విక్షనరీ
tewiktionary
https://te.wiktionary.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.1
case-sensitive
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
విక్షనరీ
విక్షనరీ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
worth
0
39174
980159
949975
2026-05-06T22:29:11Z
~2026-27655-91
7305
/* మూలాలు వనరులు */
980159
wikitext
text/x-wiki
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> =={{pronunciation-audio-us}}
'''నామవాచకం''', s, value, price [[వెల]], [[మూల్యము]], క్రయము.
* desert, meritయోగ్యత, శ్రేష్ఠత, అర్హత, గురుత్వము.
* the cost of these things is great and the ''worth'' is small దీనికి వ్రయము విస్తారము గుణము కొంచెము.
* a man of ''worth'' ఘణుడు, గౌరవము కలవాడు.
'''విశేషణం''', deserving of, equal in value to అర్హతమైన, యోగ్యమైన, ఉపయోగమైన, వెల గల.
* the ox is ''worth'' a hundred rupees ఈ యెద్దు నూరు రూపాయలు వెల చేసును.
* what is he ''worth'' ? వానికి యెంత మాత్రము ఆస్తి వుండను.
* a man ''worth'' money రూకలు గలవాడు.
* this horse is ''worth'' nothing యీ గుర్రము దుడ్డుచేయదు.
* it is not ''worth'' a straw అది వొక పూరిపుడక చేయదు.
* is it ''worth'' while to go there? అక్కడికి పోతే ఫలము కద్ధా.
* was it ''worth'' while ? ఇది చేయలవసినదా.
* that book is ''worth'' reading అది చదవడానికి వుపయుక్తమైన పుస్తకము.
* the story is not ''worth'' telling దాన్ని చెప్పడమువల్ల ఫలము లేదు.
* is it ''worth'' keeping? అది వుంచుకో తగినదా.
* those statements are not ''worth''listening to ఆ మాటలు వినయోగ్యమైనవి కావు.
* do you think I would write to him ? it is as much as my place is ''worth'' అతని పేరిట జాబు వ్రాతు నను కొన్నావేమో, నా వుద్యోగము పోనీ.
* It is as much as your head is ''worth'' నీ తలపోను.
== మూలాలు వనరులు ==
{{Reflist}}
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
<!-- Interwiki Links -->
тфиЩ
det6d74lpjp882ibzj8ya6c5ehuf2w1