వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.39.0-wmf.23 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Gadget Gadget talk Gadget definition Gadget definition talk పుట:Ananthuni-chandamu.pdf/21 104 129184 397660 396759 2022-08-10T04:44:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వళ్లభేదములన్నీ సమాకలనము చేసి ఈదిగువగుర్తు లుంచి తెలుపుచున్నాను. <div style="column-count:2"> <poem>1. అ=ఐ=ఔ 2. ఇ=ఎ, ర్(ఇ,ఎ), =ఋ=కృ=వృ 3. ఌ=ల్, ళ్ (ఇ,ఎ) 4. ఉ=ఒ 5. Σక్; (వర్గులకు ఇట్లే); 6. Σచ్=శ్=ష్=స్ 7. Σంక్=ఙ్ 8. Σంచ్=ఞ్ 9.Σంత్=ంట్=న్=ణ్ 10. Σంప్=Σంయ్=మ్ 11. Σప్(ఉ,ఒ)=మ్(ఉ,ఒ) (=మైత్రికి గురుతు; హ్రస్వస్వరమునుబట్టి దీర్ఘస్వరమునుకూడా ఉన్నట్లే ఊహించవలెను.) (ఋకార మే వ్యంజనముపై ఉన్నా విడిగాఉన్న స్వరమువలె పాటించవచ్చును.) (ఇ ఈ ఎ ఏ లం గూడిన లళలే అని అర్థము.) (Σ అనునాసికము కాక తక్కిన వర్గాక్షరములు నాలుగన్ను అని తెలియజేసే గురుతు. ఆనాలుగున్ను అన్యోన్యమైత్రి గలవి అని అర్థము.) (Σయ్ అంటే యరలవశషసహలు 8న్ని) </poem></div><noinclude><references/></noinclude> aq09bjdl7ht5bmvbw7gvoj0spf40u13 397661 397660 2022-08-10T04:46:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వళ్లభేదములన్నీ సమాకలనము చేసి ఈదిగువగుర్తు లుంచి తెలుపుచున్నాను. <div style="column-count:2"> <poem>1. అ=ఐ=ఔ 2. ఇ=ఎ, ర్(ఇ,ఎ), =ఋ=కృ=వృ 3. ఌ=ల్, ళ్ (ఇ,ఎ) 4. ఉ=ఒ 5. Σక్; (వర్గులకు ఇట్లే); 6. Σచ్=శ్=ష్=స్ 7. Σంక్=ఙ్ 8. Σంచ్=ఞ్ 9.Σంత్=ంట్=న్=ణ్ 10. Σంప్=Σంయ్=మ్ 11. Σప్(ఉ,ఒ)=మ్(ఉ,ఒ) (=మైత్రికి గురుతు; హ్రస్వస్వరమునుబట్టి దీర్ఘస్వరమునుకూడా ఉన్నట్లే ఊహించవలెను.) (ఋకార మే వ్యంజనముపై ఉన్నా విడిగాఉన్న స్వరమువలె పాటించవచ్చును.) (ఇ ఈ ఎ ఏ లం గూడిన లళలే అని అర్థము.) (Σ అనునాసికము కాక తక్కిన వర్గాక్షరములు నాలుగన్ను అని తెలియజేసే గురుతు. ఆనాలుగున్ను అన్యోన్యమైత్రి గలవి అని అర్థము.) (Σయ్ అంటే యరలవశషసహలు 8న్ని) </poem></div><noinclude><references/></noinclude> k9ubud78slen9fponcwtvmljjpvk4k7 397663 397661 2022-08-10T05:29:13Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వళ్లభేదములన్నీ సమాకలనము చేసి ఈదిగువగుర్తు లుంచి తెలుపుచున్నాను. <div style="column-count:2"> <poem>1. అ=ఐ=ఔ 2. ఇ=ఎ, ర్(ఇ,ఎ), =ఋ=కృ=వృ 3. ఌ=ల్, ళ్ (ఇ,ఎ) 4. ఉ=ఒ 5. Σక్; (వర్గులకు ఇట్లే); 6. Σచ్=శ్=ష్=స్ 7. Σంక్=ఙ్ 8. Σంచ్=ఞ్ 9.Σంత్=ంట్=న్=ణ్ 10. Σంప్=Σంయ్=మ్ 11. Σప్(ఉ,ఒ)=మ్(ఉ,ఒ) (=మైత్రికి గురుతు; హ్రస్వస్వరమునుబట్టి దీర్ఘస్వరమునుకూడా ఉన్నట్లే ఊహించవలెను.) (ఋకార మే వ్యంజనముపై ఉన్నా విడిగాఉన్న స్వరమువలె పాటించవచ్చును.) (ఇ ఈ ఎ ఏ లం గూడిన లళలే అని అర్థము.) (Σ అనునాసికము కాక తక్కిన వర్గాక్షరములు నాలుగన్ను అని తెలియజేసే గురుతు. ఆనాలుగున్ను అన్యోన్యమైత్రి గలవి అని అర్థము.) (Σయ్ అంటే యరలవశషసహలు 8న్ని) </poem></div><noinclude><references/></noinclude> etzqku6vmj1djpe0zilh6064mqa2gxp పుట:Ananthuni-chandamu.pdf/22 104 129185 397662 396760 2022-08-10T05:28:42Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem> 12. Σప్=వ్ 13.ఙ్=న్/=Σ 14. ల్ =ళ్ =డ్ 15. హయలకు స్వరమైత్రి వ్యంజనము పాటించకుండా హకార యకారముల పైని ఉన్నస్వరములకు ప్రత్యేకించి వడి చెప్పవచ్చును. 16. గూఢస్వరవ్యంజనములు వడికోసము పాటింపవచ్చును. ఉ. దాసోహం' 'అన్యోన్య’లో ‘అ’; ‘వనౌకస'లో ఓ' ‘జగజ్జనకుడు’ లో 'త్'; 'వాగ్ఘరిలో' 'హ్' 17. 'సంయుక్తవ్యంజనములలో ఏవ్యంజనమునకు వడి ఉంచినా చాలును; గాని పాదమున మూఁడునాలుగుచోట్ల వడి కావలసిన వృత్తములలో స్రగ్ధరాది వృత్తములలో సర్వత్ర ఏదో ఒక వ్యంజనమునే పాటించవలెను. 18. ఉభయవళులు-అఖండవడి (వీటిని గురించి ప్రత్యేకముగా చర్చచేయవలసినది.) 19. ప్రాసవడి. పైని ఉదాహరించినవాటిలో 1,4,5,6,7,8,11,15,17 సర్వలాక్షణికసమ్మతములు. 