వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.39.0-wmf.22 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Gadget Gadget talk Gadget definition Gadget definition talk పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/1 104 87877 397209 301847 2022-07-30T00:43:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* ఆమోదించబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs150}}ఉద్భటారాధ్యచరిత్రము
{{p|ac|fwb}}తెనాలి రామలింగ (కృష్ణ)కవి విరచితము
{{Center|విద్యారత్న, కళాప్రపూర్ణ}} {{p|ac|fwb}}నిడదవోలు వెంకటరావు, యం.ఏ.
{{Center|రచించిన విపులపీఠికాసహితము}} {{Css image crop |Image = ఉద్భటారాధ్యచరిత్రము.pdf |Page = 1 |bSize = 333 |cWidth = 66 |cHeight = 77 |oTop = 371 |oLeft = 147 |Location = center |Description = }} {{Center|ప్రకాశకులు :}} {{p|ac|fwb}}ది లోటస్ పబ్లిషర్సు, మెయిన్ రోడ్, తెనాలి
<noinclude><references/></noinclude> 10mqksoeqh2gs7covegvz0qibq2oqg7 పుట:రసాభరణము.pdf/7 104 128773 397197 396112 2022-07-29T15:39:48Z Ramesam54 3001 /* ఆమోదించబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{p|ac|fwb}}4
రసాభరణమునఁ బ్రథమాశ్వాసమున స్థాయిభావములకు లక్ష్యలక్షణములను, విభా వానుభావ సాత్త్విక భావలక్షణములను శృంగారాది నవరసములకు నుదాహరణముల నొసంగి కవి రసము సామాజికానుభావ్య మని నిర్ధారించెను. రెండవ యాశ్వాసమున నాలంబనోద్దీపన విభావములకు లక్షణమును దెలిపి, భావహావాదులగు శృంగారచేష్ట లుద్దీపనాంతర్గతము లని లక్ష్య లక్షణములతో వాని నొడివి, యుద్దీపనాలంకృతులను నుద్దీపనస్థలంబులఁ బేర్కొని యనుభావమును దెలిపి, యష్టవిధసాత్త్వికభావములకు, ముప్పది మూఁడు సంచారిభావములకు సోదాహరణముగా లక్షణములను జెప్పెను. ఇందు సంచార్యాది భావలక్షణముల నొండురెండు చోటుల మతభేదము కన్పించును గాని యది పాటింపఁదగినది కాదు. ఈకరణమున నేర్చుకొనఁదగిన విషయ మొకటి కలదు. సంస్కృతమున నాలంకారికులు పలువురు తెలుపని శృంగార, భక్తి, వాత్సల్యములకు నైకకంఠ్య మును గవి సాధించినాఁడు.--- {{Telugu poem|type=|lines=<poem>"రతి దా నాయకనాయికాదిపరతన్ రంజిల్లు శృంగారమై క్షితిలో దేవగురుద్విజాదిపరతం జెన్నొందు సద్భక్తియై సుతమిత్రాశ్రిత సోదరాది పరతన్ సాంపారు వాత్సల్యమై”</poem>|ref=}} తృతీయాశ్వాసమున సంభోగ విప్రలంభ శృంగారములను జూపి యాలంకారికులు సంసృతమున సాధారణముగాఁ బేర్కొనని, నాట్యవేదమున మాత్రమే తెలుపఁబడిన, పంచవిధ మగు వాగ్విలసన, నైపధ్యాంగక్రియా, సంకీర్ణ, మిశ్ర, శృంగారమును గూడ విస్పష్టముగాఁ గవి దెలిపినాఁడు; పిదప భావోదయాదులను రససాంకర్యములను దెలిపెను. నాల్గవ యాశ్వాసమున నాయికానాయకులఁ గూర్చి దిఙ్మాత్రముగా వ్రాసినాఁడు. {{p|ac|fwb}}5
స్థాలీపులాకన్యాయమునఁ బార భేదముల నొకింతఁ జూపుదును. రసాభరణము రెండవపుటలో నుత్సాహలక్షణముఁ దెలుపునపుడు “లోకోత్తరకృత్యంబులు గైకొని యవి యెడఁ కుండ”నను పాఠము నాదరించి "యవి యడఁపకుండ”ననుపాఠమును సూచించినారు ప్రకాశకులు. రెండుపాఠములకు సామాన్యతాత్పర్యమున భేద మంతగాఁ బొడకట్టకపోయినను సూక్ష్మముగ<noinclude><references/></noinclude> 82tq5x58dv459ahdwgo6t3ywea9x741 పుట:రసాభరణము.pdf/8 104 128774 397198 396115 2022-07-29T15:45:55Z Ramesam54 3001 /* ఆమోదించబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh| |రసాభరణ భూమిక |7 }}</noinclude>నాలోచించినచో భేదము విస్తారముగా నున్న దని 'కార్యారంభేషు సంరంభః స్థేయా నుత్సాహ ఉచ్యతే" మొదలుగాఁ గల వాక్యములను జూచినపుడు తోఁపకపోదు. మఱియు మూఁడవపుటలో విస్మయలక్షణమునఁ 'జేతోవిస్మృతి విస్మయ..." అను పాఠమునే ప్రకాశకు లేల యంగీకరించిరో తెలియదు. "విస్మయశ్చిత్తవిస్తారః పూర్వాదృష్ట విలోకనాత్" మొదలగు నాలంకారికవాక్యములను జూచినచో “విస్తృతి" యనుపాఠమే సరియగు నర్థబోధమునకుఁ దోఁడగు ననియు 'విస్మృతి' యనర్థబోధక మనియుఁ దెలియకపోదు. నాల్గవపుటలో, “నీసమూహంబు రసముల కెల్ల నిట్లు" అనియే యుండ నగును గాని యాదృతమైన పాఠ మనర్థబోధక మని తెలియనగు. పదునొకండవపుటలోఁ జకితలక్షణమును జెప్పు పద్యమునఁ "జూపులు చలింపఁగాఁ గడు" ననుపాఠమునే సహృదయులు గ్రహింపనగు. పందొమ్మిదవపుటలో వ్యాధి కుదాహరణమైన పద్యమునఁ “దరుణి హరి బాళి" యను పాఠమే సొగసైనది. బాళి యనఁగాఁ గాంక్ష. ఇరువదిరెండవపుటలో మొదటిపద్యమునఁ “దగు నాతని కీకపటప్రయోగముల్ " అనుదాన వ్యంజిత మగు నర్థమే యాదృతపాఠము నర్థము కంటె బాగుగనున్నదని సహృదయులు తెలియకపోరు. ఈ గ్రంథప్రకాశకులు తా మొసఁగిన పాఠములు చెన్నపురి దొరతనమువారి లిఖతపుస్తకభాండాగారప్రతినుండి గ్రహింపఁబడిన వని తెలుపుచున్నారు. అట్టి పాఠములను గ్రహించుట యవసరమే కాని యపపాఠములను బద్యమున నచ్చొత్తించి సరియగు పాఠములను క్రింద గుర్తించుటకై వదలుట న్యాయముగా లేదని నా తలంపు. బీభత్సరసోదాహరణ పద్యమునఁ బ్రకాశకు లాదరించిన పాఠమున కెట్లర్థము చెప్పవలయునో నాకు బోధపడుటలేదు. క్రింద వా రుదాహరించిన పాఠభేదము నంగీకరించిన నేరైనఁ బద్యమర్ధము కాలే దనఁగలరా యని నాకు సందేహము. బహుపాఠముల నిచ్చుట యవసరమే, కాని గ్రంథమున నాదరణీయపాఠము నచ్చొత్తించుటయు నవసరమే యని నా విన్నపము. ఇంక నొక్కమాట. ఇందును లేఖకప్రమాదములు నచ్చుతప్పులును సంభవించియున్నవి. చూ. “బొదవిననీలవేణియునుబున్నమచందురు నాదరించు నవ్వదనము” ఇత్యాదులు. {{nop}}<noinclude><references/></noinclude> lexwnq403xyuaf8ipq21bnttw5tvsc3 పుట:రసాభరణము.pdf/9 104 128775 397199 396116 2022-07-29T15:47:05Z Ramesam54 3001 /* ఆమోదించబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>రసాభరణమునఁ గైతను గూర్చి విస్తారము చెప్పఁదగిన దేదియు లేదు. పద్యములు శ్రుతిమాత్రతో౽ర్థబోధకములగు శబ్దముల కూర్పును గలిగి ప్రసాదగుణవిలసితములై యలరారుచున్నవి. ఇట్టి గ్రంథముల ప్రయోజన మనల్పముగా నిప్పుడు మనభాషకుఁ గలదు. దీనిని బైకిఁ దెచ్చినందులకుఁ బ్రకాశకులు సర్వవిధముల గేయులు. మఱియు నిట్టిగ్రంథములను లోకమునకు నాంధ్రసాహిత్యపారిషదులు ప్రసాదింతు రని నమ్ముచున్నాను. ఇచ్చటికే భూమిక మితిని మీఱినది. ఇతో౽ధిక మనపేక్షణీయము. సెలవు. {{rh|కాకినాడ||విద్వాన్ కోపల్లె శివకామేశ్వరరావు}} {{rh|23-2-1931||F.A.R.U. & P.O.L.}}<noinclude><references/></noinclude> qxtd2a0zjk51ovjveloyoxapj1n7xis పుట:రసాభరణము.pdf/14 104 128776 397200 396117 2022-07-29T16:03:43Z Ramesam54 3001 /* ఆమోదించబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Center|శ్రీరస్తు}} {{p|ac|fs150}}రసాభరణము<ref>ఇందలి పాఠభేదములు చెన్నపురి దొరతనమువారి లిఖితపుస్తకభాండాగారప్రతినుండి గ్రహింపఁబడినవి.</ref>
{{p|ac|fs125}}ప్రథమాశ్వాసము<ref>కృత్యాదిపద్యములు లభింపలేదు.</ref>
{{Telugu poem|type=శ్లో.|lines=<poem>శృంగారహాస్యకరుణారౌద్రవీరభయానకాః బీభత్సాద్భుతశాంతాఖ్యా రసాః పూర్వైరుదాహృతాః.</poem>|ref=}} {{Telugu poem|type=సీ.|lines=<poem>చారుశృంగారరసస్థాయి రతి యగు హాస్యరసస్థాయి హాస మరయఁ గరుణరసస్థి పరఁగ శోకంబు రౌద్రస్థాయి క్రోధమై తనరుచుండు వీరరసస్థాయి వెలు నుత్సాహంబు తలఁప భయానకస్థాయి భయము ప్రకట జుగుప్స బీభత్సరసస్థాయి విపులాద్భుతస్థాయి విస్మయంబు విమలశాంతరసస్థాయి శమ మనంగ, నిట్లు నవరసములకు నూహింపఁగలిగి యంచితస్థాయిభావంబు లతిశయిల్లుఁ, బ్రసవఫలరాసులకుఁ బాదపంబులట్లు.</poem>|ref=}} {{Telugu poem|type=క.|lines=<poem>రత్యాది నవకమునకుం బ్రత్యేకము లక్షణములు పన్నుగ నార్య స్తుత్యములై హృద్యము లగు నత్యుత్తమలక్షణముఁ బ్రియంబునఁ దేర్తున్<ref>దేల్తున్</ref>.</poem>|ref=}} {{Telugu poem|type=క.|lines=<poem>తరుణులుఁ బురుషులు నితరే, తరసంభోగేచ్ఛ లెలమి దలకొనఁగాఁ ద త్పరమతిఁ దిరువుట శృంగా, రరసజ్ఞులమతమునందు రతి యన నెగడున్.</poem>|ref=}} {{Center|రతికి నుదాహరణము—}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>మారుఁడు రూపవంతుఁడు, హిమద్యుతి చల్లనివాఁడు, రమ్యసం చారవినోదశీలుఁడు వసంతుఁడు, వెండియు సద్గుణాఢ్యు లు న్నారు మహీశు లెవ్వరును నాహృదయంబున కింపు గారు నా కోరిక సర్వసేవ్యుఁ డగు గోకులనాయకుఁడే తలోదరీ.</poem>|ref=}} {{Telugu poem|type=క.|lines=<poem>క్రూరత లేని వికారా, కారాద్యము లెచటనైనఁ<ref>లెచటికైనన్</ref> గలిగినవేళన్ బోరనఁ దోతెంచు మనో, హారివికాసంబుపేరు హాసం బయ్యెన్.</poem>|ref=}} {{Center|హాసమున కుదాహరణము—}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>శౌరి రఘుప్రభుండు రవిజాతపయోనిధి యంచు గోపికల్ తోరపుఁదీఁగెతోఁకలును దోఃపదయానముఁ బూని వానరా కారమెలర్పఁ దాఁటుచును గంతులు వేయుచుఁ బాఱుతెంచి త త్తీర*నగంబునన్<ref>త్తీరనగరంబులున్</ref> శిలలు దెచ్చి గుభుల్లున వేతు రార్చుచున్.</poem>|ref=}}<noinclude><references/></noinclude> kjnnwkvl6ar86u0kpoi794dpkzq3i9o పుట:రసాభరణము.pdf/10 104 128853 397201 396212 2022-07-29T16:07:46Z Ramesam54 3001 /* ఆమోదించబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{p|ac|fs125}}రసాభరణము.
