వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.39.0-wmf.26 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Gadget Gadget talk Gadget definition Gadget definition talk పుట:శ్రీ సుందరకాండ.pdf/224 104 113266 398316 361333 2022-08-26T06:11:45Z Ramesam54 3001 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{p|fs125|ac}}శ్రీ
{{p|fs150|ac}}సుందరకాండ
{{p|fs125|ac}}సర్గ 26
{{left margin|5em}}<poem> 1 ఆ విధమున వాపోవుచు జానకి కండ్లనీళ్లుబికి కాల్వలు కట్టగ ముఖము వంచుకొని బోరున ఏడ్చెను తల్లడిల్లి పసిపిల్ల చందమున. 2 పిచ్చిదానివలె, వికలచిత్తవలె, శివమెత్తిన దానివలె, నేలబడి, పొర్లాడెను వంపులు తిరుగగ మెయి, అశ్వబాల చాయను జనకాత్మజ 3 ఏమఱి రాఘవు డెడమైనప్పుడు మాయవేసమున డాయవచ్చి, నను బలిమిపట్టి రావణుడు తెచ్చె వడి, పెనగులాడి యేడ్చినను విడువ కిటు. 4 ఇచ్చట రక్కసి మచ్చరి కత్తెలు కోరాడగ చిక్కున బడి. పొక్కుచు దుస్సహార్తి వందురుచుంటిని; ఇక బ్రతికి యుండ నోపను క్షణమైనను. </poem>
<noinclude><references/> {{right|213}}</noinclude> 1o8spv7l7dz9vv1ehjjbjxsignh2obd పుట:శ్రీ సుందరకాండ.pdf/225 104 113267 398320 361335 2022-08-26T06:15:20Z Ramesam54 3001 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{rh|సర్గ26||}} {{left margin|5em}}<poem> 5 రామున కతిదూరంబుగ, క్రూరా సురుల నడుమబడి క్షోభిల్లెడి నా కెందుకు సొమ్ములు, ఎందుకు సంపద, లెందులకీ దురదృష్ట జీవితము ? 6 ఇంతటి కష్టము లీడ్చి మొత్తినను , పిగిలి బ్రద్దలై పగులకున్న, దిది నా హృది పాషాణమొ ? జరామరణ శూన్యమయిన నిష్ఠురలోహార్థమొ ? 7 ప్రియునకు దూరంబయి చిరకాలము బ్రతికితి నెంతటి పాపజీవినో ! కాను కులసతిని, కాబో నార్య, ని సీ ! యిక నా బ్రతుకెందు కుర్విలో. 8-9 ఈ నిశాచరు, నికృష్టు, నిషాదుని, ఎడమకాలితో నేని స్పృశింపను, ననుకోరె నృశంసను, డిది, తనకును తన కులమున కంతకమని యెంచక. 10 ముక్కముక్కలుగ చెక్కిన కానీ, చీల్చినకానీ, కాల్చినకానీ, రావణు పజ్జకు రానురాను, నిజ మేమిటి కిక మీరిట్లు వదరెదరు ? 11 పేరందిన రఘువీరుడు, ప్రాజ్ఞుడు, సాధువృత్తనయశాలి, కృతజ్ఞుడు, రామచంద్రు, డభిరక్తలోచనుడు, నా దురదృష్టమునన్ శంకించెను. </poem>
<noinclude><references/> {{left|214}}</noinclude> 68kx2ap04l4x0a6kgr2tgqhn661go3h పుట:శ్రీ సుందరకాండ.pdf/227 104 113269 398323 361400 2022-08-26T06:21:42Z Ramesam54 3001 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{left|}}{{rh|సర్గ 26 || }} {{left margin|5em}}<poem> 18 అసురుడట్లు నన్నపహరించి పఱ తెంచుచున్నపు డెదిర్చిపోరిన జ టాయు వెపుడొ తెగటారె, నింక నా వృత్తాంతము పతి కెవరెఱిగింతురు? 19 వృద్ధుండైనను వీర కేసరి జ టాయువు రావణు నడ్డగించి పో రాడెను నను కాపాడగ ఎక్కటి కయ్యములో గ్రక్కదలక ఘనముగ. 20 నేనీగడ్డను దానవ ఘాతల పాలయి దురపిలు వార్త సోకినన్, ' రాము డపుడె క్రూరాస్త్ర శస్త్రముల లోక మరాక్షస లోకము చేయును. 21 లంకగడ్డ లవలన కంపింపగ జలము లింకి వార్ధులు శోషింపగ, ఊరుపేరు లేకుండ మాసిపోన్, నీచుని రావణు పీచమడంచును. 22 మగలు చావగా మిగిలిన మగువలు ఇంటింటను- పడియేడ్తురు, నే నిపు డేడ్చుచున్నటుల , ఏపును ప్రాపును బూడిదయై పోవును లంకాపురి. 23. రామలక్ష్మణులు రణ దుర్జయు లీ. లంక నాల్గ మూలలును వెతకి, రా త్రించరులను కడ తేర్తురు చావక బ్రతుకడు శత్రువు వారి కంటబడి </poem>