2-వ దానిలో ఇ ఈ ఎ ఏ ఋ ౠలకు మైత్రిమాత్రమే </poem><noinclude><references/></noinclude> ftwy95ipi0awbpopm4eid0kuvfb8rmr పుట:కాశీమజిలీకథలు-06.pdf/154 104 129624 397657 397628 2022-08-10T01:09:42Z శ్రీరామమూర్తి 1517 /* సమస్యాత్మకం */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh||కరభశరభుల కథ|159}}</noinclude>చుండిరి. ఎక్కడనై న వివాహయోగ్యమగు కన్య కాన్పించినపుడు దాని తల్లిదండ్రుల కడఁ గామగ్రీవుండు మహేంద్రు నంతవాఁడని పొగడుచుందురు. వారి పరోక్షమున నితండు కడు వృద్దుఁడు. పెండ్లి చేయుమని మమ్ముఁ జంపుచున్నాఁడు విత్త మున కాసపడి వీనికిఁ బిల్లనెవ్వరిత్తురని పలుకుచుందురు. అట్లుఁ గొంతకాలము దేశములు తిరిగిరి. కామగ్రీవునికి వివాహమైనది కాదు. శరభ కరభుల యభిలాషలే తీరినవి. అతనికి. బ్రాణోత్క్రమణసమయంబు వచ్చినపు డిఁకఁ బెండ్లి కాదని నిశ్చయించి కామగ్రీవుఁడా విద్యలు రెండు చెరియొకటియు నుపదేశించి ప్రాణములను వదలెను. అట్లు శరభ కరభులు కామగ్రీవునివలన నా విద్యలు గ్రహించి యతని కపర సంస్కారముఁ గావించి యొండొరు లిట్లు నియమముఁ జేసికొనిరి. శరభా! నీ కింద్రజాలము నాకుఁ బరకాయ ప్రవేశవిద్యయు నుపదేశించెగదా! మొదటినుండియు నా కింద్రజాలమునం దభీష్ట ముండునది. మన యిరువుర మెవ్వరి విద్యలవలన లాభము వచ్చిననను సమముగాఁ బంచుకొనవలసినదియెగదా ? నాకు దానియం దభిలాషగా నున్నది. నా విద్య నీ కిచ్చెద. నీవిద్య నాకిమ్మని కోరిన శరభుం డనుమోదించుచు నతని వలనఁ బరకాయ ప్రవేశవిద్యను గ్రహించి తన విద్య వాని కుపదేశించెను. అప్పుడు వాండ్రు పరమసంతోషముతోఁ దిరుగుచు నొకనాఁడొక పట్టణమునకుఁ బోయి తమ యింద్రజాల ప్రభావముఁ జూపి యా భూపతి నొప్పింపఁ దలచిరి కాని యాఱేడస్వస్థుండైయున్న కతంబున వినోదముఁ జూప నవసరము కలిగినదికాదు. అప్పుడు శరభుఁడు అయ్యో ? ఈ రాజు రోగపీడితుఁడై యున్నవాడు. రెండు మూడు దినములలోఁ గడతేరగలడు అప్పుడు వీ డాతని దేహములోఁ బ్రవేశించి రాజ్యమేలును. నా యింద్రజాల మేమిఁ జేయుదును ? గురుఁ డుపదేశించిన విద్య నిష్కారణము వానిపాలుఁ జేసితిని. నా వంటి పసర మెందైన గలడా ? కరభా! గురుఁడు మన కే యభిప్రాయముతో నీ విద్యలని నిచ్చె యట్లే యుంచవలయుంగాని మార్చికొనరాదు. మనము తప్పుపని చేసితిమి. అది గురుద్రోహమగును కావున నావిద్య నాకిమ్ము. నీవిద్య నీ కిచ్చెదనని పలుకుటయు నతఁ డట్టిదిగా నిశ్చయించి వానివలన నింద్రజాలము విద్య గ్రహించి తనయొద్దనున్న విద్య వానికిచ్చి వేసెను. ఇంతలో రాజభట్టులు వారిని వెదకికొనుచు వచ్చి మాఱేనికి రోగము కుదిరినది. వినోదములు చూడవలయునని కోరుచున్నాఁడు. మీ రింద్రజాలవిద్య నెరుఁగుదు పింవుడని పిలిచిరి. అ న్తువిని భరరుండు పీఃవీః నేప వ. వాఖ బంశినట. వయిలు చూచునంట.. ఇప్పుడు "హాము కాగలదు. నా పరకాయ థి నేమి జేయుదును. ఇంతలో<noinclude><references/></noinclude> 67l2y3c2yo04aakt5kz2yqwhpgb1s35 పుట:కాశీమజిలీకథలు-06.pdf/155 104 129625 397658 397629 2022-08-10T02:00:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|160|కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము|}}</noinclude>దొందరపడితినని పశ్చాత్తాపముఁ జెందుచుండెను. శరభుఁ డా యూరజూలముఁ బన్ని యనేకచిత్రములు చూపించి జనుల నాశ్చర్య వివశులం జేయుచుఁ జాల ధనము సంపాదించి సగము శరభునికిఁ బంచిపెట్టెను. శరభునికి మనోవ్యాధి బలియఁ జొచ్చినది అన్నన్నా ! ఈ జాలము చేతిలోనుండినచో నిత్యము వేలకొలదిఁ ధనము సంపాదింపవచ్చును. అతండు తెలియక మొదట నాకిచ్చెను. నేను మూర్ఖుడనై వచ్చిన లక్ష్మిని జేతులతోఁ ద్రోసివేసితిని. ఇప్పుడిమ్మని యడిగిన వాఁ డిచ్చునా ? అయినను గోరి చూచెదంగాక యని యాలోచించుకొని శరభుఁడు మెల్ల గా వానియొద్ద కరిగి మిత్రమా ! నీవు నాముద్దు జెల్లించుచు నే నడిగినంత రెండుసారులు విద్యల మార్చితివి. ఇఁక గడపటిమాటి నొకటి యడుగఁదలంచుకొంటిని. ఇదిగాక మరి యెన్నఁడును నేను గోరినను మార్చవద్దు. నా కింద్రజాలమునందు వేడుక తీరినదికాదు. దాని నిత్తువే? యని యడిగిన శరభుండు దీనికొరకింత మనవియేల ? నా కేదియైన నొకటియే. కావలసినం దీసికొమ్మని నిష్కపటముగా నుత్తరముఁ జెప్పెను. అప్పుడు శరభునకు దురాలోచన కలిగి యట్ల యిన నీ విద్య తొలుత నాకిమ్ము. పిమ్మట నా విద్య నీకిచ్చెదను. ఇంతకుమున్ను రెండుతేపలు ముందు నేనే యిచ్చితినికదాయని పలికిన నతం డనుమానముఁ జెందుచు నీ మార్పులకు నీవే మూలము గనుక ముందు నీవే విద్య నీయవలయునని యుక్తిఁ జెప్పెను. అప్పుడు శరభఁడు నా విద్య నా కీయనిచో నే నేమి సేయవలయునో చెప్పుమని యడిగిన శరభుండు మూఁఢుఁడా ! నీకీబుద్ధి యెప్పుడు పుట్టినది. ఇదివరకు రెండుమారులు నట్లుచేసిన నేమిచేయుదువు ? నమ్మకముండిన నిమ్ము లేకున్న మానివేయుము. నా కేమియు నవసరములేదని చెప్పెను. ఇరువురకుఁ బెద్ద సంవాదము జరిగినది. అది పోట్లాట యైనది. అహంకారములు బలిసినవి. క్రమంబున మిత్రులిరువురు శత్రువులైరి. ఒండొరుల వంచించు కొనవలసిన యవకాశములు వెదకుచుండిరి. కరభుఁడు వాని విడచిపోవయునని యెంత