ఈ గ్రంథము పరిషత్తునకుఁ జాలకాలముక్రిందటనే కాకినాడ సమీపమునం దున్న కుయ్యేరు గ్రామనివాసులు బ్ర॥ హరిసోమయాజుల సుబ్బరావుగారు పంపినది. క్రోధన సం॥ ఆషాఢ బ 8 శుక్రవారమున శృంగారకవి వెంకయ్యగారు వ్రాసినది. పరిషత్పుస్తకభాండాగారములో సంఖ్య 1781 గలదిగా నున్నది. తాళపత్రపతి. దీనిని, చెన్నపురిలో దొరతనమువారి పుస్తకభాండాగారములోని రెండుప్రతులతో సరిచూపించితిమి. ఆరెంటిలో నొకటి కాగితప్రతి. రెండవది తాళపత్రపతి. అందు నిందును గూడ గృత్యాదిని బద్యములు లేవు. కవి యట్లే ప్రారంభించెనా యనఁజాలము. కొన్ని సందేహములును లేఖక ప్రమాదములును నెందును దీఱలేదు. ఒక విధముగా నీ ప్రతిని లోకములో విడిచినారము. ఎవ్వరియొద్ద నైనఁ బూర్ణగ్రంథ మున్న వారు తప్పులు సవరణలుఁ దెలిపినచో ద్వితీయముద్రణ మింతకంటెఁ బరిశుభ్రముగాఁ జేయింపఁదలఁచుచున్నారము. సంపూర్ణప్రతి నిర్దుష్టమైనది ముందు దొరకునను నూహలో నిపుడు స్వల్పప్రతులే ముద్రింపించినారము. ఈపుస్తకమునకు భూమిక వ్రాసియిచ్చి మాకు సాయపడిన విద్వాన్ కోపల్లె శివకామేశ్వరరావుగారియెడల మేమెంతయుఁ గృతజ్ఞులము. {{right|ఆం. సా. ప.}}<noinclude><references/></noinclude> c9xfl4fcamairf4h05vlhxbgjz6txa8 పుట:కాశీమజిలీకథలు-06.pdf/122 104 129381 397211 397096 2022-07-30T01:28:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శబరదంపతుల కథ|127}}</noinclude> {{p|fs125|ac}}సిద్ధతీర్థముకథ
దేవా ! మా చరిత్రము కడువిచిత్రమైసది. వినుండు. దివ్యక్షేత్రంబుల ప్రభావంబు లజ్ఞులకెట్లు తెలియును. తొల్లి మేము మువ్వురము బాలురము మార్గంబునం గలుసుకొని యిప్పురమున కరుదెంచి సహాధ్యాయులమై విద్యాభ్యాసము సేయఁ దొడంగితిమి. అచిరకాలములో విద్యారహస్యములన్ని యు గ్రహించి మా బుద్ధికౌశల్యమునకు మెచ్చుకొనుచు మా యుపాధ్యాయుండు నాకు విద్వత్కేసరి యనియు నొకనికి సోమభట్టారకుండనియు నొకనికి యజ్ఞదత్తుండనియు బిరుదముల నిచ్చెను. అప్పుడు మాయౌవనమదము విద్యామదము మేనులు తెలియనిచ్చినవికావు. కన్నులున్నను గ్రుడ్డివారమైతిమి. ప్రపంచకమంతయు గోటిలో నున్నదని భావించుచుఁ బెద్దపండితుల నెదిరించుచు వితండవాదములు సేయుచు గర్వాభిభూతులమై తిరుఁగుచుంటిమి. ఒకనాఁడు మేమిందు విహరించుచు యదృచ్ఛముగా సిద్దతీర్దంబునకుఁ బోయితిమి‌. అప్పుడు పౌరాణికుం డొకండు తీర్దప్రభావముఁజదివి జనులకిట్లు జెప్పుచుండెను. {{left margin|5em}}<poem> గీ. సిద్ధతీర్ధంబు కాశిక్షేత్రమందు జనులపాలింటి దేవభూజంబుసూవె దేవులగొని భక్తినుతించి మ్రొక్కి యేమిగోరిన దాని నీడేర్చునతఁడు. </poem>
జనుల కోరికలు సిద్ధింపఁ జేయుటంజేసె యీతీర్థంబునకు సిద్ధతీర్థం బనియు స్వామికి సిద్దేశ్వరుఁడనియు నన్వర్థనామములు గలిగినవి. అని తన్మాహాత్మ్యము నుడువుచుండ నందు నిలువంబడి మేము మువ్వురము వింటిమి. సోమభట్టారకుఁడు నవ్వుచు నిట్టిగాధలం జెప్పియే యిప్పురవాసులు తైర్దికుల మోసపుచ్చి ద్రవ్యము లాగుదురు. ఈ సిద్దేశ్వరుఁడే యింతమాత్రమునఁ గామ్యముల నొసంగినచో నిఁక జనులకు నేకృషితోను బనిలేదుగదా అని పరిహసించిన నేనిట్లంటి. మ్మితమా ! అట్ల నరాదు. తీర్దంబుల ప్రభావంబతి గుహ్యమై యుండును. అట్టి యుపాఖ్యానములు మనము పెక్కులు చదివి యుండలేదా? అనుటయు నవియు నసత్యములే యని యతండు వాదించెను. అవ్విషయమున యాయిరువురకుఁ బెద్దసంవాదము జరిగినది. యజ్ఞదత్తుఁడు నాతో నేకీభవించెను. అప్పుడు నేను నావాదము స్థిరపరచు తలంపుతో నా సిద్ధతీర్థంబున మునుంగి యా స్వామినివలఁ గొని యెదుర నిలువంబడి యిట్లుఁ గోరుకొంటి. స్వామీ ! సిద్దేశ్వరుఁడా ! నాకు మిక్కిలి చక్కనిభార్య‌ దొరకవలయును. అది నాకనుకూలయై వర్తింప నడవిలోనున్న స్వర్గములో నున్నట్లు సంతోషము గలుగవలయును. ఆ భార్యయందుఁ ద్రిలోక మోహజనకుండగు కొమరుం డొక్కరుఁడేమ గలుగ<noinclude><references/></noinclude> 9lcm4mk3bbvyzvdl27uaowvj6hxwkbl పుట:కాశీమజిలీకథలు-06.pdf/123 104 129382 397212 397097 2022-07-30T01:58:45Z శ్రీరామమూర్తి 1517 /* సమస్యాత్మకం */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|128|కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము|}}</noinclude>వలయును. వాని కొక్కవత్సరములో విద్యలన్నియు రావలయును. వాఁడు మిగుల సత్వవంతుడై స్వభుజలార్జితములై న రాజ్యంబులు నాలుగు దెసలయందును బాలింపవలయును. ఇదియే నా కోరిక. నీయందు మహిమ యుండిన నాకామితము తీరుపకపోవు అని మ్రొక్కితిని. నా కోరికవిని యజ్ఞదత్తుండు మిత్రమా ! కొంచెమే కోరికొంటివిగదా? అని నవ్వుచుఁ దానుగూడ నావలెనే స్నానముఁ జేసివచ్చి స్వామీ ! నీవీవిద్ద్వకేసరి కామితముఁ దీ‌ర్తువేని వీనికి జనించిన కుమారునికిఁ దగిన భార్య యుండవలయుంగదా? శీలవతియుఁ గళావతియు విద్యావతియు రూపవతియు ననఁ బేరుపొందిన పుత్రికను నాకుఁదయ జేయుము నాలుగు జాతుల యందములు దానియం దుండవలయును. ఇదియే నా కామితమని మ్రొక్కికొనియెను. మా యిద్దరి యభిలాషలు విని సోమభట్టారకుఁడు పకపక నవ్వుచు నెదురనిలువంబడి దేవా సిద్దేశ్వరా ! పాషాణస్వరూపా ! నీకు గోరికలఁదీర్చు సామర్ధ్యముఁగలిగియున్నచో నాకు మసిమంగళమువంటి మొగముఁగలిగి చూచువారి కసహ్యకరమగు నాడుశిశువుఁ గలిగింపుము. నీ మహిమ యదార్థమని నమ్మెదను. లేనిచో నల్లరాయివే యని పరిహాసముగాఁ గోరికొనియెను. ఆ మాటవిని నేను తధాస్తు అని పలుకుచు స్వామి ! వీని కామితము ముందే తీర్పవలయుం జుమి ! యని యనువదించితిని. నా మాట కతం డళుగుచు నౌరా ? నీ కడుపున నెట్టియూహలున్నవి. నిక్కముగా నీకుఁ జక్రవర్తిపుట్టునని గరువముఁ జెందుచు నాకుఁ గురూపిణి యుదయింపవలయునని తలంచుచుంటివా ? కానిమ్ము. ఈలాటి నల్ల శిలలకే యట్టిసామర్థ్య ముండిన లోకములు నిలచునా? నీకా నమ్మకమే కలిగియున్నచో నేనువేరొక కోరికఁ గోరెదం జూడుము. ఓ సిద్ధేశ్వరుఁడా ఈ కేసరి చక్కని భార్యం బెండ్లి యాడినతోడనే మతిచెడి విద్యల మరచి కొండలకరిగి కిరాతుఁడై. మెలంగ వలయును. యజ్ఞదత్తుండునునట్టి కూతురుపుట్టునేని దానిమూలమునఁ తగనివావు ౬6 బడుంగాత. ఈనా కోరికలు న్‌వు సీర )కనోముతి నని నీవు సి సశ ్రరుంచనుకాము ను యని మఠల గోరికొ..యెను. అప్పుడు నేనాశన నందించుచు". న క నిం బలిహసించుచు. గోరిన కొరిక గిప్పింపవలయ! సెనినంతన గోపి సంచి నొ దేవత్సాదోపళ(గవు.. నీ మాటలు చేల్పులు మగ్నంతు.": మన్నించిన అ గాశికి పచ్చి యాసిద్దలింగము నాశాథంచి నాకికావత్వమ.( బాపుక ౨2 అతః సీ క! త్రిరముం ఇప్పతిని. మా తగవ్పలు వారించుచు యజ్ఞచత్తుండు ఖట్దారకాః సీ నివు ...