వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.39.0-wmf.23
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
పుట:శ్రీ సుందరకాండ.pdf/216
104
113257
397851
361444
2022-08-13T17:24:38Z
Ramesam54
3001
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{rh|||సుందరకాండ}}
{{left margin|5em}}<poem>
23
రావణేశు భర్తగ వరియింపుము,
సర్వరాక్షసేశ్వరు డాతడు, భుజ
విక్రమశాలి, పరాక్రమవంతుడు,
రూపసి, దేవేంద్రునికి సమానుడు.
24
దాక్షిణ్యంబున, త్యాగశీలమున,
రూపమున , కృతార్థుండు రావణుడు,
మానవమాత్రుడు మందభాగ్యు, డా
రాఘవుని విడిచి రావణు చేరుము.
25
హరిచందనమును అలదు మంగముల,
మెఱుగు సొమ్ములను మెయి కై సేయము,
నేడు మొదలు నీ మూడు లోకముల
కీశ్వరివై హసియింపుము వైథిలి!
26
అగ్నితోడ స్వాహా భగవతివలె,
దేవేంద్రునితో దేవి శచి పగిది,
నీవును రావణుతో విహరింపుము,
రామునితో నీకేమి కార్యమిక .
27
ఎట్లుచెప్పి తే నట్లు నీవు చే
యక హఠమున చెడనాడితేని, మే
మందఱ మిప్పుడె ఆకలి తీరగ
నీ మాంసముతిని నెత్తు రానుదుము.
28
వికట, పేరిటి మఱొక రాత్రించరి,
కినుకమీఱ పిడికిలి చూపించుచు,
పైకిదూకి యిటుపలికె సీతతో,
బలసిన ఱొమ్ములు బరువున వ్రేలగ.
</poem>
<noinclude><references/>
{{right|205}}</noinclude>
4p5qcgdqzkghqdd1bfhhp7yaj0u4n3u
397852
397851
2022-08-13T17:26:09Z
Ramesam54
3001
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{rh|||సుందరకాండ}}
{{left margin|5em}}<poem>
23
రావణేశు భర్తగ వరియింపుము,
సర్వరాక్షసేశ్వరు డాతడు, భుజ
విక్రమశాలి, పరాక్రమవంతుడు,
రూపసి, దేవేంద్రునికి సమానుడు.
24
దాక్షిణ్యంబున, త్యాగశీలమున,
రూపమున , కృతార్థుండు రావణుడు,
మానవమాత్రుడు మందభాగ్యు, డా
రాఘవుని విడిచి రావణు చేరుము.
25
హరిచందనమును అలదు మంగముల,
మెఱుగు సొమ్ములను మెయి కై సేయము,
నేడు మొదలు నీ మూడు లోకముల
కీశ్వరివై హసియింపుము మైథిలి!
26
అగ్నితోడ స్వాహా భగవతివలె,
దేవేంద్రునితో దేవి శచి పగిది,
నీవును రావణుతో విహరింపుము,
రామునితో నీకేమి కార్యమిక .
27
ఎట్లుచెప్పి తే నట్లు నీవు చే
యక హఠమున చెడనాడితేని, మే
మందఱ మిప్పుడె ఆకలి తీరగ
నీ మాంసముతిని నెత్తు రానుదుము.
28
వికట, పేరిటి మఱొక రాత్రించరి,
కినుకమీఱ పిడికిలి చూపించుచు,
పైకిదూకి యిటుపలికె సీతతో,
బలసిన ఱొమ్ములు బరువున వ్రేలగ.
</poem>
<noinclude><references/>
{{right|205}}</noinclude>
depxl0ml1q0uo4p9zvfwge8ql0j42dy
పుట:శ్రీ సుందరకాండ.pdf/217
104
113258
397853
361443
2022-08-13T17:29:33Z
Ramesam54
3001
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{rh|సర్గ 24||}}
{{left margin|5em}}<poem>
29-30
పలికితి వప్రియములు పెక్కులయిన,
సై చితిమేమును జాలిని దయతో,
కాని నీ హఠము మానవు, మా చె
ప్పిన హితవాక్కులు విని నడుచుకొనవు.
31
ఇతరుల కెవరికి ఈదరాని సా
గరమున కివతలి గట్టిది, ఇక నీ
వున్న అంతిపురి చిన్న చీమ చొఱ
రాని సురక్షిత రాజనిశాంతము.
32
రావణుండు తన రాణివాసమున
నిను దాచె మహా నిక్షేపమువలె,
మేము కాపుదల మేల్కొని యుందుము,
ఎత్తుకపోలే డింద్రుం డయినను.
33
నీ హితవాదిని నేను మైథిలీ!
చెప్పిన మాటల చొప్పున మెలగుము,
శోక మడచి, అశ్రుల నాపు, మన
ర్థకములు చింతాదైన్యము లెందును.
34
త్యజియించుము సంతతదైన్యము, భజి
యింపు, మసురరాజేశ్వరు రావణు
ప్రేయసివై సంప్రీతి సుఖింపుము,
మనసుతీర కామ్యక్రీడల సతి !
35
పిఱికిదాన నీ వెఱుగవు, స్త్రీలకు
జవ్వనంబు శాశ్వతము కాదనుచు,
తరుణప్రాయము దాటక మునుపె, య
థాకామసుఖాధానము నెఱపుము,
</poem>
<noinclude><references/>
{{left|206}}</noinclude>
23bvisz0x8uq47xtafx7ytb905ehzsq
పుట:శ్రీ సుందరకాండ.pdf/218
104
113259
397855
361442
2022-08-13T17:33:33Z
Ramesam54
3001
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{rh|||సుందరకాండ}}</noinclude>{{left margin|5em}}<poem>
36
మదిరేక్షణ ! యీ మలల లోయలను
పూచిన తోటల పొదరిండ్లను, ప
చ్చని మావుల చల్లని తావులలో
రావణు సహచరివై విహరింపుము.
37
రాక్షస గణముల రాజరాజు రా
వణుని వరింపుము భర్తారునిగా,
వేయిమంది అరవింద ముఖులు నీ
యడుగుల కడకువ మడుగులొత్తెదరు.
38
ఇపుడే చెప్పిన హితవాక్యములను
అవధరించి మనసార మెలంగుము,
లేదయేని గుండెలు పెకల్చి, నీ
తీయని కండలు తిందుము సీతా !
39
చండోదరియను బండరక్కసి యొ
కర్తుక ఒడ లెఱుగని క్రోధముతో,
శూలము త్రిప్పుచు సుడిసి మీదబడ
వచ్చి, సీతతో వదరసాగె నిటు.
40
లేడికనుల వాలిక చూపులతో
భయమున ఱొమ్ములు వణకుచుండగా
సీతను కొనివచ్చిన వఱువాతనె
నమిలి మ్రింగవలె నని మనసాయెను.
41
గుండెచీల్చి, అడుగున కుడియెడమల
మంచిమాంసము నమలుచు, మెదడు మీ
గడ నంజుకొనుచు, కడుపునిండగా
ఆరగింప మనసాయె నాకపుడె.
</poem>
<noinclude><references/>
{{right|207}}</noinclude>
fdvygf3n84q4m0uc5o3kt40oc8zsfu1
పుట:శ్రీ సుందరకాండ.pdf/219
104
113260
397856
361440
2022-08-13T17:36:04Z
Ramesam54
3001
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{rh|సర్గ 24||}}</noinclude>{{left margin|5em}}<poem>
42
ప్రఘస యనెడి దుర్జని యిటు లఱచెను,.
తాళనేల, ఇది కూళ , కరాళిక,
గొంతుపిసికి దిగ్గురనచంపి, చ
చ్చిన దంచును ప్రభువునకు చెప్పెదను.
43
సంతోషించును స్వామియు నందుకు ,
తినివేయుండని తీరుపుచెప్పును,
సందేహములే, దెందు కూరకీ
నసనస లంచును కసమస లాడెను.
44-45
అంత అజాముఖి ఆర్భటించెను, స
మముగ మాంసపిండములు పంచుడు, వి
వాదల కే నొప్పను, తెప్పింపుడు
చల్లని కల్లును, చవుల నంజుడును.
46
కడపట శూర్పణఖయను ఘోర ర
క్షిక వాయెత్తి వచించె, అజాముఖి
చెప్పిన ముచ్చట ఒప్పుగ నున్నది,
నాకు కూడ ఇది నచ్చిన పథకము.
47
కల్లుకడవ వేగమె తెప్పింపుడు,
సకలశోక నాశక పానకమది,
నరమాంసము తిని, సురను త్రాగి,న
ర్తించెద కుంభిల దేవతముంగల.
48
దేవజాతి పుత్రికల కీడయిన
సీత నట్లు హింసింప రక్కసులు,
ధైర్యమెడలి దుస్తర తాపంబున .
విలవిలపోవుచు వలవల యేడ్చెను.
</poem>
<noinclude><references/>
{{left|208}}
{{right|6-4-1987}}</noinclude>
5mvbi2uvgpy6ighovaepo4u40lrnqa4
పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/7
104
129435
397859
397202
2022-08-14T00:25:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop
|Image = అశ్వలక్షణసారము_(మనుమంచిభట్టు).pdf
|Page = 7
|bSize = 378
|cWidth = 282
|cHeight = 63
|oTop = 50
|oLeft = 45
|Location = center
|Description =

