వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.39.0-wmf.23
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
పుట:రసాభరణము.pdf/17
104
128779
397868
396120
2022-08-14T12:58:54Z
Ramesam54
3001
/* ఆమోదించబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>మఱి విభావం బెట్టిదనిన.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>చను నాలంబన ముద్దీ
పన మనఁగా ద్వివిధమై విభావము మఱి యం
దున నాలంబన మన్నది
ననుపమసమవాయికారణము రసమునకున్.</poem>|ref=}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు నిమిత్తకారణం బగు నుద్దీపనవిభావం బెట్టిదనిన.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇల నుద్దీపన మొకటియు
నలి నాలంబనగుణం బనంగాఁ దచ్చే
ష్టలు నా దదలంకృతి యన
నలరుఁ దటస్థములునాఁగ నగు నలుదెఱఁగుల్.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>తొలఁగదు కార్యము మొదలం
గలసియుఁ జేయు సమవాయికారణ మది తాఁ
గలయక కార్య మొనర్చును
నలిఁ దొలఁగు నిమిత్తకారణం బనునది తాన్.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనుభావంబు కటాక్షం
బును భుజవిక్షేపణంబు మొదలయి కార్య
త్వనిరూఢి నుల్లసిల్లును
వినుతస్తంభాదు లష్టవిధసాత్త్వికముల్.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>తగు సంచారము లనఁగా
మొగి నిర్వేదాదిభావములు ముప్పదిమూఁ
డగు రసికులమతమున నవి
జగమున సహకారు లగుచు సన్నుతి కెక్కున్.</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>కారణముఁ గార్యమును సహకారిచయము
నై విభావాదు లిబ్భంగి నతిశయిల్లు
నీసమూహంబు రసములం దెట్లయట్ల<ref>కెల్లనిట్లు</ref>
నడచుఁ దత్తద్రసానుగుణంబుగాఁగ.</poem>|ref=}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆదట వర్ధమానవిభవాతిశయంబున వార్ధులట్లు ర
త్యాదులు వీచుల ట్లదయమౌ నడఁగుం బెరభావపంక్తి ని
ర్వేదముఖోపభోగరుచివృద్ధిరసం బది నాట్యసంగతిన్
మోదమెలర్ప సభ్యుల మనోగతులం<ref>మనోగతులుం</ref> దగు కార్యమై చనున్.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>రసములవలన రసంబులు
పొసఁగఁగ నుదయించుననియుఁ బూర్వోక్తమగున్
వసుమతి నొకరసమున కొక
రసము విరస మనియుఁ జను పురాకృతకృతులన్.</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>శృంగారమునఁ బుట్టెఁ జెచ్చెరహాస్యంబు గలుగు రౌద్రంబునఁ గరుణ మఱియు<ref>రౌద్రమునఁ బ్రఖ్యాతకరుణ</ref>
వీరంబువలన భావింప నద్భుతమగుఁ బటుభయానకము బీభత్సఁ బొడముఁ
బరఁగు శృంగారబీభత్స లొండొంటికి హాస్యంబుఁ గృపయు నన్యోన్యరిపులు
రౌద్రాద్భుతములు పరస్పరద్విషులు మిథ్యాహితు ల్వీరభయానకములు
త్రివిధలక్షణముల<ref>లక్షణములు</ref> దీపించు నన్నియు
రూపమునఁ దలిర్ప రూపరసము
వాక్ప్రవృత్తి దోఁప వాగ్రసంబగుఁ గ్రియ
లందుఁ గానఁబడుఁ గ్రియారసంబు.</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>శృంగార ముత్పలాంచితము విష్ణుఁడు రాజు<ref>భర్త</ref> తెలుపు హాస్యము గణాధిపుఁడు భర్త<ref>ఱేఁడు</ref>
కరుణ కషాయంబు కాలుఁ డేలిక రౌద్ర మవ్యక్తరాగంబు హరుఁడు వరుఁడు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
mpbwfkfxml1kmjid57bbfsflqf11o7v
పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/11
104
129743
397869
2022-08-14T23:35:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>యజమానునకు గూడ కీడుగల్గును. అందువలన హయశాస్త్రవేదు లెవ్వరును యట్టిగుర్రమును కొనరు.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>మస్తకహీనము బహుదుర
వస్థంబడి జచ్చు నైదువర్షంబులలో
స్వస్తపడి నిలిచెనేనియు
మస్తకమును ద్రుంచు పతిని మర్త్యులచేతన్.</poem>|ref=13}}
{{Telugu poem|type=|lines=<poem>చిన్నిమస్తకము (తల) గలిగియున్న గుర్రము పెక్కుచిక్కులకు లోనై యైదువత్సరములలోపలనె మరణించును. అట్లు మరణింపకున్న నాహయము తన్ను పాలించువానియొక్క మస్తకమును రిపులచే ద్రుంపఁజేయును.</poem>|ref=}}
{{Telugu poem|type=చ.|lines=<poem>స్థిరముగ రోచమానమును దేవమణిందగ గూడియున్న యా
తురగము పూర్వభాగ గతదోషములన్నియు ద్రుంచునెట్టినన్
బరిగినయట్లు మేఘవిక పశ్చిమభాగము దోషరాసులన్
బొరిబొరిద్రుంచు మాడ్కి మరి భూవరకడ్పున దక్క నన్నిటన్.</poem>|ref=14}}
{{Telugu poem|type=|lines=<poem>మెడమీదనుండునట్టి జూలునందు సుడియును దేవమణియను సుడియును గల తురంగము యితరదోషములను బోకార్చి శుభంబుల నొసంగును.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>చుంచున కేశాంతంబుల
నంచితముగ నెలవులందు నావర్తములన్
మెంచలర దాల్చు హయములు
పంచాయుధజనక శుభము పతి కొనరించున్.</poem>|ref=15}}
{{Telugu poem|type=|lines=<poem>ముట్టెయందును, కేశాంతమునందును, నెలవుయందును, (నోటి కిరుప్రక్కలనుండు మూలలందును) సుళ్ళు గలిగిన హయము తన్ను పరిపాలించు యజమామనకు శుభము నిచ్చును.</poem>|ref=}}<noinclude><references/></noinclude>
r0pwm30b519wo7mtenmebd1w8m5pzke
పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/12
104
129744
397870
2022-08-15T00:05:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>బాహువులను సుళ్ళు గలిగిన
బాహావర్తంబులనగ ప్రభులకు నెపుడున్
బాహులను దొడుగు దొడవులు
యాహవమున జయము నొసగు నరిబలభేదీ.</poem>|ref=16}}
{{Telugu poem|type=|lines=<poem>ముందరకాళ్ళ సుళ్ళు గలిగియున్న తురగము బాహావర్తతురంగ మనబడును. దానిని పాలించు యధికారి యుద్ధములందు జయలక్ష్మిచే వరింపబడును.</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఇప్పుడు జెప్పిన ముప్పదిరెంటిలో
నుత్తమూవక్త్రంబు నుండునెడల
నిటలతటంబున నిశ్రేణిత్రేతాగ్ని
బాతురంతికము ప్రఖ్యాతి మెఱయ