<noinclude><references/> {{left|216}}</noinclude> 05rhy4vyjywqwluan2aq4vx5r2dg2jj పుట:శ్రీ సుందరకాండ.pdf/228 104 113270 398325 361404 2022-08-26T06:23:53Z Ramesam54 3001 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{right|}}{{rh|||సుందరకాండ}} {{left margin|5em}}<poem> 24 కాటి పొగలతో కార్కొన త్రోవలు, గ్రద్దల గుంపులు గగనము కప్పగ, సంకులమై యీ లంక శీఘ్రమే వల్లకాడుగా పాడఱు గావుత. 25 ఈడేరును నా యిష్టము వేగమె, మీ దుర్మార్గ నిమిత్తము లరయగ, పోగాలము దాపున తోచును, విప రీత కాలమిది యాతుధానులకు. 26 అశుభ సూచనము లగపడుచున్నవి లంక నాల్గు కడలను; భావింపగ అతి శీఘ్రమె మీ యైశ్వర్య ప్రభ లాఱి, మాఱి, మాయమగును తథ్యము. 27 పాపి రావణుడు పడినంతనె; మును ముట్టగ, చుట్టగ, పట్టరాని లంక సర్వము కళా శూన్యమగును; ధవుడు పోయిన విధవ రూపంబున. 28 పుణ్యదినోత్సవములకు దూరమయి, ధవులు లేని దానవ వధువులతో, దీపములాఱిన కాపురములతో ముండమోపివలె నుండు లంకయిక. 29 ఇంటింటను భరియింపరాని వెత, పెద్దపెట్టున తపించి యేడ్చు రా క్షస కులకన్యల కంఠరోదనము లాలకింతు తథ్యము శీఘ్రముగనె . </poem>
<noinclude><references/> {{right|217}}</noinclude> 29l9qejur7825qb90vvfbjof3l9o5fi పుట:శ్రీ సుందరకాండ.pdf/229 104 113271 398330 361403 2022-08-26T06:29:16Z Ramesam54 3001 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{rh|సర్గ 26 | | }} {{left margin|5em}}<poem> 30 రాముని శస్త్రాస్త్ర దవానలమున కూలి, కాలి, సంకులమై, వెలుతురు లేక, చీకటులు ప్రాక ,హతాసుర వీరులతో వెఱపించు లంకయిక. 31 ఈ విధమున నశియించు లంక; నే నిక్కడ రావణు గృహమున పడు క ష్టంబులు విని, తక్షణమె రాఘవుడు అభిసంధించును అస్త్రశస్త్రముల. 32-33 అధముడు క్రూరుడు హతక రావణుడు, పెట్టిన గడువిదె గిట్టినదైనను నాకు విధించిన నడుమంత్రవు మృతి పనిమీదనే విఱుచుక పడునొకొ! 34 తామసించిన అధర్మ కర్మములు దాకొలుపు మహోత్పాత ప్రళయము, మాంసాశన మదమత్తులగు నిశా చరులీ పర్యవసానము నెఱుగరు. 35 చలిది నగుదు రాక్షస రాజునకే, నయిన నేమి చేయంగల దానను, రక్తలోచనుడు రాము డగపడక, అంతులేని శోకార్తిని కుములుచు. 36 ఎవరైనను నాకిచ్చట యిప్పుడు విషదానము కావించిన, శీఘ్రము పతిని చూడకయె పితృపతి దర్శన మున కేగుదును విముక్త దుఃఖనయి. </poem>
<noinclude><references/> {{left|218}}</noinclude> ck0yyxlbb95qs3ewf0urinu5jrq75v9 పుట:శ్రీ సుందరకాండ.pdf/230 104 113272 398334 361406 2022-08-26T06:33:55Z Ramesam54 3001 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{rh|||సుందరకాండ}} {{left margin|5em}}<poem> 37 నేను బ్రతికియుంటినని యెఱిగి యుం డడు నా నాథుడు లక్ష్మణాగ్రజుడు, ఎఱిగియున్న సోదరుల గతి ఊ రకయుండరు వెతుకక జగమంతయు. 38 నే నెడబాసిన నిష్ఠుర దుఃఖము తెరలి పొరలి బాధింప, వీరుడు స హింపలేక త్యజియించి దేహమును దేవలోకము నధిష్టించి యుండనగు. 39 నా నాథుని, నలినాయతనేత్రుని దర్శింతురు నిత్యంబును అచ్చట, సిద్దులు, సురలు, ఋషిప్రవరులు, గం ధర్వులు; వారలు ధన్యులు పుణ్యులు. 40 అట్లుగాక , పరమాత్ముడు రాముడు ధర్మకాము, డిహ కర్మమోచనము, కాంక్షించెనొ ? ఇక్ష్వాకురాజఋషి కెందుకు భార్యాహేతుబంధమిక . 41 ఒకరినొకరు చూచుకొనుచున్నపుడె పెనగొను నరులను ప్రీతిప్రేమలు, ఎడబాటున నవియెండు కొందఱికి; రాము డట్టి దుర్జనుడు కాడుగద. 42 రామచంద్రునకు రాజమహిషినై రాణించితి, దూరంబై భర్తకు బ్రతుకుచుంటినిటు, భాగ్యమె తరిగెనొ ? లోపించెనొ నాలో సుగుణంబులు? </poem>
