "క్రియాసు = క్రియలయందు, భూతార్ధద్యోతినం— భూతార్థ = భూతార్థ ములను, ద్యోతినం = ప్రకాశింపజేయు యకారమును, ఆద్యగం - పదాదిగత యకారమును, వినా = తప్ప, సర్వః = సమస్తమైన, యః = యకారము, అత్ = అకారము, తాత్పర్యము :— అనగా చనియె, వినియె, కనియె ఇత్యాది క్రియా పదములందున్న యకారమును, యెవ్వడు, యెలమి ఇత్యాదులందు పదాదిగత యకారమును ఎకారాంతము. కాయ, చాయ, బయలు మొదలయిన సమస్త శబ్దములందున్న యకారము అకారాంతమనుట. సూత్రకారులు పదాదియందు యకారముగలదని చెప్పిరి. అథర్వణాచార్యులు మొదలయిన పండితులు పదాది యందు యకారము లేదని చెప్పిరి. కావున నా పక్షమందు ఎవడు, ఎలమి అని అజాదికమే యుండును.”{{float right|126}}</poem>
{{left margin|2em}}'''మరియు అహోబలుని కవిశిరోమణి వ్యాఖ్య '''—
{{left margin|5em}}<poem> "క్రియాసు భూతార్థ ప్రకాశకం నామాద్యగం చ వినా యః యకారః అత్ అకారవాన్ భవతి. తయోస్తు నిత్యమిత్యర్థః. యెవ్వడు, యెప్పుడు, చనియె, వినియె నిత్యాద్యుదాహరణం. తత్రక్రియాయాం 'క్వాభూతయోః క్రియాం తస్యేది'తీత్వం. 'వర్ణాగమో విశేష' ఇతి యత్వం. 'ప్రథమైకస్యైద్భవేచ్ఛ భూతార్థే' ఇతి ఎత్వం. చినెన్, వినెస్, కనెన్ ఇత్యాది క్రియాప్రయోగోపి ప్రబంధేషు వర్తతే. తత్ర 'ఎదంతతాచ నామ్నా మన్యతరస్యా మియంతానం' ఇతి సూత్రం న ప్రవర్తతే. నామ్నామితి నామమాత్రస్యైన గ్రహణాత్, కింతు వికృతివివేకసూత్రేణ తన్నిర్వాహః.</poem>
{{Telugu poem|type=|lines=<poem>'యస్యాద్దేశ్య క్రియాంత్యే తు భూత ఏకత్వవాచకః' ఇతి యః</poem>|ref=}} {{Telugu poem|type=|lines=<poem>'ఇత్స్యాత్ భూత బహుత్వే తు, దేశ్య తూభయతో భవేత్' ఇతి ఇత్వం.</poem>|ref=}}<noinclude><references/></noinclude> 34z1dmk1ad5shki85xxnf6w2qz09x69 397494 397493 2022-08-05T23:02:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem>సర్వః = సమస్తమైన, యః = యకారము, అత్ - అకారము, అకారమనగా తలకట్టులనుట, చనియె, వినియె మొదలయినవి క్రియాభూతార్ధస్థిత య కారైత్వాలు. యెప్పుడు మొదలైనవి నామాది యకారైత్వాలు. ఈ రెండు విడిచి పెట్టి కడమ యకారములన్ని తలకట్టుగా తెలిసేది.{{float right|125}}</poem>
{{left margin|2em}}'''ఆధునిక వ్యాఖ్య '''—
{{left margin|5em}}<poem> "క్రియాసు = క్రియలయందు, భూతార్ధద్యోతినం— భూతార్థ = భూతార్థ ములను, ద్యోతినం = ప్రకాశింపజేయు యకారమును, ఆద్యగం - పదాదిగత యకారమును, వినా = తప్ప, సర్వః = సమస్తమైన, యః = యకారము, అత్ = అకారము, తాత్పర్యము :— అనగా చనియె, వినియె, కనియె ఇత్యాది క్రియా పదములందున్న యకారమును, యెవ్వడు, యెలమి ఇత్యాదులందు పదాదిగత యకారమును ఎకారాంతము. కాయ, చాయ, బయలు మొదలయిన సమస్త శబ్దములందున్న యకారము అకారాంతమనుట. సూత్రకారులు పదాదియందు యకారముగలదని చెప్పిరి. అథర్వణాచార్యులు మొదలయిన పండితులు పదాది యందు యకారము లేదని చెప్పిరి. కావున నా పక్షమందు ఎవడు, ఎలమి అని అజాదికమే యుండును.”{{float right|126}}</poem>
