వికీవ్యాఖ్య
tewikiquote
https://te.wikiquote.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.4
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీవ్యాఖ్య
వికీవ్యాఖ్య చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
అమృతా షేర్-గిల్
0
5505
26502
18902
2026-06-01T11:25:22Z
Veera.sj
1008
added [[Category:భారతీయ చిత్రకారులు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
26502
wikitext
text/x-wiki
[[దస్త్రం:Amrita Sher-Gil.jpg|thumb|అమృతా షేర్-గిల్ ]]
అమృతా షేర్-గిల్ (జనవరి 30, 1913 - డిసెంబర్ 5, 1941), ఒక ప్రముఖ భారతీయ చిత్రకారిణి, సర్దార్ ఉమ్రావ్ సింగ్ షెర్గిల్, హంగేరియన్ మహిళ ఆంటోనెట్‌ల కుమార్తె. గుర్తింపు పొందిన ఆమె మొదటి చిత్రం, "యంగ్ గర్ల్స్". భారతీయ కళ సంప్రదాయాలను తిరిగి కనుగొనాలనే ఆమె తపన చిన్న వయస్సులోనే ప్రారంభమైంది, కానీ ఆమె 28 సంవత్సరాల వయస్సులో మరణించింది. మొఘల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్, పహారీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్, అజంతాలోని గుహ పెయింటింగ్‌లు ఆమె చిత్రాలను బాగా ప్రభావితం చేశాయి. ఆమె 20వ శతాబ్దపు భారతదేశపు ప్రముఖ మహిళా చిత్రకారిణిగా పరిగణించబడింది. భారత ప్రభుత్వం ఆమె రచనలను జాతీయ కళాసంపదగా ప్రకటించింది.
==వ్యాఖ్యలు==
* నేను భారత గడ్డపై నా అడుగు పెట్టిన వెంటనే, నా చిత్రకళ విషయ అవగాహనలో, ఆత్మలో నే కాకుండా సాంకేతికంగా కూడా మార్పు చెందింది.
* ఆధునిక కళ నన్ను భారతీయ చిత్రలేఖనం, శిల్పకళపై అవగాహన, ప్రశంసలకు దారితీసింది. కానీ మేము ఐరోపాకు దూరంగా ఉండకపోతే, అజంతా నుండి ఒక గోడ మీది చిత్రం (ఫ్రెస్కో)... వంటివి పునరుజ్జీవనోద్యమం కంటే విలువైనదని నేను ఎప్పుడూ గ్రహించి ఉండేదానిని కాదు!
** In "Toward a Development of a Cosmopolitan Aesthetic"
* నేను ఒక వ్యక్తివాదిని, ఒక కొత్త ప్రక్రియని అభివృద్ధి చేస్తున్నాను, ఇది సాంప్రదాయిక అర్థంలో భారతీయమే కానవసరం లేదు, కానీ ఇది భారతీయ ఆత్మగా ఉంటుంది. నేను భారతదేశాన్ని ప్రధానంగా రూపం రంగు శాశ్వతమైన ప్రాముఖ్యతతోను, భారతీయ పేదల జీవితాన్ని కేవలం మనోభావాలను క్షేత్రం అధిగమించే ఆసక్తిగా వివరిస్తాను."
** Amrita Sher-Gill: Art and Life: A Reader (page xvii)
==సూచనలు==
{{Wikipedia}}
[[వర్గం:చిత్రకారిణిలు]]
[[వర్గం:1913 జననాలు]]
[[వర్గం:1941 మరణాలు]]
[[వర్గం:మహిళలు]]
[[వర్గం:భారతీయ చిత్రకారులు]]
em90j7npktbkww6ezkx9hdkbuktp4bm
26503
26502
2026-06-01T11:25:45Z
Veera.sj
1008
removed [[Category:భారతీయ చిత్రకారులు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
26503
wikitext
text/x-wiki
[[దస్త్రం:Amrita Sher-Gil.jpg|thumb|అమృతా షేర్-గిల్ ]]
అమృతా షేర్-గిల్ (జనవరి 30, 1913 - డిసెంబర్ 5, 1941), ఒక ప్రముఖ భారతీయ చిత్రకారిణి, సర్దార్ ఉమ్రావ్ సింగ్ షెర్గిల్, హంగేరియన్ మహిళ ఆంటోనెట్‌ల కుమార్తె. గుర్తింపు పొందిన ఆమె మొదటి చిత్రం, "యంగ్ గర్ల్స్". భారతీయ కళ సంప్రదాయాలను తిరిగి కనుగొనాలనే ఆమె తపన చిన్న వయస్సులోనే ప్రారంభమైంది, కానీ ఆమె 28 సంవత్సరాల వయస్సులో మరణించింది. మొఘల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్, పహారీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్, అజంతాలోని గుహ పెయింటింగ్‌లు ఆమె చిత్రాలను బాగా ప్రభావితం చేశాయి. ఆమె 20వ శతాబ్దపు భారతదేశపు ప్రముఖ మహిళా చిత్రకారిణిగా పరిగణించబడింది. భారత ప్రభుత్వం ఆమె రచనలను జాతీయ కళాసంపదగా ప్రకటించింది.
