వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.39.0-wmf.25
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
పుట:కాశీమజిలీకథలు-06.pdf/173
104
129826
398117
398011
2022-08-20T23:40:25Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|178|కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము|}}</noinclude>యింద్రజాలముకాదు. మహేంద్రజాలము. కాంతిసేనం గాచికొమ్మని చెప్పుము. అని మీసములు దువ్వుచు పలికన విని యక్కలికి లేతనవ్వుమొగమున మొలగ లెత్త బావా ! నీ వింతకోపము సేసిన నెట్లునిలువఁగలము. రాజపుత్రిక తొందరపడి నీ కపకారముఁ జేసినమాట వాస్తవమే. ఇప్పుడే పశ్చాత్తాపముఁ జెందుచున్నది. నిన్ను రప్పింపవలయునని ప్రయత్నము చేయుచున్నది. ఈవన మెక్కడిది ? ఈతఁడెవ్వఁడు? ఈతండు మహేంద్రజాలవిద్యానిపుణుండా యేమి? నిజముజెప్పుమని
యడిగిన శంతనుం డిట్లనియె.
కేసరిణీ ! రాజపుత్రిక నా విషయమై పశ్చాత్తాపముఁ జెందుచున్నదిగదా కానిమ్ము. యీతఁడు కుశద్వీపాధిపతి కుమారుఁడు. వీరసేనుఁడు రూపంబున మన్మధుని మించినవాఁడు. మహేంద్రజాల మీతనిచేతిలో నున్నది. మీ రాజపుత్రిక కల్పనలేమియు నిందు సాగవు. బుద్ధి కలిగిన నా మాటలు వినుము. మా విద్యలు మా కిచ్చి య చ్చిగురుబోణి నీ రాజపుత్రిని బెండ్లియాడమని చెప్పుము. అట్లయిన నే కొఱంతయు నుండదు. లేనిచో మీ రాజ్యము నధీనము జేసికొందుము. అని వీరావేశముతో నుడివెను.
ఆ మాటలు వినియు వినిపించుకొన నట్లభినయించుచుఁ గేసరిణి మెల్లన వీరసేనుఁడున్న మేడకుఁ బోయినది. అతండు దానిం జూచి నీవెవ్వతెవు ? ఏమి వచ్చితివని యడిగిన నది నమస్క_రించుచు దేవా! నేను గాంతిసేన పరిచారికను. నా పేరు కేసరిణియండ్రు. మా రాజపుత్రిక మీ రాక విని సంతసించుచు నన్ను మీకడ కంపినది. మీరే మాకుఁ బూజ్యులుగదా ! యని పలికిన మందహాసముఁ
జేయుచు నతం డిట్లనియె.
కేసరిణీ ! మీ రాజపుత్రిక విప్రస్వములు హరియించిన దఁటకాదా ? అట్టిపాతకుల పూజ మేమంగీకరింపము. కరభ శరభ శంతనులు మమ్ము శరణుఁ జొచ్చిరి. సామమున వారిసొత్తు వారికిచ్చిన లెస్సయే ! లేకున్న బలాబలములు చూచు కొందము. నీవు పోయి నామాటగాఁ జెప్పుమని పలికిన నక్కలికి యిట్లనియె.
మీరు వారు సెప్పినమాటలే విని మా రాజపుత్రికపై నలుగుచున్నారు. ఆమె కడు నుత్తమురాలు. వీరిలో నొకఁడు కుమ్మరియు నిరువురు పంచాగము చెప్పెడి బ్రాహ్మణులు. ఇట్టివారు పెండ్లియాడమని నిర్భంధించిన
| రత్నము రాజులమొద్దనే యుంపంపగినటి.. 1;
యళ్య-కువకంటి ఎ వంటి సుందరపుకుః ఫలనుపిలి
యాపేడపాజలుల వరింపండగినవా ? ఇది చక్కగా నాటీచంది పం,
కాజప్పుతిక ముప్పుదు. తగల. నరయుకున్నం స్తం
టరే భర్డలు తభగలరు, ౧-౧: మ్య మాలలు తా న.
గలుగ జేసినది.
అట్రిపొత<noinclude><references/></noinclude>
chfvvqet2vx408se0py678jemqbsix9
పుట:Sukavi-Manoranjanamu.pdf/369
104
129894
398109
2022-08-20T21:24:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}'''శకటరేఫ మగుటకు '''—

{{left margin|2em}}'''భీష్మపర్వము (3-31) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>విఱుగుట నొచ్చుట మనదెస
దఱుచుగ నాడెదవు పాండుతనయులబల మే
డ్తెఱఁ దఱుగక పెనఁగుట ప
ల్మఱుఁ జెప్పెద వకట యేమిమాయయొ దలఁపన్.</poem>|ref=100}}
{{left margin|5em}}'వేమఱు' శకటరేఫ మన్నారు. రెండును గలవు. రేఫ మగుటకు— {{float right|101}}

{{left margin|2em}}'''యయాతిచరిత్రము (4-35) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>మరుఁ డల నెలకడ దాచిన
సుకవి మనోరంజనము
విరితూపును నల్లచెఱుకు విండ్లునుబలె వే
మరు నలరు చేరుచుక్కయు
నరుదుగఁ గనుబొమలు మిగుల నతివకు నమరెన్.</poem>|ref=102}}
{{left margin|5em}}'''శకటరేఫ మగుటకు '''—

{{left margin|2em}}'''చేమకూరవారి విజయవిలాసము (3-42) '''—

{{Telugu poem|type=పంచచామరము.|lines=<poem>మెఱుంగుఁబోడి కిట్లు చల్వ మేఱమీఱఁ జేసినం
గుఱంగట న్నిలంగరాని కూర్చి వెచ్చ హెచ్చఁగాఁ
దుఱంగలించు వేడ్కతోడ దూఱి పల్కిరంత వే
మఱున్ మరున్ మరున్మృగాంక మత్తకోకిలాదులన్.</poem>|ref=103}}
{{left margin|5em}}‘ఆఱికెపంట' చింత్యమన్నారు. రెండును గలవు. రేఫ మగుటకు— {{float right|104}}

{{left margin|2em}}'''అనుశాసనికపర్వము (3–194) '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>పూరిపంట వ్రాలు నారికెబియ్యంబు
జంబువున ఫలంబు శ్రాద్ధకృతికి
గావు, తుమ్మ నేడ్వఁ గాదు శ్రాద్ధక్రియా
చరణసమయములఁ బ్రశాంతివలయు.</poem>|ref=105}}<noinclude><references/></noinclude>
9ejfmcyqxeu2rg5rc834uad5u5pwb03
పుట:Sukavi-Manoranjanamu.pdf/370
104
129895
398110
2022-08-20T21:34:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}అచ్చుపుస్తకములందు ‘పూరి' రేఫము, 'ఆఱికె ఱకారము వ్రాసినారు. అటుల వ్రాసుటకు వారి పాండిత్యమహిమ తెలియదు. {{float right|106}}

{{left margin|5em}}'''శకటరేఫ మగుట '''—

{{left margin|2em}}'''తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహము (3-206) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆఱని తేజమాఱడియు నాఱికెపంటయు నాఱుషట్కమూ
టాఱిన ముత్తియంబు తడియాఱెను పాపము లాఱె జిల్గునూ
గాఱు వెలంది కొప్పె నను నట్టిపదంబుల (లోన) బెద్దఱాల్
మీఱుచునుండుఁ గబ్బములు మేరుమహీధరరాజకార్ముకా.</poem>|ref=107}}
{{left margin|2em}}'''తిమ్మకవిగారి రసికజనమనోభిరామము '''—

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>ఆఱుగన్నను చిత్తమలరెడు చెలియన్న
మఱి కొప్పుగంటె వేమర చెలంగు</poem>|ref=108}}
{{left margin|5em}}ఇరులు శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—