{{left margin|2em}}'''మరియు అహోబలుని కవిశిరోమణి వ్యాఖ్య '''—
{{left margin|5em}}<poem> "క్రియాసు భూతార్థ ప్రకాశకం నామాద్యగం చ వినా యః యకారః అత్ అకారవాన్ భవతి. తయోస్తు నిత్యమిత్యర్థః. యెవ్వడు, యెప్పుడు, చనియె, వినియె నిత్యాద్యుదాహరణం. తత్రక్రియాయాం 'క్వాభూతయోః క్రియాం తస్యేది'తీత్వం. 'వర్ణాగమో విశేష' ఇతి యత్వం. 'ప్రథమైకస్యైద్భవేచ్ఛ భూతార్థే' ఇతి ఎత్వం. చినెన్, వినెస్, కనెన్ ఇత్యాది క్రియాప్రయోగోపి ప్రబంధేషు వర్తతే. తత్ర 'ఎదంతతాచ నామ్నా మన్యతరస్యా మియంతానం' ఇతి సూత్రం న ప్రవర్తతే. నామ్నామితి నామమాత్రస్యైన గ్రహణాత్, కింతు వికృతివివేకసూత్రేణ తన్నిర్వాహః.</poem>
{{left margin|5em}}<poem> 'యస్యాద్దేశ్య క్రియాంత్యే తు భూత ఏకత్వవాచకః' ఇతి యః 'ఇత్స్యాత్ భూత బహుత్వే తు, దేశ్య తూభయతో భవేత్' ఇతి ఇత్వం.</poem>
<noinclude><references/></noinclude> 1kb63utbmykdp0mnssanxwlc9sj3p91 పుట:Sukavi-Manoranjanamu.pdf/107 104 129564 397495 2022-08-05T23:10:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem> ‘డుడ్యాదివర్ణే భూతార్థే చాపి తస్యైద్భవేత్సదా' ఇతి ఎత్వం. చనియెన్, వినియెన్, కనియెన్ ఇత్యాది. 'ఇయాంతా స్సాధవశ్శబ్దాః క్వచిదంతతాపి వా' ఇతి వా ఎత్వం. ‘అచోచి కుత్రచిల్లోపో, బహులం స్యాత్ ప్రయోగతః' ఇతి ఇకారస్య లోపః. చనెన్ ఇత్యాది. అత్రేయం చింతా :— వాడెవ్వడు ఇత్యాదౌ సర్వత్రా౽జంశేన సంధి శ్రవణాత్ . 'ఎవ్వని వాకిట నిభమదపంకంబు' ఇత్యాదౌ ఎకారం ప్రత్యేవ ఇకార వలేః ప్రయక్తత్వాత్ ప్రయోజనా భావాచ్చ అద్యగ యకారస్య ప్రాణ్యంశో౽నుపపన్న ఇతి తత్త్యాగో వక్తవ్యః వికృతి వివేకే౽పి, శ్రీకవి మతే౽పి ప్రాణ్యంశత్యాగ ఏవ విహితః' 'వికృత్యాది గతో యో౽త్ర స్యాచ్ఛష్టాంతర యోగతః ప్రాణమాత్రావ శేషస్స్యా దత్ర శ్రీకవి సమ్మతే' {{right|వి. వి. సం. 22 కా. (క. శి. భూ. పు. 189-90)}} అని (ఇట్లు) సకల పండితులును పదాదియందున అచ్చేకాని యకారము లేదన్నా రని వ్రాసినారు. బాలసరస్వతిగారు, సూత్రార్థము మాత్రము వ్రాసినారు. మిగిలిన వారు సూత్రార్థము వ్రాసి వెంటనే పదాది యకారము లేదని ఖండించినారు.{{float right|127}}</poem>
{{left margin|2em}}'''అప్పకవీయమునం దీ సూత్రార్థమే '''—
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆంధ్రోక్తి మొదల నాద్యంతస్థ ముండదు ప్రాణమై యది గనుపట్టుగాని నుడువుల నడుమను కడను యా కెందును తలకట్టు దక్క నెత్వంబు లేదు యాకు భూతాది క్రియాద్యోతితములఁ జూ పట్టు నెత్వము తలకట్టుగాదు తలకట్టు వక్రముల్ దొలుచు నీ రెండును నలఘు యకారంబు లనఁగ బరఁగు</poem>|ref=}}<noinclude><references/></noinclude> mtf78zci35k76ms396kaiwhteej8os3 397496 397495 2022-08-05T23:13:44Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem> ‘డుడ్యాదివర్ణే భూతార్థే చాపి తస్యైద్భవేత్సదా' ఇతి ఎత్వం. చనియెన్, వినియెన్, కనియెన్ ఇత్యాది. 