దగ షి “పగతో న వృట్రతంతునం.9 హోరి: ]ల సిద్ధించిన సిద్ధింపక నోయినకు. మంటోగపుథే హతుతు ఖీద్ద నెల్లు “పలస్లి సం భ్‌ న. సాలన్‌ [లన్న ము చిబముగాం. చన ఎరు సించవించుదు.: న్నారు లోన. బాపురేః ఎంతచోద్యము. మిత్రమా ! పోనిమ్ము. నీకు<noinclude><references/></noinclude> byi2h3hhn92zvxdahy48i6qkdlon5ef పుట:కాశీమజిలీకథలు-06.pdf/124 104 129383 397221 397098 2022-07-30T09:02:08Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|(17)|శబరదంపతుల కథ|129}}</noinclude>జక్కని కూతురు పుట్టుంగదా? దానినే చూపి నా పుత్రిక కన్యాత్వ మెట్లోఁ బాపికొనియిదనులే యని సమాధానముఁ జెప్పెను. అప్పుడు మా పరిహాసవచనములే కలహములై క్రమంబునఁ బరుషములగుటయు నొండొరుల గట్టిగాఁ దిట్టికొంటిమి. మరల గొంత సేపటికి సమాధానపడి కలిసికొని మఠంబునకుం బోయితిమి. అట్లు గాశీపురంబున విద్యలం జదివి నేను ముందుగనే దేశమునకుం బోయితిని. చక్కనిపిల్లం బెండ్లి యాడితిని. అది కాపురమునకు వచ్చినతోడనే మా యిరువుర మతులు పూర్వస్మృతిలేక చెడిపోయినవి అడవులపాలై పోయితిమి. కొండలలోఁ గాపురముంటిమి పెక్కులేల? అప్పుడతండు తిట్టిన తిట్టంతయు దగిలినది. సిద్దేశ్వరుని కరుణచే నా కుమారుఁడు నట్టివాడేయై సంవత్సరములో విద్యలన్నియుం జదివెను. మీరు సెప్పిన కథవలన నతండు పరాక్రమశాలియైనట్లు తెల్లమగుచున్నది కదా? మఱియు వెనుకటియెఱుక యించుకయు లేకున్నను మీ దయవలన నీపుణ్యక్షేత్రమునకు వచ్చుట తటస్థించినది. దై వికముగా మేమిరువురము నాసిద్దతీర్దంబునకుఁబోయి స్నానముఁ చేసితిమి. పూర్వవృత్తాంత మంతయు జ్ఞాపకము వచ్చినది. చదివిన విద్యలన్నియుం స్పురించుచున్నవి. రూపములు మారినవి. సంతోషముతో మీయొద్దకు వచ్చితిమి. ఇదియే మావృత్తాంతము. నరేంద్రా ! సిద్దేశ్వరప్రభావమెట్టిదో చూచితిరా ? మేము పరిహాసముగాఁ గోరినవన్నియు జరిగినవి నాకుమారుఁడు -------- దేశములు పాలించుట జూడవలసియున్నది. అని తన కథ యంతయుం జెప్పిన విని శశాంకుం డమృత హృదయంబున మునిఁగినట్లు మురియుచు ముక్కు పై వ్రేలిడికొని యొక్కింత తడవు ధ్యానించి యిట్లనియె. ఆర్యా ! సర్వకార్యములు భగపంతుఁడే చక్కపెట్టుచుండును. మనమొక్కటియుఁ జేయజాలము. దైవసంకల్పమున కనుగుణ్యములై న బుద్ధులు మనకుఁ బుట్టుచుండును. వాని ననుసరించియే చేయుచుందుము. నాఁడు మీరుకోరినప్రకార మంతయుం జరుగుటకు సందేహములేదు. యజ్ఞదత్తు నేనెఱుగుదును. మీ కోడలు పుట్టియే యున్నది. ఆ వృత్తాంతము ముందుమీకు వివరించెదను. మీ కుమారుఁడు సత్వవంతుఁ డీవీటనే యున్నవాఁడు. కావున వెదకిరమ్మని పలుకుటయు నాభూసురుండట్టి ప్రయత్నములో ఆపట్టణమంతయుఁ దిఱుగుచుండెను. అని యెరింగించి యప్పటికిఁ గాలాతీత మగుటయు నతండు తరువాతికథ అవ్వలిమజిలీయం దిట్లుఁజెప్ప మొదలుపెట్టెను.<noinclude><references/></noinclude> 0bytpy7xwqtdvudmytevdiqd5a3oavb పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/2 104 129428 397194 397181 2022-07-29T12:01:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}పీఠిక
భాషాభిమానులారా! ఈగ్రంథరాజమును బహువ్యయప్రయాసల కోర్చి గౌతమీపుస్తకభాండాగారము నందలి తాటియాకు పుస్తకమునుండి యెత్తి వ్రాసితిని. ఇద్దానిని భైరవాచార్య పుత్రుడగు మనుమంచిభట్టను నాతఁడు రచించియుండెను. ఈతడు గ్రంథములో నొకచోట దాను శాలిహోత్రుడుచే మున్ను రచింపబడినదాని నాంధ్రీకరించినట్లు జెప్పియున్నాడు. (చూ. ప్రథమాంకురము 2 పద్యము) ఈత డీగ్రంథమును సాళువకంపభూపాలునకు అంకిత మొసంగెను. వీరికాలమును నిర్ణయించుటకు తగిన యాధారములు లభించుట లేదు. నాయల్పబుద్ధికి దోచినట్లుగ వివరణమును వ్రాసి స్ఫురించలేదు. కొన్నిపద్యములు తప్పుబడి యుండువని దోచుచున్నది. పాఠకులు నాప్రమాదజనితదోషముల మన్నించి పూర్వకవిశేఖరుడగు మనుముంచిభట్టుపై నాదరముంచి యభిమానింతురు గాక. {{rh|కాకినాడ,||ఇట్లు,}} {{rh|6.8.17.||మద్దూరి శ్రీరామమూర్తి}}<noinclude><references/></noinclude> bvhdlulduvssr6xcmkqp09iv2hjiz5f 397196 397194 2022-07-29T12:29:14Z శ్రీరామమూర్తి 1517 /* ఆమోదించబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|ac|fwb}}పీఠిక
భాషాభిమానులారా! ఈగ్రంథరాజమును బహువ్యయప్రయాసలకోర్చి గౌతమీ పుస్తకభాండాగారము నందలి తాటియాకు పుస్తకమునుండి యెత్తి వ్రాసితిని. అద్దానిని భైరవాచార్య పుత్రుడగు మనుమంచిభట్టను నాతఁడు రచించియుండెను. ఈతడు గ్రంథములో నొకచోట దాను శాలిహోత్రుడుచే మున్ను రచింపబడినదాని నాంధ్రీకరించినట్లు జెప్పియున్నాడు. (చూ. ప్రథమాంకురము 2 పద్యము) ఈత డీగ్రంథమును సాళువకంపభూపాలునకు అంకిత మొసంగెను. వీరికాలమును నిర్ణయించుటకు తగిన యాధారములు లభించుట లేదు. నాయల్పబుద్ధికి దోచినట్లుగ వివరణమును వ్రాసి స్ఫురింపలేదు. కొన్నిపద్యములు తప్పుబడి యుండునని దోచుచున్నది. పాఠకులు నాప్రమాద జనితదోషముల మన్నించి పూర్వకవి శేఖరుడగు మనుమంచిభట్టుపై నాదరముంచి యభిమానింతురు గాక. {{rh|కాకినాడ,||ఇట్లు,}} {{rh|6.8.17.||మద్దూరి శ్రీరామమూర్తి}}<noinclude><references/></noinclude> 4nv6ijxkh04j34ba9gxjw26kwpc9uee పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/6 104 129434 397193 2022-07-29T12:00:13Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యక్లిష్టత గాని, శబ్దకాఠిన్యము కాని కానంబడవు. కావ్య మంతయు, నింపుసొంపులతోఁ గులుకుచున్నది. ఈ క్రింది పద్యముల మురువంపుహరువుం దిలకింపుఁడు. <poem>శా. వేణుక్రౌంచమృదంగదుందుభిలసద్వేవేద్ర నాగోల్లస ద్వీణావారిద మంజునాదములకు వియ్యంబులై యొప్పుని క్వాణంబుల్ గలవాజి యిచ్చు పతికిం గల్యాణముల్ కంపనా క్షోణీపాలక సుప్రతాప శుభముల్ స్తోత్రైకపాత్రంబులున్. ఉ. సారపు నీలమేఘముల ఛాయలు ఛాయలఁబోవనాడి యం భోరుహకోమలద్యుతికి బొమ్మల బెట్టి ప్రసన్నమై యం కురరుచిప్రభావములఁ బోర జయించి మనోహరాకృతిన్ వారణ నొప్పుమీఱునది వాజులకెల్ల గుమారమన్మథా.</poem> ఆశ్వికసైన్యబల మధికముగా నుండుటచే అశ్వపతులని పేరొందిన తురుష్కప్రభువులతోఁ బోరాడుటకు విజయనగరరాజులును, అశ్వదళములను గొని విదేశములనుండి తెప్పించుచు వచ్చిరి. అశ్వముల నెక్కుడుగా నుంచుకొనుటచే అశ్వపరీక్ష యవసర మయ్యెను. కావున సంసృతములో నున్న శాలిహోత్రుఁడు మున్నగువారు రచించిన అశ్వశాస్త్రగ్రంథములను దేశభాషలలో భాషాంతరీకరింప నవసర మయ్యెను. కన్నడభాషలో అభినవచంద్రుఁడను బ్రాహ్మణకవి క్రీః వె 1400 సం॥రంలో అశ్వవైద్య మను గ్రంథమును రచించెను. తెనుఁగున మనుమంచనభ ట్టీయశ్వశాస్త్రమును సులభమైన శైలిని రచించి యాంధ్రదేశీయుల కపార మగు మేలొనరించెను. <poem>చ. అరయఁగ సర్వలక్షణసమంచిత మైన తురంగరత్న మే నరునిగృహంబునం దొకదినంబున నుం దగురీతి నుండు నా పరమపవిత్రగేహమునఁ బాయక నిల్చు రమావధూటి శ్రీ ధరునియురఃస్థలింబలె ముదం బెసలారఁ బ్రసన్నచిత్త యై.</poem><noinclude><references/></noinclude> 1nbzx3qy1mbc5kj64ykrdd3pd4vd337 397195 397193 2022-07-29T12:08:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యక్లిష్టత గాని, శబ్దకాఠిన్యము కాని కానంబడవు. కావ్య మంతయు, నింపుసొంపులతోఁ గులుకుచున్నది. ఈ క్రింది పద్యముల మురువంపుహరువుం దిలకింపుఁడు. <poem>శా. వేణుక్రౌంచమృదంగదుందుభిలసద్వేవేద్ర నాగోల్లస ద్వీణావారిద మంజునాదములకు వియ్యంబులై యొప్పుని క్వాణంబుల్ గలవాజి యిచ్చు పతికిం గల్యాణముల్ కంపనా క్షోణీపాలక సుప్రతాప శుభముల్ స్తోత్రైకపాత్రంబులున్. ఉ. సారపు నీలమేఘముల ఛాయలు ఛాయలఁబోవనాడి యం భోరుహకోమలద్యుతికి బొమ్మల బెట్టి ప్రసన్నమై యం కురరుచిప్రభావములఁ బోర జయించి మనోహరాకృతిన్ వారణ నొప్పుమీఱునది వాజులకెల్ల గుమారమన్మథా.