వికీవ్యాఖ్య
tewikiquote
https://te.wikiquote.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.11
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీవ్యాఖ్య
వికీవ్యాఖ్య చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
అరుణా అసఫ్ అలీ
0
6684
26543
25869
2026-07-19T09:53:12Z
Brjswiki
2953
26543
wikitext
text/x-wiki
== అరుణా అసఫ్ అలీ ==
'''అరుణా అసఫ్ అలీ''' (Aruna Asaf Ali; 16 జూలై 1909 – 29 జూలై 1996), భారత స్వాతంత్య్రద్యమ నాయకురాలు, మొదటి ఢిల్లీ మేయర్, 1942 'క్విట్ ఇండియా' ఉద్యమ నాయిక, పబ్లిషర్.
=== సూక్తులు ===
* “నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు; నిజం తెలిసింది. మీరు కోరుకునేటట్లు నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను నేను కావడానికి స్వేచ్ఛగా ఉన్నాను.”
(“I know where I’m going and I know the truth, and I don’t have to be what you want me to be. I’m free to be what I want.”)
* సవాళ్లను ఎదుర్కోనడానికి,రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయలేనివాళ్లు జీవితంలో ఏదీ సాధించలేరు. మిమ్మల్ని మీరు నమ్మండి.సరైన మార్గాన్ని ఎంచుకుంటే చాలు ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనవచ్చు.<ref>ఈనాడు.2025-07-16</ref>
మన స్వాతంత్య్రం ఎవరో ఇచ్చిన బహుమతి కాదు. దశాబ్దాల పోరాటాలు త్యాగాల ఫలితమిది. రిస్క్ తీసుకొని ధైర్యం లేనివాళ్లు జీవితంలో ఏది సాధించలేరు. ఇరువయ్యేళ్ల వయసులోనూ యాభై ఏళ్ల వయసులోనూ ప్రపంచాన్ని ఒకేలా చూస్తున్నారంటే ముప్పై ఏళ్ల సమయాన్ని వృథా చేసినట్లే.<ref>ఈ నాడు, 2026.07.16</ref>
eucagegofk47jc5tmrq65d4fomxaxg0
26544
26543
2026-07-19T09:53:53Z
Brjswiki
2953
26544
wikitext
text/x-wiki
== అరుణా అసఫ్ అలీ ==
'''అరుణా అసఫ్ అలీ''' (Aruna Asaf Ali; 16 జూలై 1909 – 29 జూలై 1996), భారత స్వాతంత్య్రద్యమ నాయకురాలు, మొదటి ఢిల్లీ మేయర్, 1942 'క్విట్ ఇండియా' ఉద్యమ నాయిక, పబ్లిషర్.
=== సూక్తులు ===
* “నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు; నిజం తెలిసింది. మీరు కోరుకునేటట్లు నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను నేను కావడానికి స్వేచ్ఛగా ఉన్నాను.”
(“I know where I’m going and I know the truth, and I don’t have to be what you want me to be. I’m free to be what I want.”)
* సవాళ్లను ఎదుర్కోనడానికి,రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయలేనివాళ్లు జీవితంలో ఏదీ సాధించలేరు. మిమ్మల్ని మీరు నమ్మండి.సరైన మార్గాన్ని ఎంచుకుంటే చాలు ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనవచ్చు.<ref>ఈనాడు.2025-07-16</ref>
మన స్వాతంత్య్రం ఎవరో ఇచ్చిన బహుమతి కాదు. దశాబ్దాల పోరాటాలు త్యాగాల ఫలితమిది. రిస్క్ తీసుకొని ధైర్యం లేనివాళ్లు జీవితంలో ఏది సాధించలేరు. ఇరువయ్యేళ్ల వయసులోనూ యాభై ఏళ్ల వయసులోనూ ప్రపంచాన్ని ఒకేలా చూస్తున్నారంటే ముప్పై ఏళ్ల సమయాన్ని వృథా చేసినట్లే.<ref>ఈ నాడు. 2026.07.16</ref>
fc8jkd2k7947veajbhptzd7bvegwz3k
26545
26544
2026-07-19T10:32:46Z
Brjswiki
2953
కొత్త వ్యాఖ్య చేర్చాను
26545
wikitext
text/x-wiki
[[దస్త్రం:Aruna Asaf Ali 1998 stamp of India.jpg|thumb|అరుణా అసఫ్ అలీ స్మారక తపాలాబిళ్ళ]]
'''అరుణా అసఫ్ అలీ''' (Aruna Asaf Ali; 16 జూలై 1909 – 29 జూలై 1996), భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు, మొదటి ఢిల్లీ మేయర్, 1942 'క్విట్ ఇండియా' ఉద్యమ నాయిక, పబ్లిషర్.