'ఇయాంతా స్సాధవశ్శబ్దాః క్వచిదంతతాపి వా' ఇతి వా ఎత్వం. ‘అచోచి కుత్రచిల్లోపో, బహులం స్యాత్ ప్రయోగతః' ఇతి ఇకారస్య లోపః. చనెన్ ఇత్యాది. అత్రేయం చింతా :— వాడెవ్వడు ఇత్యాదౌ సర్వత్రా౽జంశేన సంధి శ్రవణాత్ . 'ఎవ్వని వాకిట నిభమదపంకంబు' ఇత్యాదౌ ఎకారం ప్రత్యేవ ఇకార వలేః ప్రయక్తత్వాత్ ప్రయోజనా భావాచ్చ అద్యగ యకారస్య ప్రాణ్యంశో౽నుపపన్న ఇతి తత్త్యాగో వక్తవ్యః వికృతి వివేకే౽పి, శ్రీకవి మతే౽పి ప్రాణ్యంశత్యాగ ఏవ విహితః'</poem>
{{Telugu poem|type=|lines=<poem>'వికృత్యాది గతో యో౽త్ర స్యాచ్ఛష్టాంతర యోగతః ప్రాణమాత్రావ శేషస్స్యా దత్ర శ్రీకవి సమ్మతే' {{right|వి. వి. సం. 22 కా. (క. శి. భూ. పు. 189-90)}}</poem>|ref=}} {{left margin|5em}}<poem>అని (ఇట్లు) సకల పండితులును పదాదియందున అచ్చేకాని యకారము లేదన్నా రని వ్రాసినారు. బాలసరస్వతిగారు, సూత్రార్థము మాత్రము వ్రాసినారు. మిగిలిన వారు సూత్రార్థము వ్రాసి వెంటనే పదాది యకారము లేదని ఖండించినారు.{{float right|127}}</poem>
{{left margin|2em}}'''అప్పకవీయమునం దీ సూత్రార్థమే '''—
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆంధ్రోక్తి మొదల నాద్యంతస్థ ముండదు ప్రాణమై యది గనుపట్టుగాని నుడువుల నడుమను కడను యా కెందును తలకట్టు దక్క నెత్వంబు లేదు యాకు భూతాది క్రియాద్యోతితములఁ జూ పట్టు నెత్వము తలకట్టుగాదు తలకట్టు వక్రముల్ దొలుచు నీ రెండును నలఘు యకారంబు లనఁగ బరఁగు</poem>|ref=}}<noinclude><references/></noinclude> atcenj5itiks0c8q8wv4tbc90dbeffq పుట:Sukavi-Manoranjanamu.pdf/108 104 129565 397502 2022-08-06T07:14:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నిప్పు డీవంకఁ గనుగొంటి నింతలోన నెచ్చటికి నేగెద వన నాద్యచ్చు లయ్యెఁ గయ్యమయ్యెను గానిమ్ము గాయకమున గాయవలె శౌరి ననఁ దలకట్టు లయ్యె. (2-175)</poem>|ref=}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఎక్కడ గనబడియెడు చక్రి చెలులార యింక నెవ్వరు చని యెదరు వెదుక నీ వేళ నెటకుఁ బోయెదవన్న మిన్నక నేగెద నన్నే మనియెదరు మీరు హేమాంగదము లిడియెదఁ జెప్పరే వాని నేరీతిఁ బొడగనియెదము మనము హితము దలంప డాయెను నన్నుఁ గని నగి యెడు సవతుల కిది హేతువయ్యె ననుచు నిట్లు భూతాది క్రియాపదాంత ముల విశేషణ భావి క్రియలను దక్క మొదలి యంతస్థముల కేత్వములు త్రిలింగ దేశ భాషను బుట్టవు దితిజభేది!(2-176)</poem>|ref=129}} {{left margin|2em}}'''ఆదియకారమునకు నుద్యోగపర్వమునందు '''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>కొంచెమైనను దగఁ బంచి కుడువ మేలు పనులయెడ దుఃఖమోర్చి యల్పంబు సుఖము ననుభవించుట హితము శత్రునకునైన నిచ్చుటయే లెస్స యడిగినయెడ నృపాల! (2-47)</poem>|ref=130}} {{left margin|5em}}అని వ్రాసినారు.