</poem> ఆశ్వికసైన్యబల మధికముగా నుండుటచే నశ్వపతులని పేరొందిన తురుష్కప్రభువులతోఁ బోరాడుటకు విజయనగరరాజులును, అశ్వదళములను గొని విదేశములనుండి తెప్పించుచు వచ్చిరి. అశ్వముల నెక్కుడుగా నుంచుకొనుటచే అశ్వపరీక్ష యవసర మయ్యెను. కావున సంసృతములో నున్న శాలిహోత్రుఁడు మున్నగువారు రచించిన అశ్వశాస్త్రగ్రంథములను దేశభాషలలో భాషాంతరీకరింప నవసర మయ్యెను. కన్నడభాషలో అభినవచంద్రుఁడను బ్రాహ్మణకవి క్రీః వె 1400 సం॥రంలో అశ్వవైద్య మను గ్రంథమును రచించెను. తెనుఁగున మనుమంచనభ ట్టీయశ్వశాస్త్రమును సులభమైన శైలిని రచించి యాంధ్రదేశీయుల కపార మగు మేలొనరించెను. <poem>చ. అరయఁగ సర్వలక్షణసమంచిత మైన తురంగరత్న మే నరునిగృహంబునం దొకదినంబున నుం దగురీతి నుండు నా పరమపవిత్రగేహమునఁ బాయక నిల్చు రమావధూటి శ్రీ ధరునియురఃస్థలింబలె ముదం బెసలారఁ బ్రసన్నచిత్త యై.</poem><noinclude><references/></noinclude> 36uba323q9vg5ml48ui44vvi6ad2n08 పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/7 104 129435 397202 2022-07-29T20:46:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop |Image = అశ్వలక్షణసారము_(మనుమంచిభట్టు).pdf |Page = 7 |bSize = 378 |cWidth = 282 |cHeight = 63 |oTop = 50 |oLeft = 45 |Location = center |Description = }} {{Center|శ్రీరస్తు}} {{p|ac|fs150}}అశ్వలక్షణసారము
{{p|ac|fs125}}ప్రథమాంకురము
{{Telugu poem|type={{Css image crop |Image = అశ్వలక్షణసారము_(మనుమంచిభట్టు).pdf |Page = 7 |bSize = 378 |cWidth = 63 |cHeight = 120 |oTop = 213 |oLeft = 30 |Location = left |Description = }} |lines=<poem> రమణీముఖపద్మ స్మేరస్మితమధురాసానుసేవానిపుణో దారబ్రమరవిహార స్వారుడు కృతిపతికి నిత్యసంపద లొసగున్.</poem>|ref=1}} {{Telugu poem|type=చ.|lines=<poem>అనఘుడు శాలిహోత్రుఁడు హయంబులకున్ మును జెప్పినట్టియా యనుపమలక్షణంబులు వయఃపరిమాణము రోమజంబులన్ దెనుగున నెల్లవారలకు తేటపడన్ రచియింతు సత్కవుల్ వినికొనియాడ దానగుణవిశ్రుత కన్నయమేదినీశ్వరా.</poem>|ref=2}} {{Telugu poem|type=|lines=<poem>హయలక్షణవేత్తయగు శాలివాహనుఁడు మున్ముందుగా చెప్పి న అశ్వలక్షణములను, ఆయుఃప్రమాణమును గురించి తెలుగున సర్వజనులకు తెలియనట్లుగను - సత్కవీశ్వరులు గొనియాడునట్లు గను జెప్పెదను. అని కృతికర్తయగు మనుమంచిభట్టారకుడు జెప్పి యున్నాడు. ఈగ్రంథము సాళువ కంపభూపాలున కంకిత మీయ బడినది.</poem>|ref=}} {{Telugu poem|type=క.|lines=<poem>జలనిధిమథనావసరమున జలజభవునిమేని పద్మ జలకణములుగా</poem>|ref=}}<noinclude><references/></noinclude> mufgwyoa4eetrcftry28wqseyv8n5fw పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/31 104 129436 397203 2022-07-29T20:57:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop |Image = అశ్వలక్షణసారము_(మనుమంచిభట్టు).pdf |Page = 31 |bSize = 417 |cWidth = 281 |cHeight = 71 |oTop = 57 |oLeft = 86 |Location = center |Description = }} {{Center|శ్రీరస్తు}} {{p|ac|fs150}}అశ్వలక్షణసారము
{{p|ac|fs125}}ద్వితీయాంకురము
{{Telugu poem|type={{Css image crop |Image = అశ్వలక్షణసారము_(మనుమంచిభట్టు).pdf |Page = 31 |bSize = 417 |cWidth = 63 |cHeight = 120 |oTop = 237 |oLeft = 66 |Location = left |Description = }} |lines=<poem> రమణీసేవాస్పద పారీణ వివేకపరమపావనమూర్తీ సారాచారవదాన్య క్ష్మాహరు విద్యావిహార కంపకుమారా.</poem>|ref=1}} {{Telugu poem|type=|lines=<poem>లక్ష్మీదేవిని సేవించునటువంటి వివేకములుగలవాడు పావనమైన వాడా... కృతిపతియైన కంపకుమారుని కన్వయము.</poem>|ref=}} {{Telugu poem|type=క.|lines=<poem>తురగస్తుతి పద్యారస ధరవిశ్రుతగతుల రీతి దగజెప్పెద నా దరభరితహృదయపద్మము కరమరుదుగ జినికి దొడవుగా జేయు మొగిన్.</poem>|ref=2}} {{Telugu poem|type=క.|lines=<poem>వరలక్షణనామంబులు పరిపాటిగ జెప్పుచోట పలికిన రీతుల్ పరిశించి కరుణసేయుడు సరసగుణోదారు లయిన సత్కవులెల్లన్.</poem>|ref=3}}<noinclude><references/></noinclude> a3alqbsqqbd8513rm3bsw1693w3kzin పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/53 104 129437 397204 2022-07-29T21:41:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>కాత్సంక్షోభితసుఖసం దీత్సిమతీచాళ్లువాకధీ ప్రజ్ఞనిధీ.</poem>|ref=81}} {{Telugu poem|type=మాలిని.|lines=<poem>సుఖవిబుధసుధామా సోమనిక్షిప్తహేమా ప్రకటసుభగరత్నా ప్రాప్తరాజికయత్నా పకటసాధుమాజా సస్సురదౌరికాదౌ ప్రకృతితినికృతికారీ పారిజాతానుకారీ.</poem>|ref=82}} {{Center|<poem>గద్య భైరవాచార్య పుత్ర మనుమంచి భట్టుప్రణీతమైన హయలక్షణవిలాసంబునందలి అవర్తలక్షణం బన్న ద్వితీయాంకురము.</poem>}} {{Css image crop |Image = అశ్వలక్షణసారము_(మనుమంచిభట్టు).pdf |Page = 53 |bSize = 422 |cWidth = 98 |cHeight = 111 |oTop = 350 |oLeft = 176 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> evv6za3lvuu3v5tdqf3jvo43fl9trf7 పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/66 104 129438 397205 2022-07-29T23:18:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>దేవదైత్యగణములు దెవు లొసంగు, మనుజరాక్షసగణములు మడియఁజేయు సమగణమ్ములు మనుజనిర్జరగణములు, ప్రమద మొనరించు నానందరంగశౌరి!</poem>|ref=240}} {{Telugu poem|type=తా.|lines=<poem>శ్రవణము, పునర్వసు, స్వాతి, పుష్యమి, ఆశ్విని, రేవతి, హస్త, అనూరాధ, మృగశీర్ష యీ 9 నక్షత్రములు దేవగణములు. జ్యేష్ఠ, విశాఖ, కృత్తిక, శతభిషం, చిత్త, మూల, ధనిష్ఠ, ఆశ్లేష, మఖ, యీ నక్షత్రములు రాక్షసగణములు. ఆర్ద్ర, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, భరణి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర యీ 9 నక్షత్రములు మనుష్యగణము. కాన నిందు దేవరాక్షసగణములు రాక్షసమానవగణములు కూడినయెడలఁ గారాదు. దేవనునుష్యగణములు కూడినను, సమగణములు కూడినను మంచిదని తెలియునది.</poem>|ref=}} {{p|ac|fwb}}యోనిపొంతనము
{{left margin|2em}}'''విశ్వేశ్వరచ్ఛందమున'''—