ప్రయత్నముచేసినను వదలక శరభుఁడు వెనువెంటనే తిరుగుచుండెను. ఒకనాఁడొక మహారణ్యమున బడిపోవుచున్నప్పుడు శరభుఁడు జాల ప్రభావమున నొక పట్టణమును సృష్టించెను. అందనేకములైన మేడలును గృహములును రత్నమయములై విరాజిల్లుచున్నది. రాజమార్గములు మనోహర రధాశ్వాం దోహవస్తు విశేషములచే నిండియున్నవి. రాజభటులు సంభ్రమముతోఁ బరుగిడుచు అయ్యా ! మీ కేమైన వైద్యము తెలియునా ? మా రాజు ప్రాణంబులంవాయ సిద్ధముగా నున్నాడని యడుగుటయు శరభుఁడు మా కేమియుం వైద్యము తెలియదని చెప్పెను. శరభుఁడు కరభుని విడిచి సంతోషముతో వారివెంట రాజభవనమున కరిగెను. అప్పుడే<noinclude><references/></noinclude> 8pcl1pydj46my2h6qifjsk11oxcn2ur పుట:కాశీమజిలీకథలు-06.pdf/156 104 129626 397659 397630 2022-08-10T04:12:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|(21)|శంతనుని కథ|161}}</noinclude>రాజు శరీరములోనుండి ప్రాణములు లేచిబోయినవి. ఇదియే సమయమని తలఁచి శరభుఁడు తన శరీర మెక్కడనో పారవేసి యా రాజశరీరములోఁ బ్రవేశించెను. అప్పుడు కరభుఁడు వాని శరీరము వెదకి పట్టుకొని జుట్టునకుఁ ద్రాళ్లుగట్టి యొక చెట్టునకు దలక్రిందులుగా వ్రేలఁగట్టెను. అ జాల యొక దివసముకన్న నిలువదు కావున నా పట్టణ మంతలో మాయమైపోయినది. ఉపాది నశించినతోడనే శరభుఁడు నిలువలేక తన దేహము వెదకికొని దేహములోఁ బ్రవేశించి తలక్రిందుగా నుండుటకు వగచుచు నేల కురికి యది కరభుఁడు పన్నిన జాలమని తెలిసికొని తన యవమానమును గురించి దుఃఖించుచు నౌరా! యిది నిజమైన పట్టణమనియు నతఁడు రాజనియుఁ తలంచి మోసపోతిని అన్నన్నా ! ఇంద్రజాలము సత్యములాగే తోచును. అబ్బిన విద్యను గోలుపోయితిని. ఇఁక వీని వెనువెంట దిరుగరాదు. జాలము తెలియదు, నిజము తెలియదు. దూరముగాఁ బోయి యే మహారాజై నను మృతిబొందిన నతని శరీరముఁ బ్రవేశించెద నింతకన్న నాకు వేరొక తెరవులేదు. అని నిశ్చయించి వానికిఁ దెలియకుండ నఁట గదిలి మరియొక దేశమున కరిగెను. కరభుండును దనజాలము జూడఁదగిన రాజధాని నరయు తలంపుతోఁ దిరుగుచుండెను. అని యెరింగించి మణిసిద్దుం డవ్వలికథ నవ్వలి మజిలీయం దిట్లు చెప్పుచుండెను. {{p|fs100|ac}}డెబ్బది ఎనిమిదవ మజిలీ</p> {{p|fs125|ac}}శంతనుని కథ</p> అయ్యారే ! ఈ పట్టణ రామణీయకం బెంత వింతగా నున్నది. ఇందలి భవనంబు లన్నియు నింద్రభవనములవలె మెరయుచున్నవిగదా ! దీనిం బృధ్వీ స్వర్గమని చెప్పనోపు. ఇట్టి పట్టణమునకును మన దేశమునకును నధి నాయకుఁడైన మహారాజు పూర్వజన్మంబుననెట్టి తపంబుఁ గావించి యుండునో? నే నుత్తమమైన పరకాయప్రవేశవిద్య శరభునకిచ్చి యీ పాడు నింద్రజాల విద్య గ్రహించితిని అందుఁ బొడకట్టు వినోదములన్నియు నొరులకేగాని నా కొక్కటియు గనంబడదు. అందుఁ జూపించు చిత్ర వస్తుజాలమెల్ల నెండమావులవంటివే ? క్షణభంగురములు దీనివలన సంపాదించిన విత్తము క్షణభంగురమే యగుచున్నది. ఈ రాజధానిలో నా విద్యా వైచిత్రముఁజూపి ‌ కొంతధనము సంపాదించెదగాక. అని తలంచుచుఁ గరభుం డొకనాఁడు ప్రాతఃకాలమున రత్నాకరమను నగరమున బ్రవేశించి వీధింబడి నడచుచుండెను. పోవంబోవ నొకచోట నొక గృహద్వారముపై రాజపురోహితుని గృహమని<noinclude><references/></noinclude> qs9pnvhs1rnetau1idt3dm9sairbs6z పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/223 104 129634 397646 2022-08-09T12:43:14Z Palakabalapam 5413 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తి08 తెలుగు భాషా చరిత “ఓం: న్వస్తి శ్రీమత్‌ సత్యా శయ థశ్రీపిథివీ వల్ణభ మహారాజాధిరాజు విక్రమాదిత్య; పరమేశ్వరభటారులాకున్‌ (శ్రీమదున్నత _పవద్ధజానూన విజయరాజ్య సంవత్సరంబుక్‌...' proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>తి08 తెలుగు భాషా చరిత “ఓం: న్వస్తి శ్రీమత్‌ సత్యా శయ థశ్రీపిథివీ వల్ణభ మహారాజాధిరాజు విక్రమాదిత్య; పరమేశ్వరభటారులాకున్‌ (శ్రీమదున్నత _పవద్ధజానూన విజయరాజ్య సంవత్సరంబుక్‌ ఆ చం[దతార్రపురస్సరం ద్వితీయవర్షం _సవర్తమానం కానగొగ్గి భటారళ దక్షిణ భుజాయ. మానుంఅయిన అలకుమర [ప్రియతనయింజయిన ఉకేనీ పిశాచ నామధేయింజు తుజుతటాక నామాలిధాన నగర ధిష్టానుంబయి. నఆువ విషయంబేళన్‌ శన్యమాతా దత్తం గోవృషాజ, భట్టారవోే కశతపంచాళత్‌ మ్యేతం,” ఈ గద్యకూడా కావ్యకై లిలో రచించబడిందని వేరే చెప్పనవసరం లేదు. పైన నిరూపించిన గద్యశాసనాల్లోని భాషకూ, ఇతర గద్యశాసనాల్డోని భాషకూ స్పష్టమైన భేదం కనబడుతుంది. కావ్యశ్తై లిలో ఉన్నభాష సంధి స్యూతాలకు నియత (ప్రవృత్తి, తత్సమ పదబాహుళ్యం, అన్వయ సౌన్టవంతో కూడిన వాక్యరచనా విధానం, ఈ అకణాలతో