{{Telugu poem|type=సూ.|lines=<poem>'అద్యః క్రియాసు భూతా ద్యర్థసముద్యోతితం వినా సర్వః'</poem>|ref=}} {{left margin|5em}}<poem>అని, 'ఆద్యగం' అను పదములను తీసివేసి, 'సముద్యోతితం' అను పదమునుంచి దిద్దినారు. మునుపున్న పాఠము అంతటను "అద్యః క్రియాసు</poem>
<noinclude><references/></noinclude> fwclf438edl0fctmf1kem9zg8qlh9jd పుట:Sukavi-Manoranjanamu.pdf/109 104 129566 397503 2022-08-06T07:24:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem>భూతార్థ ద్యోతిత మాద్యగం వినా సర్వః" (అని, దీనిని) దిద్దుటకు కారణ మేమంటే, పదాదియుందు యకారములేదు. సూత్ర మందున్నది. సూత్రము కొట్టుబడి పోకుండగా నుండుటకు దిద్దినారు. ఈ దిద్దినదైనా నిలువదు. ఏమి హేతువనంటే—కనబడియెడు, చనియెవరు, చనియె —ఈ మొదలయిన పదము లందు యకారముల కేత్వము అన్నారు. సరే, కయ్యము, సయ్యన-ఈ మొద లయిన పదములందు యకారమునకు కలకట్టు లన్నారు, సరే, కనియె, వినియె- ఈ మొదలైన క్రియాపదాంతములందు యకారమున కేత్వములని చెప్పలేదు. కాని, ఏత్వములును ప్రసిద్ధి. "ఉయ్యలా"ది పదములందు తలకట్టులును గలవు. కావున, నచ్చట కొట్టుబడి పోయింది. అయితే ఉయ్యలాది పదములను గురించి విస్తరించి, వ్యర్థశ్రమపడి వ్రాసినారు. కాని అందువలన పాండిత్యాతి శయము పోవుటకు కారణ మైనది.{{float right|131}}</poem>
{{left margin|2em}}'''కాకునూరి (అప్పకవిగారి) ఆంధ్ర శబ్ద చింతామణి '''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>ధరణి నుయ్యెల పయ్యెద తాయెతులను గల యకారంబులకు వక్రములు నిజంబు ముద్దరాజు రామన వాని మూఁటినిఁ బద మధ్య యాలని చెప్పె నమ్మాట మిథ్య. (2-184)</poem>|ref=132}} {{left margin|5em}}<poem> అప్పకవిగారి తాత్పర్యము: ఉయ్యెల, పయ్యెద, తాయెతులు అను నీ పద మధ్యమందున్న యకారములకు ఏత్వములు నిజంబనియును, "ముద్ద రాజు రామన్న పద మధ్య యకారము లంటాడు, ఆమాట అబద్ధము” అని అర్థము. అయితే, యకార మనిన్ని, ఏత్వమనిన్ని తమ రంగీకరించియు, రామన్న మాట మిథ్య. ఆనగా అప్పకవిగారు పద మధ్యద్వయ విభాగము చేసినారు. ప్రత్యేక పదములుగావు, రెండు అచ్చులు కలుసుకొని, వచ్చిన యకారమని అప్పకవిగారి తాత్పర్యము. అందుకు అప్పకవిగారు చెప్పిన పద్యము. {{float right|133}}</poem>
{{Telugu poem|type=|lines=<poem>ఊయ నెలకా కగుటచేత నుయ్యెలయ్యెఁ బయిని యెదకున్కి వక్రోక్తిఁ బయ్యెదయ్యెఁ తల్లి కాపునకై కట్ట దగిన సరులు తేలఁ బల్కఁగఁ దాయెతు ల్దేశ్యమునను.</poem>|ref=134}}<noinclude><references/></noinclude> 5bev5ihbq4dgisi7gmhqil3bnggwkzz 397504 397503 2022-08-06T07:25:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem>భూతార్థ ద్యోతిత మాద్యగం వినా సర్వః" (అని, దీనిని) దిద్దుటకు కారణ మేమంటే, పదాదియుందు యకారములేదు. సూత్ర మందున్నది. సూత్రము కొట్టుబడి పోకుండగా నుండుటకు దిద్దినారు. ఈ దిద్దినదైనా నిలువదు. ఏమి హేతువనంటే—కనబడియెడు, చనియెవరు, చనియె —ఈ మొదలయిన పదము లందు యకారముల కేత్వము అన్నారు. సరే, కయ్యము, సయ్యన-ఈ మొద లయిన పదములందు యకారమునకు కలకట్టు లన్నారు, సరే, కనియె, వినియె- ఈ మొదలైన క్రియాపదాంతములందు యకారమున కేత్వములని చెప్పలేదు. కాని, ఏత్వములును ప్రసిద్ధి. "ఉయ్యలా"ది పదములందు తలకట్టులును గలవు. కావున, నచ్చట కొట్టుబడి పోయింది. అయితే ఉయ్యలాది పదములను గురించి విస్తరించి, వ్యర్థశ్రమపడి వ్రాసినారు. కాని అందువలన పాండిత్యాతి శయము పోవుటకు కారణ మైనది.{{float right|131}}</poem>