{{Telugu poem|type=సీ.|lines=<poem>అశ్వినిశతతార లవి రెండు నశ్వముల్ స్వాతిహస్తంబు లచ్చపుటెనుములు తనరు పూర్వాభాద్రయును ధనిష్ఠయు హరుల్ భరణిరేవతు అవి భద్రకరులు అభిజిత్తు మఱి యుత్తరాషాఢ ముంగులు రోహిణి మృగశిరల్ రూఢిపణులు గర్వితాశ్లేషపునర్వసు ల్పిల్లులు ముఖపుబ్బ లవి రెండు మఱి యెలుకలు వినుతపూర్వాషాఢ విష్ణు నామము కపుల్ పుష్యకృత్తిక లవి భువి నజములు బడి నుత్తరోత్తరాభాద్రలు గోవులు వైశాఖచిత్తలు వఱలుపులులు మూలయు నార్ద్రయు మేలైనశునకముల్ జ్యేష్ణానురాధలు చెలఁగులేళ్లు మును జెప్పినవెల్ల నెన్నఁగాఁ బోతులు పిదపఁ జెప్పిన వెల్లఁ బెట్లు దలఁపఁ పోతుఁబోతునైనఁ బోరంగఁజొచ్చును నాతినాతియైనఁ ప్రీతిసేయుఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>బోతు నాతికైన నాతి పోతుకునైనఁ, గలహ మగుచునుండుఁ గాన నెఱిఁగి స్వామిభృత్యపురుషసతులకు నాదిగా, నెంచి యోనిపొత్తు లెఱుఁగవలయు.</poem>|ref=241}} {{Telugu poem|type=తా.|lines=<poem>ఈచెప్పిననక్షత్రములలో మొదట చెప్పినవన్నియుఁ బురుషులును, వెనుకఁ జెప్పినవన్నియు స్త్రీలునుగా నెంచవలెను. అశ్వమహిషములకు, నేనుఁగుసింగములకు, ముంగిపాములకుఁ, బిల్లియెలుకలకు, వానరములకు గొఱ్ఱెలకు, గోవులకుఁ బులులకు, శునకములకు లేళ్లకు, నన్యోన్యవైరము గనుకఁ దెలిసి యుంచఁగలది.</poem>|ref=}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, విశ్వేశ్వరచ్ఛందమున'''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>హరియు గరియును బులి ధేను వహియు ముంగి సారమేయంబు మృగము నశ్వంబు మహిష</poem>|ref=}}<noinclude><references/></noinclude> cvexbx640lp7xbrqwa9vdlw68gswi7k పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/65 104 129439 397206 2022-07-29T23:46:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>కన్యాదూరంతు వైశ్యానాం శూద్రాణాం యోని రేవచ”.</poem>|ref=232}} {{left margin|2em}}'''అథర్వణచ్ఛందంబున'''—
{{Telugu poem|type=క.|lines=<poem>సారగ్రహమైత్రియు నొ, ప్పారఁగ గణమైత్రి మఱియ నమరఁగఁ గన్యా దూరము పొత్తువు యోనివి, చారముఁ డగు భూసురాదిజాతుల కెలమిన్.</poem>|ref=233}} {{Telugu poem|type=గీ.|lines=<poem>గణముమైత్రి కంటె గ్రహము ముఖ్యముగాన, మొదటిపద్యమునకుఁ గదిసినట్టి గణయుగగ్రహంబు కర్తృగ్రహంబు జే, రంగవలయుఁ గోరి రంగశారి!</poem>|ref=234}} {{Telugu poem|type=తా.|lines=<poem>గ్రహమైత్రి ముఖ్యముగనుకఁ బ్రబంధాదిపద్యపు మొదటిరెండుగణముల యొక్క గ్రహములు, ప్రభువుగ్రహమును విరోధము లేకుండఁ జేరియండవలెను.</poem>|ref=}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున'''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>గణముసామికన్న గ్రహము సత్వముగాన, నాదిగణయుగగ్రహంబు లెనసి కలియవలయు మఱియుఁ గర్తృగ్రహంబును, మొదలిగణముగ్రహము బొసఁగవలయు.</poem>|ref=235}} {{Telugu poem|type=క.|lines=<poem>కృతిమొదటిపద్యమునఁ గల, పతిపేరున కిరుదెసలను బరగులిపులకున్ జత గ్రహమైత్రెయె సర్వో, న్నత మగు నానందరంగనరనాథమణీ!</poem>|ref=236}} {{Telugu poem|type=తా.|lines=<poem>ప్రబంధాదిపద్యమునందలి ప్రభువుపేరునకు రెండుపార్శ్వముల నుండు నక్షరములకు గ్రహమైత్రి యుండిన సకలదోషములను హరించుననుట.</poem>|ref=}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున'''—
{{Telugu poem|type=క.|lines=<poem>విరచించుకృతులపొందున, సరసపుఁబద్యంబు మొదల సత్కవివర్యుల్ పరికించి విభునిపేరిటి, కిరుదెసల శుభగ్రహంబు లిడఁగా వలయున్.</poem>|ref=237}} {{Telugu poem|type=గీ.|lines=<poem>ప్రభువుపేరిటఁ గృతియైనఁ బద్యమైనఁ, బూన్చిరేనియు మాతృకాపూజ లేక అక్షణకవీంద్రు లొసఁగరు దక్షు లగుట, రసికమణివిజయానందరంగధీర!</poem>|ref=238}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, సాహిత్యరత్నాకరమున'''—
{{Telugu poem|type=|lines=<poem>"ప్రభు ముద్దిశ్య పద్యంవా ప్రబంధం వా కదాచన, నవక్తవ్యం నవక్తవ్యం మాతృకాపూజనం వినా.”</poem>|ref=239}} {{p|ac|fwb}}దేవదైత్యమానుషగణనిర్ణయము
{{Telugu poem|type=సీ.|lines=<poem>శ్రవణపునర్వసుల్ స్వాతిపుష్యాశ్వినుల్ రేవతిహసమైత్రిమృగశీర్ష అమరగణంబు లై యమరు జ్యేష్ఠవిశాఖ కృత్తికశతతారచిత్తమూల మఱి ధనిష్ఠాసర్పమఖలు దైత్యగణంబు లార్ద్రయుఁ బూర్వత్రయంబు భరణి రహి రోహిణియు నుత్తరాత్రయంబు మనుష్యగణము లై ధరలోన గణుతి కెక్కు</poem>|ref=}}<noinclude><references/></noinclude> rubn3k9da7dqfckqri0tis6bun7zff6 397207 397206 2022-07-29T23:47:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>కన్యాదూరంతు వైశ్యానాం శూద్రాణాం యోని రేవచ”.</poem>|ref=232}} {{left margin|2em}}'''అథర్వణచ్ఛందంబున'''—
{{Telugu poem|type=క.|lines=<poem>సారగ్రహమైత్రియు నొ, ప్పారఁగ గణమైత్రి మఱియ నమరఁగఁ గన్యా దూరము పొత్తువు యోనివి, చారముఁ డగు భూసురాదిజాతుల కెలమిన్.</poem>|ref=233}} {{Telugu poem|type=గీ.|lines=<poem>గణముమైత్రి కంటె గ్రహము ముఖ్యముగాన, మొదటిపద్యమునకుఁ గదిసినట్టి గణయుగగ్రహంబు కర్తృగ్రహంబు జే, రంగవలయుఁ గోరి రంగశౌరి!</poem>|ref=234}} {{Telugu poem|type=తా.|lines=<poem>గ్రహమైత్రి ముఖ్యముగనుకఁ బ్రబంధాదిపద్యపు మొదటిరెండుగణముల యొక్క గ్రహములు, ప్రభువుగ్రహమును విరోధము లేకుండఁ జేరియండవలెను.</poem>|ref=}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున'''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>గణముసామికన్న గ్రహము సత్వముగాన, నాదిగణయుగగ్రహంబు లెనసి కలియవలయు మఱియుఁ గర్తృగ్రహంబును, మొదలిగణముగ్రహము బొసఁగవలయు.</poem>|ref=235}} {{Telugu poem|type=క.|lines=<poem>కృతిమొదటిపద్యమునఁ గల, పతిపేరున కిరుదెసలను బరగులిపులకున్ జత గ్రహమైత్రెయె సర్వో, న్నత మగు నానందరంగనరనాథమణీ!</poem>|ref=236}} {{Telugu poem|type=తా.|lines=<poem>ప్రబంధాదిపద్యమునందలి ప్రభువుపేరునకు రెండుపార్శ్వముల నుండు నక్షరములకు గ్రహమైత్రి యుండిన సకలదోషములను హరించుననుట.</poem>|ref=}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున'''—
{{Telugu poem|type=క.|lines=<poem>విరచించుకృతులపొందున, సరసపుఁబద్యంబు మొదల సత్కవివర్యుల్ పరికించి విభునిపేరిటి, కిరుదెసల శుభగ్రహంబు లిడఁగా వలయున్.</poem>|ref=237}} {{Telugu poem|type=గీ.|lines=<poem>ప్రభువుపేరిటఁ గృతియైనఁ బద్యమైనఁ, బూన్చిరేనియు మాతృకాపూజ లేక అక్షణకవీంద్రు లొసఁగరు దక్షు లగుట, రసికమణివిజయానందరంగధీర!</poem>|ref=238}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, సాహిత్యరత్నాకరమున'''—
{{Telugu poem|type=|lines=<poem>"ప్రభు ముద్దిశ్య పద్యంవా ప్రబంధం వా కదాచన, నవక్తవ్యం నవక్తవ్యం మాతృకాపూజనం వినా.”</poem>|ref=239}} {{p|ac|fwb}}దేవదైత్యమానుషగణనిర్ణయము
{{Telugu poem|type=సీ.|lines=<poem>శ్రవణపునర్వసుల్ స్వాతిపుష్యాశ్వినుల్ రేవతిహసమైత్రిమృగశీర్ష అమరగణంబు లై యమరు జ్యేష్ఠవిశాఖ కృత్తికశతతారచిత్తమూల మఱి ధనిష్ఠాసర్పమఖలు దైత్యగణంబు లార్ద్రయుఁ బూర్వత్రయంబు భరణి రహి రోహిణియు నుత్తరాత్రయంబు మనుష్యగణము లై ధరలోన గణుతి కెక్కు</poem>|ref=}}<noinclude><references/></noinclude> 0kp299d9wc62boseodtrysi11dyqu93 పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/64 104 129440 397208 2022-07-30T00:06:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''కిరాతార్జునీయమున'''—
{{Telugu poem|type=|lines=<poem>"శ్రియః కురూణా మధిపః"</poem>|ref=224}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యున్నది గనుక నందు మొదటి జగణతగణంబులకు సూర్యబృహస్పతు లు గ్రహములు. వారి కన్యోన్యమైత్రి. శవర్ణయకారంబులకుఁ జంద్రుఁడే కర్త గనుక లెస్స.</poem>|ref=225}} {{left margin|2em}}'''ఆదిపర్వము మొదట, శబ్దశాసనుఁడు'''—