కనబడుతుంది. వ్యావహారిక భాషలో సంధి ఐచ్చికం. తత్సమ పదాలు విశేషంగా ఉండవు. వాక్యరచనకూడా కొంత అసాధారణంగాను, ఆసహజంగాను కనబడుతుంది. ఉదా :; చోటి మహారాజు ఇందుకూరు (కడపజిల్లా) 0 (7వ శతాబ్దం (ప్రభమపాదం) (42 27,229..200). “న్వ స్త్రిశ్రీ” చోజమవోరాజు ల్లేళన్‌ ఎరిగల్‌ దుగరాజుల్‌ ఇచ్చిన సన్నన కొచ్చియ. పాఅ రెన సమ్మాజరికిన్‌ తేనిలచ్చిన న్ధ పబ్బ మవోపాళక సంయక్తున్దుగ; మొదటివాక్యంలో కర్మపదం చివరకు రావడం, రెండవ దానిలో “దీనిని అనడానికి బదులు తేని ( జూ దేని(నిి ) అసి - సంస్కృతంలో యత్‌-తత్‌ వాక్య నిర్మాణ (ప్రభావంచేత కాబోలు = వాడడం విలక్షణం. మరొక 'ఊఉదాహరణం : ఇదీ రేనాటిచోళుల శాసనమే. ఎర్రగుడిపొడు (కడప జిల్టా). 6 వ శతాబ్ది చతుర్ధపాదం. (4-72 ?,225-0). ఒక వ్యాసవాక్యంలో చెప్ప దగిన భావాన్ని మూడు చిన్నవాళ్యాల్లో విరిచి చెప్పడం “వ్య స్తిఫ్రీ” ఎరికి ల్ము త్తురాజుల్లి కుజ్జీ కాళ్ళు నినబుకాను ఇచ్చిన పన్నస దుజయరాజుల ముత్తురాజులు నవ్యపియముత్తురాజులు వల్లనదుకరజాలు శక్షికాషు ఇచ్చిన పన్నన ఇరవది. యాదినాల్కు, మయన్స్తుజ్జు నేల. చిన్న చిన్న వాక్యాల్లో, పునరుక్తితో ఈ విరంగా చెప్పడం వ్యావవోరిక భాషలోనే కాని కావ్యభావలో ఒప్పదు, పె శాసనపంక్తులే కావ్యశైళిలో నడుస్తే వాక్యనిర్మాణం ఎలాఉండేదో మార్చిచూపవచ్చును. "'ఎజికల్ముత్తు రాజల్లకుణ్ణికావు నివబుకాను దుజయరాజుల ముత్తురాజులు నవ్యవియ ముత్తురాజులు వల్చవదుకరజులు<noinclude><references/></noinclude> f4ivenrqzm7msqwl6jocrs4ve6146wa 397647 397646 2022-08-09T12:45:58Z Palakabalapam 5413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{rh|208|||తెలుగు భాషా చరిత్ర|}} “ఓం: న్వస్తి శ్రీమత్‌ సత్యాశ్రయ శ్రీప్రిథివీ వల్లభ మహారాజాధిరాజు విక్రమాదిత్య; పరమేశ్వరభటారులాకున్‌ (శ్రీమదున్నత ప్రవద్ధజానూన విజయరాజ్య సంవత్సరంబుక్‌ ఆ చం[దతార్రపురస్సరం ద్వితీయవర్షం _సవర్తమానం కానగొగ్గి భటారళ దక్షిణ భుజాయ. మానుంఅయిన అలకుమర [ప్రియతనయింజయిన ఉకేనీ పిశాచ నామధేయింజు తుజుతటాక నామాలిధాన నగర ధిష్టానుంబయి. నఆువ విషయంబేళన్‌ శన్యమాతా దత్తం గోవృషాజ, భట్టారవోే కశతపంచాళత్‌ మ్యేతం,” ఈ గద్యకూడా కావ్యకై లిలో రచించబడిందని వేరే చెప్పనవసరం లేదు. పైన నిరూపించిన గద్యశాసనాల్లోని భాషకూ, ఇతర గద్యశాసనాల్డోని భాషకూ స్పష్టమైన భేదం కనబడుతుంది. కావ్యశ్తై లిలో ఉన్నభాష సంధి స్యూతాలకు నియత (ప్రవృత్తి, తత్సమ పదబాహుళ్యం, అన్వయ సౌన్టవంతో కూడిన వాక్యరచనా విధానం, ఈ అకణాలతో కనబడుతుంది. వ్యావహారిక భాషలో సంధి ఐచ్చికం. తత్సమ పదాలు విశేషంగా ఉండవు. వాక్యరచనకూడా కొంత అసాధారణంగాను, ఆసహజంగాను కనబడుతుంది. ఉదా :; చోటి మహారాజు ఇందుకూరు (కడపజిల్లా) 0 (7వ శతాబ్దం (ప్రభమపాదం) (42 27,229..200). “న్వ స్త్రిశ్రీ” చోజమవోరాజు ల్లేళన్‌ ఎరిగల్‌ దుగరాజుల్‌ ఇచ్చిన సన్నన కొచ్చియ. పాఅ రెన సమ్మాజరికిన్‌ తేనిలచ్చిన న్ధ పబ్బ మవోపాళక సంయక్తున్దుగ; మొదటివాక్యంలో కర్మపదం చివరకు రావడం, రెండవ దానిలో “దీనిని అనడానికి బదులు తేని ( జూ దేని(నిి ) అసి - సంస్కృతంలో యత్‌-తత్‌ వాక్య నిర్మాణ (ప్రభావంచేత కాబోలు = వాడడం విలక్షణం. మరొక 'ఊఉదాహరణం : ఇదీ రేనాటిచోళుల శాసనమే. ఎర్రగుడిపొడు (కడప జిల్టా). 6 వ శతాబ్ది చతుర్ధపాదం. (4-72 ?,225-0). ఒక వ్యాసవాక్యంలో చెప్ప దగిన భావాన్ని మూడు చిన్నవాళ్యాల్లో విరిచి చెప్పడం “వ్య స్తిఫ్రీ” ఎరికి ల్ము త్తురాజుల్లి కుజ్జీ కాళ్ళు నినబుకాను ఇచ్చిన పన్నస దుజయరాజుల ముత్తురాజులు నవ్యపియముత్తురాజులు వల్లనదుకరజాలు శక్షికాషు ఇచ్చిన పన్నన ఇరవది. యాదినాల్కు, మయన్స్తుజ్జు నేల. చిన్న చిన్న వాక్యాల్లో, పునరుక్తితో ఈ విరంగా చెప్పడం వ్యావవోరిక భాషలోనే కాని కావ్యభావలో ఒప్పదు, పె శాసనపంక్తులే కావ్యశైళిలో నడుస్తే వాక్యనిర్మాణం ఎలాఉండేదో మార్చిచూపవచ్చును. "'ఎజికల్ముత్తు రాజల్లకుణ్ణికావు నివబుకాను దుజయరాజుల ముత్తురాజులు నవ్యవియ ముత్తురాజులు వల్చవదుకరజులు<noinclude><references/></noinclude> t13yf0ma9vpxonz7l0bgk89o3g4ldnf 397648 397647 2022-08-09T12:51:59Z Palakabalapam 5413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{rh|208|||తెలుగు భాషా చరిత్ర|}} “ఓం: న్వస్తి శ్రీమత్‌ సత్యాశ్రయ శ్రీప్రిథివీ వల్లభ మహారాజాధిరాజు విక్రమాదిత్య; పరమేశ్వరభటారులాకున్‌ (శ్రీమదున్నత ప్రవద్ధ౯మాన విజయరాజ్య సంవత్సరంబుళ్- ఆ చంద్రతారపురస్సరం ద్వితీయవర్షం ప్రవర్తమానం కానగొగ్గి భటారళ దక్షిణ భుజాయ. మానుంఱయిన అలకుమర ప్రియతనయింఱయిన ఉజేనీ పిశాచ నామధేయింఱు తుఱుతటాక నామాభిధాన నగర ధిష్టానుంఱయి ఏఱువవిషయంబేళన్‌ శన్యమాతా దత్తం గోవృషాజ, భట్టారవోే కశతపంచాళత్‌ మ్యేతం,” ఈ గద్యకూడా కావ్యకై లిలో రచించబడిందని వేరే చెప్పనవసరం లేదు. పైన నిరూపించిన గద్యశాసనాల్లోని భాషకూ, ఇతర గద్యశాసనాల్డోని భాషకూ స్పష్టమైన భేదం కనబడుతుంది. కావ్యశ్తై లిలో ఉన్నభాష సంధి స్యూతాలకు నియత (ప్రవృత్తి, తత్సమ పదబాహుళ్యం, అన్వయ సౌన్టవంతో కూడిన వాక్యరచనా విధానం, ఈ అకణాలతో కనబడుతుంది. వ్యావహారిక భాషలో సంధి ఐచ్చికం. తత్సమ పదాలు విశేషంగా ఉండవు. వాక్యరచనకూడా కొంత అసాధారణంగాను, ఆసహజంగాను కనబడుతుంది. ఉదా :; చోటి మహారాజు ఇందుకూరు (కడపజిల్లా) 0 (7వ శతాబ్దం (ప్రభమపాదం) (42 27,229..200). “న్వ స్త్రిశ్రీ” చోజమవోరాజు ల్లేళన్‌ ఎరిగల్‌ దుగరాజుల్‌ ఇచ్చిన సన్నన కొచ్చియ. పాఅ రెన సమ్మాజరికిన్‌ తేనిలచ్చిన న్ధ పబ్బ మవోపాళక సంయక్తున్దుగ; మొదటివాక్యంలో కర్మపదం చివరకు రావడం, రెండవ దానిలో “దీనిని అనడానికి బదులు తేని ( జూ దేని(నిి ) అసి - సంస్కృతంలో యత్‌-తత్‌ వాక్య నిర్మాణ (ప్రభావంచేత కాబోలు = వాడడం విలక్షణం. మరొక 'ఊఉదాహరణం : ఇదీ రేనాటిచోళుల శాసనమే. ఎర్రగుడిపొడు (కడప జిల్టా). 6 వ శతాబ్ది చతుర్ధపాదం. (4-72 ?,225-0). ఒక వ్యాసవాక్యంలో చెప్ప దగిన భావాన్ని మూడు చిన్నవాళ్యాల్లో విరిచి చెప్పడం “వ్య స్తిఫ్రీ” ఎరికి ల్ము త్తురాజుల్లి కుజ్జీ కాళ్ళు నినబుకాను ఇచ్చిన పన్నస దుజయరాజుల ముత్తురాజులు నవ్యపియముత్తురాజులు వల్లనదుకరజాలు శక్షికాషు ఇచ్చిన పన్నన ఇరవది. యాదినాల్కు, మయన్స్తుజ్జు నేల. చిన్న చిన్న వాక్యాల్లో, పునరుక్తితో ఈ విరంగా చెప్పడం వ్యావవోరిక భాషలోనే కాని కావ్యభావలో ఒప్పదు, పె శాసనపంక్తులే కావ్యశైళిలో నడుస్తే వాక్యనిర్మాణం ఎలాఉండేదో మార్చిచూపవచ్చును. "'ఎజికల్ముత్తు రాజల్లకుణ్ణికావు నివబుకాను దుజయరాజుల ముత్తురాజులు నవ్యవియ ముత్తురాజులు వల్చవదుకరజులు<noinclude><references/></noinclude> kdec12llexh5aq2zr5164pvboupva5j 397649 397648 2022-08-09T12:52:42Z Palakabalapam 5413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{rh|208|||తెలుగు భాషా చరిత్ర|}} “ఓం: న్వస్తి శ్రీమత్‌ సత్యాశ్రయ శ్రీప్రిథివీ వల్లభ మహారాజాధిరాజు విక్రమాదిత్య; పరమేశ్వరభటారులాకున్‌ (శ్రీమదున్నత ప్రవద్ధ౯మాన విజయరాజ్య సంవత్సరంబుళ్- ఆ చంద్రతారపురస్సరం ద్వితీయవర్షం ప్రవర్తమానం కానగొగ్గి భటారళ దక్షిణ భుజాయ. మానుంఱయిన అలకుమర ప్రియతనయింఱయిన ఉజేనీ పిశాచ నామధేయింఱు తుఱుతటాక నామాభిధాన నగర ధిష్టానుంఱయి ఏఱువ విషయంబేళన్‌ తస్యమాతా దత్తం గోవృషాజ, భట్టారవోే కశతపంచాళత్‌ మ్యేతం,” ఈ గద్యకూడా కావ్యకై లిలో రచించబడిందని వేరే చెప్పనవసరం లేదు. పైన నిరూపించిన గద్యశాసనాల్లోని భాషకూ, ఇతర గద్యశాసనాల్డోని భాషకూ స్పష్టమైన భేదం కనబడుతుంది. కావ్యశ్తై లిలో ఉన్నభాష సంధి స్యూతాలకు నియత (ప్రవృత్తి, తత్సమ పదబాహుళ్యం, అన్వయ సౌన్టవంతో కూడిన వాక్యరచనా విధానం, ఈ అకణాలతో కనబడుతుంది. వ్యావహారిక భాషలో సంధి ఐచ్చికం. తత్సమ పదాలు విశేషంగా ఉండవు. వాక్యరచనకూడా కొంత అసాధారణంగాను, ఆసహజంగాను కనబడుతుంది. ఉదా :; చోటి మహారాజు ఇందుకూరు (కడపజిల్లా) 0 (7వ శతాబ్దం (ప్రభమపాదం) (42 27,229..200). “న్వ స్త్రిశ్రీ” చోజమవోరాజు ల్లేళన్‌ ఎరిగల్‌ దుగరాజుల్‌ ఇచ్చిన సన్నన కొచ్చియ. పాఅ రెన సమ్మాజరికిన్‌ తేనిలచ్చిన న్ధ పబ్బ మవోపాళక సంయక్తున్దుగ; మొదటివాక్యంలో కర్మపదం చివరకు రావడం, రెండవ దానిలో “దీనిని అనడానికి బదులు తేని ( జూ దేని(నిి ) అసి - సంస్కృతంలో యత్‌-తత్‌ వాక్య నిర్మాణ (ప్రభావంచేత కాబోలు = వాడడం విలక్షణం. మరొక 'ఊఉదాహరణం : ఇదీ రేనాటిచోళుల శాసనమే. ఎర్రగుడిపొడు (కడప జిల్టా). 6 వ శతాబ్ది చతుర్ధపాదం. (4-72 ?,225-0). ఒక వ్యాసవాక్యంలో చెప్ప దగిన భావాన్ని మూడు చిన్నవాళ్యాల్లో విరిచి చెప్పడం “వ్య స్తిఫ్రీ” ఎరికి ల్ము త్తురాజుల్లి కుజ్జీ కాళ్ళు నినబుకాను ఇచ్చిన పన్నస దుజయరాజుల ముత్తురాజులు నవ్యపియముత్తురాజులు వల్లనదుకరజాలు శక్షికాషు ఇచ్చిన పన్నన ఇరవది. యాదినాల్కు, మయన్స్తుజ్జు నేల. చిన్న చిన్న వాక్యాల్లో, పునరుక్తితో ఈ విరంగా చెప్పడం వ్యావవోరిక భాషలోనే కాని కావ్యభావలో ఒప్పదు, పె శాసనపంక్తులే కావ్యశైళిలో నడుస్తే వాక్యనిర్మాణం ఎలాఉండేదో మార్చిచూపవచ్చును. "'ఎజికల్ముత్తు రాజల్లకుణ్ణికావు నివబుకాను దుజయరాజుల ముత్తురాజులు నవ్యవియ ముత్తురాజులు వల్చవదుకరజులు<noinclude><references/></noinclude> 8qg5pztdewyc4ut9jccpv2gfnnm4f36 పుట:Sukavi-Manoranjanamu.pdf/150 104 129635 397650 2022-08-09T19:38:44Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మందరధైర్య వంశ నినాద చాతుర్య మా భూపయువతి పుంషండ రూప మంజుల స్వాంత కంసధరావర కృతాంత స్మర హరారాధ్య సింహనిభమధ్య యనుచుఁ జరమానునాసికంబునకు నిట్లు గ్రాలుఁ గృతులను వర్ణ విరామములన దండి సున్నలు దాపల నుండెనేని పెలుచ నంతస్థములు నూష్మములను గృష్ణః" (3-76).