Wikibooks
tewikibooks
https://te.wikibooks.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.5
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
Wikibooks
Wikibooks చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
మొదటి పేజీ
0
1
39224
38883
2026-06-06T05:48:14Z
Vjsuseela
2214
39224
wikitext
text/x-wiki
<big>[[w:వికీబుక్స్|వికీబుక్స్]] కు స్వాగతం</big>
ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి.
దీనిలో ప్రస్తుతం [[Special:Statistics|{{NUMBEROFARTICLES}}]] వ్యాసములు ఉన్నాయి.
'''ప్రస్తుత ప్రాజెక్టులు'''
* [[పెద్ది సాంబశివరావు నిఘంటువులు]]
* [[వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]
* [[వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]]
* [[సుబ్రమణ్యం మర్రిపూడి గారి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]]
* [[తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని]]
* [[అంతర్జాల స్వేచ్చా వనరులు]]
* [[తెవికీ సోదర ప్రాజెక్టులు]]
::[[తెలుగు వికీసోర్స్]]
::[[విక్షనరీ]]
::[[వికీవ్యాఖ్య]]
::[[తెలుగు వికీబుక్స్]]
* [[తెవికీ ఉపకరణాలు]]
* [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ]]
* [[ఐటీ నైపుణ్యాలు ఇంకా అనువర్తనాలు]]
* [[వికీపీడియా, సోదర ప్రాజెక్టులు - విద్యార్థులకు ఒక పరిచయం]]
* [[వికీ శాసనాల గ్రంథం]]
'''ముగిసిన ప్రాజెక్టు'''
* [[ఉబుంటు వాడుకరి మార్గదర్శని]]
'''క్రియాశీలంగా లేని ప్రాజెక్టులు'''
* [[వంటపుస్తకం]] .
{{మొదటి పేజీ పాదము}}
ppba17o9t58kkhorp072f5a381j0jkz
39225
39224
2026-06-06T06:02:10Z
Vjsuseela
2214
39225
wikitext
text/x-wiki
<big>[[w:వికీబుక్స్|వికీబుక్స్]] కు స్వాగతం</big>
ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి.
దీనిలో ప్రస్తుతం [[Special:Statistics|{{NUMBEROFARTICLES}}]] వ్యాసములు ఉన్నాయి.
'''ప్రస్తుత ప్రాజెక్టులు'''
* [[పెద్ది సాంబశివరావు నిఘంటువులు]]
* [[వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]
* [[వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]]
* [[సుబ్రమణ్యం మర్రిపూడి గారి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]]
* [[తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని]]
* [[అంతర్జాల స్వేచ్చా వనరులు]]
* [[తెవికీ సోదర ప్రాజెక్టులు]]
* [[వికీకామన్స్]]
* [[వికీడేటా]]
* [[తెవికీ ఉపకరణాలు]]
* [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ]]
* [[ఐటీ నైపుణ్యాలు ఇంకా అనువర్తనాలు]]
* [[వికీపీడియా, సోదర ప్రాజెక్టులు - విద్యార్థులకు ఒక పరిచయం]]
* [[వికీ శాసనాల గ్రంథం]]
'''ముగిసిన ప్రాజెక్టు'''
* [[ఉబుంటు వాడుకరి మార్గదర్శని]]
'''క్రియాశీలంగా లేని ప్రాజెక్టులు'''
* [[వంటపుస్తకం]] .
{{మొదటి పేజీ పాదము}}
501lmtgilj1767p0ucrfxdixo9sk38c
తెవికీ సోదర ప్రాజెక్టులు/వికీకామన్స్
0
3390
39226
36577
2026-06-06T09:09:55Z
Vjsuseela
2214
39226
wikitext
text/x-wiki
[[దస్త్రం:Commons-logo-en.svg|thumb|197x197px|వికీమీడియా కామన్స్ ]]
వికీమీడియా కామన్స్ ను కామన్స్ లేదా వికీకామన్స్ అనికూడా అనవచ్చు. ఇది వికీమీడియా ఫౌండేషను ప్రాజెక్టు. ఇది ఉచితంగా అందుబాటులో ఉండే చిత్రాలు, బొమ్మలు, పుస్తకాలు, వ్రాతప్రతులు, శ్రవణ, దృశ్య మాధ్యమం వంటి మల్టీమీడియా వనరుల భాండాగారం. ఈ ప్రాజెక్టు 2004 సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సాంకేతికమైన పని 2004 అక్టోబర్‌కు పూర్తయింది. 2006 నవంబర్ 30 నాటికి ఒక మిలియన్ ఫైళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కామన్స్ లో 110,592,266 ఫైళ్లు ఉన్నాయి.