రోచమానంబు గదియంగ రోమజముల
చాలు గుఱ్ఱమునకు గల్గి చాలమేలు
తొలుత పదిసుళ్ళు గూడంగ నలుబదేను
మేలు చాతుర్యభోజ లక్ష్మీతనూజ.</poem>|ref=17}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ముందరికాళ్ళను మోకాళ్ళు జంఘల
విడిపట్లమణుగుల మడుగులందు
తొలగులబిరుదున తొడలందు సగుల
నటక్రిందిపిక్కల యండములను
కాశదేశంబున గుదమున ప్రక్కల
బొడ్డున వీపున బొమలమీద
కుత్తుక కన్నుల కొలకుల రెప్పల
కర్ణమూలములను కటములందు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
0d42do09lax02qflaitivv8gy1npfoo
పుట:Sukavi-Manoranjanamu.pdf/242
104
129745
397871
2022-08-15T01:13:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సూ.|lines=<poem>అహ్నో౽దంతాత్. పరాగత మహః పరాహ్నః</poem>|ref=}}
{{left margin|5em}}అని కౌముది యందున్నది. <ref>'పరాహ్న పదమొకటి' అను దగ్గరి నుండి ఎఱ్ఱాప్రెగడ సీసపాదాంతమువరకున్న [ ] లోని భాగము మూలప్రతియందు 'మార్జిన్' వ్రాయబడియున్నది.</ref>[పరాహ్న పదమొకటి. (కాగా) పరాగతాః ఆపః అస్మాత్ పరాపః = శుష్కహ్రదము. ఈ రెండుపదములందును పరా అను ఉపసర్గము గలదు. ఎఱ్ఱాప్రెగడ హరివంశమందు.

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>అభిగుప్తమంత్రులు నర్థంబులందుఁ బ
రాఙ్ముఖు లార్య భావానుగతులు...]</poem>|ref=}}
{{left margin|5em}}(అని కలదు) కాని—ఆఙ్, అపి ఈ రెండు మాత్రము లేవు. 'ప్రాప్తి' పదమున (కొకటికి) మాత్రము ఉభయములకు లక్ష్యము వ్రాసి- ఇటువలె కడమవిన్ని చూచుకొమ్మని (అప్పకవి గా)రన్నారు. ప్రాదులు విస్తారము లున్నవి. అంతమాత్రముచేత నందఱికి నెటువలె తెలియును. కొన్ని పదములు తెలియ పరుచుతున్నాము—

{{left margin|5em}}

<poem>
ప్రేక్షణ
అపాయ
అపేత
ఉపేంద్ర
సమాస
వ్యాసంగ
వ్యాకుల
ఉపోద్ఘాత
ప్రాంత
సమాకీర్ణ
ప్రత్యు ప్త
అపాదృత
నిరాధార
అపాన
వీక్షణ
ఉపాయ
సమేత
సమంచిత
ప్రాస
వ్యాలోల
వ్యాపార
ప్రోద్భూత
ప్రత్యంత
సమస్త
ప్రత్యగ్ర
వ్యపగత
నిరపేక్ష
వ్యాన
నిరీక్షణ
ఉపాయన
ఉపేక్ష
ప్రాంచిత
వ్యాస
వ్యామోహ
ఉదార
అభ్యుదయ
పర్యంత
సమగ్ర
అన్వర్థ
అత్యుష్ణ
ఉదంచిత
ఉదాన
ప్రోక్షణ
ఉపేత
అపేక్ష
ఉదంచిత
వ్యాకీర
వ్యాయామ
ఉదాహరణ
ప్రత్యాలీఢ
ఉదంత
అత్యుగ్ర
దురంత
నిరాతంక
ప్రాణ
సమాన
</poem>