<noinclude><references/> {{right|219}}</noinclude> k45nqlblttpui3ekx9vslihwbbss8hj సూచిక:కాశీమజిలీకథలు-06.pdf 106 128218 398294 394668 2022-08-26T05:12:19Z Rajasekhar1961 50 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[కాశీమజిలీకథలు]] |భాష=te |సంపుటి=[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము|ఆరవ భాగము]] |రచయిత=[[రచయిత:మధిర సుబ్బన్న దీక్షితులు|మధిర సుబ్బన్న దీక్షితులు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=పుట్టగుంట వీరయ్యచౌదరి |చిరునామా=విజయవాడ |సంవత్సరం=1981 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist /> |సంపుటాలు=[[సూచిక:కాశీమజిలీకథలు -01.pdf|మొదటి భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు -02.pdf|రెండవ భాగము]], [[సూచిక:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf|మూడవ భాగము]], [[సూచిక:Kashi-Majili-Kathalu.pdf|ఉత్తరఖండానుబంధము]], [[సూచిక:కాశీమజిలీకథలు -04.pdf|నాల్గవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు-05.pdf|అయిదవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు-06.pdf|ఆరవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు-07.pdf|ఏడవ భాగము]], [[సూచిక:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf|ఎనిమిదవ భాగము]],[[సూచిక:కాశీమజిలీకథలు -09.pdf|తొమ్మిదవ భాగము]], [[సూచిక:Kaashii-Majilee-Kathalu-V10.pdf|పదవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు -11.pdf|పదకొండవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు -12.pdf|పన్నెండవ భాగము]] |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} khsigfvg5zwduq90qosuskwaavm8kdo 398314 398294 2022-08-26T06:07:12Z Rajasekhar1961 50 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[కాశీమజిలీకథలు]] |భాష=te |సంపుటి=[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము|ఆరవ భాగము]] |రచయిత=[[రచయిత:మధిర సుబ్బన్న దీక్షితులు|మధిర సుబ్బన్న దీక్షితులు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=పుట్టగుంట వీరయ్యచౌదరి |చిరునామా=విజయవాడ |సంవత్సరం=1981 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist /> |సంపుటాలు=[[సూచిక:కాశీమజిలీకథలు -01.pdf|మొదటి భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు -02.pdf|రెండవ భాగము]], [[సూచిక:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf|మూడవ భాగము]], [[సూచిక:Kashi-Majili-Kathalu.pdf|ఉత్తరఖండానుబంధము]], [[సూచిక:కాశీమజిలీకథలు -04.pdf|నాల్గవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు-05.pdf|అయిదవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు-06.pdf|ఆరవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు-07.pdf|ఏడవ భాగము]], [[సూచిక:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf|ఎనిమిదవ భాగము]],[[సూచిక:కాశీమజిలీకథలు -09.pdf|తొమ్మిదవ భాగము]], [[సూచిక:Kaashii-Majilee-Kathalu-V10.pdf|పదవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు -11.pdf|పదకొండవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు -12.pdf|పన్నెండవ భాగము]] |వ్యాఖ్యలు={{:పుట:కాశీమజిలీకథలు-06.pdf/3}} |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} be4x963b8ziqchwz0qzekn4lpuxiyr2 సూచిక:కాశీమజిలీకథలు -07.pdf 106 128421 398295 395462 2022-08-26T05:12:53Z Rajasekhar1961 50 