{{Center|శ్రీరస్తు}}
{{p|ac|fs150}}అశ్వలక్షణసారము

{{p|ac|fs125}}ప్రథమాంకురము

{{Telugu poem|type={{Css image crop
|Image = అశ్వలక్షణసారము_(మనుమంచిభట్టు).pdf
|Page = 7
|bSize = 378
|cWidth = 63
|cHeight = 120
|oTop = 213
|oLeft = 30
|Location = left
|Description =

|lines=<poem>
రమణీముఖపద్మ
స్మేరస్మితమధురాసానుసేవానిపుణో
దారబ్రమరవిహార
స్వారుడు కృతిపతికి నిత్యసంపద లొసగున్.</poem>|ref=1}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అనఘుడు శాలిహోత్రుఁడు హయంబులకున్ మును జెప్పినట్టియా
యనుపమలక్షణంబులు వయఃపరిమాణము రోమజంబులన్
దెనుగున నెల్లవారలకు తేటపడన్ రచియింతు సత్కవుల్
వినికొనియాడ దానగుణవిశ్రుత కన్నయమేదినీశ్వరా.</poem>|ref=2}}
{{Telugu poem|type=|lines=<poem>హయలక్షణవేత్తయగు శాలివాహనుఁడు మున్ముందుగా చెప్పిన అశ్వలక్షణములను, ఆయుఃప్రమాణమును గురించి తెలుగున సర్వజనులకు దెలియునట్లుగను - సత్కవీశ్వరులు గొనియాడునట్లుగను జెప్పెదను. అని కృతికర్తయగు మనుమంచిభట్టారకుడు జెప్పియున్నాడు. ఈగ్రంథము సాళువ కంపభూపాలున కంకిత మీయబడినది.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>జలనిధిమథనావసరమున
జలజభవునిమేనిపద్మజలకణములు గా</poem>|ref=}}<noinclude><references/></noinclude>
sst75hs6yltr9ybz6kam730nrdmhn29
పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/8
104
129589
397858
397545
2022-08-14T00:22:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>డ్పులసంగమమున బావకు,
వలె హరులు పుట్టె గన్న వసుధాధీశా!</poem>|ref=3}}
{{Telugu poem|type=|lines=<poem>దేవదానవులు సురకొఱకై సాలసముద్రమును మందరపర్వతముచే తరుచుచున్నప్పుడు- బ్రహ్మదేవుని యొక్క స్వేదబిందువులు గాడ్పులతో గలసెను. అప్పుడు హయము లుద్భవమందెను.</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>తొలుతదంతంబులు తోచిన నొకనెల
నెలలు రెండుగు నవి <ref>బలిసి నిగుడ అని పాఠాంతరము</ref>నెరసి నిగుడ
నడిమిదంతములుగా సగనైన మూణ్ణెల్లు
<ref>యవి లెస్సగుటయును నైదునెలలు పా.</ref>యవి వెసగూడంగ నైదునెలలు
కడమదంతంబులు వొడమ నెన్మిదినెలల్
యవిగూడ తొమ్మిది యయ్యె నెలలు
దశపంబు లారును విశదమైనను నేడు
యేళ్లు రెండగునవి ఎర్రనైన
మొదటి రెండును బదిగూడ మూడుయేండ్లు
నడిమి రెండును పదిగూడ నాలుగేండ్లు
అవియు రెండును బదిగూడ నైదు యేండ్లు
యరయ హరులకు గన్నదండాధినాథ.</poem>|ref=4}}
{{Telugu poem|type=|lines=<poem>ముందరిదంతములు బొడసూపిన గుర్రముయొక్క ప్రాయ మొకనెల. ఆముందరి రెండుదంతములును బలసినవై పొడవైన యెడల రెండునెలలు గుర్రమగును. మధ్యదంతములు గాన్పించిన మూడుమాసములు. అవి స్ఫుటమైన వైనచో నాల్గునెలలు. మిగిలినదంతములు వచ్చిన గుర్రముయొక్క ప్రాయ మెనిమిదినెలలు. ఆరుదంత</poem>|ref=}}<noinclude><references/></noinclude>
qbf3bjlm1z7x7zyp8be7b08t5eymdja
397860
397858
2022-08-14T00:28:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>డ్పులసంగమమున బావకు
వలె హరులు పుట్టె గన్న వసుధాధీశా!</poem>|ref=3}}
{{Telugu poem|type=|lines=<poem>దేవదానవులు సురకొఱకై సాలసముద్రమును మందరపర్వతముచే తరుచుచున్నప్పుడు- బ్రహ్మదేవుని యొక్క స్వేదబిందువులు గాడ్పులతో గలసెను. అప్పుడు హయము లుద్భవమందెను.</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>తొలుతదంతంబులు తోచిన నొకనెల
నెలలు రెండుగు నవి <ref>బలిసి నిగుడ అని పాఠాంతరము</ref>నెరసి నిగుడ
నడిమిదంతములు గానగనైన మూణ్ణెల్లు
<ref>యవి లెస్సగుటయును నైదునెలలు పా.</ref>యవి వెసగూడంగ నైదునెలలు
కడమదంతంబులు వొడమ నెన్మిదినెలల్
యవిగూడ తొమ్మిది యయ్యె నెలలు
దశనంబు లారును విశదమైనను నేడు
యేళ్లు రెం డగునవి ఎర్రనైన
మొదటి రెండును బదిగూడ మూడుయేండ్లు
నడిమి రెండును పదిగూడ నాలుగేండ్లు
అవియు రెండును బదిగూడ నైదు యేండ్లు
యరయ హరులకు గన్నదండాధినాథ.</poem>|ref=4}}
{{Telugu poem|type=|lines=<poem>ముందరిదంతములు బొడసూపిన గుర్రముయొక్క ప్రాయ మొకనెల. ఆముందరి రెండుదంతములును బలసినవై పొడవైన యెడల రెండునెలలు గుర్రమగును. మధ్యదంతములు గాన్పించిన మూడుమాసములు. అవి స్ఫుటమైన వైనచో నాల్గునెలలు. మిగిలినదంతములు వచ్చిన గుర్రముయొక్క ప్రాయ మెనిమిదినెలలు. ఆరుదంత</poem>|ref=}}<noinclude><references/></noinclude>
825umu1e64h0porme4ovxfiioz5fdf2
397861
397860