<noinclude><references/></noinclude>
opmo636t8ecwklzhxlnqyzmsal1y31b
పుట:Sukavi-Manoranjanamu.pdf/243
104
129746
397872
2022-08-15T01:27:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem>ఈ మొదలైనవి ప్రాదులు మరియును–
సమ్ = సమ్యక్, ఈరితుం - గంతుం శీలమస్య సమీరణః = గాలి.
సమ్ ఈరయతి ఆమోదం (ఇతి చ) సమీరణః-మరువమరుపరిమలయుక్తభూజము.
విశేషేణ ఈరయతీతి వీరః = శూరుడు.
విశేషేణ వీరయతీతి వీరం = కుంకుమపూవు
అభితః గాః ఈరతీతి ఆభీరః = గొల్లవాడు
సమ్యక్ ఈరతి గచ్ఛతీతి సమీరః = గాలి
సమ్ = సమీచీనాః, ఉద్రాః =జలచరవిశేషాః యస్మిన్ సః సముద్రః = (సంద్రము).
ప్ర అస్యతే శత్రుష్వితి ప్రాసః ('ప్రాస' పదమందలి 'స' ఊష్మములలోని) ద్వితీయాక్షరము = బల్లెము.
సం సంసక్తం అంతో యస్యా స్సా సమంతా, సమతాయా ఇమే సామంతాః
సమితిః, సమిత్, సమీకం, సమాధూతః, సమదాయః అభ్యాగమః- ఈ ఆరు యుద్ధ పర్యాయములు.
సమజ్యా, సభ, పర్యంకః, దురితం, ఉపాధిః, ప్రతీకః, ప్రతీక్ష్యః, ప్రతీతః, సమృద్ధిః, సమృద్ధః- ఈ మొదలైనవి ప్రాదులు.</poem>{{float right|64}}

{{left margin|5em}}'''ఉభయముకు లక్ష్యములు '''—

{{left margin|2em}}'''విక్రమార్కచరిత్ర'''<ref>ఈ పద్యము 'సింహాసనద్వాత్రింశిక' (కొరవి గోపరాజు) లోనిది. 4-210.</ref>—

{{Telugu poem|type=సీ.|lines=<poem>ప్రమదాజనేక్షణప్రార్థితసౌందర్య
యాచకసంతతప్రార్థనీయ
పృథివీసురవ్రజాభీష్టసంధాయక
యిఢముఖ్యసైనికాభీష్టయాత్ర</poem>|ref=}}<noinclude><references/></noinclude>
lmbva8nfay19hljvtsuu0lb9txixrvv
పుట:Sukavi-Manoranjanamu.pdf/241
104
129747
397873
2022-08-15T01:37:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}రెడ్డి, ఎల్లారెడ్డి - ఈ మొదలగు వాటియందు ఆత్వము. రామిరెడ్డి, సోమిసెట్టి - ఈ మొదలగు వాటియందు ఇత్వము. అయ్యపరాజు, బయ్యపరాజు, సూరపరాజు, నారపరాజు, - ఈ మొదలగు పదములందు పత్వము. కృష్ణమరాజు, కోనమరాజు, కృష్ణమాచార్యులు, కొండమాచార్యులు ఈ మొదలగువాటి యందు మత్వము. 'యథాయోగ్య మన్యచ్ఛ వ్యవహారతః' అనుట వలన, నరసుపండా, వెంకుపండా- ఈ మొదలగు వాటియందు ఉత్వము. రాజు, రావు, రెడ్డి, సెట్టి, జెట్టి, రాయడు, నాయడు, ప్రెగడ- ఈ మొదలగు పదములు కలిసినపుడు పైన చెప్పిన అత్వాదులు వచ్చును. {{float right|59}}

{{p|al|fwb}}8. ప్రాదియతి

{{left margin|5em}}'''లక్షణము'''—

{{Telugu poem|type="శ్లో॥|lines=<poem>ప్ర పరా ప్రతి ప ర్యత్యధ్యభ్యవానూప సంసృప
ని వి నిద్దురుద ప్యాఙి త్యుపసర్గాస్తు వింశతిః</poem>|ref=}}
{{left margin|5em}}ప్ర, ప్రరా, ప్రతి, పరి, అతి, అధి, అభి, అవ, అను, ఉప, సమ్, సు, అప, ని, వి, నిర్, దుర్, ఉత్, అపి, అఙ్-ఇవి యిరువదియును ఉపసర్గలు. ప్రకారోపసర్గం బాదియగుటం జేసి ప్రాదు లనంబడును.