==వ్యాఖ్యలు==
* నేను భారత గడ్డపై నా అడుగు పెట్టిన వెంటనే, నా చిత్రకళ విషయ అవగాహనలో, ఆత్మలో నే కాకుండా సాంకేతికంగా కూడా మార్పు చెందింది.
* ఆధునిక కళ నన్ను భారతీయ చిత్రలేఖనం, శిల్పకళపై అవగాహన, ప్రశంసలకు దారితీసింది. కానీ మేము ఐరోపాకు దూరంగా ఉండకపోతే, అజంతా నుండి ఒక గోడ మీది చిత్రం (ఫ్రెస్కో)... వంటివి పునరుజ్జీవనోద్యమం కంటే విలువైనదని నేను ఎప్పుడూ గ్రహించి ఉండేదానిని కాదు!
** In "Toward a Development of a Cosmopolitan Aesthetic"
* నేను ఒక వ్యక్తివాదిని, ఒక కొత్త ప్రక్రియని అభివృద్ధి చేస్తున్నాను, ఇది సాంప్రదాయిక అర్థంలో భారతీయమే కానవసరం లేదు, కానీ ఇది భారతీయ ఆత్మగా ఉంటుంది. నేను భారతదేశాన్ని ప్రధానంగా రూపం రంగు శాశ్వతమైన ప్రాముఖ్యతతోను, భారతీయ పేదల జీవితాన్ని కేవలం మనోభావాలను క్షేత్రం అధిగమించే ఆసక్తిగా వివరిస్తాను."
** Amrita Sher-Gill: Art and Life: A Reader (page xvii)
==సూచనలు==
{{Wikipedia}}
[[వర్గం:చిత్రకారిణిలు]]
[[వర్గం:1913 జననాలు]]
[[వర్గం:1941 మరణాలు]]
[[వర్గం:మహిళలు]]
d1u903txhsk4y70b3w6iig8o6t2bg4i
ఆధునిక భారతీయ చిత్రకళ
0
6991
26496
2026-06-01T11:06:11Z
Veera.sj
1008
పేజీ సృష్టి
26496
wikitext
text/x-wiki
[[File:Raja Ravi Varma - Mahabharata - Shakuntala.jpg|thumb|Ravi Varma's work, such as Ameya and Nimeya (pictured), considered to be that of the finest painter till then, was later criticised for being trivial.]]
'''[[w:ఆధునిక భారతీయ చిత్రకళ|ఆధునిక భారతీయ చిత్రకళ]]''' సాంప్రదాయిక [[w:భారతీయ చిత్రకళ|భారతీయ చిత్రకళ]] పై పాశ్చాత్య ప్రభావాలకు ప్రతిస్పందనగా ఏర్పడిన ఒక అధునాతన చిత్రకళా శైలి.