{{left margin|2em}}'''యయాతిచరిత్రము (2-75) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఇరులు బిలియుచును నలుపులు
కరమరుదై నలుపుకట్టి కదిసిన కరణిం
బరగగ చోముడు కాటుక
కరవటమునుబోలె నిజ్జగంబు దనర్చెన్.</poem>|ref=109}}
{{left margin|2em}}'''శృంగార షష్టము '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>పెరిగిన యీసున న్నెమలిపించెములం బురి విప్పఁబోలు నీ
సరసిరుహాక్షి వేనలికి సాటిగ నిల్వఁగ నోడి సొచ్చె నిం
దరిశరణంబు తేటిగమి నీలము లింద్రుని పేరుగాంచెఁ బె
న్నిరులు గుహాశ్రయంబు గనియెన్ నెఱిగల్గిన వారి కోర్తురే.</poem>|ref=110}}
{{left margin|2em}}'''కళాపూర్ణోదయము (3.31) '''—

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>నిండుచందురునవ్వు నెమ్మోముసిరితోడ
నిరులు గ్రమ్మెడు వేణిభరముతోడ</poem>|ref=111}}<noinclude><references/></noinclude>
55kyre6gm53pi3hxgbenc3z7tlx69e5
పుట:Sukavi-Manoranjanamu.pdf/371
104
129896
398111
2022-08-20T21:49:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}'రవళి' శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—

{{left margin|2em}}'''పినవీరభద్రుని శాకుంతలము (2-184) '''—

{{Telugu poem|type=మ.|lines=<poem>నవలావణ్యపయోధిఁ జిత్త మను మంథానాద్రికిం జంద్రికా
పవనాళిం దఱి త్రాడుగాఁ బెనచి యబ్జాతాస్త్రుఁడుం దీర్చినన్
రవళిం గోకిలకీరముల్ దరువ నీరత్నాకరంబందు ను
దృవముంబొందిన లక్ష్మి గావలయు నప్పద్మాక్షి నీక్షింపఁగన్.</poem>|ref=112}}
{{left margin|2em}}'''యయాతిచరిత్రము (4-154) '''—

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>ఎల్లప్పుడును బిక్కటిల్లు బేరులమ్రోత
రహిమించు ధరగల రవళిగాగ</poem>|ref=113}}
{{left margin|5em}}రవరవలు శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—

{{left margin|2em}}'''చేమకూరవారి విజయవిలాసము (1-85) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>రవరవలు నెరపు నీలపు
రవరవణముతోడఁ జెలి యరాళకచంబుల్
సుకవి మనోరంజనము
కవకవనవ్వున్ వలిజ
క్కవకవఁ గలకంఠకంఠి కఠినకుచంబుల్.</poem>|ref=114}}
{{left margin|5em}}'కచ' పదము బహువచనమేగాని ఏకవచనము గలుగదు. ఉత్తరార్ధమందు రీతియను గుణమున్నది. {{float right|115}}

{{left margin|5em}}రొమ్ము, చేరెడు, పరువంపుఁబువ్వు, సురసుర-(వీటిని) శకటరేఫము లన్నారు. {{float right|116}}

{{left margin|5em}}''''రొమ్ము' రేఫ మగుటకు '''—

{{left margin|2em}}'''రంగనాథరామాయణము '''—

{{Telugu poem|type=ద్విపద.|lines=<poem>నీ రొమ్ముగొనికాడ నేర్తునా చూడ
నీ రాజ్యగతి చూడ నేరుతుఁగాక</poem>|ref=117}}<noinclude><references/></noinclude>
thxt9irq3tapx6ia1kg7sg97xqh4ylr
పుట:Sukavi-Manoranjanamu.pdf/372
104
129897
398112
2022-08-20T22:37:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}''''చేరెడు' రేఫ మగుటకు '''—

{{left margin|2em}}'''చేమకూరవారి విజయవిలాసము (1-66) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>తీరిచినట్టులున్నవి గదే కనుబొమ్మలు, కన్నులంటిమా
చేరలఁ గొల్వగావలయు చేతులయందము చెప్పగిప్ప రా
దూరులు మల్చివేసినటు లున్నవి (బాపురె ఱొమ్ములోని సిం
గారము, శేషుఁడే పొగడఁ గావలె నీతని రూపరేఖలన్.)</poem>|ref=118}}
{{left margin|5em}}''''పరువము' రేఫ మగుటకు '''—

{{left margin|2em}}'''పారిజాతాపహరణము (4-4) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>తరుణీ యీ తరుశాఖాం
తరలోల దుకూలమారుతము లింద్రాణీ
పరివారవారసతులకు
పరువపు విరిగొండ బొడము బడలిక లడఁచున్.</poem>|ref=119}}
{{left margin|2em}}'''ఉద్యోగపర్వము (2-112) '''—

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>పరువంబు దప్పిన విరులు దాల్చుచుఁ దరు
చయము చుక్కలఱేని చంద మరయ.</poem>|ref=120}}
{{left margin|2em}}'''శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (5-67) '''—

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>పరువంపు మంకెన విరివంపు నరవంపు
వాతెర చింద్రెంపు వాన గురియ.</poem>|ref=121}}
{{left margin|5em}}మరియును గలవు.

{{left margin|5em}}''''సుర సుర' రేఫ మగుటకు '''—

{{left margin|2em}}'''చేమకూరవారి సారంగధరచరిత్రము (2-38) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>ఉరుకుచ (డెందమెంత మృదువో మఱి తియ్యని తుంటవింటనే
విరవిరవోవు నారిఁగని పెన్నెఱి గొజ్జెఁగపూవుచేత న
చ్చెరువుగఁ బొంచి కంటికి దిసింపనివాఁ డపు డేసి యార్చెఁబోంె
సురసుర స్రుక్క; మెత్తనగుచోటనె గుద్దలి వాడియౌ గదా)</poem>|ref=122}}<noinclude><references/></noinclude>
582v27dcgfk016fcf83vxtbnc0midb8
398113
398112
2022-08-20T22:37:31Z

tqp4vch42s6c6ctl1fj0wj4tc3bsnnv
పుట:Sukavi-Manoranjanamu.pdf/373
104
129898
398114
2022-08-20T22:47:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}'గొరవంక' (రేఫ మగుట) చింత్యమన్నారు. (అది) రేఫ మగుటకు—

{{left margin|2em}}'''మనుచరిత్రము (4–111) '''—

{{Telugu poem|type=మ.|lines=<poem>శరసంధానముతోనె కొన్ని యడుగుల్ జౌజన్వనంబారి యా
ధరణిం గాల్గొని ద్రోణముల్ దిగిచి దోర్దండంబులం జేసి యే
సిరి బోయల్ దినమంచు నార్చు పఱచున్ బెట్టాసలం డాయుచున్
గొరవంకల్ మొఱవెట్టినట్లు గుణముల్ ఘోషింప రోషంబునన్.</poem>|ref=123}}
{{left margin|2em}}'''చేమకూరవారి విజయవిలాసము (2-179) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>మరుఁ డపు డేసిన తూపులు
ధరియించియు నేమి చెప్పఁ దరుణి న్నరునిన్
సరిగోలల వడి నేసెన్
గొరవంక రొదల్ సెలంగఁ గ్రొన్ననవింటన్.</poem>|ref=124}}
{{left margin|5em}}'ఎరువు' (రేఫ మగుట) చింత్యమన్నారు. రేఫ మగుటకు—

{{left margin|2em}}'''అరణ్యపర్వము (4-347) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఇమ్ము నరేశ్వర మాతుర
గమ్ముల, నీ కార్యమయ్యెఁ గాదేఁ గడు లో
భమ్మొనర నొరుల సొమ్ములు
రమ్మనినన్ వచ్చునే యెరవు సతమగునే.</poem>|ref=125}}
{{left margin|2em}}'''ఉద్యోగపర్వము (3-214) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>హరి పలికిన విధమంతయు
నెరవై యున్నయది వింటె, యీ మాట తెఱం
గరయుదము (తొలుత నీ పెను
పరిచందం బెల్లి నెఱుక పడియెడుఁ బిదపన్)</poem>|ref=126}}
{{left margin|5em}}ఇట్లు బహులములు గలవు.