{{Telugu poem|type=గీ.|lines=<poem>ఆంధ్రమునకుఁ జొరని పరాజపులు మూఁడు
గాక తక్కిన యుపసర్గకముల తలల
స్వరము లతికిన వాని కవ్వలను నిలుచు
నచ్చులును హల్లులును బ్రాదియతు లనంగ</poem>|ref=60}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అబ్జయోని రజోగుణప్రాప్తిఁ దనరు
పద్మనాభుండు సాత్త్వికప్రాప్తిఁ దనరు
రజతగిరిమందిరుఁడు తమఃప్రాప్తిఁ దనరు
ననఁగ నిబ్భంగి ప్రాదుల కలరు యతులు"</poem>|ref=61}}
{{right|(అ. క. 3-332, 3)}}
{{left margin|5em}}అని అప్పకవిగారు ఆంధ్రశబ్దచింతామణియందు చెప్పినారు. ఇందులో పరా, అఙ్, అపి- ఈ మూడు వేదమందేకాని లోకమందు లేవనుట. (అయితే) ఆ మూడింటిలో (పరా అను దానిని గూర్చి).
<noinclude><references/></noinclude>
2j9o4o397oapx1ppdiw29dv74skuvkx
పుట:Sukavi-Manoranjanamu.pdf/244
104
129748
397874
2022-08-15T01:47:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>పరమధర్మక్రియోపాయసంచితకీర్తి
యరిదుర్గసాధనోపాయవేది
వివిధశాస్త్రాగమవీక్షణతాత్పర్య
యిందిరాసత్కృపావీక్షణీయ
ప్రబలతరగుణా నిరంతరవైభవ
యష్టసిద్ధి బల నిరంతరాయ
సరగుచుండు నిమియ ప్రాదుల యతులన
విద్వదంబుజార విక్రమార్క.</poem>|ref=65}}
{{left margin|5em}}'''రుక్మాంగదచరిత్రము (2–70) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఏ గృహపతిచే న
భ్యాగతుఁడు తిరస్కరింపబడుఁ, దన దురితం
బా గృహపతి కిడి చను న
భ్యాగతుఁడు తదీయసుకృతమంతయుఁ గొనుచున్.</poem>|ref=66}}
{{left margin|5em}}'''హల్లులకు '''—

{{left margin|2em}}'''శ్రీనాథుని నైషధము (3-58) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>దానకలాకలాపసముదంచితసారవివేకసంపదన్
మానితయాచమానజనమానసవృత్త్యభిపూర్తిబుద్ధి యె
వ్యానికి లే దొకింతయును వాఁడొకరుండు భరంబు ధాత్రికిన్
గానలు గావు శైలములు గావు పయోధులు గావు భారముల్.</poem>|ref=67}}
{{left margin|2em}}'''మనుచరిత్రము (2-68) '''—

{{Telugu poem|type=శా.|lines=<poem>ప్రాంచద్భూషణబాహుమూలరుచితోఁ బాలిండ్లు పొంగార మై
యంచుల్ మ్రోవఁగ గౌఁగిలించి యధరం బాసింప హా శ్రీహరీ
యంచున్ బ్రాహ్మణుఁ డోరమోమిడి తదీయాంసద్వయంబంటి పొ
మ్మంచున్ ద్రోచెఁ గలంచునే సతుల మాయల్ ధీరచిత్తంబులన్.</poem>|ref=68}}
{{left margin|2em}}'''వసుచరిత్రము (4-90) '''—

{{Telugu poem|type=శా.|lines=<poem>మాయాశీలురు చంచలాత్ము లనుకంపాశూన్యు లాత్మైకకా
ర్యాయత్తుల్ సమయానుకూలహృదయవ్యాపారగోపాయనో</poem>|ref=}}<noinclude><references/></noinclude>
4pqlhrbx12yybuz87ku66mg3b2bfl20
పుట:Sukavi-Manoranjanamu.pdf/245
104
129749
397875
2022-08-15T01:58:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సాయజ్ఞుల్ మగవార లాపయి మహీపాలు ల్మహావైభవ
శ్రీయోగాంధులఁ జెప్పనేల మరి వారిన్ నమ్మఁగా వచ్చునే.</poem>|ref=69}}
{{left margin|2em}}'''కృష్ణరాయల ఆముక్తమాల్యద (1-58) '''—

{{Telugu poem|type=మ. స్ర.|lines=<poem>స్వనిలింపావాస దత్తాశన దతల మిథ
స్తారతమ్యంటు లీరెం
డును దీనుల్ గొంచు నమ్మాడుగుల యడంగ
న్దోచు నుద్యద్రతోన్మే
లన సిద్ధద్వంద్వ బృందాలయ బిలగత క
ల్యాణ మంథాద్రులోనా
వనజాక్ష స్యందన ద్వంద్వము లిఖితనరా
వాప్త దాంపత్య మొప్పున్.</poem>|ref=70}}
{{left margin|5em}}చివర (పాదమున రెండవది) ప్రాదియతి. రెండవచరణ మందు రెండవది అనునాసికయతి. {{float right|71}}

{{left margin|5em}}'''అచ్చులకు '''—

{{left margin|2em}}'''శ్రీనాథుని నైషధము (4-98) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఈరీతి నాతలోదరి
సారతరసుధారస ప్రసవ... రసా
సారసరసోక్తి సరణి మ
హారాజకుమారునకు నుపాయన మొసఁగెన్.</poem>|ref=72}}
{{left margin|2em}}'''మనుచరిత్రము (1-78) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఆ మం దిడి యతఁ డేగిన
భూమీసురుఁ డరిగెఁ దుహినభూధరశృంగ
శ్యామలకోమలకానన
హేమాఢ్యదరీఝరీనిరీక్షాపేక్షన్.</poem>|ref=73}}<noinclude><references/></noinclude>
ttzqpw0mkacbo4wftort68n3gw9rzzp
పుట:Sukavi-Manoranjanamu.pdf/246
104
129750
397876
2022-08-15T02:06:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''రాఘవపాండవీయము (1-12) '''—