{{left margin|2em}}'''కాకునూరి (అప్పకవిగారి) ఆంధ్ర శబ్ద చింతామణి '''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>ధరణి నుయ్యెల పయ్యెద తాయెతులను గల యకారంబులకు వక్రములు నిజంబు ముద్దరాజు రామన వాని మూఁటినిఁ బద మధ్య యాలని చెప్పె నమ్మాట మిథ్య. (2-184)</poem>|ref=132}} {{left margin|5em}}<poem> అప్పకవిగారి తాత్పర్యము: ఉయ్యెల, పయ్యెద, తాయెతులు అను నీ పద మధ్యమందున్న యకారములకు ఏత్వములు నిజంబనియును, "ముద్ద రాజు రామన్న పద మధ్య యకారము లంటాడు, ఆమాట అబద్ధము” అని అర్థము. అయితే, యకార మనిన్ని, ఏత్వమనిన్ని తమ రంగీకరించియు, రామన్న మాట మిథ్య. ఆనగా అప్పకవిగారు పద మధ్యద్వయ విభాగము చేసినారు. ప్రత్యేక పదములుగావు, రెండు అచ్చులు కలుసుకొని, వచ్చిన యకారమని అప్పకవిగారి తాత్పర్యము. అందుకు అప్పకవిగారు చెప్పిన పద్యము. {{float right|133}}</poem>
{{Telugu poem|type=గీ.|lines=<poem>ఊయ నెలకా కగుటచేత నుయ్యెలయ్యెఁ బయిని యెదకున్కి వక్రోక్తిఁ బయ్యెదయ్యెఁ తల్లి కాపునకై కట్ట దగిన సరులు తేలఁ బల్కఁగఁ దాయెతు ల్దేశ్యమునను.</poem>|ref=134}}<noinclude><references/></noinclude> aum6gzitlpir03i3asrspb0uzjkxtiv పుట:Sukavi-Manoranjanamu.pdf/110 104 129567 397505 2022-08-06T07:41:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>హేలా శబ్దమునకు తద్భవము 'ఏల'. అది కుఱుచకాకు చే(యగా), హ్రస్వముగా బలుకగా "ఎల" అయినది. ఊచు నెల కనుక 'ఉయ్యెల' హృదయ శబ్దమునకు తద్భవము "ఎద" ఆయెను. దానికి పైనుండేది గనుక వక్రసమాసమున “పయ్యెద" ఆయెను. "ఎత్తు" అనగా దక్షిణ దేశీయముగా దండలకు పేరు. దాని జడ్డలను తేల బలికితే 'ఎతు' లాయెను, తాయి అనగా తల్లి. ఆ తాయి శిశువులకు శరీరరక్షణగా గట్టినవి ఎతులు గనుక “తాయెతులు". అటుగనుక, శబ్దాదినున్న అచ్చులుగాని హల్లులుగావు. సంధిచేతను లఘు యకారము లైనవి, ఇవి మూడును ప్రత్యేక పదములుగాని యేకపదములుగావు. దీనిని దెలియక ముద్దరాజు రామన “కవిలోకసంజీవని" యందు చెప్పికొనిన పద్యము—</poem>|ref=135}} {{Telugu poem|type=గీ.|lines=<poem>"తాయెతులు నుయ్యెలయుఁ బయ్యెదయును దక్కఁ గలుగ దెత్వంబు మధ్య యకారమునకు తుదినిఁ గ్రియఁ దక్క నెత్వంబు గదియ, దాది నత్వ మొందదు దెనుఁగున నబ్జనాభ!" (2-185, 186, 187) </poem>|ref=136}} {{left margin|5em}}<poem> అని వ్రాసినారు. ఈ వ్రాసిన గ్రంథములో నొక పదమైనా తాము నిర్ణయించిన మూడు పదములకు పదద్వయ విభాగమును నిలువ బట్టెడు సూత్రములు మొదలైనవి లేవు. సరికదా, ఊచు ఎల = ఉయ్యెల అయినందున కేలాగు ద్విత్వయకారము సిద్దమాయెనో? తాయి యెతులు = తాయెతులు అని యిక్కడ ద్విత్వము లేకపోవుటకు కారణ మేమో? తోచినటుల వ్రాయవలసిన దౌను. అసందర్భములో నసందర్భము సంభవించినది. నుడువుల నడుమను కడను యాకెందును తలకట్టు తక్క నేత్వంబు లేదని సిద్ధాంతము చేసినందుకు తదర్థమై యింత ప్రయాస పడితే, పాండిత్య గురుత్వ మనుకున్నారు.</poem>