{{left margin|5em}}'కట్టెదురు’ శకటరేఫ (మన్నారు ) రేఫ మగుటకు—

{{left margin|2em}}'''విరాటపర్వము (5–55) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఒక మరి కిరీటి కట్టెది
రికిఁ గ్రమ్మనఁ బోయిరేని రెండవమా రి
య్యకొనుట కోర్వగ (వేరై
రొకళ్లుఁ గురరాజసేన యోధులలోనన్.)</poem>|ref=127}}<noinclude><references/></noinclude>
48vwvye5vy6gy3i4wjs470ko4wokvno
పుట:Sukavi-Manoranjanamu.pdf/374
104
129899
398115
2022-08-20T22:55:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''ఉద్యోగపర్వము (2-161) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>మగటిమి వారికి వీఁ డెదు
రుగ నమ్మి సుయోధనుఁడు విరోధముఁగొని (స
ర్వగుణాఢ్యులు బలవంతులు
నగు పాండునృపాల సుతుల నవమానించెన్)</poem>|ref=128}}
{{left margin|5em}}‘ఱిచ్చ' రేఫ మన్నారు, (కాని అది) శకటరేఫ మగుటకు—

{{left margin|2em}}'''విరాటపర్వము (4–52) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>కని యుత్తరుండు గరుపా
ఱిన మేనును దలఁకు మనము ఱిచ్చపడిన చూ
పును నై తొట్రువడుచు ని
ట్లనియె దిగులు సొచ్చి యాబృహన్నల తోడన్.</poem>|ref=129}}
{{left margin|2em}}'''ద్రోణపర్వము (1-381) '''—

{{Telugu poem|type=|lines=<poem>చిచ్చునకుఁ దోడు కరువలి
వచ్చినక్రియ భీముకడకు వాసవి యిమ్మై
(వచ్చిన మన యోధావలి
ఱిచ్చవడియె వారి మొన దఱిమికొని వచ్చెన్)</poem>|ref=130}}
{{left margin|2em}}'''అరణ్యపర్వము (6-34) '''—

{{Telugu poem|type=సీ.గీ.|lines=<poem>మహిత కమల మధుర మధురసాస్వాదన
పరవశాత్మయైన భ్రమరకాంత
ఱిచ్చ బుద్ధి నకట ఱేగు బువ్వుల రస
మాను టెట్లు బేల వైతిగాక.</poem>|ref=131}}
{{left margin|5em}}దేహము గరుపాఱుట, తఱిమికొనుట, ఱేగు- ఱకారములందు నప్పకవిగారే వ్రాసిరి. ఈ మూడు పద్యములందును 'ఱిచ్చ' నేమి పరిశీలించి రేఫములందు వ్రాసిరో (తెలియదు). ఆ సామర్థ్యము అవాచ్యము. {{float right|132}}

{{Telugu poem|type=గీ.|lines=<poem>ఱజ్జులాడి యీగి ఱాపడి సభలోన
ఱేసి పోరిలోన ఱిచ్చఁ బొరసి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
tfd5ewqxgn499yatn8c9tayhsals4k7
పుట:Sukavi-Manoranjanamu.pdf/375
104
129900
398116
2022-08-20T23:03:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ఱెన్న మడుగు పుడమిఱేల నేల నుతింప
మనకు విశ్వనాథుఁ డొనరియుండ'</poem>|ref=133}}
{{left margin|5em}}(అను) నీ పద్యము పెద్దిరాజు కావ్యాలంకారచూడామణి యందు(7-45) ఉన్నదని లాక్షణికు లందఱు నెఱింగినదే అప్పకవిగారును వ్రాసినారు. ఈపద్యమందు ఱకారముగాని రేఫములేదు. కావున ననేక గ్రంథములు పరిశీలించి ఈగ్రంథము చూచితే మఱియొక గ్రంథాపేక్ష లేకుండగా జెప్పుతామని ప్రతిజ్ఞ చేసి చెప్పినారు. ఇదివఱకు వ్రాసిన గ్రంథమందు (అప్పకవిగారు) రేఫములు ఱకారము లందున, ఱకారములు రేఫములందున, కేవల రేఫములు - కేవల ఱకారములు వ్రాసినవి ఉభయ మందున, ఉభయము నందును వ్రాసినవి యొక్కొక్క దానియందున స్పష్టము చేసినాము. ఇదివరకే గ్రంథవిస్తరమైనందున నప్పకవిగారు చెప్పిన రేఫ ఱకార(ములను గూర్చిన) గ్రంథము నిలిపినాము.{{float right|134}}

{{p|ac|fwb}}రేఫ ఱకారములు - యతిప్రాసలలో సాంకర్యము

{{left margin|2em}}'''తిమ్మకవిగారు లక్షణసారసంగ్రహమందు '''—

{{Telugu poem|type=|lines=<poem>'కాకునూరి యప్పకవి యహోబలపతి
ముద్దరాజు రామ ముఖ్యు లెల్ల
పోతరాజు కబ్బమున ఱాలు రేఫలు
గదిసె నంచుఁ బలికి రది హుళక్కి. (3-340)</poem>|ref=135}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>బమ్మెర పోతరాజకృత భాగవతంబు సలక్షణంబుగా
కి మ్మహి నేమిటం గొదువ నెంతయు నారసి చూడ నందు రే
ఫమ్ములు ఱాలునుం గదిసి ప్రాసములైన కతంబునంగదా
నిమ్ముగ నాదిలాక్షణికు లెల్లను మాని రుదాహరింపఁగన్'</poem>|ref=136}}
{{left margin|5em}}అని రామన్న చెప్పినాడు.

{{Telugu poem|type=|lines=<poem>పురసతుల విలోకనములు
సరసాలాపములు నర్మసంభోగంబుల్
మఱిగి హరి మనల నొల్లఁడు
నరవరు లో యమ్మ నూతనాప్రియులుగదే'</poem>|ref=137}}<noinclude><references/></noinclude>
ph53cyegz4hcti4l42rp3lxf4oon0ka
పుట:Sukavi-Manoranjanamu.pdf/390
104
129901
398118
2022-08-21T01:30:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}రేఫయుత పద పరిగణనము

{{left margin|5em}}తిమ్మకవి సార్వభౌముడు లక్షణసారసంగ్రహమునందు నిర్ణయించిన లఘురేఫలు :

{{left margin|5em}}

<poem>అరి = సింజిని, పన్ను
అరదము
అరవాయి
అరిది
అరగన్ను
అరట
అరణము
అరుగుట
అరిగె
అబ్బురము
ఇరవు =నివాసము
ఇరువది
ఇరుగు
ఇరువురు
ఇరువన్నె = పసిడి
ఇరుసు
ఇరుగుడు మ్రాను
ఇవురు
ఇవ్వురు
ఉరులౌడ్డుట
ఉరియాడుట
ఉరళించుట
ఉరువడించుట
ఉరువరి
ఎరగలి = చిచ్చు
(చిత్తము) ఎరియుట
ఎరువు
ఎర (మ్రింగెను)
(సొమ్ము) ఎరువు
ఎర పరికెము
ఎవ్వరు
ఒరులు = అన్యులు
(ఒం)డొరులు
ఒరిమెఱు
ఒరిమె
(సొమ్ము) లొరయుట
(ఉల్ల) మొరయుట
ఒక్కరుడు
ఒరగంట రాచుట
కరివాడి మావులు
కరిసెము = కృషి
(పైడి) కరుగుట
కరణి
కరవలి
కరవాలు
కరకలు
కరకరి
కరువు = మూస</poem>

<noinclude><references/></noinclude>
se0mhgwx6qvsegyfsxvz2vq3xf4gjs7
పుట:Sukavi-Manoranjanamu.pdf/376
104
129902
398119
2022-08-21T03:07:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}అని పోతరాజు చెప్పినారని అహోబలపతి వ్రాసినాడు. మరిన్ని కొందఱు లాక్షణికులున్ను ఈలాగే అన్నారు గాని, పోతరాజు లాక్షణికు డగుటను కాకుండుటను లెస్స పరిశీలించినారు కారు. {{float right|138}}