{{Telugu poem|type=సీ.|lines=<poem>గంభీరవేదిలక్షణలక్షితంబునై
తనరారు భద్రదంతావలములు
నారబ్ధసింధుగాంధారాట్టభవములై
కొఱలు శ్రీవృక్షక ఘోటకములు
పదునాల్గు జాతుల త్రిదివకాంతల మీఱు
పద్మినీజాతి సౌభాగ్యవతులు
కడునద్భుతములైన కనకరత్నాంశుక
చందనాది సువస్తుసంపదలును
నఖిలదిగ్దేశభూపసమర్పితంబు
లగుచు నరణంబుగతిఁ దోన నరుగుదేఱఁ
దను వరించు జయశ్రీలఁ గొనుచు నతఁడు
పురికిఁ జనుసొంపు వాగగోచరతఁ బరఁగె.</poem>|ref=74}}
{{left margin|5em}}సమర్పితము - ప్రాదియతి.<ref>ఇక్కడ 'ఈ పద్యార్థము తెలియుటకు ముద్దరాజు రామన్న గారు రచించిన వ్యాఖ్యానము వ్రాసుతున్నాము' అని ప్రారంభించి ఆ పద్యవ్యాఖ్య వ్రాసి, వ్యాఖ్యలో 'పదునెనిమిది జాతులు 'పేరులు మాత్రము వ్రాసినారు. ఏ జాతివలన నేజాతి పుట్టినదో అది వ్రాయలేదు. ఈ నిర్ణయము ముఖ్యముగా తెలియవలసిన దౌను' అని 'స్కందవురాణము' నుండి 11½ శ్లోకములు వ్రాయబడినవి. చివరి శ్లోకార్థభాగ మిది' —ఏవం సంకర వర్ణానాం జనానాం జన్మలక్షణమ్.’</ref>

{{left margin|5em}}'''ప్రాణపదము హల్లుకు '''—

{{left margin|2em}}'''పోతరాజుగారి భాగవతము (అష్టమ-285) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ప్రాణేచ్ఛ వచ్చి సొచ్చిన
ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లన్
ప్రాణుల కిత్తురు సాధులు
ప్రాణంబులు నిముషభంగురము లని మగువా!</poem>|ref=75}}<noinclude><references/></noinclude>
d8hqy2hy99i5ke6jfwdmh3jhctotip6
పుట:Sukavi-Manoranjanamu.pdf/247
104
129751
397877
2022-08-15T02:16:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}'''అచ్చుకు '''—

{{left margin|2em}}'''అడిదము సూరకవి 'కవిజనరంజనము' '''—

{{Telugu poem|type=సీ.|lines=<poem>అనుగుబిడ్డల భంగి ననుజీవులను బ్రోవు
మిలవేలుపులను గొల్వు మేమరకను
పతికి ముం దనుభవింపకు మే పదార్థంబు
జవదాటకుము నిజేశ్వరుని మాట
మగఁడు గావించిన మన్నన కుబ్బకు
మఱి కృశింపకు మవమానమునకు
నవనిసురాభ్యాగతార్థికోటుల నెల్ల
నాప్తబంధువులయ ట్లాదరింపు
కరుణగల్గుము బంధువర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తి గొలుపు మెపుడు
దైవమన్నను గురువన్న ధర్మమన్న
ప్రాణనాథుండు సుమ్ము మాయమ్మకాన.</poem>|ref=76}}
{{left margin|5em}}ఇటువలెనే తెలుసుకునేది. {{float right|77}}

{{p|al|fwb}}9. చతుర్థీ విభక్తి విరామము

{{left margin|5em}}'''లక్షణము '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>తనరు నచ్చు హల్లులకుఁ గై యను విభక్తి
తివిరి పదముపై నిడఁ జతుర్థీ విరామ
మంజలి యొనర్తు శశిమౌలికై మురారి
కై సమర్పింతు విరులనఁ గలుషధమన.</poem>|ref=78}}
{{left margin|2em}}'''ఆంధ్రశబ్దచింతామణి యందలి '''—

{{Telugu poem|type=సూ.|lines=<poem>కొఱకు కై చతుర్థ్యాస్తః</poem>|ref=}}
{{left margin|5em}}ఆను సూత్రము వలన చతుర్థికి 'కై' యను వర్ణము సిద్ధము. ఆ వర్ణము అచ్చుకు చెల్లునని కొందఱి మతము. హల్లుకు చెందునని కొందఱి మతము. రెండును గలవు. హల్లుకు సులభము. {{float right|79}}
<noinclude><references/></noinclude>
p3pan46op8xnscvuw5f18dszf9lvzcb
397878
397877
2022-08-15T02:17:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}'''అచ్చుకు '''—

{{left margin|2em}}'''అడిదము సూరకవి 'కవిజనరంజనము' '''—

{{Telugu poem|type=సీ.|lines=<poem>అనుగుబిడ్డల భంగి ననుజీవులను బ్రోవు
మిలవేలుపులను గొల్వు మేమరకను
పతికి ముం దనుభవింపకు మే పదార్థంబు
జవదాటకుము నిజేశ్వరుని మాట
మగఁడు గావించిన మన్నన కుబ్బకు
మఱి కృశింపకు మవమానమునకు
నవనిసురాభ్యాగతార్థికోటుల నెల్ల
నాప్తబంధువులయ ట్లాదరింపు
కరుణగల్గుము బంధువర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తి గొలుపు మెపుడు
దైవమన్నను గురువన్న ధర్మమన్న
ప్రాణనాథుండు సుమ్ము మాయమ్మకాన.</poem>|ref=76}}
{{left margin|5em}}ఇటువలెనే తెలుసుకునేది. {{float right|77}}