{{Telugu poem|type=|lines=<poem>"శ్రీవాణీగిరిజా”</poem>|ref=226}} {{Telugu poem|type=వ.|lines=<poem>అనియెను గనుక నందలితొలిగణము లగుమగణసగణములకు బుధశనులు గ్రహ ములుగనుక వారికి సమమైత్రి. శవర్ణవకారములకుఁ జంద్రుఁడు గ్రహముగనుక లెస్స యని యీజాడఁ దెలిసికొనునది.</poem>|ref=227}} {{left margin|2em}}'''ఉచ్ఛనీచస్థాననిర్ణయము'''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>మేషవృషభమకరయోషాకటకమీన, తులలు నుచ్చగతులు తులయు వృశ్చి కకటకఝసమకరకన్యాజములు గ్రహ, రాజినీచగతులు రంగశౌరి!</poem>|ref=228}} {{Telugu poem|type=తా.|lines=<poem>సూర్యునకు మేషము ఉచ్చ, నీచము తుల; చంద్రునికి వృషభము ఉచ్చ, నీచము వృశ్చికము; అంగారకునికి ఉచ్చ మకరము, కర్కాటకము నీచము; బుధునకు కన్య యుచ్చము, మీనము నీచము; బృహస్పతి కుచ్చము కర్కాటకము, నీచము మకరము; శుక్రున కుచ్చము మీనము, నీచము కన్య; శని కుచ్చము తుల, నీచము మేషము.</poem>|ref=}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, బృహజ్జాతకమున'''—
{{Telugu poem|type=|lines=<poem>“అజవృషభమృగాంగనాకుళీరా ఝషవణిజౌ చ దివాక దితుంగాః."</poem>|ref=229}} {{left margin|2em}}'''అథర్వణచ్ఛందమున'''—
{{Telugu poem|type=క.|lines=<poem>స్థానచ్యుతి యగు నీచ, స్థానగ్రహయుక్త మగుచుఁ దార్కొన్న యుదా సీనగణంబులు పతికి సు, ఖానందముఁ జేయు నుచ్చకలితగణంబుల్.</poem>|ref=230}} {{Telugu poem|type=గీ.|lines=<poem>బ్రాహ్మణక్షత్రవిట్ఛూద్రవర్ణములకు, ఘనత గ్రహమైత్రి గణమైత్రి కన్యకావి దూరమును యోనిపొత్తువుల్ చేరవలయు, వరుస నానందరంగభూవరపతంగ.</poem>|ref=231}} {{Telugu poem|type=తా.|lines=<poem>బ్రాహ్మణులకు గ్రహమైత్రియును, క్షత్త్తియులకు గణమైత్రియును, వైశ్యులకుఁ గన్యాదూరమును, శూద్రులకు యోనిపొంతనమును ముఖ్యముగానుండవలెను.</poem>|ref=}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, సంహితాసారమున'''—
{{Telugu poem|type=|lines=<poem>"గ్రహమైత్రి ర్ద్విజాతీనాం క్షత్త్రియాణాం గణోత్తమమ్,</poem>|ref=}}<noinclude><references/></noinclude> o1b8vbpm4exzuhmrh1rjwc2watdltp2 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/22 104 129441 397210 2022-07-30T01:06:24Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs150}}ఉధ్బటారాధ్యచరిత్ర
{{p|ac|fs125}}పీఠిక
{{p|ac|fwb}}ప్రథమఖండము
{{p|ac|fwb}}1. పరిచయము
{{Center|1. మతమీమాంస}} తెనాలి రామలింగకవి ఉద్భటారాధ్యచరిత్రము అను నీ ప్రబంధమును మొదట సాహిత్యలోకమున కెఱుకపఱచిన కీర్తి కీర్తిశేషులు వేటూరి ప్రకారకరశాస్త్రిగారిది. వా రీగ్రంథ మా కాలమున అనగా క్రీ. శ. 1926 లో ముక్త్యాలలో వెలువడుచుండిన సరస్వతి పత్రికలో పీఠికతో గూడ ప్రకటింపఁజేసిరి<ref>మాహిష్మతీ ముద్రాక్షరశాల-ముక్త్యాల - 1926. సరస్వతి-అను నీ పత్రికాధిపతులు శ్రీ రాజా వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాదు బహద్దరు - జయంతిపురం రాజావారు. ఇది 1923 - 1928 మధ్యనడచినది. ఇందే దగ్గుబల్లి దుగ్గన నాచికేతూసాఖ్యానము, అప్పన చారుచర్య మొదలగు ప్రాచీనకావ్యములు ప్రథమముగా ప్రకటితమైనవి. శ్రీ వేటూరివారి, తెలుగుదేశపు సంస్కృతకవులు అన్న వ్యాసములిందే ప్రకటితములై నవి. అవి తరువాత పునర్ముద్రితము కాలేదు. See diterary Journalism by N. Venkatarao, V.R. Narla Shashtyabdapurti Commemoration Volume History of Telugu Journalism (1968)</ref>. వేటూరి వారు దీనిని 1925 లో వెలువరించినను దీనిని గూర్చి అంత కేడేండ్లకు ముందే వారికి తెలియును. 1918 లో వారు ప్రకటించిన “ప్రబంధరత్నావళి" పీఠిక 24 పుటలో నిట్లు వ్రాసినారు.<noinclude><references/></noinclude> 4e7n80lc14ku8lno1hqhbqf6koz43t6 397214 397210 2022-07-30T04:21:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs150}}ఉధ్బటారాధ్యచరిత్ర
{{p|ac|fs125}}పీఠిక
{{p|ac|fwb}}ప్రథమఖండము
{{p|ac|fwb}}1. పరిచయము
{{Center|1. మతమీమాంస}} తెనాలి రామలింగకవి ఉద్భటారాధ్యచరిత్రము అను నీ ప్రబంధమును మొదట సాహిత్యలోకమున కెఱుకపఱచిన కీర్తి కీర్తిశేషులు వేటూరి ప్రభారకరశాస్త్రిగారిది. వా రీగ్రంథ మా కాలమున అనగా క్రీ. శ. 1926 లో ముక్త్యాలలో వెలువడుచుండిన సరస్వతి పత్రికలో పీఠికతో గూడ ప్రకటింపఁజేసిరి<ref>మాహిష్మతీ ముద్రాక్షరశాల-ముక్త్యాల - 1926. సరస్వతి-అను నీ పత్రికాధిపతులు శ్రీ రాజా వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాదు బహద్దరు - జయంతిపురం రాజావారు. ఇది 1923 - 1928 మధ్యనడచినది. ఇందే దగ్గుబల్లి దుగ్గన నాచికేతూపాఖ్యానము, అప్పన చారుచర్య మొదలగు ప్రాచీనకావ్యములు ప్రథమముగా ప్రకటితమైనవి. శ్రీ వేటూరివారి, తెలుగుదేశపు సంస్కృతకవులు అన్న వ్యాసములిందే ప్రకటితములై నవి. అవి తరువాత పునర్ముద్రితము కాలేదు. See diterary Journalism by N. Venkatarao, V.R. Narla Shashtyabdapurti Commemoration Volume History of Telugu Journalism (1968)</ref>. వేటూరి వారు దీనిని 1925 లో వెలువరించినను దీనిని గూర్చి అంత కేడేండ్లకు ముందే వారికి తెలియును. 1918 లో వారు ప్రకటించిన “ప్రబంధరత్నావళి" పీఠిక 24 పుటలో నిట్లు వ్రాసినారు.<noinclude><references/></noinclude> l4p467nlruo0zeny7qcn8tl2n18ky35 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/23 104 129442 397213 2022-07-30T02:25:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>"రామలింగయ్య- తెనాలి-రామకృష్ణుడు వేఱు, రామలింగడు వేఱుగా మా. రా. కవిగారు వ్రాసినారు. (ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక) సత్యము కావచ్చును." అని తెలిపి ఉద్భటారాధ్యచరిత్రమునుండి- #ఉ. గ్రాంథిక సన్నుత ప్రతిభ గాంచిన.... #సీ. మహితమూల స్థాన మల్లికార్జున.... #మ. పరగన్ వారిధి వేష్టితాఖిల...... అను పద్యములను ఆశ్వాసాంత గద్యము నుదాహరించినారు. ఆపై నిట్లువ్రాసినారు. మన్మిత్రులు చల్లా సూర్యనారాయణరావు పంతులుగారు దీనిని బంపినారు. పాండురంగమాహాత్మ్యకర్తయు, నేతత్కృతి కర్తయు నొక్కరేయనిగాని వేఱనిగాని నిర్ధారింప దేలకున్నది. అతడు నీతడును రామయ పుత్రులే "శైవ వైష్ణవ పురాణావళీ నానార్థరచనాపటిష్ఠైకరమ్యమతిని" కావున నాతఁడు గూడ నీ శైవ కథ రచియించియుండఁదగును. అక్కడ రామకృష్ణుఁడని యిక్కడ రామలింగఁడని యున్నది. ఇక్కడఁ దెనాలి ప్రశంస కానరాలేదు. ఈ యుద్భటారాధ్యచరిత్రము గూడ బయల్పడినఁ గాని యథార్థము తేలదు. ఇందూదాహరింపఁబడిన పద్యమందు, నాదెండ్ల గోప మంత్రి పేర్కోఁబడినాఁడు. ఈ రామలింగనికిఁ గుమార భారతి యని బిరుదు". ప్రభాకరశాస్త్రిగారిట్లు 1918 లో వ్రాసినను 1925 నాటికి గ్రంథము సమగ్రముగా పరిశీలించి, ఉద్భటారాధ్యచరిత్ర కృతికర్త రామలింగడు, పాండురంగమాహాత్మ్య కృతికర్త రామకృష్ణుడును నొక్కరేయని నిర్వివాదముగా నిరూపించిరి. వారి ప్రథమ ముద్రణ పీఠిక యనుబంధముగా తిరిగి ముద్రితమైనది. ద్వితీయ ముద్రణమున గ్రంధపూరణ వివరములు సమబంధములో చూపబడినవి. {{p|ac|fwb}}2. తెనాలి రామలింగ (కృష్ణ) కవి