{{Telugu poem|type=సీ.|lines=<poem>అఖిల వేదాంత విద్యా రహస్య విదుండు
సహజ పాండిత్య విశారదుండు
మత్తక్షితీశాధమ స్తోత్ర విముఖుండు
శంభు పదాజ్ఞ పూజారతుండు
పటుతర కవితా విభాసిత ప్రతిభుండు
సకలాంధ్ర లక్షణ చక్రవర్తి
రఘుకులేశ నిదేశ రచిత మహాభాగ
వతపురాణుఁడు పుణ్యవర్ధనుండు
బుధ జనహితుండు బమ్మెరపోత సుకవి
యెన్న రేఫ ఱకారంబు లెఱుఁగఁ డనుచు
నజ్ఞులొకకొంద ఱాడుదు రమ్మహాత్ము
కవిత కెందును లోపంబు గలుగ దభవ!</poem>|ref=139}}
{{left margin|5em}}రామన్న మొదలైన వారిని తెలియని వారనుట తప్పా! పరిశీలించనిది నిష్కారణ(ముగా) నాక్షేపించిన వారిది తప్పుగాక, ఇంకను {{float right|140}}

{{left margin|2em}}'''తిమ్మకవిగారు లక్షణసారసంగ్రహమందు '''—

{{Telugu poem|type=సీ.|lines=<poem>ఘనుఁడు పోతనమంత్రి మును భాగవతము ర
చించి చక్రికి సమర్పించు నెడల
సర్వజ్ఞ సింగయ క్ష్మావరుం డది దన
కిమ్మని వేడిన నిడకయున్న
నలిగి యాపుస్తకం బవనిఁ బాతించిన
చివికి యందొక కొంత శిధిలమయ్యె
క్రమ్మర నది వెలిగందుల నారప
రాజును మరి బొప్పరాజు, గంగ
రాజు మొదలగు కవివరుల్ తేజమెసఁగఁ
జెప్పి రాగ్రంథములయందు తప్పులొదవెఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
85xtzgvzaddpb3umlbfh7gadd75lb9g
పుట:Sukavi-Manoranjanamu.pdf/377
104
129903
398120
2022-08-21T03:22:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గాని పోతకవీంద్రుని కవితయందు
లక్షణం బేమి తప్పదు దక్షహరణ! (3-344)</poem>|ref=141}}
{{left margin|5em}}పోతరాజు చెప్పినది ప్రథమస్కంధము, ద్వితీయము కొంతయు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్కంధములును, దశమము పూర్వభాగము కొంతయు నున్నది. అందులో రేఫఱకార సాంకర్యము లేకుండుటకు వ్రాయుచున్నాము—{{float right|142}}

{{left margin|5em}}'''దీర్ఘముల మీద ఱకారములకు '''—

{{left margin|2em}}'''ప్రథమస్కంధము (158) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>మాఱు పడంగనేసి యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్నపాపల నతిత్వరితంబునఁ ద్రుంచుఁ గ్రూరుఁడై
పాఱుఁడు గాని పాతకుఁడు ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుం
బాఱెడు వీనిఁ గావుము కృపామతి, నర్జున! పాపవర్జనా!</poem>|ref=143}}
{{left margin|5em}}'''కుఱుచలమీది ఱకారములకు '''—

{{left margin|2em}}'''అందే (158) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>వెఱచినవారి దైన్యమున వేదురు నొందినవారి నిద్రమై
మఱచినవారి సౌఖ్యమున మద్యము ద్రావిన వారి నగ్నులై
పఱచినవారి సాధుజనభావము వారిని కావు మంచు వా
చఱచినవారిఁ గామినులఁ జంపుట ధర్మముగాదు ఫల్గునా!</poem>|ref=144}}
{{left margin|2em}}'''సప్తమ స్కంధము (194) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>పాఱఁడు లేచి దిక్కులకు బాహుల నొడ్డఁడు బంధురాజిలో
దూఱఁడు ఘోరకృత్యమని దూఱఁడు తండ్రిని మిత్రవర్గముం
జీఱఁడు మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిన్
దాఱఁడు కావరే యనఁడు దాపము నొందఁడు కంటగింపడున్.</poem>|ref=145}}
{{left margin|2em}}'''అందే (63) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఱెక్కలు రావు పిల్లలకు ఱేపట నుండియు మేత గానమిం
బొక్కెడు గూటిలో నెగసి పోవఁగ నేరపు మున్ను తల్లి యా</poem>|ref=}}<noinclude><references/></noinclude>
cjxn0ekykyu48zjih9o4het2n76efp0
పుట:Sukavi-Manoranjanamu.pdf/378
104
129904
398121
2022-08-21T03:32:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దిక్కుననుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి న
ల్దిక్కులు చూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా.</poem>|ref=146}}
{{left margin|2em}}'''అందే (202) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>ఎఱుగఁడు జీవనౌషధము లెవ్వరు భర్తలు లేరు బాధలం
దఱలఁడు నైజతేజమున తథ్యము జాడ్యము లేదు మిక్కిలి
న్మెఱయుచు నున్నవాఁ డొక నిమేషము దైన్యము నొందఁ డింక నె
త్తెఱఁగునఁ ద్రుంతు వేసరితి దివ్యము వీని ప్రభావ మెట్టిదో?</poem>|ref=147}}
{{left margin|2em}}'''అష్టమస్కంధము (62) '''—

{{Telugu poem|type=మ.|lines=<poem>ఉఱుకుం గుంభయుగంబుపై నరిక్రియన్ హుమ్మంచు పాదంబులన్
దిఱగన్ గంఠము వెన్నుఁ దన్ను నెగయున్ హేలాగతి న్వాలమున్
జఱుచున్ నుగ్గుగ దాక ముంచు మునుఁగున్ శల్యంబులుం దంతముల్
విఱుగన్ వేయుచుఁ బొంచి పొంచి కదియున్ వేదండయూధోత్తమున్.</poem>|ref=148}}
{{left margin|2em}}'''అందే (257) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఒఱపగు నురమును బిఱుదును
నెఱిఁదోకయు ముఖము సిరియు నిర్మలఖురముల్
కుఱుచచెవుల్ దెలిగన్నులు
పఱుగు కంఠంబు జూడఁదగు నా హరికిన్.</poem>|ref=149}}
{{left margin|2em}}'''అందే (538) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>వెఱచుచు వంగుచు వ్రాలుచు
నఱిముఱి గుబురులకుఁ జనుచు హరిహరి యనుచున్
మఱుచుచు నురుకుచుఁ దిరుగుచు
కుఱుమట్టవు పడుచు వడుఁగు గొంత నటించెన్.</poem>|ref=150}}
{{left margin|2em}}'''నవమస్కంధము (206) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>ఎఱిఁగితి మద్దిరయ్య తడవేటికి గుఱ్ఱపుదొంగఁ బట్టఁ డా
జఱభినిఁ బట్టి చంపుఁ డతిసాధుమునీంద్రుడువోలె నేత్రముల్
దెఱవక బొక్కినోరు మెదలింపక బాసిక వెట్టియంచు న
య్యఱువది వేవురుం జని కరాయుధముల్ ఝళిపించి డాయుచున్.</poem>|ref=151}}<noinclude><references/></noinclude>
7np2n3y3j7elqa67ssyafi5pxs2hkfe
పుట:Sukavi-Manoranjanamu.pdf/379
104
129905
398122
2022-08-21T03:38:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''దశమస్కంధము - పూ. భా. (469) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>పాఱుదురు కికురు పొడుచుచు
దూఱుదురు భయంబులేక తోరపుటురముల్
జాఱుదురు ఘనశిలాతటి
మీఱుదు రెన్నంగరాని మెలకువల నృపా.</poem>|ref=152}}
{{left margin|2em}}'''అందే (325) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>తెఱవ యొకతె నిద్రింపఁగ
నెఱిఁగట్టిన వలువ విడిచి నేఁడొక తేలుం
గఱిపించె నీ కుమారుఁడు
వెఱచుచు నది పఱవ నగుట విహితమె సాధ్వీ.</poem>|ref=153}}
{{left margin|2em}}'''అందే (660) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>వెఱమఱ లేని మేటి బలవీరుఁడు కృష్ణకుమారుఁ డొక్కచేఁ
జఱచి ఖగేంద్రు చందమునఁ జక్కఁగ దౌడలు వట్టి కన్నులం
జొఱజొఱ దుర్విషానలము నుబ్బ వధింపక యెత్తి లీలతో
బిఱబిఱ ద్రిప్పివైచెఁ బరిశేషితదర్పముఁ గ్రూరసర్పమున్.</poem>|ref=154}}
{{left margin|2em}}'''అందే (708) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>కఱచిన భుజగము రదములు
విఱుగఁగ వదనముల విషము వెడలఁగ శిరముల్
పఱియలుగ నడఁచె గరుడఁడు
తఱిమి కనకరుచులు గలుగు తన డాఱెక్కన్.</poem>|ref=155}}
{{left margin|5em}}ఇది పోతరాజుగారి కవిత్వము.