{{p|al|fwb}}9. చతుర్థీ విభక్తి విరామము

{{left margin|5em}}'''లక్షణము '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>తనరు నచ్చు హల్లులకుఁ గై యను విభక్తి
తివిరి పదముపై నిడఁ జతుర్థీ విరామ
మంజలి యొనర్తు శశిమౌలికై మురారి
కై సమర్పింతు విరులనఁ గలుషధమన.</poem>|ref=78}}
{{left margin|2em}}'''ఆంధ్రశబ్దచింతామణి యందలి '''—

{{Telugu poem|type=సూ.|lines=<poem>కొఱకు కై చతుర్థ్యాస్తః</poem>|ref=}}
{{left margin|5em}}అను సూత్రము వలన చతుర్థికి 'కై' యను వర్ణము సిద్ధము. ఆ వర్ణము అచ్చుకు చెల్లునని కొందఱి మతము. హల్లుకు చెందునని కొందఱి మతము. రెండును గలవు. హల్లుకు సులభము. {{float right|79}}
<noinclude><references/></noinclude>
q61195ufc909qax0ttqsmggt3m5yebf
పుట:Sukavi-Manoranjanamu.pdf/248
104
129752
397879
2022-08-15T03:36:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}'''అచ్చుకు '''—

{{left margin|2em}}'''శ్రీనాథుని నైషధము (3-150) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>కాంత మెఱుంగుఁజన్నులకుఁ గ్రమ్మఱి క్రమ్మఱి వచ్చి వచ్చి యం
గాంతరసన్నివేశములకై యట నేగియు నేగలేక భూ
కాంతుని దృష్టి దిగ్రృమము గైకొనఁబోలు బలెం దదీయప
ర్యంతమునం దలందిన కురంగమదంబను చిమ్మఁజీకటిన్.</poem>|ref=80}}
{{left margin|5em}}చివర (పాదమున) ప్రాదియతి.

{{left margin|2em}}'''శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1-68) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఆలి వచః కార్పణ్యం
బా లేమల చెవులుసోక దధమాన్వయ జీ
ర్ణాలావణ్యుల పిల్పున
కై లాభము దెల్పిరేని యవి శ్రీలగుటన్.</poem>|ref=81}}
{{left margin|5em}}'ఏని' పదముకు 'యద్యర్థమే' కాని, ఇక్కడ 'అప్యర్థము' చెప్పవలెను.{{float right|82}}

{{left margin|2em}}'''మనుచరిత్రము (3-132) '''—

{{Telugu poem|type=|lines=<poem>కావున వారలఁ జూడం
గా వేగమె చనఁగవలయుఁ గమలదలాక్షీ
నీ వెఱుఁగని ధర్మాధ
ర్మావస్థలుఁ గలవె దీనికై యడలకుమీ.</poem>|ref=83}}
{{left margin|5em}}'''తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము (అయో.94) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>కైకా నీపూనిన పని
కై కాకై కందినట్టి యనుఁగుంగొడు కి
ట్లై కానల కేగెడు
నే కడ నీవంటి తులువ లేరీ పుడమిన్.</poem>|ref=84}}<noinclude><references/></noinclude>
ediznbada8wscjk7qf2svhbtwa7hstx
397880
397879
2022-08-15T03:36:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}'''అచ్చుకు '''—

{{left margin|2em}}'''శ్రీనాథుని నైషధము (3-150) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>కాంత మెఱుంగుఁజన్నులకుఁ గ్రమ్మఱి క్రమ్మఱి వచ్చి వచ్చి యం
గాంతరసన్నివేశములకై యట నేగియు నేగలేక భూ
కాంతుని దృష్టి దిగ్రృమము గైకొనఁబోలు బలెం దదీయప
ర్యంతమునం దలందిన కురంగమదంబను చిమ్మఁజీకటిన్.</poem>|ref=80}}
{{left margin|5em}}చివర (పాదమున) ప్రాదియతి.

{{left margin|2em}}'''శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1-68) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఆలి వచః కార్పణ్యం
బా లేమల చెవులుసోక దధమాన్వయ జీ
ర్ణాలావణ్యుల పిల్పున
కై లాభము దెల్పిరేని యవి శ్రీలగుటన్.</poem>|ref=81}}
{{left margin|5em}}'ఏని' పదముకు 'యద్యర్థమే' కాని, ఇక్కడ 'అప్యర్థము' చెప్పవలెను.{{float right|82}}

{{left margin|2em}}'''మనుచరిత్రము (3-132) '''—

{{Telugu poem|type=|lines=<poem>కావున వారలఁ జూడం
గా వేగమె చనఁగవలయుఁ గమలదలాక్షీ
నీ వెఱుఁగని ధర్మాధ
ర్మావస్థలుఁ గలవె దీనికై యడలకుమీ.</poem>|ref=83}}
{{left margin|5em}}'''తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము (అయో.94) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>కైకా నీపూనిన పని
కై కాకై కందినట్టి యనుఁగుంగొడు కి
ట్లై కానల కేగెడు
నే కడ నీవంటి తులువ లేరీ పుడమిన్.</poem>|ref=84}}<noinclude><references/></noinclude>
ipygykhkjyx7cs62bi6lcynfrpu46au
397881
397880
2022-08-15T03:37:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}'''అచ్చుకు '''—

{{left margin|2em}}'''శ్రీనాథుని నైషధము (3-150) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>కాంత మెఱుంగుఁజన్నులకుఁ గ్రమ్మఱి క్రమ్మఱి వచ్చి వచ్చి యం
గాంతరసన్నివేశములకై యట నేగియు నేగలేక భూ
కాంతుని దృష్టి దిగ్రృమము గైకొనఁబోలు బలెం దదీయప
ర్యంతమునం దలందిన కురంగమదంబను చిమ్మఁజీకటిన్.</poem>|ref=80}}
{{left margin|5em}}చివర (పాదమున) ప్రాదియతి.

