Wikibooks tewikibooks https://te.wikibooks.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.21 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ Wikibooks Wikibooks చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk కొమ్మూరి సాంబశివరావు రచనలు 0 4837 39384 39362 2026-09-25T16:33:02Z రవిచంద్ర 129 /* నవలలు */ 39384 wikitext text/x-wiki [[m:te:కొమ్మూరి సాంబశివరావు|కొమ్మూరి సాంబశివరావు]] డిటెక్టివ్ రచనలకు పేరు గాంచాడు. ఇది ఆయన రాసిన రచనల సారాంశం. == నవలలు == * [[/చేతులు ఎత్తు|చేతులు ఎత్తు]] * [[/లాకెట్ మర్మం|లాకెట్ మర్మం]] *[[/333|333]] * [[/666|666]] * [[/చీకటికి వేయి కళ్ళు|చీకటికి వేయికళ్ళు]] * [[/ధారలుగా కారిన రక్తం వరదలుగా కారిన కన్నీరు|ధారలుగా కారిన రక్తం వరదలుగా కారిన కన్నీరు]] * [[/నన్ను చంపకండి|నన్ను చంపకండి]] * [[/దొంగలున్నారు జాగ్రత్త|దొంగలున్నారు జాగ్రత్త]] * [[/చచ్చి బతికిన మనిషి|చచ్చి బతికిన మనిషి]] * [[/అనామకుడి హత్య|అనామకుడి హత్య]] * [[/చావుకేక|చావుకేక]] 2d76za35rjyz24n15c8r2r6ozqih4s7 కొమ్మూరి సాంబశివరావు రచనలు/333 0 4864 39385 2026-09-26T07:30:33Z రవిచంద్ర 129 "శ్రీనివాసరావు ఆర్యాపురం జమీందారు నీలకంఠం దగ్గర పనిచేస్తుంటాడు. ఆయన కూతురు విజయలక్ష్మి, శ్రీనివాసరావు మద్రాసులో ఒకే కళాశాలలో చదువుకుని ఉంటారు. శ్రీనివాస..." తో కొత్త పేజీని సృష్టించారు 39385 wikitext text/x-wiki శ్రీనివాసరావు ఆర్యాపురం జమీందారు నీలకంఠం దగ్గర పనిచేస్తుంటాడు. ఆయన కూతురు విజయలక్ష్మి, శ్రీనివాసరావు మద్రాసులో ఒకే కళాశాలలో చదువుకుని ఉంటారు. శ్రీనివాసరావు గురించి ఎటూ తేల్చుకోలేని అభిప్రాయంతో విజయలక్ష్మి అతన్ని తమ ఇంటిలో పనిచేయమని చెబుతుంది. కానీ ఈ లోపు అతను మనసు మారి ఇంట్లో నగలు దొంగతనం చేసి, వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడానికి మద్రాసు వచ్చేస్తాడు. అతన్ని వెంబడిస్తూ విజయలక్ష్మి వస్తుంది. అతన్ని పట్టుకోవడానికి సాయం కోసం డిటెక్టివ్ యుగంధర్ సాయం కోరుతుంది ఆమె. మొదట్లో ఆమె తానెవ్వరో చెప్పుకోవడానికి ఇష్టపడదు. కానీ ఆమె దగ్గర 333 అనే వ్యక్తి పంపిన హెచ్చరికను గమనించి ఆమె కేసును పరిశోధన చేయడానికి ఒప్పుకుంటారు యుగంధర్, రాజు. నీలకంఠం తానే స్వయంగా కొన్ని పరిశోధనలు చేస్తుంటాడు. తాను చేసే పరిశోధన మంచి ఫలితాలను ఇస్తుండటంతో ప్రభుత్వం అతనికి ఒక సహకరిస్తుంటుంది. ఈలోపు శత్రు దేశ గూఢచారుల కన్ను ఈయనమీద పడుతుంది. వారి నుంచి యుగంధర్, నీలకంఠాన్ని ఆమెను ఎలా రక్షించాడనేది మిగతా కథ. 5a1zotikbz8z2hcobz49ofjfbvert5z