2022-08-14T00:30:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>డ్పులసంగమమున బావకు
వలె హరులు పుట్టె గన్న వసుధాధీశా!</poem>|ref=3}}
{{Telugu poem|type=|lines=<poem>దేవదానవులు సురకొఱకై సాలసముద్రమును మందరపర్వతముచే తరుచుచున్నప్పుడు- బ్రహ్మదేవుని యొక్క స్వేదబిందువులు గాడ్పులతో గలసెను. అప్పుడు హయము లుద్భవమందెను.</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>తొలుతదంతంబులు తోచిన నొకనెల
నెలలు రెం డగు నవి <ref>బలిసి నిగుడ అని పాఠాంతరము</ref>నెరసి నిగుడ
నడిమిదంతములు గానగనైన మూణ్ణెల్లు
<ref>యవి లెస్సగుటయును నైదునెలలు పా.</ref>యవి వెస గూడంగ నైదునెలలు
కడమదంతంబులు వొడమ నెన్మిదినెలల్
యవి గూడ తొమ్మిది యయ్యె నెలలు
దశనంబు లారును విశదమైనను నేడు
యేళ్లు రెం డగు నవి ఎర్రనైన
మొదటి రెండును బది గూడ మూడుయేండ్లు
నడిమి రెండును పది గూడ నాలుగేండ్లు
అవియు రెండును బది గూడ నైదు యేండ్లు
యరయ హరులకు గన్నదండాధినాథ.</poem>|ref=4}}
{{Telugu poem|type=|lines=<poem>ముందరిదంతములు బొడసూపిన గుర్రముయొక్క ప్రాయ మొకనెల. ఆముందరి రెండుదంతములును బలసినవై పొడవైన యెడల రెండునెలలు గుర్రమగును. మధ్యదంతములు గాన్పించిన మూడుమాసములు. అవి స్ఫుటమైన వైనచో నాల్గునెలలు. మిగిలినదంతములు వచ్చిన గుర్రముయొక్క ప్రాయ మెనిమిదినెలలు. ఆరుదంత</poem>|ref=}}<noinclude><references/></noinclude>
4j61rn9zbetd27zxs2rgvor25w7pno4
పుట:కాశీమజిలీకథలు-06.pdf/163
104
129653
397857
397694
2022-08-13T23:53:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|168|కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము|}}</noinclude>అయ్యగారు నాతో నా మాట నిన్ననే చెప్పిరి. వ్యాధి వచ్చినప్పుడు మొన్న తన కూఁతును బ్రాహ్మణునకుఁ బెండ్లి చేయుదునని మ్రొక్కుకొనె నఁట సగము రాజ్య మతనికిచ్చునఁట. అని యత్తె ఱం గెరింగించెను.
అప్పుడు రాజపత్ని విహ్వలమతియై యా బ్రాహ్మణపుత్రులు కావించు కపటకృత్యము లన్నియుఁ దనకూఁతు కాంతిసేనం బిలిచి యెరింగించినది. కాంతి సేన కడు చక్కనిది. విద్యావతి బుద్ధిమతి ఇంచుకయు విచారింపక ధైర్యము విడువక అమ్మా! ఉపాయంబున నెట్టి యపాయంబు నైనను దప్పించుకొనవచ్చును ఇందుకు బుద్ధిమతిక కధయే నిదర్శనము.
{{p|fs125|ac}}బుద్ధిమతిక కథ

వినుము. తొల్లి బుద్దిమతిక యను బ్రాహ్మణ స్త్రీ యిరువురు పిల్లలతో భర్తతో బండి యెక్కి యొక యరణ్యమార్గంబున నఱుగుచుండెను. అందొకచోట నెద్దియోసన గ్రహించి బండి ఎద్దులు రెండును త్రాళ్ళు ద్రెంచుకొని రివ్వున పారిపోయినవి. వానింబట్టుకొనుటకు బండివాడును భర్తయు నరిగిరి. అప్పుడు బుద్దిమతిక చింతింపుచుఁ బిల్లల బండిదింపి తొడలపై నిడుకొని యొక చెట్టుకింద గూర్చుండి
భర్తరాక నరయుచుండెను.
అప్పు డప్పొంతనున్న పొదరింటిలో నుండి యొకపులి యక్కలికిం జూచి యాహా! ఆహారము నేడు దైవము నోటికందిచ్చెంగదా ? మనుష్యమాసంముఁదిని పెద్దకాలమైనది అని యుబ్బుచు అన్నన్నా యిన్నెలతుఁక కెన్ని గుండెలున్నవియోకదా? నిర్భయముగావచ్చి నాపొదదాపుననే కూర్చున్నది ఇందులకే యేని కారణమున్నదనియా? తొందరపడి మీదకురుకరాదు. కొంత యోచనచేయవలయును అయ్యో? కార్యాకార్య విధిజ్ఞుండు నామంత్రి జంబుకరాజు సమయమునకు సమక్షమున లేకపోయెంగదా ?
అతనితో నీ తెఱం గెరింగింతునా ? పోని అంతయేల వచ్చినది జఠరాగ్ని రక్తమాంసములఁ బీల్చుచున్నది. దీనిం గమచిపట్టి భుజెందఁగాక యని నిశ్చయించి కన్నులు నిప్పులు తాలం దోకనాడించి నేలం గొట్టుచుఁ దత్క----------- గురిజూచుచు నాలుక యప్పగించి యుఱుకబోవు సమయంబున బుద్దిమతిక యాశార్దూలమును జూచినది.
అప్పు డదరిపడి చెదరిన హృదయముఁ గుదురుపరచుకొనుచు నమ్మదవతి తమ్ము మృత్యుముఖంబునం బడినవారిగాఁ దలంచియు నొక యుపాయమాలోచించి నిదురించుచున్న పిల్లల నిద్దరం గిల్లినది. నాశిశువులు కేవురమని రోదనము సేయం దొడంగిరి. వారిం జోకొట్టుచు బిడ్డలారా ! నేనేమి సేయుదును, ఏమియుం దినక --- నిత్యము పులిమాంసముం దెమ్మని యేడ్చుచుందురు. అందులకేకద్స నేనీ యడవికి వచ్చితిని. యెందును బులులు కనంబడకున్నవి. ఒక పులిదొరికినేని జంపి యిరువురకుం<noinclude><references/></noinclude>
lwlxctby9sh56p4rf298l8hxjqoei7b
పుట:Sukavi-Manoranjanamu.pdf/237
104
129733
397845
2022-08-13T12:08:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>జెప్పుము మూర్తిఘనుని వెం
కప్పకు దానమున నిర్భయంబున సభనన్.</poem>|ref=40}}
{{left margin|2em}}'''పొట్టూరి గోపన్న చాటుధార '''—