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[కాశీమజిలీకథలు]] |భాష=te |సంపుటి=[[కాశీమజిలీకథలు/ఏడవ భాగము|ఏడవ భాగము]] |రచయిత=[[రచయిత:మధిర సుబ్బన్న దీక్షితులు|మధిర సుబ్బన్న దీక్షితులు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=పుట్టగుంట వీరయ్యచౌదరి |చిరునామా=విజయవాడ |సంవత్సరం=1983 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist /> |సంపుటాలు=[[సూచిక:కాశీమజిలీకథలు -01.pdf|మొదటి భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు -02.pdf|రెండవ భాగము]], [[సూచిక:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf|మూడవ భాగము]], [[సూచిక:Kashi-Majili-Kathalu.pdf|ఉత్తరఖండానుబంధము]], [[సూచిక:కాశీమజిలీకథలు -04.pdf|నాల్గవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు-05.pdf|అయిదవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు-06.pdf|ఆరవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు-07.pdf|ఏడవ భాగము]], [[సూచిక:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf|ఎనిమిదవ భాగము]],[[సూచిక:కాశీమజిలీకథలు -09.pdf|తొమ్మిదవ భాగము]], [[సూచిక:Kaashii-Majilee-Kathalu-V10.pdf|పదవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు -11.pdf|పదకొండవ భాగము]], [[సూచిక:కాశీమజిలీకథలు -12.pdf|పన్నెండవ భాగము]] |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 4qy88qm6tnv6a5tngsmx124k1pcxnqu పుట:కాశీమజిలీకథలు-06.pdf/184 104 129981 398293 398232 2022-08-25T23:55:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||కామందకుని కథ|189}}</noinclude>అప్పుడు కరభ శరభ శంతన వీర సేనులు నలువురు నయ్యగ్రహారములోఁ బ్రవేశించి మెల్లగాఁ గామందకునితో మైత్రిజేసి పది దినములు కలిసిమెలసి వర్తించిరి. ఒకనాఁడు రాజపుత్రుండు కామందకుంజూచి మిత్రమా ! నీతండ్రి మిగుల విద్వాంసుఁడు. గజగర్ణ గోకర్ణములను మహావిద్యల నెరింగిన ప్రోడ. అట్టివాని కొమరుండవు నీవింకనుం బెండ్లి యాడితివి కావేమి? నీకెవ్వరు కన్యనిచ్చిరి కారా? యేమియనియడిగినఁ గామందకుం డిట్లనియె. వయస్యా! పెండ్లి పెండ్లియని మావారు నిత్యము నిర్భధించుచున్నారు. పెక్కండ్రు పిల్లల నిత్తుమని‌ వచ్చిరి. నాకు నచ్చిన పిల్ల దొరకక పెండ్లి యాడితిని గాను. అదియునుంగాక మా బ్రాహ్మణులలో హావభావ విలాసములం దెలిసికొన కన్యక లుండరు {{left margin|5em}}<poem> సీ. ప్రతిదివసంబు తప్పకఁ దానమాడుఁ జ న్నీళ్ళ నిష్ఠకు మేని నిగ్గు సెడఁగఁ ననుసోయగ వెండ్రుకల్‌ గొనబుమీరఁగ దువ్వి సిగఁజుట్టుకొనక వై చుకొను దురుము చెలువు మీరంగఁ గచ్చెళులు దీరిచి వల్వఁ గట్టదు మడియంచు జుట్టఁబెట్టు బొమలసందున నందముగఁ జిన్నితిలకంబు దిద్దక మరిబెట్టుఁ బెద్దబొట్టు గీ. నగలు దాల్పఁగ నేర్వదు వగలు మీర బలుక నేరదు హావభావముల నెఱిఁగి వ్రతములకె కాని రతులకుఁ బనికిరాదు వేషముల నేమి యెఱుగని విప్రకాంత. </poem>
బ్రాహ్మణకన్యకలు శృంగార కళాచాతుర్య రహితలని పెండ్లి యాడుట మానితినని చెప్పగా విని రాజపుత్రుండు నవ్వుచు నిట్ల నియె. చెలికాఁడా ? నీవు రసికశేఖరుఁడ వగుదువు నీకుఁ దగిన నెలఁతయున్నది. పెండ్లియాడగలవా! ఆ సొగసు, ఆ వగలు, ఆ యొయ్యారము, ఆ చాతుర్యము, ఆ విలాసములు ఆ మాయలు బ్రహ్మసృష్టిలో మరియొకయాడ దానికిఁ గలవనిచెప్పలేము. అది స్వతంత్రముగా రాజ్యుముఁ జేయుచున్నది. క్షత్రియకన్యక దానిపేరు కాంతిసేన ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమారీవిద్యలన్నియు నేర్చియున్నది. మీ తండ్రి యొద్ద