{{left margin|2em}}'''శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (1-68) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఆలి వచః కార్పణ్యం
బా లేమల చెవులుసోక దధమాన్వయ జీ
ర్ణాలావణ్యుల పిల్పున
కై లాభము దెల్పిరేని యవి శ్రీలగుటన్.</poem>|ref=81}}
{{left margin|5em}}'ఏని' పదముకు 'యద్యర్థమే' కాని, ఇక్కడ 'అప్యర్థము' చెప్పవలెను.{{float right|82}}

{{left margin|2em}}'''మనుచరిత్రము (3-132) '''—

{{Telugu poem|type=|lines=<poem>కావున వారలఁ జూడం
గా వేగమె చనఁగవలయుఁ గమలదలాక్షీ
నీ వెఱుఁగని ధర్మాధ
ర్మావస్థలుఁ గలవె దీనికై యడలకుమీ.</poem>|ref=83}}
{{left margin|2em}}'''తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము (అయో.94) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>కైకా నీపూనిన పని
కై కాకై కందినట్టి యనుఁగుంగొడు కి
ట్లై కానల కేగెడు
నే కడ నీవంటి తులువ లేరీ పుడమిన్.</poem>|ref=84}}<noinclude><references/></noinclude>
je7q9o20wsaf9e63vconf2s2ja3kee1
పుట:Sukavi-Manoranjanamu.pdf/249
104
129753
397882
2022-08-15T03:48:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''శాంతిపర్వము (2-28) '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>అరణి నగ్ని బొడముకరణి దేవకియందు
విప్రయజ్ఞకర్మవేదగుప్తి
కై జనించె నెవ్వఁ డవ్వసుదేవనం
దను భజింతు నేకతానిరూఢి.</poem>|ref=85}}
{{left margin|5em}}'''(హల్లుకు) '''—

{{left margin|2em}}'''బ్రహ్మోత్తరఖండము '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>అంతయు నాత్మలో నరసి యల్లన నవ్వుచు నా నృపాలకుం
డింతికి సర్వముం దెలిపి యెల్లరకుం గతజన్మవాసనా
క్రాంతిని బాపపుణ్యముల కై వశమౌ మది నట్టుగాన నే
కాంతశివార్చనానిరతి గైకొనుమంచు వచించె నేర్పడన్.</poem>|ref=86}}
{{left margin|2em}}'''జైమినీభారతము (2–51) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>నావుడు వాయునందనుఁడు నందన! పొమ్ము చమూవధూటి నీ
కై వశమైన లెస్స యటుగాక నినుం దల మీఱెనేని దౌ
దౌవున నిల్చి మద్ఘనగదాపటువిక్రమతాడనంబులం
జేవ యడంతు నెందు గురుశిక్షఁ గదా నుతిగాంతు రంగనల్.</poem>|ref=87}}
{{p|al|fwb}}10. పంచమీ విభక్తి విరామము

{{left margin|5em}}'''లక్షణము '''—

{{left margin|2em}}'''కాకునూరి అప్పకవి 'ఆంధ్రశబ్దచింతామణి' (3-228) '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>తత్సమంబు సేయు తఱిని పంచమి నన్న
నంటె ననువిభక్తు లదుకు సంధి
మెలఁగుఁ గృతులఁ బంచమీ విభక్తి విరామ
మనఁగ నచ్చునకును హల్లునకును.</poem>|ref=88}}
{{left margin|5em}}'''లక్ష్యములు '''—

{{left margin|5em}}'''ఉభయముకు '''—
<noinclude><references/></noinclude>
2ywwprsqf2tg4o1mlycwdirl8jsghon
పుట:Sukavi-Manoranjanamu.pdf/250
104
129754
397883
2022-08-15T08:46:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''చమత్కారరామాయణము '''—

{{Telugu poem|type=క.|lines=<poem>నిన్నుఁ జెఱఁగొన్న హైహయు
కన్నను దోర్వీర్యమెక్కుఁడగు భార్గవు లీ
ల న్నిర్జించిన రాముని
కన్నను శూరుండు ముజ్జగంబులఁ గలఁడే.</poem>|ref=89}}
{{left margin|5em}}'''(హల్లుకు) '''—

{{left margin|2em}}'''ఆదిపర్వము (4-224) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>వితతమఖప్రయోగవిధివిత్తము లుత్తమధీయుతుల్ జగ
న్నుతసుమహాతపోధను లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ
క్రతువున ఋత్విజుల్ కమలగర్భసమానులు పూర్వదిక్పతి
క్రతువున యాజకోత్తములకన్నఁ బ్రసిద్ధులు సర్వవిద్యలన్.</poem>|ref=90}}
{{left margin|2em}}'''అరణ్యపర్వము (7-488) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>విను మగుడంగ నాఁడు పృథివీపతిఁజూచి ధరిత్రికంటె వే
గన యగుదాని నాకసముకంటెఁ గడుం బొడవైనదాని గా
డ్పునకును నెక్కుడై జపము పొంపిరివోయెడుదానిఁ బూరికం
టెను దఱచైనదానిని ఘటింపఁగఁ జెప్పుము నాకు నావుడున్.</poem>|ref=91}}
{{p|al|fwb}}11. నిత్యయతి