=== సూక్తులు ===
* “నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు; నిజం తెలిసింది. మీరు కోరుకునేటట్లు నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను నేను కావడానికి స్వేచ్ఛగా ఉన్నాను.”
: (“I know where I’m going and I know the truth, and I don’t have to be what you want me to be. I’m free to be what I want.”)
* సవాళ్లను ఎదుర్కోనడానికి,రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయలేనివాళ్లు జీవితంలో ఏదీ సాధించలేరు. మిమ్మల్ని మీరు నమ్మండి.సరైన మార్గాన్ని ఎంచుకుంటే చాలు ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనవచ్చు.<ref>ఈనాడు.2025-07-16</ref>
* మన స్వాతంత్య్రం ఎవరో ఇచ్చిన బహుమతి కాదు. దశాబ్దాల పోరాటాలు త్యాగాల ఫలితమిది. రిస్క్ తీసుకొని ధైర్యం లేనివాళ్లు జీవితంలో ఏది సాధించలేరు. ఇరువయ్యేళ్ల వయసులోనూ యాభై ఏళ్ల వయసులోనూ ప్రపంచాన్ని ఒకేలా చూస్తున్నారంటే ముప్పై ఏళ్ల సమయాన్ని వృథా చేసినట్లే.<ref>ఈ నాడు. 2026.07.16</ref>
==మూలాలు==
{{Wikipedia}}
nyd1ydzoqgr2i51kbpt1tl1sbshu8lw
26546
26545
2026-07-19T10:40:26Z
Brjswiki
2953
26546
wikitext
text/x-wiki
[[దస్త్రం:Aruna Asaf Ali 1998 stamp of India.jpg|150px|అరుణా అసఫ్ అలీ స్మారక తపాలాబిళ్ళ|right ]]
'''అరుణా అసఫ్ అలీ''' (Aruna Asaf Ali; 16 జూలై 1909 – 29 జూలై 1996), భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు, మొదటి ఢిల్లీ మేయర్, 1942 'క్విట్ ఇండియా' ఉద్యమ నాయిక, పబ్లిషర్.
=== సూక్తులు ===
* “నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు; నిజం తెలిసింది. మీరు కోరుకునేటట్లు నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను నేను కావడానికి స్వేచ్ఛగా ఉన్నాను.”
: (“I know where I’m going and I know the truth, and I don’t have to be what you want me to be. I’m free to be what I want.”)
* సవాళ్లను ఎదుర్కోనడానికి,రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయలేనివాళ్లు జీవితంలో ఏదీ సాధించలేరు. మిమ్మల్ని మీరు నమ్మండి.సరైన మార్గాన్ని ఎంచుకుంటే చాలు ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనవచ్చు.<ref>ఈనాడు.2025-07-16</ref>
* మన స్వాతంత్య్రం ఎవరో ఇచ్చిన బహుమతి కాదు. దశాబ్దాల పోరాటాలు త్యాగాల ఫలితమిది. రిస్క్ తీసుకొని ధైర్యం లేనివాళ్లు జీవితంలో ఏది సాధించలేరు. ఇరువయ్యేళ్ల వయసులోనూ యాభై ఏళ్ల వయసులోనూ ప్రపంచాన్ని ఒకేలా చూస్తున్నారంటే ముప్పై ఏళ్ల సమయాన్ని వృథా చేసినట్లే.<ref>ఈ నాడు. 2026.07.16</ref>
==మూలాలు==
{{Wikipedia}}
g0pvidmlelk7jv54hsosefxa86a1p3l