{{left margin|2em}}'''ఇందుకు '''—
{{Telugu poem|type=|lines=<poem>అథర్వణ గ్రంధే తు, పోయెద నిత్యాదౌ- 'భావి క్రియాసు యస్య స్యా దెత్వమేవ ప్రయోగతః' ఇతి భావిక్రియావ్యవహారేణ ఎత్వం విహితం. పయ్యెద ఇత్యాది నుగతస్యాపి</poem>|ref=}}<noinclude><references/></noinclude> ifh19mglwpx0csi4f3v6enxppgvd28w పుట:Sukavi-Manoranjanamu.pdf/111 104 129568 397508 2022-08-06T09:18:52Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>'డోలా భూషోత్తరీయాణి వినైత్వం నాస్తి మధ్యయే'</poem>|ref=}} {{left margin|5em}}<poem>ఇతి పృథగెత్వం విహితమేన, అప్పకవిస్తు పయ్యెద ఇత్యాదౌ ఆచ్త్వం యశ్రుతి త్వం చాహ. ఏతత్సూత్ర ప్రామాణ్యాత్ స్వకపోలకల్పితమేవే త్యనుసంధేయం {{right|(క. శి. భూ. పు. 190)}} అనగా— ఉయ్యెల, తాయెతులు, పయ్యెద— ఈ మూడు పదములు వినాగా మిగిలిన పదమధ్యయకారములకు తలకట్టులనిన్ని వీటికి మాత్ర మెత్వము లనిన్నీ అధర్వణాచార్యుల వారి కారిక యున్నది గావున, నప్పకవి చేసిన పద ద్వయ విభాగము స్వకపోలకల్పితమని అప్పకవిగారి మతమును (అహోబల పతి) పరిహరించినారు.{{float right|137}}</poem>
{{left margin|5em}} వసుచరిత్ర వ్యాఖ్యయందు సోమనాథ పండితులు వ్రాసిన గ్రంథము—
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఎదలపైఁ బొదవలు పయ్యెదలు జాఱగఁ బాఱు బిబ్బీలకు ముసుంగు లబ్బఁజేసె.......</poem>|ref=}} {{left margin|5em}}<poem> దీని వ్యాఖ్యయందు అహోబలపండితులవారి గ్రంథమును వ్రాసి ఇందు చేతనే (పయ్యెద) ఏక పదమనియున్ను, పద మధ్య యకార మెత్వయుక్త మని యున్ను గ్రహించవలెనని వ్రాసినారు.{{float right|138}} అప్పకవిగారి ఆంధ్రశబ్ద చింతామణి అచ్చు పుస్తకములందు 'అద్యః క్రియాసు భూతాద్యర్థ సముద్యోతిత మాద్యగం వినా సర్వః' అని యున్నది. అది అచ్చువేసినవారి పాండిత్యము. ఆర్యావృత్త లక్షణ భంగమైనది.<ref>ఆర్యాపూర్వార్ధమందు ఏడు చతుర్మాత్రాగణములు మరియు వొక గురువుండవలెను. ఇందు ఒక చతుర్మాత్రాగణ మెక్కవైనది. "అద్యః । క్రియాసు। భూతా । ద్యర్థన ।ముద్యో । తితమా । ద్యగంవి । నాస । ర్వః" ఇది ఆర్యాగీతియు కాదు. ఆర్యాగీతియం దెనిమిదిమాత్రమే చతుర్మాత్రాగణ ములుండును. ఇందొక గురువెక్కువ. మరియు 'ఆద్యగ' మని యుండుట అప్ప కవి ఉద్దేశ్యమునకు భిన్నముగూడ.</ref> కనినారు కాదు అర్థవిమర్శ లేకపోయినది.{{float right|139}}</poem>
<noinclude><references/></noinclude> kzfbpox8k48eyxgyh1wsuziy4bkizpk 397509 397508 2022-08-06T09:20:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>'డోలా భూషోత్తరీయాణి వినైత్వం నాస్తి మధ్యయే'</poem>|ref=}} {{left margin|5em}}<poem>ఇతి పృథగెత్వం విహితమేన, అప్పకవిస్తు పయ్యెద ఇత్యాదౌ ఆచ్త్వం యశ్రుతి త్వం చాహ. ఏతత్సూత్ర ప్రామాణ్యాత్ స్వకపోలకల్పితమేవే త్యనుసంధేయం {{right|(క. శి. భూ. పు. 190)}} అనగా— ఉయ్యెల, తాయెతులు, పయ్యెద— ఈ మూడు పదములు వినాగా మిగిలిన పదమధ్యయకారములకు తలకట్టులనిన్ని వీటికి మాత్ర మెత్వము లనిన్నీ అధర్వణాచార్యుల వారి కారిక యున్నది గావున, నప్పకవి చేసిన పద ద్వయ విభాగము స్వకపోలకల్పితమని అప్పకవిగారి మతమును (అహోబల పతి) పరిహరించినారు.{{float right|137}} వసుచరిత్ర వ్యాఖ్యయందు సోమనాథ పండితులు వ్రాసిన గ్రంథము—</poem>
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఎదలపైఁ బొదవలు పయ్యెదలు జాఱగఁ బాఱు బిబ్బీలకు ముసుంగు లబ్బఁజేసె.......</poem>|ref=}} {{left margin|5em}}<poem> దీని వ్యాఖ్యయందు అహోబలపండితులవారి గ్రంథమును వ్రాసి ఇందు చేతనే (పయ్యెద) ఏక పదమనియున్ను, పద మధ్య యకార మెత్వయుక్త మని యున్ను గ్రహించవలెనని వ్రాసినారు.{{float right|138}} అప్పకవిగారి ఆంధ్రశబ్ద చింతామణి అచ్చు పుస్తకములందు 'అద్యః క్రియాసు భూతాద్యర్థ సముద్యోతిత మాద్యగం వినా సర్వః' అని యున్నది. అది అచ్చువేసినవారి పాండిత్యము. ఆర్యావృత్త లక్షణ భంగమైనది.<ref>ఆర్యాపూర్వార్ధమందు ఏడు చతుర్మాత్రాగణములు మరియు వొక గురువుండవలెను. ఇందు ఒక చతుర్మాత్రాగణ మెక్కవైనది. "అద్యః । క్రియాసు। భూతా । ద్యర్థన ।ముద్యో । తితమా । ద్యగంవి । నాస । ర్వః" ఇది ఆర్యాగీతియు కాదు. ఆర్యాగీతియం దెనిమిదిమాత్రమే చతుర్మాత్రాగణ ములుండును. ఇందొక గురువెక్కువ. మరియు 'ఆద్యగ' మని యుండుట అప్ప కవి ఉద్దేశ్యమునకు భిన్నముగూడ.</ref> కనినారు కాదు అర్థవిమర్శ లేకపోయినది.{{float right|139}}</poem>
<noinclude><references/></noinclude> kku6pq8irtiiu663zgczro8241nc352 పుట:Sukavi-Manoranjanamu.pdf/112 104 129569 397510 2022-08-06T09:59:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>(ఇక) ఉయ్యాల, ఉయ్యెల, ఊయేెల, ఉయ్యెల అని నాల్గు విధములు గలదు.</poem>|ref=140}} {{left margin|2em}}''' ఉయ్యాలకు చేమకూర వేంకటకవి సారంగధర చరిత్ర (1-48)'''—
{{Telugu poem|type=క.|lines=<poem>జోలల్వాడిరి యమృతపు జాలున్ జోకొట్టఁజాలు సరసపు చూపుల్ డోలాయమానముగ ను య్యాలో జంపాల యనుచు నా లోలాక్షుల్.</poem>|ref=141}} {{left margin|2em}}'''ఎఱ్ఱనగారి హరివంశము (6-88) '''—
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఔదలఁ జదలేటి లేఁదరగలు బాలుఁ డగు చందమామ నుయ్యాల లూప.</poem>|ref=142}} {{left margin|2em}}'''చాటుధార '''—
{{Telugu poem|type=శా.|lines=<poem>శ్రీలోలాత్మజ కృష్ణరాయ సమరోర్వి న్నీదు వైరి క్షమా పాలు ర్వీఁగి హయాధిరూఢులగుచున్ బాఱన్ వనిన్ శాఖిశా ఖాలగ్నాయతకేశపాశులయి తూగన్ గేకిసల్ గొట్టి యు య్యాలో జంపము లంచు నాడుదురు భిల్లాంభోజపత్రేక్షణల్.</poem>|ref=143}} {{left margin|2em}}'''తిక్కనగారి ఉత్తరరామాయణము (6-11) '''—
{{Telugu poem|type=క.|lines=<poem>తా సొబఁగున నున్మత్తుం డై శంకింపక కడంగి యాతం డింతల్ చేసెగదె లేడి తమి పులి మీసలు నుయ్యాల లూగి మెయిమెయిబోయెన్.</poem>|ref=}} {{left margin|2em}}'''కృష్ణరాయల ఆముక్తమాల్యద (7-16) '''—
{{Telugu poem|type=సీ.|lines=<poem>(కటినుండి చనుమట గడిగాగ బిగియించి కట్టిన నిడునీలికాసె మెఱయఁ) బిల్లిగడ్డము మించఁ బెరిగి మీసలు కుక్షి గోలంబు మీఁద నుయ్యాలఁ లూగ .......</poem>|ref=145}}<noinclude><references/></noinclude> cy1ae9pz3x8it596edybsw4p45jj16r 397511 397510 2022-08-06T10:01:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem> (ఇక) ఉయ్యాల, ఉయ్యెల, ఊయేెల, ఉయ్యెల అని నాల్గు విధములు గలదు.{{float right|140}}</poem>