</poem>|ref=18}} {{left margin|5em}}అని బిందువు దాపలగలిగిన య, ర, ల, వ, శ, ష, స, హ,--ఈ యెనిమిదివర్ణములు మవర్ణముల యతి చెల్లునని చెప్పినారు. </div> {{left margin|2em}}'''లక్ష్యము-భీమనచాటుధార :''' </div> {{Telugu poem|type=చ.|lines=<poem>గరలపుముద్ద లోహ మన గాఢమహాశనికోట్లసమ్మెటల్ హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టుకార్లు ది క్కరటి శిరంబు దాయి లయకాలుఁడు కమ్మరి వైరివీర సం హరసుగుణాభిరాముఁడగు మైలమ భీమన ఖడ్గసృష్టికిన్. </poem>|ref=19}} {{left margin|5em}}ఈ పద్యము భీమకవిగారిదే అయితే (కవిజనాశ్రయము సంజ్ఞా 62) </div> {{Telugu poem|type="క.|lines=<poem>స్వరవర్గాఖండ ప్రా ద్యురుబిందుప్లుతములుం బ్రయుక్తాక్షరముల్ బరువడి యెక్కటి పోలిక సరసమనం బదివిధములు జను వళ్లరయన్.”</poem>|ref=20}} {{left margin|5em}}అని యీ పద్యము భీమకవిగారు చెప్పినదని సమస్తలాక్షణికులు నంటారు. భీమన పది (యతిభేదములు) చెప్పినాడని తమరున్ను చెప్పిరి. ఈ పదియతులలో మవర్ణ విరామము లేదుగదా! లక్షణము చెప్పేవరకు (భీమకవిగారు) మవర్ణ విరామము నెఱుగరనిన్ని, పిదప కొంతకాలముకు ముఖ్యముగా మవర్ణ విరామమును జెప్పక వల్లగాదని తోచి ఈ పద్యము చెప్పినారనుకోవలెను. మంచిదే, మకార హకారములకు (లక్ష్యమున యతి చెల్లింపు ఉంటే, (మకార </div><noinclude><references/></noinclude> 9idjyp6z6rr43ilwcv0rdx3bxe8y46y 397651 397650 2022-08-09T19:39:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మందరధైర్య వంశ నినాద చాతుర్య మా భూపయువతి పుంషండ రూప మంజుల స్వాంత కంసధరావర కృతాంత స్మర హరారాధ్య సింహనిభమధ్య యనుచుఁ జరమానునాసికంబునకు నిట్లు గ్రాలుఁ గృతులను వర్ణ విరామములన దండి సున్నలు దాపల నుండెనేని పెలుచ నంతస్థములు నూష్మములను గృష్ణః" (3-76).</poem>|ref=18}} {{left margin|5em}}అని బిందువు దాపలగలిగిన య, ర, ల, వ, శ, ష, స, హ,--ఈ యెనిమిదివర్ణములు మవర్ణముల యతి చెల్లునని చెప్పినారు. </div> {{left margin|2em}}'''లక్ష్యము-భీమనచాటుధార :''' </div> {{Telugu poem|type=చ.|lines=<poem>గరలపుముద్ద లోహ మన గాఢమహాశనికోట్లసమ్మెటల్ హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టుకార్లు ది క్కరటి శిరంబు దాయి లయకాలుఁడు కమ్మరి వైరివీర సం హరసుగుణాభిరాముఁడగు మైలమ భీమన ఖడ్గసృష్టికిన్. </poem>|ref=19}} {{left margin|5em}}ఈ పద్యము భీమకవిగారిదే అయితే (కవిజనాశ్రయము సంజ్ఞా 62) </div> {{Telugu poem|type="క.|lines=<poem>స్వరవర్గాఖండ ప్రా ద్యురుబిందుప్లుతములుం బ్రయుక్తాక్షరముల్ బరువడి యెక్కటి పోలిక సరసమనం బదివిధములు జను వళ్లరయన్.”</poem>|ref=20}} {{left margin|5em}}అని యీ పద్యము భీమకవిగారు చెప్పినదని సమస్తలాక్షణికులు నంటారు. భీమన పది (యతిభేదములు) చెప్పినాడని తమరున్ను చెప్పిరి. ఈ పదియతులలో మవర్ణ విరామము లేదుగదా! లక్షణము చెప్పేవరకు (భీమకవిగారు) మవర్ణ విరామము నెఱుగరనిన్ని, పిదప కొంతకాలముకు ముఖ్యముగా మవర్ణ విరామమును జెప్పక వల్లగాదని తోచి ఈ పద్యము చెప్పినారనుకోవలెను. మంచిదే, మకార హకారములకు (లక్ష్యమున యతి చెల్లింపు ఉంటే, (మకార </div><noinclude><references/></noinclude> o9x1itep06pojxinq1i9n1k7ytoen10 పుట:Sukavi-Manoranjanamu.pdf/151 104 129636 397652 2022-08-10T00:10:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}ముకు) య ర ల వ శ ష స లకు కూడా యతి చెల్లుతున్నదనుటకంటే, కకారాది యిరువదైదు వర్ణములకున్ను చెల్లునంటే మిక్కిలియు బాగుండును. (నిజమునకు భీమకవిగారు) </div> {{Telugu poem|type=|lines=<poem>...హర సుగుణాభిరాముఁడగు నైలము...'</poem>|ref=}}' {{left margin|5em}}అని సరసయతి రచించియుందురు. 'ఐలము' అనుచోట 'మైలము' అని వాడుక కలిగియుండవలె. 'లేములవాడ భీమకవి' అనియుంటే, 'వేములవాడ భీమకవి' అని వాడుక కలదు. ‘లేములవాడ' న్నందుకు :— </div> {{Telugu poem|type=ఉ.