Wikibooks
tewikibooks
https://te.wikibooks.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.6
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
Wikibooks
Wikibooks చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
కొమ్మూరి సాంబశివరావు రచనలు
0
4837
39242
39201
2026-06-09T13:20:18Z
రవిచంద్ర
129
/* నవలలు */
39242
wikitext
text/x-wiki
[[m:te:కొమ్మూరి సాంబశివరావు|కొమ్మూరి సాంబశివరావు]] డిటెక్టివ్ రచనలకు పేరు గాంచాడు. ఇది ఆయన రాసిన రచనల సారాంశం.
== నవలలు ==
* [[/చేతులు ఎత్తు|చేతులు ఎత్తు]]
* [[/లాకెట్ మర్మం|లాకెట్ మర్మం]]
* [[/666|666]]
* [[/చీకటికి వేయి కళ్ళు|చీకటికి వేయికళ్ళు]]
inz8287i0zoht5n3g5g6gnsvtgczig8
కొమ్మూరి సాంబశివరావు రచనలు/చీకటికి వేయి కళ్ళు
0
4853
39241
2026-06-09T13:19:18Z
రవిచంద్ర
129
కథా సారాంశం
39241
wikitext
text/x-wiki
డిటెక్టివ్ యుగంధర్ దగ్గరకు మంగళ అనే మహిళ వచ్చి తన భర్త రామారావు నుంచి విడిగా ఉంటున్నాననీ, తాను జోగయ్య అనే భర్త స్నేహితుడి సాయంతో ఒక హారాన్ని కాజేశాననీ, కానీ ఇప్పుడు జోగయ్య దాన్ని తనకు ఇవ్వడం లేదని, అతన్నుంచి దానిని తెచ్చి ఇమ్మని కోరుతుంది. యుగంధర్ అయిష్టంగానే అందుకు అంగీకరించి జోగయ్యను బెదిరించి ఆమెకు హారాన్ని తెచ్చిస్తాడు. కానీ తర్వాత ఆమె పేరు సరళ అనీ తన అక్క మంగళ కోసం అలా చేసిందనీ తెలుస్తుంది. మంగళా యుగంధర్ ని కలిసి తన చెల్లిలి తరఫున క్షమాపణలు చెప్పి ఆ హారాన్ని తిరిగి భర్తకే ఇచ్చివేయమని చెబుతుంది. అలా వెళ్ళిన సరళ మాయమవుతుంది. మరో వైపు రామారావు తన హారం పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అలాగే బీమా కంపెనీకి తెలియజేస్తాడు. మంగళాదేవి ఇంట్లో ఒక సన్యాసి తుపాకీ కాల్పులకు గురై మరణిస్తాడు. పోలీసులు మంగళను అనుమానిస్తారు. యుగంధర్ ఆమె నిరపరాధి అని నమ్ముతాడు. యుగంధర్, రాజు కలిసి ఆమెను ఎలా ఆ కేసు నుంచి బయటపడేస్తారనేది మిగతా కథ.
gtu6wro2llxzq924pr1dtnomzj8ufzw