{{left margin|5em}}ఇక వెలిగందుల నారపరాజు కవిత్వము—

{{left margin|2em}}'''ద్వితీయస్కంధము (247) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>హరి వచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁడో
పరమపదేశ యోగిజన భావన యీ నిఖిలోర్వియందు నీ
వెఱుఁగని యట్టి యర్థమొకటేనియుఁ గల్గునె యైన నామదిం
బెరసిన కోర్కె దీని వినిపించు దయామతిఁ జిత్తగింపవే.</poem>|ref=156}}<noinclude><references/></noinclude>
9re1dvmlwfakonl9rx6v3v95w36r638
పుట:Sukavi-Manoranjanamu.pdf/380
104
129906
398123
2022-08-21T06:48:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''దశమస్కంధము ఉ. భా (476) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఎఱుగమి నైనను భూసుర
వరుల ధనం బపహరింప వలువదు పతికిన్
మఱుపున ననలము ముట్టిన
దరికొని వెసఁ గాల్పకున్నె తను వెరియంగన్.</poem>|ref=157}}
{{left margin|2em}}'''తృతీయస్కంధము (54) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>హరిపదసేవకుఁ డరిభీ
కరుఁ డర్జును వలన మిగుల కార్మికవిద్యల్
గఱచిన బలియుఁడు సాత్యకి
వఱలిన సుఖలీల నున్నవాఁడె ధరిత్రిన్.</poem>|ref=158}}
{{left margin|2em}}'''చతుర్ధస్కంధము (38) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>సరసిజగర్భ యోగిజన సర్వసుపర్వ మునీంద్ర హవ్య భు
క్పరమ ఋషి ప్రజాపతులు భక్తిమెయిం జనుదెంచి యుండున
త్తఱి తరుణార్కతేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సభాసదుల్
తరమిడి లేచి రప్పుడు పితామహ భర్గులు దక్క నందఱున్.</poem>|ref=159}}
{{left margin|5em}}'''ఇక బొప్పరాజు గంగరాజు కవిత్వము '''—

{{left margin|2em}}'''పంచమస్కంధము (1-9) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>హరి నా ముఖమున నీకున్
నెఱిఁగింపఁదలంచి నాకు నెఱిఁగించెను సు
స్థిరమతి వినుమంతయు శ్రీ
హరి వాక్యముగాఁ దలంచి యవనీనాథా!</poem>|ref=160}}
{{left margin|5em}}అని వ్రాసినారు.

{{left margin|5em}}కావున పోతరాజుగారి భాగవతము అన్నివిధముల సర్వోత్కృష్టమైనది.

{{left margin|5em}}(ఇక ఇతర కవుల కవిత్వములందు) రేఫ ఱకార సాంకర్యము కలుగుటకు తిమ్మకవిగారు 'లక్ష్మణసారసంగ్రహము' (3-319) నందు—

{{Telugu poem|type=క.|lines=<poem>అలసాని పెద్దకవి పిం
గళి సూరన రామభద్ర కవివర్యుఁడు పి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
n7xrnwe0nrs0gn13hvkmwqr3dn78k79
పుట:Sukavi-Manoranjanamu.pdf/381
104
129907
398124
2022-08-21T07:00:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ల్లలమఱ్ఱి వీరభద్రుఁడు
గలిపిరి గద కృతుల ఱాలు గడు రేఫములున్.</poem>|ref=162}}
{{left margin|2em}}'''మనుచరిత్రము (3–12) '''—

{{Telugu poem|type=శా.|lines=<poem>శ్రేణుల్గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు లుష్ణాంశు పా
షాణవ్రాతము కోష్ణమయ్యె (మృగతృష్ణా వార్ధు లింకెన్ జపా
షోణంబయ్యెఁ బతంగబింబము, దిశాస్తోమంబు శోభాదరి
ద్రాణంబయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్.)</poem>|ref=163}}
{{left margin|5em}}ఆముక్తమాల్యద శ్రీ కృష్ణరాయ విరచితమని యుండినను పెద్దనగారి కవిత్వము గావున 'పెద్దకవి కలిపినా 'రని (చెప్పుచు నీ క్రింది ఆముక్తమాల్యద పద్యములు) చెప్పినారు. {{float right|164}}

{{left margin|2em}}'''ఆముక్తమాల్యద (1-162) '''—

{{Telugu poem|type=మ.|lines=<poem>ఇలకున్ వ్రేఁగుగఁ బండు తీరవన పుండ్రేక్షుచ్చటాదీప్తు ల
గ్గలమై వ్రేల నురుస్వనంబు లెసఁగంగాఁ ద్రుప్పు రాట్నంపుగుం
డ్రలు నాఁ దేనెకొలంకులం బొఱలి పాఱన్ విచ్చు పంకేరుహం
బుల నాడెం దొలుసంజ తేటివలయంబుల్ తారఝంకారముల్.</poem>|ref=165}}
{{left margin|2em}}'''అందే (1–82) '''—

{{Telugu poem|type=మ.|lines=<poem>పునుగుందావి నవోదనంబు మిరియంపుం బొళ్ళతోఁ జట్టు చుం
యను నాదారని కూరగుంపు ముకుమందై పేర్చునావం చిగు
ర్కొను పచ్చళ్లను పాయసాన్నములు నూఱుంగాయలున్ జేచుఱు
క్కనునేయిన్ జిఱువాలు వేలుపగు నాహారం బిడున్ సీతువున్.</poem>|ref=166}}
{{left margin|2em}}'''అందే (7–49) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>ముదిమది దప్పితోటు మునిముఖ్య భవత్తనయన్ గృహంబునన్
బదిలముజేసి వచ్చి మఱి బట్టబయల్ వెడదూఱు దూఱె దా
సదన మికొక్కమాటరసి చంచలలోచనఁ గానకున్న దూ
చెదు మరి కాని బుద్ధి విపరీతతఁ బొందక పోయి చూడుమా.</poem>|ref=167}}<noinclude><references/></noinclude>
bnfdtjhykemv9xrbxtysr76fm6x0wn0
398125
398124
2022-08-21T07:00:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ల్లలమఱ్ఱి వీరభద్రుఁడు
గలిపిరి గద కృతుల ఱాలు గడు రేఫములున్.</poem>|ref=162}}
{{left margin|2em}}'''మనుచరిత్రము (3–12) '''—

{{Telugu poem|type=శా.|lines=<poem>శ్రేణుల్గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు లుష్ణాంశు పా
షాణవ్రాతము కోష్ణమయ్యె (మృగతృష్ణా వార్ధు లింకెన్ జపా
షోణంబయ్యెఁ బతంగబింబము, దిశాస్తోమంబు శోభాదరి
ద్రాణంబయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్.)</poem>|ref=163}}
{{left margin|5em}}ఆముక్తమాల్యద శ్రీ కృష్ణరాయ విరచితమని యుండినను పెద్దనగారి కవిత్వము గావున 'పెద్దకవి కలిపినా 'రని (చెప్పుచు నీ క్రింది ఆముక్తమాల్యద పద్యములు) చెప్పినారు. {{float right|164}}