{{Telugu poem|type=క.|lines=<poem>అన్నలుఁడు రూపమున సిం
గన్న కలాయుక్తి, భరతు నన్నకరుణచే
నన్నసముద్రపు పెదచి
న్నన్నకుమారుండు వేంగలామాత్యుఁ డిలన్.</poem>|ref=41}}
{{left margin|2em}}'''శ్రీనాథుని కాశీఖండము (1-18) '''—

{{Telugu poem|type=సీ.|lines=<poem>వచియింతు వేములవాడ భీమనభంగి
నుద్దండలీల నొక్కాక్కమాటు
భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు
వాక్రుత్తు తిక్కయజ్వప్రకారము రసా
భ్యుచితబంధమున నొక్కొక్కమాటు
పఠియింతువు ప్రబంధపరమేశ్వరుని ఠేవ
సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు
నైషధాది మహాప్రబంధములు పెక్కు
జెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడ వనఘ
యిప్పుడు చెప్పంగఁదొడఁగిన యీ ప్రబంధ
మంకితము సేయు వీరభద్రయ్య పేర.</poem>|ref42=}}
{{left margin|5em}}మూడుచోటుల వుకారలోపము. రెండు (చోటుల) ప్రాదియతులు. {{float right|43}}

{{left margin|2em}}'''అందే (1-53) '''—

{{Telugu poem|type=మ.|lines=<poem>హరి దాటించెఁ బురోపకంఠమున వాహ్యాలి ప్రదేశంబునం
దరుదే యల్లయరెడ్డినందనుఁడు దొడ్డయ్య క్షమాధీశ్వరుం
డిరవైనాలుగు మూర్లమేర యదిపో రెక్కింపగా నేల య
ద్ధరణీనాథుని కీర్తిదాటెఁ గడు నుద్దండించి బ్రహ్మాండమున్.</poem>|ref=44}}<noinclude><references/></noinclude>
4t5lc52zocjvq8tfaggxghjd8j5hjjr
పుట:Sukavi-Manoranjanamu.pdf/238
104
129734
397846
2022-08-13T12:15:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}కాశీఖండమందు గురుత్వమునకు నీ రెండు పద్యము లుండగా కొందఱు లాక్షణికులు (1–29)

{{Telugu poem|type=మ.|lines=<poem>జయధాటీసమయంబులన్ విలయఝంఝామారుతాడంబరా
న్వయరంహఃప్రవిజృంభమాణఘననిస్సాణోగ్రభేరీస్వనం
బయి యొడ్డాది భయంకరోడ్డమరుశౌర్యంబైన శ్రీ రెడ్డి దొ
డ్డయ యల్లాడ నృపాల రాహునకుఁ బిట్టల్లాడ దిక్చక్రముల్.</poem>|ref=45}}
{{{left margin|5em}}(అను) ఈ పద్యము తేలబలుకుటకు లక్ష్యము వ్రాసినారు. ఈ పద్యము, పై రెండు పద్యముల మధ్య నున్నది. వారి కంటికి నిది మాత్రము కన్పించి యా రెండు పద్యములు నెందుకు కనుపించక పోయెనో తెలియదు. {{float right|46}}

{{left margin|5em}}'''హల్లుకు '''—

{{left margin|2em}}'''హుళక్కి భాస్కరుని చాటుధార '''—

{Telugu poem|type=క.|lines=<poem>అప్పులిడు నతఁడు ఘనుఁడా
యప్పు డొసఁగి మఱలఁ జెందు నాతఁడు రాజా
చెప్పఁగవలె సాహిణి మా
రప్పను దానమున ఘనుడు రాజు నటంచున్.</poem>|ref=47}}
{{left margin|2em}}'''తెనాలి రామ<ref>‘కృష్ణమ్మ’ అని మూ. ప్ర. లో ఉన్నది.</ref>కృష్ణుని చాటుధార '''—

{{Telugu poem|type=క.|lines=<poem>చిన్నన్న ద్విపద కెఱుఁగును
పన్నుగ పెదతిరుమలయ్య పదముల కెఱుఁగున్
మిన్నందిమ్రోసె నరసిం
గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్.</poem>|ref=48}}
{{left margin|2em}}'''శ్రీనాథుని కాశీఖండము (4-106) '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>అనిన విని సోమయాజి కోపాగ్రహమునఁ
దత్తిరింపుచు వడి సోమిదమ్మఁ బలికె</poem>|ref=}}<noinclude><references/></noinclude>
i7alg73bi06g536ux0axnb1y0x7oks6
397847
397846
2022-08-13T12:16:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}కాశీఖండమందు గురుత్వమునకు నీ రెండు పద్యము లుండగా కొందఱు లాక్షణికులు (1–29)

{{Telugu poem|type=మ.|lines=<poem>జయధాటీసమయంబులన్ విలయఝంఝామారుతాడంబరా
న్వయరంహఃప్రవిజృంభమాణఘననిస్సాణోగ్రభేరీస్వనం
బయి యొడ్డాది భయంకరోడ్డమరుశౌర్యంబైన శ్రీ రెడ్డి దొ
డ్డయ యల్లాడ నృపాల రాహునకుఁ బిట్టల్లాడ దిక్చక్రముల్.</poem>|ref=45}}
{{left margin|5em}}(అను) ఈ పద్యము తేలబలుకుటకు లక్ష్యము వ్రాసినారు. ఈ పద్యము, పై రెండు పద్యముల మధ్య నున్నది. వారి కంటికి నిది మాత్రము కన్పించి యా రెండు పద్యములు నెందుకు కనుపించక పోయెనో తెలియదు. {{float right|46}}