నున్న గజకర్ణగోకర్ణ విద్యలుమాత్రమే దానికిఁ దెలియవు. వాని నీ వుపదేశముఁ బొందిపోయితివేని నిన్ను వరింపగలదు. దాని మాయకులోనై విద్యయిచ్చితివేని మావలెనే కష్టపడుదువని యా కాంతిసేన వృత్తాంతము తాము పొందినపరిభవము లోనగు కథ యంతయుం జెప్పెను. అప్పుడా కామందకుఁడు చంకలెగరవైచుచు తండ్రియొద్దకఱిగి<noinclude><references/></noinclude> fsxqpf2kkth9803ad9j5cugm4nk764m పుట:కాశీమజిలీకథలు-06.pdf/185 104 129982 398296 398233 2022-08-26T05:13:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడిన */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|190|కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము|}}</noinclude>నమస్కరించుచు జనకా ! మీరునాకుఁ బలుమారు బెండ్లి ప్రయత్నముఁ జేసితిరిగదా ? నే నుపేక్షించినందులకు ఫలమిప్పటికిఁ దొరికినది. నాకోరిక లక్షణంబు లన్నియుంగల చిన్నది నేటిఁకి గనఁబడినది. కాంతిసేన అను రాజపుత్రిక నాకుఁ దగియున్నది. మీ యొద్ద నున్న విద్దెలు రెండును నా కుపదేశింపుఁడు. తృటిలోఁ బెండ్లియాడి మీ యొద్దకు దీసికొని వచ్చెదనని దత్త్వృత్తాంత మంతయు నివేదించెను. ఆ తపస్వి పక్కు ననవ్వుచు గామందకా! నీ బుద్ధికౌశల్యము, నేనెఱుఁగనిదిగాదు టక్కరి టమారీలనే మోసపుపుచ్చిన యారాజపుత్రికను నీ వెట్లు వంచింపఁ గలవు వలదు. వలదు. ఇంటికడ సుఖంబుండుమని యెంతయో బోధించెను గాని యాతండు సమ్మతింపక నావిద్య లుపదేశింపనిచో బలవంతముగా సమసెదనని పలుకుచుండెంర్. ఒక్కడే కొడుకుగావున నేమనుటకు నోరు రాక జలంధరుఁడు పో పొమ్ము. నీకు గజకర్ణ విద్య మాత్రముపదేశించుచున్నాను. రెంటికిఁదగవు ప్రజ్ఞాగల వాడవైతే దానతోఁగార్యంబు సాధించు కొనవచ్చునని పలుకుచు నావిద్య నుపదేశించెను. కామందకుఁ డాక్షణమే శంతనాదులకడ కఱిగి మిత్రులారా! నాతోరండు? ఆ రాజుపుత్రికను మీ యెదుటనే పెండ్లి యాడెదనని పలుకుటయు వారునలువురుఁ జుట్టుకొని వాని విద్యాలాభము విని పరమానంద భరితులై వానివెంట నరుగుచు నిట్లనిరి. కామందకా ! నిన్నుఁ బెండ్లి యాడెదనని చెప్పి నీవిద్య లాగికొనఁగలదు. దానిమెడలో మంగళ సూత్రముఁ గట్టువరకు దానిమాట లేమియు నమ్మవద్దు. పెక్కులు వలపులు జూపఁగలదు. దేనికిని వశము కాఁగూడదు. నీవు పెండ్లి యాడితివేని మాకిష్టమే. మావిద్యలు మాకిప్పింపవలయుంజుమీ ? అని పలుమారు వానికిఁ జెప్పవలసినమాట లన్నియుం జెప్పిరి. అతం డొహో ! నాకింతఁ జెప్పవలయునా? నే నెఱుఁగనివాడఁను కాను. కావలసిన వేన వేల మాయలు మీకుపదేశించెదనని సగర్వముగా నుడివెను. వాని మాటలు విని శంతనుఁడాక్షేపించుచు వీనిం దప్పక నప్పూబోణి విద్యలాగి బద్దుం జేయఁగలదని నుడివెను. అట్లు కామందకునితో ముచ్చటించుచుఁ గొంతదూరము వచ్చి శంతనాదులు రాజపుత్రిక తమ్ముఁబట్టించునను వెరపునఁ బురిఁ జొరనొల్లక వేరొక గ్రామమునకుఁ బోయిరి. కామందకుడుమాత్ర మావీటికింజని తన విద్యాప్రభావంబు లూరంతయుఁ జాటం బంచి తనతోఁగలహమునకు రమ్మని రాజపుత్రికకుఁ బత్రిక నంపెను. కాంతిసేన యయ్యుదంతము విని కేసరిణికిఁ గొన్ని మాటలుపదేశించి యాకామందకునొద్ద కనిపినది. కేసరిణి యల్లన నతనియొద్దకఱిగి నమస్కరించుచు ఆర్యా ! నేను రాజపు‌త్రిక దాదిని. ఆమె మీస్వాగత మశిగినది. మీ విద్యాపాటవమున కక్క జపడినది మీరు లోకపూజ్యమైన విప్రవంశమున జనించితిరి. త్రిలోక మోహజనకమైన విద్యల సంపాదించితిరి. మీకు మా రాజపుత్రిక --------------- దా? పూజించి<noinclude><references/></noinclude> 0jx9zz3ousp6ekwownhomuo9gsk4z4p పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/224 104 130015 398292 2022-08-25T15:07:40Z Palakabalapam 