|lines=<poem>లేములవాడ భీము నవలీలఁగఁ జూచి కలింగగంగు 'ఈ జామునగాదు ఱేపకడ సందడి దీరినవెన్క ర' మ్మనెన్ మో మటు చూచి పల్కె నిటు ముప్పడిరెండు దినాల మీఁదటన్ జాము తదర్థమందు తనసంపద శత్రులపాలు గావుతన్.</poem>|ref=}} {{left margin|5em}}అని బాటుధార. కావున నొకరీతిగానుంటే నొకరీతి వాడుక కలదు అయినా 'మైలము' అనే ఉండుగాక. నన్నయభట్టుగారు చెప్పినదేగాని, మిగిలినది అగ్రాహ్యమని తమరే చెప్పిరి. నన్నయభట్టుగారు అఖండయతి చెప్పితే దిద్దినారు. నన్నయభట్టుగారి లక్ష్యములేని మవర్ణ విరామము నిలిపినారు, ఆయనగారి స్వతంత్రపాండిత్యమహిమ అస్మదాదుల కవాచ్యము. </div> {{left margin|5em}}(ఇట్లు) నలుబదొకటిలోను నెనిమిది (యతిభేదములు) పోగా మిగిలిన ముప్పది మూడు యతులలో అభేదయతి (యందు) వబలకు, లళలకు, లడలకు— మూడువిధములు చెప్పినారు. లడలకు లక్ష్యమొకటియు నెవరిదియు లేనందున నదియును మంచిదికాదు. కాకుస్వరయతులు, ప్లుతయతులు నేకముచేసి ఆరువిధములు చెప్పినారు. కాకుస్వరయతులయొక్క, అభేదయతులయొక్క ఆంతర్భేదములు కలుపుకుంటే ముప్పది తొమ్మిది విధములు నిలిచినవి. (ఇక) ప్రకృత మనుసరించుతున్నాము. {{float right|22}}</div> {{p|ac|fwb}}యతిభేదములు</p> {{Telugu poem|type=గీ.|lines=<poem>అవనియందు స్వరప్రధాన వలులును ఋ వలియు ఋత్వసంబంధ యతులును ఋత్వ సామ్య లుప్తవిసర్గక శ్రాంతి వృద్ధి వలు లనఁగ నాఱువిధముల వలన మీఱుఁ.</poem>|ref=23}}<noinclude><references/></noinclude> 27qxw6e8ylbiu663g0vb86rikr7ehrc 397653 397652 2022-08-10T00:11:36Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}ముకు) య ర ల వ శ ష స లకు కూడా యతి చెల్లుతున్నదనుటకంటే, కకారాది యిరువదైదు వర్ణములకున్ను చెల్లునంటే మిక్కిలియు బాగుండును. (నిజమునకు భీమకవిగారు) </div> {{Telugu poem|type=|lines=<poem>...హర సుగుణాభిరాముఁడగు నైలము...'</poem>|ref=}}' {{left margin|5em}}అని సరసయతి రచించియుందురు. 'ఐలము' అనుచోట 'మైలము' అని వాడుక కలిగియుండవలె. 'లేములవాడ భీమకవి' అనియుంటే, 'వేములవాడ భీమకవి' అని వాడుక కలదు. ‘లేములవాడ' న్నందుకు :— </div> {{Telugu poem|type=ఉ.|lines=<poem>లేములవాడ భీము నవలీలఁగఁ జూచి కలింగగంగు 'ఈ జామునగాదు ఱేపకడ సందడి దీరినవెన్క ర' మ్మనెన్ మో మటు చూచి పల్కె నిటు ముప్పడిరెండు దినాల మీఁదటన్ జాము తదర్థమందు తనసంపద శత్రులపాలు గావుతన్.</poem>|ref=}} {{left margin|5em}}అని బాటుధార. కావున నొకరీతిగానుంటే నొకరీతి వాడుక కలదు అయినా 'మైలము' అనే ఉండుగాక. నన్నయభట్టుగారు చెప్పినదేగాని, మిగిలినది అగ్రాహ్యమని తమరే చెప్పిరి. నన్నయభట్టుగారు అఖండయతి చెప్పితే దిద్దినారు. నన్నయభట్టుగారి లక్ష్యములేని మవర్ణ విరామము నిలిపినారు, ఆయనగారి స్వతంత్రపాండిత్యమహిమ అస్మదాదుల కవాచ్యము. </div> {{left margin|5em}}(ఇట్లు) నలుబదొకటిలోను నెనిమిది (యతిభేదములు) పోగా మిగిలిన ముప్పది మూడు యతులలో అభేదయతి (యందు) వబలకు, లళలకు, లడలకు— మూడువిధములు చెప్పినారు. లడలకు లక్ష్యమొకటియు నెవరిదియు లేనందున నదియును మంచిదికాదు. కాకుస్వరయతులు, ప్లుతయతులు నేకముచేసి ఆరువిధములు చెప్పినారు. కాకుస్వరయతులయొక్క, అభేదయతులయొక్క ఆంతర్భేదములు కలుపుకుంటే ముప్పది తొమ్మిది విధములు నిలిచినవి. (ఇక) ప్రకృత మనుసరించుతున్నాము. {{float right|22}}</div> {{p|ac|fwb}}యతిభేదములు</p> {{Telugu poem|type=గీ.|lines=<poem>అవనియందు స్వరప్రధాన వలులును ఋ వలియు ఋత్వసంబంధ యతులును ఋత్వ సామ్య లుప్తవిసర్గక శ్రాంతి వృద్ధి వలు లనఁగ నాఱువిధముల వలన మీఱుఁ.</poem>|ref=23}}<noinclude><references/></noinclude> a8d57adaur9fqplmayl516afcce2be4 397654 397653 2022-08-10T00:17:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}ముకు) య ర ల వ శ ష స లకు కూడా యతి చెల్లుతున్నదనుటకంటే, కకారాది యిరువదైదు వర్ణములకున్ను చెల్లునంటే మిక్కిలియు బాగుండును. (నిజమునకు భీమకవిగారు) </div> {{Telugu poem|type=|lines=<poem>'...సం, హర సుగుణాభిరాముఁడగు నైలము...'</poem>|ref=}} {{left margin|5em}}అని సరసయతి రచించియుందురు. 'ఐలము' అనుచోట 'మైలము' అని వాడుక కలిగియుండవలె. 'లేములవాడ భీమకవి' అనియుంటే, 'వేములవాడ భీమకవి' అని వాడుక కలదు. ‘లేములవాడ' న్నందుకు :— </div> {{Telugu poem|type=ఉ.|lines=<poem>లేములవాడ భీము నవలీలఁగఁ జూచి కలింగగంగు 'ఈ జామునగాదు ఱేపకడ సందడి దీరినవెన్క ర'మ్మనెన్ మో మటు చూచి పల్కె నిటు ముప్పదిరెండు దినాల మీఁదటన్ జాము తదర్థమందు తనసంపద శత్రులపాలు గావుతన్.