{{left margin|5em}}'''హల్లుకు '''—

{{left margin|2em}}'''హుళక్కి భాస్కరుని చాటుధార '''—

{{Telugu poem|type=క.|lines=<poem>అప్పులిడు నతఁడు ఘనుఁడా
యప్పు డొసఁగి మఱలఁ జెందు నాతఁడు రాజా
చెప్పఁగవలె సాహిణి మా
రప్పను దానమున ఘనుడు రాజు నటంచున్.</poem>|ref=47}}
{{left margin|2em}}'''తెనాలి రామ<ref>‘కృష్ణమ్మ’ అని మూ. ప్ర. లో ఉన్నది.</ref>కృష్ణుని చాటుధార '''—

{{Telugu poem|type=క.|lines=<poem>చిన్నన్న ద్విపద కెఱుఁగును
పన్నుగ పెదతిరుమలయ్య పదముల కెఱుఁగున్
మిన్నందిమ్రోసె నరసిం
గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్.</poem>|ref=48}}
{{left margin|2em}}'''శ్రీనాథుని కాశీఖండము (4-106) '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>అనిన విని సోమయాజి కోపాగ్రహమునఁ
దత్తిరింపుచు వడి సోమిదమ్మఁ బలికె</poem>|ref=}}<noinclude><references/></noinclude>
sowwg655djzlagv5zc71kb4prtozupn
పుట:Sukavi-Manoranjanamu.pdf/239
104
129735
397848
2022-08-13T12:24:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నవునె సత్పుత్రజనయిత్రి యవునె సాధ్వి
యవునె సూనృతభాషిణి యవునె భార్య!</poem>|ref=49}}
{{left margin|5em}}'''ఉభయముకు '''—

{{left margin|2em}}'''ఈవని పెద్దిరాజు చాటువులు '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఇమ్మహిలో మహనీయగు
ణమ్ముల నీసాటి గలరె నానావిధదే
శమ్ముల శ్రీరాముని సీ
తమ్మా మాయమ్మ నిత్యహర్షము లిమ్మా!</poem>|ref=50}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇమ్మా మదభీష్టంబులు
కొమ్మా మామ్రొక్కులెల్ల గురుమతి తా మా
యమ్మా రఘునందను సీ
తమ్మా సౌభాగ్యసిద్ధిదాయిని వమ్మా!</poem>|ref=51}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇక్కలియుగశక్తులలో
లెక్కింపకు భట్ట శంకలేక ధరిత్రిన్
మిక్కిలి మల్లేశునియం
బక్కకు సరివేల్పుగలదె యవనీస్థలిలోన్.</poem>|ref=52}}
{{Telugu poem|type=క.|lines=<poem>చొక్కపు శ్రీగిరినిలయుని
మక్కువ మదిలో నెఱింగి మనుజులఁ బ్రోవన్
దిక్కయి నిలచిన మా యం
బక్కకు సరిగలదె సకల భాగ్యస్ఫురణన్.</poem>|ref=53}}
{{left margin|5em}}''''అయి' '''—

{{left margin|2em}}'''వణుకూరి గురవరాజు 'శమంతకమణిచరిత్ర' '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>కాయవచోమనః(స్థితులఁ) గల్పితదోషము లెల్లఁ బాయఁగా
నా యెదలోన నిత్యము సనాతనధర్మముఁ బూని నర్మిలిన్
బాయక కొల్తు రామనరపాల నిరంతరసౌఖ్యదాయి సీ
తాయి సమస్తశోభనవిధాయి మహాఫలసిద్ధిదాయిగన్.</poem>|ref=54}}<noinclude><references/></noinclude>
s5684mvhhfpjatu9khsij45zz89vogc
పుట:Sukavi-Manoranjanamu.pdf/240
104
129736
397849
2022-08-13T12:32:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''రాచపూడి వెంకయ్య చాటుధార '''—

{{Telugu poem|type=క.|lines=<poem>వ్యాయామజనితమాయో
పాయసమస్తాఘములు నివారణమగు దు
ష్కాయంబు పూతమగు గం
గాయినిఁ బొడగన్నఁ దానమాడిన మాత్రన్.</poem>|ref=55}}
{{left margin|5em}}‘అరుసు' - అనగా మంత్రికర్థము. {{float right|56}}

{{left margin|5em}}'''అచ్చుకు '''—

{{left margin|2em}}'''ఆంధ్రకవితాపితామహుని చాటుధార '''—

{{Telugu poem|type=క.|lines=<poem>చేపట్టిన ధృవులవుదురు
కోపించిన రంభఁ గూడుకొందురు జగతిన్
స్థాపింపఁ బొడువఁజాలని
యాపందలు సాల్వకోనమరుసున కెనయే.</poem>|ref=57}}
{{left margin|5em}}'''హల్లుకు '''—

{{left margin|2em}}'''పలకలూరి గోపన్న చాటుధార '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>గోలకొండ మలక గోవుల భక్షించు
కొండవీటి విప్రకులము నెల్ల
బాచమరుసు చేరి భక్షింపుచున్నాఁడు
మలక మేలొ బాచమరుసు మేలొ.</poem>|ref=58}}
{{left margin|5em}}కోన-అరుసు = కోనరసు, బాచ-అరుసు = బాచరుసు అని ఉండవలసినందుకు మధ్య మకారము సంప్రాప్తమైనది.

{{Telugu poem|type=|lines=<poem>'క్వచిదత్వం క్వచిచ్చాత్వం, క్వచిదిత్వం క్వచిత్పతా
క్వచిన్మత్వం యథాయోగ్య మన్యచ్చ వ్యవహారతః'</poem>|ref=}}
{{left margin|5em}}అని అథర్వణాచార్యుల వారి కారిక కలదు. కోనమరుసు, బాచమరుసు - సుష్ఠుప్రయోగములు. రామరాజు, సోమరాజు, రామరాయడు, కృష్ణరాయడు - ఈ మొదలగు పదములందు అత్వము, రామానాయఁడు, తిమ్మానాయడు, మల్లా
<noinclude><references/></noinclude>
n0a3uunrc867fdzr0rgk81gsxwalw4f
397850
397849
2022-08-13T12:33:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''రాచపూడి వెంకయ్య చాటుధార '''—

{{Telugu poem|type=క.|lines=<poem>వ్యాయామజనితమాయో
పాయసమస్తాఘములు నివారణమగు దు
ష్కాయంబు పూతమగు గం
గాయినిఁ బొడగన్నఁ దానమాడిన మాత్రన్.</poem>|ref=55}}
{{left margin|5em}}‘అరుసు' - అనగా మంత్రికర్థము. {{float right|56}}

{{left margin|5em}}'''అచ్చుకు '''—

{{left margin|2em}}'''ఆంధ్రకవితాపితామహుని చాటుధార '''—

{{Telugu poem|type=క.|lines=<poem>చేపట్టిన ధృవులవుదురు
కోపించిన రంభఁ గూడుకొందురు జగతిన్
స్థాపింపఁ బొడువఁజాలని
యాపందలు సాల్వకోనమరుసున కెనయే.</poem>|ref=57}}
{{left margin|5em}}'''హల్లుకు '''—

{{left margin|2em}}'''పలకలూరి గోపన్న చాటుధార '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>గోలకొండ మలక గోవుల భక్షించు
కొండవీటి విప్రకులము నెల్ల
బాచమరుసు చేరి భక్షింపుచున్నాఁడు
మలక మేలొ బాచమరుసు మేలొ.</poem>|ref=58}}
{{left margin|5em}}కోన-అరుసు = కోనరసు, బాచ-అరుసు = బాచరుసు అని ఉండవలసినందుకు మధ్య మకారము సంప్రాప్తమైనది.