{{Center|2. వంశోత్కర్ష - వివరములు}} ఈ గ్రంథమునకు రామలింగకవి కర్తయైనట్లుగా, ఆశ్వాసాంతగర్య వలన తెలియుచున్నది. {{nop}}<noinclude><references/></noinclude> d74rugeurmgujhpkfs2ww1o027ie0gj పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/220 104 129443 397215 2022-07-30T04:37:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఈ ఉద్భటారాధ్యచరిత్రమున మొదటినుండియు ఆకరగ్రంథములను సమకూర్చి నాకు చేదోడు వాదోడుగామన్న నా పెద్దకుమారుడు చిరంజీవి శివసుందరేశ్వరునకు నా యాశీస్సులు. {{Telugu poem|type=సీ.|lines=<poem>వీరశైవాచార విపుల ధర్మపథాను వర్తి వీరన్న నూవంశగురుఁడు ప్రథితమల్లమపల్లి వంశజి పార్వతీ తరుణీమతల్లి నాతండ్రితల్లి పార్ధివేశ్వర దివ్యపాదసేవకుఁడు సుతి దర నామధేయుఁడు నాదుతండ్రి సహజైకలింగనిష్ఠాపరతంత్రుండు నాగయ్యయోగి దీక్షాగురుండు</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>జననమే యా నియోగివంశమునగాని బాల్యముననుండి శికభక్తిపరతచేత అమలతర శైవసంప్రదాయములు దక్క వేఱెఱుంగను పండితులార నేను.</poem>|ref=}} <poem>23-8-73{{float right|ఇట్లు}} లక్ష్మీకాంతనిలయము{{float right|'''నిడదవోలు వెంకటరావు'''}} 2-2-1187/5 క్రొత్తనల్లగుంట హైదరాబాదు.44</poem><noinclude><references/></noinclude> flobg99r2x02m6w8hy8ma7pfr6ekbj3 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/219 104 129444 397216 2022-07-30T04:45:24Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=గీ.|lines=<poem>అట్టి ముదిగొండ వంశ మహాంబునిధి హీ మాంశుడై నట్టి శ్రీ సుబ్రహ్మణ్యశర్మ ప్రథితమైనట్టి యుద్భటారాధ్యచరిత మచ్చు వేయించె బుధ మనోహరముగాగ ఆంధ్రశైవవాఙ్మయము విఖ్యాతిఁ జెంద.</poem>|ref=}} {{Telugu poem|type=మ.|lines=<poem>సుకవిస్తుత్యరసైకనవ్యకవితాశ్లోకుండు నౌ రామలిం గ కవీశుండు, కుమార భారతి, లసత్కావ్యక్రియారీతిమా తృక గాఁగన్ రచియించినట్టి కృతియే శ్రీ యుద్భటారాధ్యదే శికచారిత్రము వాంధ్రసాహితికి సంసేవ్యంబు గాకుండునే.</poem>|ref=}} ఆంధ్రసాహిత్యచరిత్ర నవలోకించిన ముదిగొండ వంశీయులగు గురువులు మనకు చాలమంది ప్రస్తుతు లగుదురు - ఆధునికయుగమున కైలాసవాసులు శైవాగమపారావారపారీణులు మహోపాధ్యాయ ముదిగొండ నాగలింగ శివయోగి, శైవవాఙ్మయవిశారదులు ముదిగొండ వీరేశలింగ శాస్త్రిగారు మొదలగువారు గలరు. నేడు, శివయోగ, శైవసర్వస్వ గ్రంథకర్తలు పండిత ముదిగొండ కోటయ్యశాస్త్రిగారు, విద్వత్కవులు ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రిగారు, మధురకవి, ముదిగొండ వీరభద్రమూర్తిగారు ఉద్భటారాధ్యసంప్రదాయప్రవర్తకులై విలసిల్లుచున్నారు. ఇంకను వైద్యరాజులగు శ్రీ ముదిగొండ మల్లికార్జునరావుగారు మున్నగువారు, ఈ వంశమునకు కీర్తి దెచ్చుచున్నారు, ముదిగొండ వంశీయుల చరిత్ర అను గ్రంథమున, నీ వంశీయుల సమగ్రవృత్తాంతము– ఆంధ్రదేశ రాజకీయ, సాహిత్య, సాంఘికరంగములలో వారు ప్రదర్శించిన విశేషములు - వివరముగా దెలుపనెంచితిని ఉద్భటారాధ్య వంశీయులైన మహినీయులందఱును నాయుద్యమమును సఫలీకృత మొనర్తురుగాక. స్వాతంత్య్ర్యావతరణమైన వెనుక, నిట్టి శైవశాఖాచరిత్రము మనకున్నగాని, ఆంధ్రుల సంపూర్ణ సాంఘిక చరిత్ర మన కవగతము గాదు. ఈ దృష్టితో చూచిన పై గ్రంథమావశ్యకము. {{nop}}<noinclude><references/></noinclude> 87wdhedbtouabdco5vqcbxli7lzmgew పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/221 104 129445 397217 2022-07-30T04:54:23Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}వ్రాతప్రతుల - వివరము
ప్రభాకరశాస్త్రిగారు ప్రథమముద్రణ పీఠికలో వ్రాతప్రతులను గూర్చి తెలుపలేదు- ప్రబంధరత్నావళిలో పై పీఠికలోని చల్లా సూర్యనారాయణగారు తమకు పంపిన ప్రతియని చెప్పిన దానిని గూర్చి కూడా నాకు తెలుపలేదు. అయినను ప్రథమముద్రణమున విజ్ఞప్తితో వీనిని గూర్చి యున్నది. ఆ విజ్ఞప్తి శ్రీ ముదిగొండ బసవయ్యశాస్త్రిగారిది. వారిటు తెలిపినారు. ప్రప్రథమమున నీ చరిత్రము నైజాంమండలమునుండి సంపాదించి నా కొసగిన వారు మన్మిత్రులును వేములపల్ల్యగ్రహార వాస్తవ్యులును అగు ములుగు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. వీ రొసంగిన తాళపత్రగ్రంథము శిధిలావస్థనంది మఱియొక ప్రతియుండినఁగాని వ్రాయుటకు వలను పడని స్థితిలో బ్రత్యంతర మొసగిన వారు అస్మద్వంశ మౌక్తికాయమానులును, విద్వద్వరేణ్యులును తాడికొండ వాస్తవ్యులు నగు బ్ర॥ ముదిగొండ నాగలింగశాస్త్రిగారు. ఈ రెండవ ప్రతియందు ఆశ్వాసములో కొంత శిథిలమైయున్నవి. ద్వితీయాశ్వాస మసలే లేదు. ఈ 1, 2 ప్రతుల సంప్రతింపుతో గొఱతపడిన పద్యభాగములట్లనే యుంచి లభించినంతవఱ కున్నదున్నటుల నొకప్రతి యెత్తివ్రాసితిని. తదుపరినే నిద్దానిని సంస్కరణ మెట్లు సమకూరెడు నని విచారించుచున్నెడ నుభయశాస్త్రజ్ఞులును, భోగేశ్వర సత్యవత్యుపాఖ్యానాది గ్రంథరచయితలును పెడన వాస్తవ్యులు నగు బ్ర॥ మల్లంపల్లి మల్లికార్జునశాస్త్రిగారు లేఖక ప్రమాదముల సవరించి లుప్తభాగముల జాలవఱకుఁ బూరించి దయచేసిరి. అనంతరము దీనిని ముద్రింపించు ప్రయత్నములో నేనున్నసంగతి విని, సరస్వతీపత్రికాధిపతులైన మహారాజరాజశ్రీ రాజా వాసిరెడ్డి శ్రీ దుర్గాసదాశివేశ్వరప్రసాద్ బహదర్, జయంతిపురం రాజాగారు గురువంశమువకు మూలకందమైన నీ యుద్భటారాధ్యచరిత్రము నత్యంతగౌరవభావముతోఁ దమ పత్రికయందుఁ బ్రకటింప నుద్యుక్తులై యుండ, నింతలో భాగ్యవశమున మా ముక్త్యాల<noinclude><references/></noinclude> oqfj022wvhfjw4ly5f5lyk7i5zsennf పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/63 104 129446 397218 2022-07-30T05:17:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>సితచంద్రుఁ డిచ్చు గుశల మ, సితసోముఁడు తునుము రణము చేయును రక్త ద్యుతినిధుఁడు పీతశశి ధీ, రత హర్ష మొసంగుఁ జాల రంగనృపాలా!</poem>|ref=215}} {{Telugu poem|type=క.|lines=<poem>నలినారి యేగ్రహముతో, నలిపడెఁ దద్వర్ణమై శుభాశుభఫలముల్ గలిగించు భగణ మట్లనె, చెలఁగున్ బతి చంద్రుఁ డగుట శ్రీరంగనృపా! </poem>|ref=216}} {{Telugu poem|type=తా.|lines=<poem>చంద్రశుక్రులు తెలుపు, సూర్యాంగారకు లెరుపు, బుధబృహస్పతులు పసుపు, శనిరాహులు నలుపు, చంద్రుఁ డేగ్రహముతోఁ గూడిన నావర్ణమై యాఫలమునే యిచ్చును. తాను ప్రత్యేకముగ నుండినఁ దనఫలము నిచ్చును. శుక్రబుధబృహస్పతులతోఁ జంద్రుఁడు కూడిననాఁడు ప్రబంధ మారంభించిన శుభకరము. సూర్యాంగారకశనిరాహువులతోఁ జంద్రుఁడు కూడియున్న నక్షత్రమునఁ గృతి యారంభించిన నశుభకరము. అట్లే భగణమును జంద్రాధిదైవత్య మైనగణము గనుక స్వకీయమైనఫలము నీఁజాలదు. ఏగణమునుఁ గూడియుండిన నారీతిగ శుభాశుభఫలముల నిచ్చును.</poem>|ref=}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, సాహిత్యరత్నాకరమందు'''—