ఈ ఖజానాలో ఉన్న ఫైళ్ళను వికీపీడియా, వికీబుక్స్, వికీ వ్యాఖ్య, వికీసోర్స్ వంటి ఏ వికీమీడియా (భాషా) ప్రాజెక్టులోనైనా ఎవరైనా నేరుగా ఉపయోగించుకోవచ్చు. ఒకే ఫైలును వివిధ ప్రాజెక్టుల్లో వాడేటపుడు ప్రతీ ప్రాజెక్టులోకీ ఆ ఫైలును అప్‌లోడు చేసే డూప్లికేషనును నివారించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ఇతర మీడియా భాండాగారాల వలే కాకుండా ఇక్కడి మీడియా ఫైళ్లు ఎవరైనా ఉచితంగా, స్వేచ్చగా ఉపయోగించుకోవచ్చు. సవరించడానికి అదే స్వేచ్ఛతో మెరుగుదలలను (కాపీలు) ఇతరులకు విడుదల చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే మూలానికి, కంట్రిబ్యూటరుకి తగిన విధంగా గుర్తింపు (క్రెడిట్) ఇవ్వవలసి వస్తుంది. ప్రతి ఒక్క మీడియా ఫైల్ లైసెన్స్ పరిస్థితులను వాటి వివరణ పేజీలో కనుగొనవచ్చు.
== భాండాగారంలో ఎవరు చేర్చుతారు ==
నాణ్యమైన దస్తాలను (ఫైలు) ఎవరైనా చేర్చవచ్చు. వికీమీడియా కామన్స్ భాండాగారంలో (డేటాబేస్), దానిలోని ఫైళ్లు పబ్లిక్ డొమైన్ లో కానీ, క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్స్ కి అనుగుణంగా కానీ ఎక్కిస్తారు.
== భాండాగారంలో ఎలా చేర్చుతారు ==
కాపీరైట్ పరిధిలోకి రానివి, కాపీరైట్ హక్కుదారుల నుంచి అనుమతులు లభించినవి మాత్రమే అప్లోడ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ లో అనుమతిస్తారు.
== కాపీ రైట్ పరిధులు ==
===కాపీ రైట్ మూసలు===
* <nowiki>{{'''PD-India'''}}</nowiki> The Indian Copyright Act applies in India to works first published in India. According to the Indian Copyright Act, 1957, as amended up to Act No. 27 of 2012 (Chapter V, Section 25)(https://commons.wikimedia.org/wiki/Template:PD-India)
* <nowiki>{{PD-India-URAA}}</nowiki> (This work is in the public domain in the US because it meets three requirements:
:: it was first published outside the United States (and not published in the U.S. within 30 days),
:: it was first published before 1 March 1989 without copyright notice or before 1964 without copyright renewal or before the source country established copyright relations with the United States,
:: it was in the public domain in its home country (India) on the URAA date (1 January 1996).(https://commons.wikimedia.org/wiki/Template:PD-India-URAA)
* <nowiki>{{PD-US-expired}}</nowiki> This work is in the public domain in US, because it was published (or registered with the U.S. Copyright Office) before January 1, 1931,(95 సంవత్సరాలు) (https://commons.wikimedia.org/wiki/Template:PD-US-expired)
* <nowiki>{{PD-Old}}</nowiki> This work is in the public domain in its country of origin and other countries and areas where the copyright term is the author's life plus 70 years or fewer. PD-old should not be used for new uploads. The text is identical to {{PD-old-70}}.(https://commons.wikimedia.org/wiki/Template:PD-old)
* <nowiki>{{PD-Old-70}}</nowiki> This work is in the public domain in its country of origin and other countries and areas where the copyright term is the author's life plus 70 years or fewer.(https://commons.wikimedia.org/wiki/Template:PD-old-70)
== కాపీరైట్ పరిమితులు అస్పష్టంగా ఉంటే ఏమి చేయాలి ==
కాపీరైట్ పరిమితులు అస్పష్టంగా ఉన్నా, కామన్స్ విధానాల ప్రకారం అనుమతింపబడనివి అయినప్పుడు స్థానికంగా అప్‌లోడు చేసుకునే సౌకర్యం పరిమితంగా ఉంది. అది స్థానిక ప్రాజెక్టుల ఉపయోగానికి, విధానాలకు అనుగుణమైన వాటికే వాడాలి (''ఫెయిర్ యూస్'' విధానం).