{{left margin|2em}}'''ఆముక్తమాల్యద (1-162) '''—

{{Telugu poem|type=మ.|lines=<poem>ఇలకున్ వ్రేఁగుగఁ బండు తీరవన పుండ్రేక్షుచ్చటాదీప్తు ల
గ్గలమై వ్రేల నురుస్వనంబు లెసఁగంగాఁ ద్రుప్పు రాట్నంపుగుం
డ్రలు నాఁ దేనెకొలంకులం బొఱలి పాఱన్ విచ్చు పంకేరుహం
బుల నాడెం దొలుసంజ తేటివలయంబుల్ తారఝంకారముల్.</poem>|ref=165}}
{{left margin|2em}}'''అందే (1–82) '''—

{{Telugu poem|type=మ.|lines=<poem>పునుగుందావి నవోదనంబు మిరియంపుం బొళ్ళతోఁ జట్టు చుం
యను నాదారని కూరగుంపు ముకుమందై పేర్చునావం చిగు
ర్కొను పచ్చళ్లను పాయసాన్నములు నూఱుంగాయలున్ జేచుఱు
క్కనునేయిన్ జిఱువాలు వేలుపగు నాహారం బిడున్ సీతువున్.</poem>|ref=166}}
{{left margin|2em}}'''అందే (7–49) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>ముదిమది దప్పితోటు మునిముఖ్య భవత్తనయన్ గృహంబునన్
బదిలముజేసి వచ్చి మఱి బట్టబయల్ వెడదూఱు దూఱె దా
సదన మికొక్కమాటరసి చంచలలోచనఁ గానకున్న దూ
ఱెదు మరి కాని బుద్ధి విపరీతతఁ బొందక పోయి చూడుమా.</poem>|ref=167}}<noinclude><references/></noinclude>
j08hi4aa3pltjj9es9wcvpxyy3l8382
పుట:Sukavi-Manoranjanamu.pdf/382
104
129908
398126
2022-08-21T07:25:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''అందే (4-245) '''—

{{Telugu poem|type=శా.|lines=<poem>ఱేపుల్ మాపు మతంగజంబును మణి శ్రీఖండ ముక్తాలియున్
రా వాణిజ్యము బెంచి యేలఁగనగున్ (వర్షంపుటెవ్వన్ రుజన్
హావళ్లందగు నన్యభూప్రజల రా జాయాయి జాత్యౌచితిన్
బ్రోవంగాఁదగుఁ, దోట దొడ్డి గను లాప్తుల్ సూడఁ బంపందగున్)</poem>|ref=168}}
{{left margin|2em}}'''సూరన రాఘవపాండవీయము (1-20) '''—

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>కానలో దారు మృగంబులకైవడిఁ
గైకొని యసమాస్త్రకర్మవలన</poem>|ref=169}}
{{left margin|5em}}ఇందులో తారు = తమరు అన్న అర్థమునందు లఘురేఫ తాఱుట = అడగుట అన్న అర్థమునందు గురురేఫము నగును. (కాని) వెల్లంకి తాతంభట్టు నిడుపుల మీద బండి లేదన్నాడు. అందుకు 'తారుట' రేఫమే అని రాఘవపాండవీయానకు టీకవ్రాయుచు ముద్దరాజు రామన్న సమ్మతి వ్రాసినాడు. అది (సరి) కాదు. 'తాఱుట' ఱకారమే సిద్ధము. మరియు సూరన్న అది ఱకారానకు. {{float right|170}}

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>రేఖపై మీఁదటి ఱెప్పల యొప్పు ప
న్నాగంపు గడవళ్ల బాగు నెఱప</poem>|ref=171}}
{{left margin|2em}}'''అని, మరియు ప్రభావతీప్రద్యుమ్నమునందు '''—

{{Telugu poem|type=క.|lines=<poem>గ్రక్కునఁ జని వ్రాలుదునో
ఱెక్కలు గట్టుకొని దివిజరిపుమేడలపై
నక్కొమ్మఁ జూచు టెపుడెపు
డొక్కో యనునంత తమక మున్నది తమలోన్. (4-86)</poem>|ref=172}}
{{left margin|5em}}(అని ప్రయోగించినాడు.}

{{left margin|2em}}'''ఇక కవి రామభద్రుడు రామాభ్యుదయము (8-69) నందు '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>సైరిభ వారిభ ద్విరద శాసన ఖడ్గ ఖరాధిరూఢులై
దారలు బూర కొమ్ములును దప్పెటలుం బటహంబులుం బదు
ల్నూఱును వేలు మ్రోయఁగ వను ల్వడి వెల్వడి హత్తి యుత్తర
ద్వారమువంక...ర నిరువంకల పౌజులు దీర్చి రయ్యెడన్.</poem>|ref=173}}<noinclude><references/></noinclude>
0ipu8zm83e1smmtbiv94luy492nwl1b
పుట:Sukavi-Manoranjanamu.pdf/383
104
129909
398127
2022-08-21T07:34:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''మరియు నందే (పీఠిక. 104) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>(రంగనవద్యమై సుధ తెఱంగన శోభిలి విన్గొలంకు చే
రం గన దిందు దీప్తి నెదురం గనకోదరు కంబుకంఠి దూ
ఱంగ ననంగు జాతిపగ ఱం గనలం గమకించి) ఠీవి మీ
ఱంగ నటంచు గొబ్బురిపురప్రభు రంగనకీర్తి రంజిలన్.</poem>|ref=174}}
{{left margin|5em}}(అని ప్రయోగించి రేఫ ఱకారములు కలిపినాడు.)

{{left margin|2em}}'''మరి, పిల్లలమఱ్ఱి పినవీరన్న జైమినీభారతము (1-137) నందు '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>తూరుపు తెల్లవారుటయుఁ దోడనె మంగలపాఠకస్తుతుల్
మీఱఁ దదీయరాగముల మేల్కని కాల్యసమంచితక్రియల్
దీరిచి పాండుపుత్ర వసుదేవసుతుల్ ప్రమదంబు మోములం
దేరఁగ వేడ్కతో నరుగుదెంచి సభాస్థలి నిల్చి రయ్యెడన్.</poem>|ref=175}}
{{left margin|2em}}'''అని, సంకుసాల నరసింగయ 'కవికర్ణరసాయనము' (5-75) నందు '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>వనధి సర్వంకషంబయ్యు వలయు పనికి
ఱేపులన కాని చొర రాని రీతిఁ దవరి
విశ్వరూపకుఁ డయ్యు శ్రీ విభుఁడు కూర్మ
రూపముల సేవ్యుఁడగు నారురుక్షులకును.</poem>|ref=176}}
{{left margin|5em}}(అని రేఫ ఱకారములు కలిపినారు.)

{{Telugu poem|type=|lines=<poem>'నాన్యేషాం వైధర్మ్యం, లఘ్వలఘూనాం,
రయోస్తు నిత్యం స్యాత్'</poem>|ref=}}
{{left margin|5em}}ఆనే ఆంధ్రవ్యాకరణసూత్రమునకు టీక వ్రాసి, రేఫ ఱకారాలు కలుపరాదని చెప్పిన బాలసరస్వతిగారు తమ 'చంద్రికాపరిణయ'మందు—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>అక్కమలేక్షణన్ సవినయంబునఁ గాంచుము నాదు మాఱుగా
మ్రొక్కుము సేమ మా భువనమోహిని నీకని పల్కు మూర్తిఁజేఁ
జిక్కితి వేగఁ బ్రోవుమని చెప్పుము పొమ్మిఁక తేటిరాయ నీ
ఱెక్కలమాటునన్ నను భరించి లభింపుము కీర్తిపుణ్యముల్.</poem>|ref=177}}<noinclude><references/></noinclude>
9qz042isb16gldzva2z9sl1kf3jw2rx
398128
398127
2022-08-21T07:34:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''మరియు నందే (పీఠిక. 104) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>(రంగనవద్యమై సుధ తెఱంగన శోభిలి విన్గొలంకు చే
రం గన దిందు దీప్తి నెదురం గనకోదరు కంబుకంఠి దూ
ఱంగ ననంగు జాతిపగ ఱం గనలం గమకించి) ఠీవి మీ
ఱంగ నటంచు గొబ్బురిపురప్రభు రంగనకీర్తి రంజిలన్.</poem>|ref=174}}
{{left margin|5em}}(అని ప్రయోగించి రేఫ ఱకారములు కలిపినాడు.)