{{Telugu poem|type=|lines=<poem>'క్వచిదత్వం క్వచిచ్చాత్వం, క్వచిదిత్వం క్వచిత్పతా
క్వచిన్మత్వం యథాయోగ్య మన్యచ్చ వ్యవహారతః'</poem>|ref=}}
{{left margin|5em}}అని అథర్వణాచార్యుల వారి కారిక కలదు. కోనమరుసు, బాచమరుసు - సుష్ఠుప్రయోగములు. రామరాజు, సోమరాజు, రామరాయడు, కృష్ణరాయడు - ఈ మొదలగు పదములందు అత్వము, రామానాయఁడు, తిమ్మానాయడు, మల్లా
<noinclude><references/></noinclude>
f1hhae73ut6vykpb9e6qoo7szih4lml
పుట చర్చ:శ్రీ సుందరకాండ.pdf/217
105
129737
397854
2022-08-13T17:30:47Z
Ramesam54
3001
[[WP:AES|←]]Created page with '206 34 త్యజియించి త్యజియించుము ~~~~'
wikitext
text/x-wiki
206 34 త్యజియించి త్యజియించుము [[వాడుకరి:Ramesam54|Ramesam54]] ([[వాడుకరి చర్చ:Ramesam54|చర్చ]]) 17:30, 13 ఆగస్టు 2022 (UTC)
jsoeyy2u20yvjcak4v80hcv7x3y3zj3
పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/9
104
129738
397862
2022-08-14T01:24:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ములు విశదము లైయున్న యేడునెల లగును. ఆదంతము లెర్రనయిన రెండేండ్లు అన్ని పండ్లును గలియుట కయిదేండ్లు పట్టును.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>దంతముల తెలుపు చిత్త
క్షాంతియు కన్నులమెఱుంగు జవసత్వములన్
సంతతమును దక్షతయును
కాంతియు నైదేండ్లఘోటకంబున కలరున్.</poem>|ref=5}}
{{Telugu poem|type=|lines=<poem>దంతములు తెల్లనగుట, స్థిరచిత్తము కలుగుట, కన్నులలోని వెలు గతిశయించుట, బలము, పనిచేయు నేర్చును శరీరమునందలి తేజస్సును గలతురగముయొక్క వయస్సు అయిదు వత్సరములు.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇది విచారించుటయును
విదితంబుగ సశ్వములకు నినువ్యంజనముల్
మొదలుకొని వరుస జెప్పెద
సదమలగుణయూధ కన్న జగతీనాథా!</poem>|ref=6}}
{{Telugu poem|type=|lines=<poem>పైన చెప్పబడిన విషయముల నిరూపించుటయును, వ్యంజనముల క్రమంబును యొకటొకటిగా చెప్సెదను.</poem>|ref=}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>నల్లనిరేఖ కృష్ణహరిణంబు సువర్ణవిభాతి శుక్లమున్
తెల్లని కాచగాజుపగిదిన్ జనుపక్షికయీగె యట్లు శో
భిల్లును శంఖచంద్రుగతి బెద్దయు గృంత లులూఖలం బగున్
బెల్లుగ నూడుటంబడుట బేర్కొన తొమ్మిదివ్యంజనా లగున్.</poem>|ref=7}}
{{Telugu poem|type=|lines=<poem>చూడుము మూడవయాశ్వాసము. కృష్ణవ్యంజనము, శుక్లము, హరిణవ్యంజనము, మక్షిక, శంఖఉలూఖలము, చలనవ్యంజవము, పతనవ్యంజనము, కాంచవ్యంజనము.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>నెట్టున మొదలిరదంబులు
బుట్టిన నొకయేడునడిమి పళ్ళును నొనరన్</poem>|ref=}}<noinclude><references/></noinclude>
d4wuko30yvsgmhdcvppsraxqiocyol0
397863
397862
2022-08-14T01:25:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ములు విశదము లైయున్న యేడునెల లగును. ఆదంతము లెర్రనయిన రెండేండ్లు అన్ని పండ్లును గలియుట కయిదేండ్లు పట్టును.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>దంతముల తెలుపు చిత్త
క్షాంతియు కన్నులమెఱుంగు జవసత్వములన్
సంతతమును దక్షతయును
కాంతియు నైదేండ్లఘోటకంబున కలరున్.</poem>|ref=5}}
{{Telugu poem|type=|lines=<poem>దంతములు తెల్లనగుట, స్థిరచిత్తము కలుగుట, కన్నులలోని వెలు గతిశయించుట, బలము, పనిచేయు నేర్చును శరీరమునందలి తేజస్సును గలతురగముయొక్క వయస్సు అయిదు వత్సరములు.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇది విచారించుటయును
విదితంబుగ సశ్వములకు నినువ్యంజనముల్
మొదలుకొని వరుస జెప్పెద
సదమలగుణయూధ కన్న జగతీనాథా!</poem>|ref=6}}
{{Telugu poem|type=|lines=<poem>పైన చెప్పబడిన విషయముల నిరూపించుటయును, వ్యంజనముల క్రమంబును యొకటొకటిగా చెప్సెదను.</poem>|ref=}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>నల్లనిరేఖ కృష్ణహరిణంబు సువర్ణవిభాతి శుక్లమున్
తెల్లని కాచగాజుపగిదిన్ జనుపక్షికయీగె యట్లు శో
భిల్లును శంఖచంద్రుగతి బెద్దయు గృంత లులూఖలం బగున్
బెల్లుగ నూడుటంబడుట బేర్కొన తొమ్మిదివ్యంజనా లగున్.</poem>|ref=7}}
{{Telugu poem|type=|lines=<poem>చూడుము మూడవయాశ్వాసము. కృష్ణవ్యంజనము, శుక్లము, హరిణవ్యంజనము, మక్షిక, శంఖఉలూఖలము, చలనవ్యంజనము, పతనవ్యంజనము, కాంచవ్యంజనము.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>నెట్టున మొదలిరదంబులు
బుట్టిన నొకయేడునడిమి పళ్ళును నొనరన్</poem>|ref=}}<noinclude><references/></noinclude>
7nyfr231ykio3t1yrfakr7wbhylt2ei
పుట:కాశీమజిలీకథలు -07.pdf/31
104
129739
397864