</poem>|ref=}} {{left margin|5em}}అని చాటుధార. కావున నొకరీతిగా నుంటే నొకరీతి వాడుక కలదు అయినా 'మైలము' అనే ఉండుగాక. నన్నయభట్టుగారు చెప్పినదేగాని, మిగిలినది అగ్రాహ్యమని తమరే చెప్పిరి. నన్నయభట్టుగారు అఖండయతి చెప్పితే దిద్దినారు. నన్నయభట్టుగారి లక్ష్యములేని మవర్ణ విరామము నిలిపినారు, ఆయనగారి స్వతంత్రపాండిత్యమహిమ అస్మదాదుల కవాచ్యము. </div> {{left margin|5em}}(ఇట్లు) నలుబదొకటిలోను నెనిమిది (యతిభేదములు) పోగా మిగిలిన ముప్పది మూడు యతులలో అభేదయతి (యందు) వబలకు, లళలకు, లడలకు— మూడువిధములు చెప్పినారు. లడలకు లక్ష్యమొకటియు నెవరిదియు లేనందున నదియును మంచిదికాదు. కాకుస్వరయతులు, ప్లుతయతులు నేకముచేసి ఆరువిధములు చెప్పినారు. కాకుస్వరయతులయొక్క, అభేదయతులయొక్క అంతర్భేదములు కలుపుకుంటే ముప్పది తొమ్మిది విధములు నిలిచినవి. (ఇక) ప్రకృత మనుసరించుతున్నాము. {{float right|22}}</div> {{p|ac|fwb}}యతిభేదములు</p> {{Telugu poem|type=గీ.|lines=<poem>అవనియందు స్వరప్రధాన వలులును ఋ వలియు ఋత్వసంబంధ యతులును ఋత్వ సామ్య లుప్తవిసర్గక శ్రాంతి వృద్ధి వలు లనఁగ నాఱువిధముల వలన మీఱుఁ.</poem>|ref=23}}<noinclude><references/></noinclude> 119qjtq61ypg6bji8u20uiaqptblkkf పుట:Sukavi-Manoranjanamu.pdf/152 104 129637 397655 2022-08-10T00:25:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>క్రమమున వర్గవిరామములు నఖండ విరతు లనుస్వార విశ్రమములు సంయుక్త మెక్కటి శ్రాంతులు పోలిక సరస విరామముల్ చక్కటి యతు లనునాసికాహ్వయ యతు లనుస్వారసం బంధాఖ్య తద్భవ వ్యాజములు న భేద విశేషాఖ్య విశ్రాంతులు నభేద వర్గాగమ యతులు బదియు నైదు వ్యంజనాక్షరయతులు బొల్పారు చుండు నెల్ల కవిరాజ రాజ సత్కృతుల యందు సరస దరహాస పీఠికా పురనివాస గోధునీకాశ నీకాశ కుక్కుటేశ!</poem>|ref=24}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అంత్యోష్మసంధి నిత్య వికల్పసంధి రా గమ సంధులును విభాగములు భిన్న ప్రభునామ ప్రాది విశ్రామంబులును చతు ర్థీ పంచమీ నిత్యదేశ్య నిత్య సమసన పదరూప శ్రాంతులు యుష్మద స్మచ్ఛబ్ద ఘఞ్ విరామములు మఱియు ఆదేశవలి ససమాసమును నఙ్ స మాస నిత్యసమాస యతులు ప్లుత వి రామములును కాకుస్వరశ్రాంతులు ప్లుత యుగయతులనగ ద్వివింశతి యుర్వి నుభయ వలులు సత్కవి కావ్యాలిఁ జెలఁగు చుండు గోధునీకాశ నీకాశ కుక్కుటేశ!</poem>|ref=25}} {{left margin|5em}}అంత్యోష్మ సంధి, నిత్యసంధి, వికల్పసంధి, రాగమసంధి — అని తెలియవలయును. </div><noinclude><references/></noinclude> dqkzaepn1d8oi2sl31oghjxggmtbwi8 పుట:Sukavi-Manoranjanamu.pdf/153 104 129638 397656 2022-08-10T00:37:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}స్వరయతులు 6, వ్యంజనాక్షర యతులు 15, ఉభయవలులు 22, ప్రాసయతితో నలుబది నాలుగు యతులు. వీటిలో నభేదయతులు నాలుగు భేదములు, ప్లుతయతులు నాలుగు భేదంబులు, కాకుస్వరయతులు నిరువదియైదు భేదంబులు —ఈ అంతర్భేదంబులతో గూడా డెబ్బది నాలుగు విధంబులును మహాకవి లక్ష్యములతో నేర్పరించుతున్నాము. {{float right|27}}</div> {{p|al|fwb}}1. స్వరప్రధానములు</p> {{left margin|2em}}'''లక్షణము '''—</div> {{Telugu poem|type=సీ.|lines=<poem>ధారుణియందు నకారయుగంబును నైఔలు నొక్కటై యలరుచుండు నటుల నికారద్వయంబు నెఏలు ఋ కారంబు నొక్కటై గలయుచుండు నరయ నుకారద్వయంబు నొఓలు న భేదమై దమలోన వెలయుచుండు నచ్చును హల్లునునై ఋకారం బెన్న వరకవితలయందు వఱలుచుండు రియతి యనఁ జెల్లు హల్లులకు యతియైనఁ దక్కినను స్వరయతులని తనరుచుండు సరస దరహాస పీఠికాపుర నివాస గోధునీకాశ నీకాశ కుక్కుటేశ!</poem>|ref=28}} {{left margin|5em}}అర్థము :— అ ఆ ఐ ఔలు నొకటి. ఇ, ఈ, ఎ, ఏలు, ఋకారము నొకటి. ఉ, ఊలు, ఓ, ఓలు నొకటి. ఋకారము మాత్రము ఇ, ఈ, ఎ, ఏలకు యతి యగునపుడు స్వరయతి. హల్లులైన రి, రెయను హ్రస్వ దీర్ఘవర్ణములకును, గుడి, యేత్వముగల హల్లులకున్ను, క్రాముడికి చెల్లునపుడు 'రియతి' యని కొందఱు, ఋవలి యని కొందరు నందుఱు. ఋకారమునకు 'వట్రసుడి' సంజ్ఞ కూడా గలదు. కావున వట్రసుడులున్న హల్లులున్ను ఇ, ఈ, ఎ, ఏలున్ను యతులైనపుడు ఋత్వసంబంధయతి. ఏ హల్లులైనను— రెండు హల్లులకున్ను వట్రసుడులుంటే, ఋత్వసామ్య యతులని నామధేయములు గలవు. కొందఱు ఈ భేదములు చెప్పలేదు. {{float right|29}}</div><noinclude><references/></noinclude> e3fdw12en2id2jv0mq82ia67fz0zqzm