== వ్యాఖ్యలు ==
* వలస పాలన వచ్చిన తర్వాత (సాంఘిక అవసరాలకు, వ్యక్తిగత భావోద్వేగాలకు మధ్య ఉండే సమతౌల్యతను) కొనసాగించటంలో ఒక పెద్ద విరామం వచ్చింది. ఆ విరామం వల్ల వచ్చిన ప్రభావాలనే భారతీయ కళాకారులు గత నూరేళ్లుగా ఎదుర్కొంటూ, దానికి తగినట్టు తమ పనిని మార్చుకుంటూ వచ్చారు
** దూరదర్శన్ ప్రసారం చేసిన '''The Paintings of India''' శీర్షిక -, ''Development of the Modern Idiom Part -I'' అనే లఘుచిత్రంలో రంజిత్ హొస్కోటే (03:20 - 03:36)({{Cite web|url=https://www.youtube.com/watch?v=Pnjt34Mpr6A&list=PLPahQu0Yh9xDgnKMM1wq7hP9J7xULD4vP&index=4|title=The Paintings of India - Development of the Modern Idiom Part -I|last=National|first=Doordarshan|date=|website=youtube.com|url-status=live|access-date=10 May 2026}})
ab914ytcv22x2x0hgjomdb8wi0yhp6h
26497
26496
2026-06-01T11:10:35Z
Veera.sj
1008
పరిచయం బొమ్మ తెలుగు కామెంటు
26497
wikitext
text/x-wiki
[[File:Raja Ravi Varma - Mahabharata - Shakuntala.jpg|thumb|భారతీయ పౌరాణిక పాత్రలను పాశ్చాత్య శైలిలో, మానవ రూపాలలో, అప్పటి వరకూ భారతీయ చిత్రకళలో లేని తైలవర్ణాలతో చిత్రీకరించటంతో అతని అద్భుత ప్రతిభను ప్రశంసించిన వర్గం ఒకటైతే, పాశ్చాత్య శైలిని అనుకరించటం భారతీయ చిత్రకళకు అవమానమని విమర్శించిన వర్గం మరొకటి]]

1djtvxnly7gxwmsj0l9ftwbiuzq9ew6
26498
26497
2026-06-01T11:21:12Z
Veera.sj
1008
/* వ్యాఖ్యలు */ ** యశోదర దాల్మియా ((03:36 - 04:31)

* ఒకప్పుడు చిత్రకళలో సామాజిక అవసరాలు, వ్యక్తిగత వ్యక్తీకరణ—ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైన సమతుల్యం ఉండేది. ఆ సమతుల్యం… సామ్రాజ్యవాదం వచ్చిన తర్వాత పూర్తిగా దెబ్బతింది. సాంప్రదాయిక కళాశాలలు/శిక్షణా విధానాలు చెదిరిపోయాయి; కొత్తగా వచ్చిన రూపాలు మాత్రం చారిత్రక నేపథ్యం లేకుండా వచ్చాయి. ఈ మార్పు వలన, భారతీయ చిత్రకారుడు ఒకరకంగా తటస్థుడు అయిపోయాడు. ఒక వైపు—తన ఆలోచనలు, తన కళాత్మక భావనలను సూత్రీకరించే వ్యవస్థ ఏదీ లేకపోవడం; మరో వైపు—తన భావనను వ్యక్తపరచాలనే బలమైన తపన ఉన్నా, దానికి స్ఫూర్తి అయిన సంప్రదాయం, గతం ఏదీ లేకపోవడం వల్ల భారతీయ కళాకారుడు అంతులేని అయోమయంలో చిక్కుకున్నాడు.
** యశోదర దాల్మియా ((03:36 - 04:31)
pjkj3p85tgkw0kfq8qohuy7qhfj5mlf
26499
26498
2026-06-01T11:21:38Z
Veera.sj
1008
added [[Category:భారతీయ చిత్రకళ]] using [[Help:Gadget-HotCat|HotCat]]

[[వర్గం:భారతీయ చిత్రకళ]]
d56lhqp06t9xu82eveepemef0jtf61o
వర్గం:భారతీయ చిత్రకళ
14
6992
26500
2026-06-01T11:22:19Z
Veera.sj
1008
వర్గం సృష్టి
26500
wikitext
text/x-wiki
ఈ వర్గం భారతీయ చిత్రకళ కోసం.
n7mg49d0l8is2ks3lesszcp2zjgswc9
26501
26500
2026-06-01T11:22:38Z
Veera.sj
1008
added [[Category:చిత్రలేఖనం]] using [[Help:Gadget-HotCat|HotCat]]
26501
wikitext
text/x-wiki
ఈ వర్గం భారతీయ చిత్రకళ కోసం.
[[వర్గం:చిత్రలేఖనం]]
pzdxkan7fqb5rjh73i35etv8h81abmf