2022-08-14T04:23:33Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' పుష్పములచేత లక్ష హోమములు జేశినచో మహాపతివ్రతయైనను శీఘ్రముగా మీ యొద్దకు రాగలదు. అట్లువేయండు పోపొండని యామర్మిత ముపదేశించి యతండు వారినం పెను, 'అయోగు లామం్యతము సాంగముగా (గ్ర...'
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|28|కాశీమజిలీకథలు - సప్తమభాగము|}}</noinclude>
పుష్పములచేత లక్ష హోమములు జేశినచో మహాపతివ్రతయైనను శీఘ్రముగా మీ
యొద్దకు రాగలదు. అట్లువేయండు పోపొండని యామర్మిత ముపదేశించి యతండు
వారినం పెను,
'అయోగు లామం్యతము సాంగముగా (గ్రహించి యమునానదిం, గుంకి నియమ,
ముగా రెండులక్షలు జపించి. వోమనుజేసి మూడు ర్యాతులలో. (వశసమాప్తి
'గావింలిరి. నాలుగవనా(ది రేయి తప్పక యవృడతి. వచ్చునని. నిశ్చయించి మారు
మూలనున్న నొకపర్గశాలలో మంచిళయ్య గల్పించి తగు తి నలం-గింగి ,యామింద(
'బోజి/రాక సేరీక్షంచుడు వారిట్లు సంభాషించుకొనిరి,
'రమానందుండు...-.దందానందూ ,పొద్దింతపోయినది?
చిదానం(దుడు.ఇంకను జాము. పొద్ధయినను. టోవలేదు.. తొందరపడి
యెద ఏేమిటికి? అర్ధర్మాతమునగాని రాదలి మనోహందాసు చెప్పినమాట మరచితి౮?
'రమా_లబ్బాః య్య పొద్దెంత సేపటికి, దరుశకున్న దేమి?
'చిదా-సమయము కావచ్చినడికాని ముందు నీవా! నేనా!
'రమా--అచిన్నడి. తొలుక నెవరిని. పిలుచునోవాండు. మంత మిద్ధరము.
జపించితిమిగద్దా
౨. చిదాలాసెకాసు లస్బగా జెప్పితివి. అడియే బాగున్నడి
'రమా--చూడు. చూడు. అమాల. నెడ్డియో సద్డగురున్నడి. అర్థర్యాతము
'దాటిపోయినడి.
'చిదా_గారాంథకారములో . నేడియం. దెలియదు (నిదానించి) _ అవును
'యెవ్వరో వచ్చుచున్న ల్లేయన్నడి.
'రమాంలరాక " గుండెలున్నవియా!. "మనముజేసిన జపముసామాన్యమా!
'మనోవారదాసుమ్మాతము మంచి తంతవేత్తసుషే?
చిదా--అడ్ యెటింగియేశాదా? నేనువానియొద్దకు రమ్మంటేని.
రమా--అవును ఈయపాయము జెప్పినవాండను నీవే.
చిదా_అడిగో వచ్చుతున్నడి మాట్లాడకు బోటీ? ఇటురా ఇటురా... మాపర్ణ
శాల యక్క డనున్నడి.
'రమా-రమానందు డిక్కడ నున్నాడు. ఇటురా?
చిదా_నేను జిదానందుడ నిందున్నాను, ఈలాగున.
'రమా.దాపునకు రానిదే తొందరపడియెన నేమిటిక?
చిదాానీవు మందుగా విలిచితినికాదా?
/<noinclude><references/></noinclude>
sehvn5tfso2pygira4xmq1o5z42gs5p
పుట:కాశీమజిలీకథలు -07.pdf/32
104
129740
397865
2022-08-14T04:24:29Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' 'రమా--అందులకే దూరముగా బోవుచున్నడి. చిదా.-ఇటురా ఇటురా. (అని బిగ్గరగా బిలిలెను) 'అప్పుడక్కడ కొక (బాహ్మణపుళ్విస్త దేవబాధకై చేత ఇెంబుదీసికొని యా మూలకు వచ్చి వారిపిలుపు విని దాప...'
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||చిదానందరమానందుల కథ|29}}</noinclude>
'రమా--అందులకే దూరముగా బోవుచున్నడి.
చిదా.-ఇటురా ఇటురా. (అని బిగ్గరగా బిలిలెను)
'అప్పుడక్కడ కొక (బాహ్మణపుళ్విస్త దేవబాధకై చేత ఇెంబుదీసికొని యా
మూలకు వచ్చి వారిపిలుపు విని దాపునకు లోయినడి వీటిలో నామె నాయోగినియే
'యనకొని దొపునకు వల్చినతోడనే తటాలున లేచి. చెరియొకపక్కకు చేరి చేయి
పట్టకొని సీకుం జదానందుండా! రమానందుడా యని అడిగిరి ఆమె భయకంపిత
స్వాంతమై అయ్యో! మీకెన్వరు! నే నెవ్వతె. ననుకొంటిం? మాడి దక్షిణ దేగము.
నేను విశ్వేస్తను. గాశీయ్యాతకువల్చి య్యతివేజీలో. గంగ బట్టుటవై. నిన్నర్మాతి
యిక్కడికి వల్చితిమి. ఆదావడిలో( బండుకొంటిమి. దేహదాధకై యావర టోవురున్న
'దాన రజోదూషిత నన్నేలముట్టితిరి నేను మీరనుకొనినదానగాన,, పో పొండని యద
లించి యామె యవ్వలికిం బోయినడి.
'అప్పుడు వారక్రిరవురు.. సిగ్గుపడి నవ్వుకొనచు నోరీ: యిడియేమిరా!
యిట్లు మోసపోయితిమి. నమమే. అడిఛయపడి. కేంలు వేసినరికాదు.. చుట్టుపట్ల
'వార్యడువచ్చి మనల( జోడులుగా. నెంచి బద్ధులం వేయదురు మరియా బడ్మినీజాన్
శ్రీకి నంత్యయామము [పియమైనదన (గంధీములో. నున్నది. దానంజేసి తెనివారు
'జామన( దచ్చక వచ్చును అని నిశ్చయించి యారేయియెన్లి. గనురెల్బరల్టక
హరిద్దస నామద్దుంగుమ్మకై యెదురుచూతుచుండిరి. ఇంతలోం దేర్లివారినడి, డిద్యాణ
'ములవలె వార్యడముఖములు వెలవెల బార(జొల్చెను.
అప్పు డాయోగులు కడువిదారముతో మనో వారదాసునొద్దషంలోయి స్వామీ:
'మీమర్మతమింత గొడ్డువోయినదే మ? అయ్యయ్యో! మూడుర్యాతుల్యమ యట్ణుండ
నిండు. నిన్నర్మాతి మేము పడిన యిడుములకు మేరయన్నదా! తువకొక విళ్యాస్తం
బట్టుకొని హాస సృదుంమైతి మని యాకథ యంకయశెప్పి దుంభింపందొడరగిరి.
వారిమాటలు విని మనోహరదాసు కొంచెముసేపు ధ్యానించి యెళ్లైనను దాను,
కోరిన నారీమణి కుఃశీలనామంబులు తెలియక జపించిన, (బ్రమోజననులేదు.. మీరూ
రక యాతుడులై యడుగుటడే.. నట్లుచెప్పితిని.పరిచయముగలవారితో/గాని యట్టి
'తల్మతము జడేపరాదు.. మీమొగమే వా రెపంగరని చెప్పుచున్నారు యైన
నాయౌగినితో! బపచయము గజగంటేశికాని. వచ్చినదో. గార్యసావళ్యము. జేయం