{{left margin|2em}}'''మరి, పిల్లలమఱ్ఱి పినవీరన్న జైమినీభారతము (1-137) నందు '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>తూరుపు తెల్లవారుటయుఁ దోడనె మంగలపాఠకస్తుతుల్
మీఱఁ దదీయరాగముల మేల్కని కాల్యసమంచితక్రియల్
దీరిచి పాండుపుత్ర వసుదేవసుతుల్ ప్రమదంబు మోములం
దేరఁగ వేడ్కతో నరుగుదెంచి సభాస్థలి నిల్చి రయ్యెడన్.</poem>|ref=175}}
{{left margin|2em}}'''అని, సంకుసాల నరసింగయ 'కవికర్ణరసాయనము' (5-75) నందు '''—

{{Telugu poem|type=గీ.|lines=<poem>వనధి సర్వంకషంబయ్యు వలయు పనికి
ఱేపులన కాని చొర రాని రీతిఁ దవరి
విశ్వరూపకుఁ డయ్యు శ్రీ విభుఁడు కూర్మ
రూపముల సేవ్యుఁడగు నారురుక్షులకును.</poem>|ref=176}}
{{left margin|5em}}(అని రేఫ ఱకారములు కలిపినారు.)

{{Telugu poem|type=|lines=<poem>'నాన్యేషాం వైధర్మ్యం, లఘ్వలఘూనాం,
రయోస్తు నిత్యం స్యాత్'</poem>|ref=}}
{{left margin|5em}}అనే ఆంధ్రవ్యాకరణసూత్రమునకు టీక వ్రాసి, రేఫ ఱకారాలు కలుపరాదని చెప్పిన బాలసరస్వతిగారు తమ 'చంద్రికాపరిణయ'మందు—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>అక్కమలేక్షణన్ సవినయంబునఁ గాంచుము నాదు మాఱుగా
మ్రొక్కుము సేమ మా భువనమోహిని నీకని పల్కు మూర్తిఁజేఁ
జిక్కితి వేగఁ బ్రోవుమని చెప్పుము పొమ్మిఁక తేటిరాయ నీ
ఱెక్కలమాటునన్ నను భరించి లభింపుము కీర్తిపుణ్యముల్.</poem>|ref=177}}<noinclude><references/></noinclude>
t08529wbagejjtcacmxzw65g9wxgzgc
పుట:Sukavi-Manoranjanamu.pdf/384
104
129910
398129
2022-08-21T07:43:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}(అని రేఫ ఱకారములను కలిపినారు). ఇటువలెనే మహాకవులకున్ను రేఫ ఱకారాలపట్ల పరిశీలన లేకపోయినది" అని వ్రాసినారు. {{float right|178}}

{{left margin|5em}}లాక్షణికులు నిర్దోషమైన భాగవతము నాక్షేపించిరి. రేఫ ఱకార సాంకర్యముగల (మనుచరిత్ర) ఆముక్తమాల్యాది కావ్యముల నాక్షేపించరయిరి. అయితే అది పరిశీలించి, తప్పులున్నచోట తప్పులనుట తిమ్మకవి సార్వభౌమునికి తప్పా. పామరులు 'అప్పకవీయమునందు తప్పులున్న' వన్నా మని మము నాడుదురు. చెప్పకమానితే, తప్పులే ఒప్పులగును. {{float right|179}}

{{left margin|5em}}రేఫ సాంకర్యములు మరియును గలవు.

{{left margin|2em}}'''చేమకూరవారి విజయవిలాసము (1-28) '''—

{{Telugu poem|type=ఉ.|lines=<poem>కోప మొకింత లేదు బుధకోటికిఁ గొంగుపసిండి సత్య మా
రూపము తారతమ్యము నెఱుంగ స్వతంత్రుఁడు నూతనప్రియా
టోపము లేని నిశ్చలుఁ డిటుల్ గృతలక్షణుఁడై చెలంగఁగా
ద్వాపరలక్షణుం డనఁగ వచ్చునొకో యిల ధర్మనందనున్.</poem>|ref=180}}
{{left margin|2em}}'''అందే (2-40) '''—

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>తన పితామహుని బృందారకాధిపుఁ బోలు
ఱెప్ప వ్రేయక చూచు రీతిఁ గనుట...</poem>|ref=181}}
{{left margin|2em}}'''చేమకూరవారి సారంగధరచరిత్ర (2-180) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>వ్రతమా యిటు లేచ మధు
వ్రతమా నీ కుచితమా విరాలింబడ నా
మత మాలోచించ వయో దా
రు తమా మోదయుతమా చిఱుత మారుతమా!</poem>|ref=182}}
{{Telugu poem|type=|lines=<poem>అందే (3-252)</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>మఱుపింపఁదగునె నృపతికి
ధర పాలన సేయకునికి ధర్మం బగునే
సరగున తిరిగి పురంబున
కరుగుము చింతిలక మానవాధిపతిలకా!</poem>|ref=183}}<noinclude><references/></noinclude>
9j1sscnofyw3t8cjcsm4vsz1c060wdl
398130
398129
2022-08-21T07:46:42Z

{{left margin|2em}}'''అందే (3-252) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>మఱుపింపఁదగునె నృపతికి
ధర పాలన సేయకునికి ధర్మం బగునే
సరగున తిరిగి పురంబున
కరుగుము చింతిలక మానవాధిపతిలకా!</poem>|ref=183}}<noinclude><references/></noinclude>
gwmhslgqmvj4ztlso9i6resi099qx6m
పుట:Sukavi-Manoranjanamu.pdf/385
104
129911
398131
2022-08-21T07:54:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''అందే (2.30) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఈ రాసుతు సమ్ముఖమున
జేరి యెవరు బుద్ధినుతులు చెప్పెడివారల్
లేరైరా యని పెద్దలు
దూఱుదు రందుకొఱ కళుకుతో ననవలసెన్.</poem>|ref=184}}
{{left margin|2em}}'''అందే (2-71) '''—

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>నిస్తంభనీలమణిస్తంభరుచితోడ
నెఱిగొప్పు కప్పు డాలొరసి కొనఁగ...</poem>|ref=185}}
{{left margin|5em}}మరియును గలవు.

{{left margin|2em}}'''రుక్మాంగద చరిత్రము (5-9) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>వెఱువకు మాత్మలో ననుచు వింతఁగఁ జూడఁగ వల్దటంచు న
తైఱవకు లోలుఁడై యతఁడు తెల్లమిగా నను నొల్లకుండుటే
నెఱిఁగి సహింపలే కెచట కేనియు నేగు తలంపుతోడఁ ద
త్తరముగ నేగుదెంతుఁ బ్రమదంబున నిన్గనుగొంటి నియ్యెడన్.</poem>|ref=186}}
{{left margin|2em}}'''కవి రామభద్రుడుగారి 'జయ రామా రామ' శతకము నందు '''—

{{Telugu poem|type=}సీ. పా.|lines=<poem>గరలకంధరువిల్లు విఱుగునా నేటిపై
కొండలు దేలునా, కుంభకర్ణుఁ
డు దెగునా, వార్థి గట్టు వడునా...'</poem>|ref=187}
{{left margin|2em}}'''మరియు నందే '''—

{{Telugu poem|type=సీ.|lines=<poem>చలమున నీవు దశగ్రీవుఁ బోరు
నప్పు డహంపూర్వికాది ఘోర
శబ్ద గర్వములు ముష్టాముష్టిఁ గదియు శా
ఖామృగ దనుజ(సంఘముల) సరకు
గొన బాహాబాహిఁ బెనగు రాక్షస కీశ
వరులు ఖడ్గాఖడ్గి నఱుకు లాడ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
3hqk05de0xao7cwaik9ccghqxe852dr
398132
398131
2022-08-21T07:55:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|2em}}'''అందే (2.30) '''—

{{Telugu poem|type=క.|lines=<poem>ఈ రాసుతు సమ్ముఖమున
జేరి యెవరు బుద్ధినుతులు చెప్పెడివారల్
లేరైరా యని పెద్దలు
దూఱుదు రందుకొఱ కళుకుతో ననవలసెన్.</poem>|ref=184}}
{{left margin|2em}}'''అందే (2-71) '''—

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>నిస్తంభనీలమణిస్తంభరుచితోడ
నెఱిగొప్పు కప్పు డాలొరసి కొనఁగ...</poem>|ref=185}}
{{left margin|5em}}మరియును గలవు.