{{left margin|5em}}'''లక్షణము '''—

{{left margin|2em}}'''తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-126) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>విదితముగ నేని యనియెడు
పద మన్యపదంబుతోడఁ బద్యంబులలో
నదుకునెడ నిరుదెఱంగులఁ
బొడవున్ నిత్యయతి యనంగ భుజగవిభూషా!</poem>|ref=92}}
{{left margin|5em}}'''లక్ష్యములు '''—

{{left margin|5em}}'''ఉభయముకు '''—
<noinclude><references/></noinclude>
64oe841rptcx7ashwnn49j9c3jp56cx
పుట:Sukavi-Manoranjanamu.pdf/251
104
129755
397884
2022-08-15T09:10:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''శేషధర్మములు '''—

{{Telugu poem|type=క.|lines=<poem> మెట్టఁడు నారకమార్గం
బెట్టి మహాక్రూరకర్ముఁ డేనియుఁ దుది ని
ట్టట్టనక నెమ్మనంబున
నెట్టన హరిఁ దలఁప గలిగెనేని మహాత్మా.</poem>|ref=93}}
{{left margin|5em}}మొదటి 'ఏని'కి అవ్యర్థము. {{float right|94}}

{{left margin|5em}}'''అచ్చుకు '''—

{{left margin|2em}}'''ఆదిపర్వము (6-48) '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>రాజవరుఁడైన పార్థుతో రాజుగాని
యీతఁ డని సేయఁగాఁ దగఁడేని వీని
నెల్లవారలు జూడఁగ నీక్షణంబ
రాజుఁ జేసెద నే నంగరాజ్య మిచ్చి.</poem>|ref=95}}
{{left margin|2em}}'''అందే (7–142) '''—

{{Telugu poem|type=మత్త.|lines=<poem>(మానితంబగు నాతపోమహిమం ద్రిలోకపరాభవం
బేను జేయఁగఁ బూని చేసితి నిట్టి దొక్కప్రతిజ్ఞ మున్)
దీని నెట్టులఁ గ్రమ్మఱింతు మదీయభాషిత మెన్నడు
స్నేని మోఘముగాదు దిగ్ధరణీరవీందు లెఱుంగగాన్.</poem>|ref=96}}
{{left margin|2em}}'''శ్రీనాథుని కాశీఖండము (4-249) '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>ఎట్టి యపరాధ మొనరించెనేని తల్లి
కొడుకు శపియింప దిబ్భంగిఁ గ్రూరబుద్ధి
(నతివ సత్యంబు చెప్పు మెవ్వతెవు వీవు
నావుడును శాపభీతి నన్నలిననేత్ర).</poem>|ref=97}}
{{left margin|2em}}'''భాస్కరుని రామాయణము (అయో-887) '''—

{{Telugu poem|type=శా.|lines=<poem>వానప్రస్థునిఁ జంపి యొక్కవడితో స్వర్నాథుఁడుం ద్రుంగు ధా
త్రీనాథుండన నెంతవాఁడఁట విచారింపంగ నీ కెంత నే
ర్పేనింబోవు శిరంబు వ్రక్కలయి దప్పెం దప్పె నీ కృత్య మ
జ్ఞానంబుం గడు నోడిచెప్పితివి పశ్చాత్తాపతప్తుండవై.</poem>|ref=98}}<noinclude><references/></noinclude>
tkxw1yvgih4bb7pb2t41ft3tijqvkoc
పుట:Sukavi-Manoranjanamu.pdf/252
104
129756
397885
2022-08-15T10:21:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|al|fwb}}12. దేశ్యనిత్యసమాసయతి

{{left margin|5em}}'''లక్షణము '''—

{{left margin|2em}}'''కాకునూరి అప్పకవి 'ఆంధ్రశబ్దచింతామణి' (8-191) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>రూపుఁ బెంపఱఁ బెల్లఱ
నే పఱచుట క్రిక్కిఱియుట నిలఁ గ్రచ్చఱయున్
జూపఱి యుక్కఱి మొదలుగ
క్ష్మాపతి దేశీయ నిత్య సమసన పదముల్.</poem>|ref=99}}
{{left margin|5em}}కొందఱు దీని దేశ్యాఖండవడి యందురు.' (అని వ్రాసినారు ఇది) స్వతస్సిద్ధమైన అఖండవడి నంగీకరించని వారి మతము. {{float right|100}}

{{left margin|2em}}'''అనంతుని ఛందము (1-100) '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>అఱ యనంగను బోవుట కర్థమైన
సంధి నిత్యసమాసోక్తి జరుగు రెంట
నసురవీరుల నెల్ల నుక్క ఱవధించె
భానుకులుఁడు రావణుని నేపఱచెననఁగ.</poem>|ref=101}}
{{left margin|2em}}'''తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-128) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>అక్కఱ తెమ్మెఱ రూపఱఁ
గ్రక్కదలగ నోలమాస క్రచ్చఱ యన నీ
పెక్కుపదము లిరుదెఱఁగుల
నిక్కముగ నఖండవడి గణించిరి సుకవుల్.</poem>|ref=102}}
{{left margin|2em}}'''అథర్వణఛందము '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>దేశ్యతెనుఁగు నందుఁ దెలియ నొక్కొకచోట
హల్లులోన నచ్చు నడఁగియుండు
నట్టిచోట రెండు నమరు వళ్లకుఁ జెప్ప
నాదిసుకవివరుల యనుమతమున.</poem>|ref=103}}<noinclude><references/></noinclude>
ccklww4v0cw3jrrc5hlf9xca4tdd99r