== ఈ మీడియా ఫైళ్ళను వికీ ప్రాజెక్ట్ లలో ఏవిధంగా ఉపయోగించాలి? ==
* వికీపీడియాలోకి అప్‌లోడు చేసిన బొమ్మను వ్యాసంలో ఇముడ్చేందుకు సరిఐన స్థానం చూసి చొప్పించాలి. సమాచార పెట్టె లోకూడా బొమ్మను చొప్పించవలసి ఉంటుంది.
* వ్యాసంలో ఉన్న సందర్భం అనుసరించి బొమ్మ తెలుగు వికీపీడియాలో ఉంటే దాన్ని చూపిస్తుంది. లేదంటే కామన్స్ లో ఉన్న బొమ్మను చూపిస్తుంది. బొమ్మను పేజీలో చొప్పించేందుకు కింది లింకును వాడాలి: <nowiki>[[బొమ్మ:file.jpg]]</nowiki> or <nowiki>[[బొమ్మ:file.png|alt text]]</nowiki> ''file'' అంటే ఫైలు పేరు. లేదంటే పరికరం (విజార్డ్) ద్వారా ఫైల్ పేరుతో చొప్పించవచ్చు.
* అనువాద పరికరం ద్వారా ఇతర భాషలనుండి వ్యాసాలు అనువదించేటప్పుడు ఈ పబ్లిక్ డొమైన్ లోని మీడియా ఫైళ్లు కూడా అనువాదవ్యాసం లోకి యాంత్రికంగా చేరుతాయి.
== ముఖ్యమైన లింకులు ==
* '''ఇంటర్నెట్ ఆర్కైవ్స్''' నుండి నేరుగా పుస్తకాలను వికీ కామన్స్ లో అప్లోడ్ చేయడానికి ఉపకరణం (Upload files/images directly from Internet Archives to Commons) <nowiki>https://ia-upload.wmcloud.org/</nowiki>
* '''Flinfo''' - The easy way to upload Images to Wikimedia Commons - http://wikipedia.ramselehof.de/flinfo.php?id=&repo=flickr&user_lang=en
* Upload work from Flickr - https://commons.wikimedia.org/wiki/Special:Upload?uselang=fromflickr
* వికీ కామన్స్ - కాపీరైట్ టాగ్స్ - https://commons.wikimedia.org/wiki/Commons:Copyright_tags
* జనరల్ పబ్లిక్ డొమైన్ కి సంబంధించిన కాపీరైట్ టాగ్స్ - https://commons.wikimedia.org/wiki/Commons:Copyright_tags/General_public_domain
* భారతదేశానికి సంబంధించి వివిధ కాపీరైట్ టాగ్స్ - https://commons.wikimedia.org/wiki/Category:PD_India_license_tags
* హక్కులు వదులుకోవడానికి ఇచ్చే మెయిల్ / అంగీకార టెంప్లేట్ - https://commons.wikimedia.org/wiki/Commons:Email_templates/Consent
== వనరులు ==
* <nowiki>https://commons.wikimedia.org/wiki/Commons:Welcome</nowiki>
* <nowiki>https://commons.wikimedia.org/wiki/Main_Page</nowiki>
oej1e8k9bwwy8qags9hbw908swia7ll