{{left margin|2em}}'''రుక్మాంగద చరిత్రము (5-9) '''—

{{Telugu poem|type=చ.|lines=<poem>వెఱువకు మాత్మలో ననుచు వింతఁగఁ జూడఁగ వల్దటంచు న
తైఱవకు లోలుఁడై యతఁడు తెల్లమిగా నను నొల్లకుండుటే
నెఱిఁగి సహింపలే కెచట కేనియు నేగు తలంపుతోడఁ ద
త్తరముగ నేగుదెంతుఁ బ్రమదంబున నిన్గనుగొంటి నియ్యెడన్.</poem>|ref=186}}
{{left margin|2em}}'''కవి రామభద్రుడుగారి 'జయ రామా రామ' శతకము నందు '''—

{{Telugu poem|type=సీ. పా.|lines=<poem>గరలకంధరువిల్లు విఱుగునా నేటిపై
కొండలు దేలునా, కుంభకర్ణుఁ
డు దెగునా, వార్థి గట్టు వడునా...'</poem>|ref=187}}
{{left margin|2em}}'''మరియు నందే '''—

{{Telugu poem|type=సీ.|lines=<poem>చలమున నీవు దశగ్రీవుఁ బోరు
నప్పు డహంపూర్వికాది ఘోర
శబ్ద గర్వములు ముష్టాముష్టిఁ గదియు శా
ఖామృగ దనుజ(సంఘముల) సరకు
గొన బాహాబాహిఁ బెనగు రాక్షస కీశ
వరులు ఖడ్గాఖడ్గి నఱుకు లాడ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
s8okq8azunxk2i1psl4hiypgkz31dmq
పుట:Sukavi-Manoranjanamu.pdf/386
104
129912
398133
2022-08-21T10:36:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem></poem>|ref=}}కపి దైత్య వీరశేఖరు లశ్వ ఘోషలు
కరి బృంహితములు మార్గణ గరుత్ప్ర
చండ ఝాంకృతు అట్ట హాసములు నెమ్మి
ఘన నినాదంబు అతి భయంకరము దుర మ
లంఘ్య మీక్షింప బ్రహ్మాదులకు వశంబె
జయరమా రామ రామ రాక్షస విరామ.
{{left margin|5em}}ఈ పద్యమందు రేఫ అకార సాంకర్యమేకాదు. 'ముష్టిముట్టి' యని
యుండవలసినందుకు 'ముష్టాముష్టి' యని యతి యందు ప్రయోగించినారు. {{float right|189}}

{{p|al|fwb}}వ్యాకరణసూత్రము

{{Telugu poem|type=|lines=<poem>'కర్మవ్యవహారే బహువ్రీహౌ పూర్వ పదాంతస్య దీర్ఘః
ఇచ్ సమాసాంతో వక్ష్యతే.
తత్ర తేనేద మితి సరూపే.
సప్తమ్యంతే గ్రహణవిషయే సరూపే పరే తృతీ
యాంతే చ ప్రహరణ విషయే. ఇదం యుద్ధం
ప్రవృత్త మిత్యర్థే సమస్యేతే
కేశేషు కేశేషు గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం కేశాకేశి.
దండైశ్చ దండైశ్చ ప్రహృత్యేదం యుద్ధం ప్రవృత్తమితి దండాదండి.
ముష్టినా ముష్టినా ప్రవృత్తం యుద్ధమితి ముష్టీముష్టి.
'ఓర్గుణః' ఉవర్ణాంతస్య గుణః స్యాత్. తద్ధితే
ఆవాదేశః, బాహాబాహవి. తద్ధితే కిం? పట్వీ.
సరూపే ఇతి కిం? హలేన, ముసలేన...'</poem>|ref=}}
{{left margin|5em}}అని యున్నందున 'ముష్టాముష్టి' యనరాదు. అకారాంతములకు-దండాదండి. ఇకారాంతములకు - 'ముష్టీముష్టి.' ఉకారాంతములకు - ‘బాహాబాహవి’ అని వ్యాకరణమందే యున్నది. 'బాహాబాహి' అనుచోట 'బాహా' శబ్దము - అకారాంత స్త్రీ లింగము - కలదు. కావున 'బాహాబాహి'యని పూర్వపదాంతముకే దీర్ఘము. కాని, 'ముష్టి' శబ్దము అకారాంతముగా కన్పించదు. ఇక,— {{float right|190}}

,<noinclude><references/></noinclude>
hzu12jz5y2bhl74f4l45nxofahgs9sw
398134
398133
2022-08-21T10:39:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>కపి దైత్య వీరశేఖరు లశ్వఘోషలు
కరిబృంహితములు మార్గణగరుత్ప్ర
చండఝాంకృతు లట్టహాసములు నెమ్మి
ఘననినాదంబు లతిభయంకరము దుర మ
లంఘ్య మీక్షింప బ్రహ్మాదులకు వశంబె
జయరమా రామ రామ రాక్షస విరామ.</poem>|ref=}}
{{left margin|5em}}ఈ పద్యమందు రేఫ ఱకార సాంకర్యమేకాదు. 'ముష్టీముష్టి' యని యుండవలసినందుకు 'ముష్టాముష్టి' యని యతి యందు ప్రయోగించినారు. {{float right|189}}

{{p|al|fwb}}వ్యాకరణసూత్రము

{{Telugu poem|type=|lines=<poem>'కర్మవ్యవహారే బహువ్రీహౌ పూర్వపదాంతస్య దీర్ఘః
ఇచ్ సమాసాంతో వక్ష్యతే.
తత్ర తేనేద మితి సరూపే.
సప్తమ్యంతే గ్రహణవిషయే సరూపే పరే తృతీ
యాంతే చ ప్రహరణ విషయే. ఇదం యుద్ధం
ప్రవృత్త మిత్యర్థే సమస్యేతే
కేశేషు కేశేషు గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం కేశాకేశి.
దండైశ్చ దండైశ్చ ప్రహృత్యేదం యుద్ధం ప్రవృత్తమితి దండాదండి.
ముష్టినా ముష్టినా ప్రవృత్తం యుద్ధమితి ముష్టీముష్టి.
'ఓర్గుణః' ఉవర్ణాంతస్య గుణః స్యాత్. తద్ధితే
ఆవాదేశః, బాహాబాహవి. తద్ధితే కిం? పట్వీ.
సరూపే ఇతి కిం? హలేన, ముసలేన...'</poem>|ref=}}
{{left margin|5em}}అని యున్నందున 'ముష్టాముష్టి' యనరాదు. అకారాంతములకు-దండాదండి. ఇకారాంతములకు - 'ముష్టీముష్టి.' ఉకారాంతములకు - ‘బాహాబాహవి’ అని వ్యాకరణమందే యున్నది. 'బాహాబాహి' అనుచోట 'బాహా' శబ్దము - అకారాంత స్త్రీ లింగము - కలదు. కావున 'బాహాబాహి'యని పూర్వపదాంతముకే దీర్ఘము. కాని, 'ముష్టి' శబ్దము అకారాంతముగా కన్పించదు. ఇక,— {{float right|190}}

,<noinclude><references/></noinclude>
h3px4wjcvinchvdgkg818ahd81p1apn