{{left margin|2em}}''' ఉయ్యాలకు చేమకూర వేంకటకవి సారంగధర చరిత్ర (1-48)'''—
{{Telugu poem|type=క.|lines=<poem>జోలల్వాడిరి యమృతపు జాలున్ జోకొట్టఁజాలు సరసపు చూపుల్ డోలాయమానముగ ను య్యాలో జంపాల యనుచు నా లోలాక్షుల్.</poem>|ref=141}} {{left margin|2em}}'''ఎఱ్ఱనగారి హరివంశము (6-88) '''—
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఔదలఁ జదలేటి లేఁదరగలు బాలుఁ డగు చందమామ నుయ్యాల లూప.</poem>|ref=142}} {{left margin|2em}}'''చాటుధార '''—
{{Telugu poem|type=శా.|lines=<poem>శ్రీలోలాత్మజ కృష్ణరాయ సమరోర్వి న్నీదు వైరి క్షమా పాలు ర్వీఁగి హయాధిరూఢులగుచున్ బాఱన్ వనిన్ శాఖిశా ఖాలగ్నాయతకేశపాశులయి తూగన్ గేకిసల్ గొట్టి యు య్యాలో జంపము లంచు నాడుదురు భిల్లాంభోజపత్రేక్షణల్.</poem>|ref=143}} {{left margin|2em}}'''తిక్కనగారి ఉత్తరరామాయణము (6-11) '''—
{{Telugu poem|type=క.|lines=<poem>తా సొబఁగున నున్మత్తుం డై శంకింపక కడంగి యాతం డింతల్ చేసెగదె లేడి తమి పులి మీసలు నుయ్యాల లూగి మెయిమెయిబోయెన్.</poem>|ref=}} {{left margin|2em}}'''కృష్ణరాయల ఆముక్తమాల్యద (7-16) '''—
{{Telugu poem|type=సీ.|lines=<poem>(కటినుండి చనుమట గడిగాగ బిగియించి కట్టిన నిడునీలికాసె మెఱయఁ) బిల్లిగడ్డము మించఁ బెరిగి మీసలు కుక్షి గోలంబు మీఁద నుయ్యాలఁ లూగ .......</poem>|ref=145}}<noinclude><references/></noinclude> qed5rccb3e46nf7inh07p1ycs9bqqle 397512 397511 2022-08-06T10:49:29Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem> (ఇక) ఉయ్యాల, ఉయ్యెల, ఊయెల, ఉయ్యెల అని నాల్గు విధములు గలదు.{{float right|140}}</poem>
{{left margin|2em}}''' ఉయ్యాలకు చేమకూర వేంకటకవి సారంగధర చరిత్ర (1-48)'''—
{{Telugu poem|type=క.|lines=<poem>జోలల్వాడిరి యమృతపు జాలున్ జోకొట్టఁజాలు సరసపు చూపుల్ డోలాయమానముగ ను య్యాలో జంపాల యనుచు నా లోలాక్షుల్.</poem>|ref=141}} {{left margin|2em}}'''ఎఱ్ఱనగారి హరివంశము (6-88) '''—
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఔదలఁ జదలేటి లేఁదరగలు బాలుఁ డగు చందమామ నుయ్యాల లూప.</poem>|ref=142}} {{left margin|2em}}'''చాటుధార '''—
{{Telugu poem|type=శా.|lines=<poem>శ్రీలోలాత్మజ కృష్ణరాయ సమరోర్వి న్నీదు వైరి క్షమా పాలు ర్వీఁగి హయాధిరూఢులగుచున్ బాఱన్ వనిన్ శాఖిశా ఖాలగ్నాయతకేశపాశులయి తూగన్ గేకిసల్ గొట్టి యు య్యాలో జంపము లంచు నాడుదురు భిల్లాంభోజపత్రేక్షణల్.</poem>|ref=143}} {{left margin|2em}}'''తిక్కనగారి ఉత్తరరామాయణము (6-11) '''—
{{Telugu poem|type=క.|lines=<poem>తా సొబఁగున నున్మత్తుం డై శంకింపక కడంగి యాతం డింతల్ చేసెగదె లేడి తమి పులి మీసలు నుయ్యాల లూగి మెయిమెయిబోయెన్.</poem>|ref=}} {{left margin|2em}}'''కృష్ణరాయల ఆముక్తమాల్యద (7-16) '''—
{{Telugu poem|type=సీ.|lines=<poem>(కటినుండి చనుమట గడిగాగ బిగియించి కట్టిన నిడునీలికాసె మెఱయఁ) బిల్లిగడ్డము మించఁ బెరిగి మీసలు కుక్షి గోలంబు మీఁద నుయ్యాలఁ లూగ .......</poem>|ref=145}}<noinclude><references/></noinclude> m5kkzcpcyjbwqk4vo2vk8172nm2u1rn