గలను. పో పొండు ఆపొన్ని కొమ్మలను వెన్నం. తిరగుడుండుండని యవ
తంచెకు.
వాం్యడు వానియొద్డ నేమియు మాట
'ఢలేక యావలకు వచ్చిరి, చిదానంందుడు<noinclude><references/></noinclude>
4w46n0g6n1znaapnbw3vwx9wonxa9xe
పుట:కాశీమజిలీకథలు -07.pdf/33
104
129741
397866
2022-08-14T04:26:34Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రమానందునితో నోరీ ! ఈమోసకాఁడు. మనసొమ్మూరక తినవలసినదేనా! అడుగక యారకవచ్చితివేల. రెంటికిం. ఇెడుదుమా?. యనుటయ.. నేమిచే యదుము గట్టిగా నడిగిన (బ్రయోగము జేసి మశలః ఇంపగలండు. వానిదేతిల...'
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|30|కాశీమజిలీకథలు - సప్తమభాగము|}}</noinclude>రమానందునితో నోరీ ! ఈమోసకాఁడు. మనసొమ్మూరక తినవలసినదేనా! అడుగక
యారకవచ్చితివేల. రెంటికిం. ఇెడుదుమా?. యనుటయ.. నేమిచే యదుము గట్టిగా
నడిగిన (బ్రయోగము జేసి మశలః ఇంపగలండు. వానిదేతిలో నెప్పుడు. వెద్దిరిమో
'యప్పడే మనసొమ్ము పోయినది. పరిచయము. గలుగటజేసికొనివచ్చిన. నేడియో.
చేయునని చెప్పుచున్నా(దుకాదా! అప్పుడే. చూతము అని నాడు... వానికి సమా
'ధానము జెప్పెను. అప్పుడు చిదానందుడు యి() మనము. నిత్యము నామత్త కాళి
నులు చేయ - కృత్యములణ బరీక్షించి పిమ్మట( జేయందగినపని యాలోచింత:
రహస్యముగా వారి వెనువెంట డిడగుచుండుమ). బోధించిన రమానందు! గట్లు
యొకనాండు చిదానందునితో నిట్లనియె.
'మ్మితుడాః నిన్న నే నౌకవ శేషము. దెలిసికొనివ్చితిని వారిలో. రెండన
యోగిని నిన్న (బ్రహ్మానంకయోగియొడ్డపు వచ్చి వసిష్టమహేర్షి య్యాళనుమునరు
మార్గ్ మెట్లనీయ నతని య్యాళమమునక( బోవయనగియ నెడుశచున్నడి. గా)
చూపువారికి( గొంత ధనంవాయము చేయకునని సూచించినడి. ఆ యోగి వద్ధు:
నను గడు టక్కరియగుట నా మని యిప్పః డెందున్నవాండో విదారించి. తెలీయ.
జేసెద రెండు మూడు డినములలో కమ్మని యత్తరము జెప్పెను. ఇదే సమయము
నే శ్రొక వ్యూహము పన్నదలంచి యంగ్. ఏగినిగసా.. వ్యయ పెట్టవలసి యన్నడి
నీ వంగీకరింతువేని గార్యసాభల్కమగా(గలదు... ఆని పలుకుటయ్. చిదానాగు
డిందుల కెంత సొమ్ము వ్యయమైన ఏ సగలాలు భగంతు గార్యసు నెకటేరు. తెరవూలో
చించుమని యత్తిరము చెప్పెను. అప్పుడు రమానందండు వాని లెవిలో. నేవియా+
జెప్పెను. చిదానందుం. కంగరింను
అని యెత్తింగించువరకు వళ యతి :మించుటయ మజణిపిద్దుండు అస్వరి శ
జై మజిలీయం చేప్పందొడంగెను.
106వ మజలీ.
టబఎహ్మానందయోగికథ
రోహిణీ? మన మీ (పచూగము వచ్చి పకి వనన బైనరి. గీర్ధసేవ గావింర
కృకార్థల మైతిమి. పయనము మాట యేవ జేంనని అడు యాగ
గరు వారు దోళసంకారము. చేయదుందుకు 01
'ెలియకపోదు. ఎవ్వ!నైన యడిగితివా అని |
'రోహిణితో ముచ్చటించిన నడి యిట్లనియె.
నో
ప
తలి యెంన,
జై<noinclude><references/></noinclude>
cw5zs6sj603de0l1fmsa32j1b203nde
పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/10
104
129742
397867
2022-08-14T05:40:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బుట్టిన రెండేడులు తుద
బుట్టిన మూడేండ్లు యిట్లు పరువడి నడచున్.</poem>|ref=8}}
{{Telugu poem|type=|lines=<poem>మొదటిరదనములు తోచినయెడల నొకసంవత్సరమును, మధ్యపండ్లు బుట్టిన రెండేడ్లును, వెనుకటి రెండుదంతములును బుట్టిన మూడేన్లును యుండును.</poem>|ref=9}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ఈనవవ్యంజనంబులు యిట్లు నడువ
నెలమి యిరువది యేడేళ్ళు యిందులోన
తొలుత నైదేండ్లుగూడి తురగమునకు
నరయ ముప్పదిరెండేండ్లు యాయువయ్యె.</poem>|ref=10}}
{{Telugu poem|type=|lines=<poem>పైన చెప్పబడిన తొమ్మిదివ్యంజనములును గడచుటకు యిరువదియేడు వత్సరములగును. ఆయిరువదేడు వత్సరములును బాల్య మైదేడులును కలసి గుర్రమునకు ముప్పదిరెండు వత్సరములు పూర్ణాయువయ్యెను.</poem>|ref=}}
{{Telugu poem|type=|lines=<poem>గ్రంథపాతము యితరప్రతులలో నున్నదేమో తెలియదు.</poem>|ref=10}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఉరమున నుపరంధ్రంబుల
శిరసున రంధ్రంబులందు జెలువుగ రెండే
సరయగ కుదుటను మూతిని
బరువడి యొకటొకటియున్న పదిధృవులయ్యెన్.</poem>|ref=11}}
{{Telugu poem|type=|lines=<poem>సులభసాధ్యము. గుర్రమునకు తప్పక పదిసు ళ్లుండవలయును.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>ధృవులు పది యశ్వజాతికి
నవి తక్కువయైన తురగ మల్పాయువగున్
సవరించు పతి కరిష్టము
సవరించరు గాన బుధులు సహియింపరుగా.</poem>|ref=12}}
{{Telugu poem|type=|lines=<poem>ధృవులు పది యుండవలయును. పదికంటె తక్కువయైనయెడల నాయశ్వము అల్పజీవి యగును. ఇంతియేగాక ఆగుర్రముయొక్క</poem>|ref=}}<noinclude><references/></noinclude>
a92cfscv2ic3ecmdhf09yezmwlc77q4