{{Telugu poem|type=“శ్లో.|lines=<poem>రక్తే చంద్రే భజే ద్యుద్ధం కృష్ణ మృత్యు ర్నసంశయః తజ్జయంతు విజానీయా త్పీతే శుభకరం భవేత్.”</poem>|ref=217}} {{left margin|2em}}'''కవిసర్పగారుడంబున'''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>చంద్రుఁ డేగ్రహంబు సరస నిల్చిన దాని, వర్ణమై శుభాశుభంబు లిచ్చు భగణ మేగణంబుఁ దగిలినఁ దత్ఫలం, బిచ్చుఁ దనకుఁ జంద్రుఁ డీశుఁ డగుట.</poem>|ref=218}} {{left margin|2em}}'''మఱియును'''—
. {{Telugu poem|type=గీ.|lines=<poem>శశియు శుక్రుండు తెల్లనిచాయవారు, సవితృఁడును మంగళుఁడుఁ గెంపుచాయవారు సౌమ్యుఁడును జీవుఁడును బైఁడిచాయవారు, శనియు రాహువు నల్లనిచాయవారు.</poem>|ref=219}} {{Telugu poem|type=గీ.|lines=<poem>ధవళచంద్రు వలనఁ దనరారుఁ గుశలంబు, సమరమగును శోణచంద్రువలన నీలచంద్రువలన నిధనంబు సిద్ధించుఁ, బీతచంద్రుఁడైనఁ బ్రీతిఁజేయు.</poem>|ref=220}} {{Telugu poem|type=వ.|lines=<poem>అనియున్నది గనుక నిది తెలిసి పద్యాదిగణంబులకు వర్ణంబులకు గ్రహమైత్రి కలుగఁ జెప్పవలెను.</poem>|ref=221}} {{left margin|2em}}'''కాళిదాసు, రఘువంశమున'''—
{{Telugu poem|type=|lines=<poem>“వాగర్ధా వివసంపృక్తౌ"</poem>|ref=222}} {{Telugu poem|type=వ.|lines=<poem>అన్నాఁడు గాన నందు మొదటిమగణసగణములకు బుధశనులు గ్రహములు గనుక ను, వకారగకారములకుఁ జంద్రాంగారకులు గ్రహములు గనుకను సమమైత్రి.</poem>|ref=223}}<noinclude><references/></noinclude> 3b1vpk11b7qts2wolkzswmqz1j2ppbp 397219 397218 2022-07-30T05:18:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>సితచంద్రుఁ డిచ్చు గుశల మ, సితసోముఁడు తునుము రణము చేయును రక్త ద్యుతినిధుఁడు పీతశశి ధీ, రత హర్ష మొసంగుఁ జాల రంగనృపాలా!</poem>|ref=215}} {{Telugu poem|type=క.|lines=<poem>నలినారి యేగ్రహముతో, నలిపడెఁ దద్వర్ణమై శుభాశుభఫలముల్ గలిగించు భగణ మట్లనె, చెలఁగున్ బతి చంద్రుఁ డగుట శ్రీరంగనృపా! </poem>|ref=216}} {{Telugu poem|type=తా.|lines=<poem>చంద్రశుక్రులు తెలుపు, సూర్యాంగారకు లెరుపు, బుధబృహస్పతులు పసుపు, శనిరాహులు నలుపు, చంద్రుఁ డేగ్రహముతోఁ గూడిన నావర్ణమై యాఫలమునే యిచ్చును. తాను ప్రత్యేకముగ నుండినఁ దనఫలము నిచ్చును. శుక్రబుధబృహస్పతులతోఁ జంద్రుఁడు కూడిననాఁడు ప్రబంధ మారంభించిన శుభకరము. సూర్యాంగారకశనిరాహువులతోఁ జంద్రుఁడు కూడియున్న నక్షత్రమునఁ గృతి యారంభించిన నశుభకరము. అట్లే భగణమును జంద్రాధిదైవత్య మైనగణము గనుక స్వకీయమైనఫలము నీఁజాలదు. ఏగణమునుఁ గూడియుండిన నారీతిగ శుభాశుభఫలముల నిచ్చును.</poem>|ref=}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, సాహిత్యరత్నాకరమందు'''—
{{Telugu poem|type=“శ్లో.|lines=<poem>రక్తే చంద్రే భజే ద్యుద్ధం కృష్ణ మృత్యు ర్నసంశయః తజ్జయంతు విజానీయా త్పీతే శుభకరం భవేత్.”</poem>|ref=217}} {{left margin|2em}}'''కవిసర్పగారుడంబున'''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>చంద్రుఁ డేగ్రహంబు సరస నిల్చిన దాని, వర్ణమై శుభాశుభంబు లిచ్చు భగణ మేగణంబుఁ దగిలినఁ దత్ఫలం, బిచ్చుఁ దనకుఁ జంద్రుఁ డీశుఁ డగుట.</poem>|ref=218}} {{left margin|2em}}'''మఱియును'''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>శశియు శుక్రుండు తెల్లనిచాయవారు, సవితృఁడును మంగళుఁడుఁ గెంపుచాయవారు సౌమ్యుఁడును జీవుఁడును బైఁడిచాయవారు, శనియు రాహువు నల్లనిచాయవారు.</poem>|ref=219}} {{Telugu poem|type=గీ.|lines=<poem>ధవళచంద్రు వలనఁ దనరారుఁ గుశలంబు, సమరమగును శోణచంద్రువలన నీలచంద్రువలన నిధనంబు సిద్ధించుఁ, బీతచంద్రుఁడైనఁ బ్రీతిఁజేయు.</poem>|ref=220}} {{Telugu poem|type=వ.|lines=<poem>అనియున్నది గనుక నిది తెలిసి పద్యాదిగణంబులకు వర్ణంబులకు గ్రహమైత్రి కలుగఁ జెప్పవలెను.</poem>|ref=221}} {{left margin|2em}}'''కాళిదాసు, రఘువంశమున'''—
{{Telugu poem|type=|lines=<poem>“వాగర్ధా వివసంపృక్తౌ"</poem>|ref=222}} {{Telugu poem|type=వ.|lines=<poem>అన్నాఁడు గాన నందు మొదటిమగణసగణములకు బుధశనులు గ్రహములు గనుక ను, వకారగకారములకుఁ జంద్రాంగారకులు గ్రహములు గనుకను సమమైత్రి.</poem>|ref=223}}<noinclude><references/></noinclude> nee8hp3tfgav2y03mmulimth41zkce7 పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/62 104 129447 397220 2022-07-30T05:39:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>కుజునకుఁ జంద్రార్కగురులు హితులు శుక్రార్కజు ల్తుల్యు లరాతి బుధుఁడు బుధునకు సూర్యకావ్యులు హితు ల్శనికుజగురులును సములు చందురుఁడు వైరి గురునకు రవిహిమకరకుజుల్ హితులు శత్రులు కవిబుధులు మందుండు సముఁడు కవికి మిత్రులు బుధార్కజులు తుల్యులు కుజగురువులు చంద్రభాస్కరులు రిపులు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మందునకు బుధశుక్రులు మైత్రివారు, సముఁడు ధిషణుఁడు కుజసూర్యచంద్రు లరులు గాఁగ సమమైత్రి వైరముల్ గ్రహముల కగు, రసికమణి విజయానందరంగశౌరి.</poem>|ref=210}} {{Telugu poem|type=తా.|lines=<poem>సూర్యునకుఁ జంద్రాంగారకులు మిత్రులు, శుక్రశనైశ్చరులు శత్రులు, బుధుఁడు సముఁడు; చంద్రునకు సూర్యబుధులు మిత్రులు, శుక్రశనిబృహస్పతికుజులు సములు, శత్రువులు లేరు; అంగారకునకుఁ జంద్రసూర్యబృహస్పతులు మిత్రులు, శనిశుక్రులు సములు, బుధుఁడు శత్రువు; బుధునకు సూర్యశుక్రులు మిత్రులు, శన్యంగారకబృహస్పతులు సములు, చంద్రుఁడు శత్రువు; బృహస్పతికి సూర్యచంద్రాంగారకులు మిత్రులు, శని సముఁడు, బుధశుక్రులు శత్రువులు; శుక్రునికి శనిబుధులు మిత్రులు, అంగారకబృహస్పతులు సములు, సూర్యచంద్రులు శత్రువులు; శనికి బుధశుక్రులు మిత్రులు, బృహస్పతి సముఁడు, సూర్యచంద్రాంగారకులు శత్రువులు గనుకఁ దెలియునది.</poem>|ref=}} {{left margin|2em}}'''ఇందుకు లక్ష్యము, సులక్షణసారంబున'''—
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఇనశశుల్ రవికుజు లినగురు ల్గురుభూజులు శనార్కజుల్ శుక్రశశితనూజు లన్యోన్యమైత్రివా రమరంగ బుధరవుల్ గురుసుధాధాములు కుజశశులును మందసౌమ్యులు సమమైత్రివారలు గురుశనులును గవికుజుల్ సమమువారు మార్తాండశుక్రులు మందప్రభాకరు లన్యోన్యశాత్రవు లైనవారు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>రాజసౌమ్యులు శత్రుమిత్రములవారు, గురుకవులు కుజసౌమ్యులు గురుబుధులును శనికుజులు భార్గవేందులు సౌరిశశులు, వరుస సమశాత్రవంబుల వారు రామ.</poem>|ref=211}} {{left margin|2em}}'''మఱియును, కవిసర్పగారుడమున'''—
{{Telugu poem|type=గీ.|lines=<poem>మైత్రి యత్యుత్తమము సమమైత్రి గలయ, మధ్యమం బగు సమ మధమంబుఁ దలఁప శాత్రవము మారణము శత్రుమిత్రయుతము, జగడము విరోధ మగు సమశాత్రవమున.</poem>|ref=212}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యున్నది గనుక నిది తెలిసి సాహిత్యము ఘటియించునది.</poem>|ref=213}} {{p|ac|fwb}}గ్రహవర్ణనిర్ణయములు
{{Telugu poem|type=క.|lines=<poem>కవిచంద్రులు తెల్లనివా, రవనిజభాస్కరులు నెరుపు నాంగిరసబుధుల్ భువిఁ బసుపు రాహుమంద, చ్ఛవి నల్లన యండ్రు రంగజగతీనాథా!</poem>|ref=214}}<noinclude><references/></noinclude> gkszhxl9luhuodboit2qam7mceekghs