5413 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{rh||కావ్య భాషా పరిణామం|209}} శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్సన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం. పై చర్చకు సారాంశమేమంటే ప్రాజ్నన్నయ యగం...' proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{rh||కావ్య భాషా పరిణామం|209}} శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్సన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం. పై చర్చకు సారాంశమేమంటే ప్రాజ్నన్నయ యగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు ఏడో శతాబ్ధంనుంచి కనబడు తున్నాయి. {{asc|చారిత్రక వ్యాకరణం}} 7.1. కావ్యశైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట, కాని నాటి వాఙ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. ప్రాజ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొౌరికినవన్నీ దేశీయ ఛందస్సులోనే ఉన్నాయి. దేశ వాఙ్మయం ఆనాడు విశేష ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాఙ్మయం విసృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిస్టులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి (పయుక్తం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేోంలో (గ్రద్ధ వహించలేదు. నన్నయమార్గ కవితా క్కి. ఏర్పడిన తర్వాత దేళిమార్గం (క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ? నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కావ్య భాషకు పుష్టి చేకూరింది. అతడు (గ్రంథస్థం చేసిన భారతభావ [గ్రాంథికమై తరువాతి వారికి అనుసరణీయమై రాచబాట అయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెజగు' లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు. 7న. కవ్మితయ యుగానికి సంబంధించిన భాషా చర్మిత [వాయటానికీ అవసరమైన సామ్మగి అంతా మన కిప్పటికీ సమకూడిం దనటానికి వీలులేదు. ఇటీ వల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పదప్రయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పర్మిశమించి ఆ యా (గంథాలకు ఉపోద్దాతంలో తెలిపి ఉన్నారు. కాని ప్రధానుడు తిక్కన భాషకు పర్యా ప్తమైన పరిశీలన జరగలేదు, తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు (14<noinclude><references/></noinclude> bemhg5m8umuln80gyl15z37jkiyes8h 398335 398292 2022-08-26T06:34:32Z Palakabalapam 5413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{l||కావ్య భాషా పరిణామం|209}} శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్సన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం. పై చర్చకు సారాంశమేమంటే ప్రాజ్నన్నయ యగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు ఏడో శతాబ్ధంనుంచి కనబడు తున్నాయి. {{asc|చారిత్రక వ్యాకరణం}} 7.1. కావ్యశైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట, కాని నాటి వాఙ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. ప్రాజ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొౌరికినవన్నీ దేశీయ ఛందస్సులోనే ఉన్నాయి. దేశ వాఙ్మయం ఆనాడు విశేష ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాఙ్మయం విసృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిస్టులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి ప్రయుక్తం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేశంలో శ్రద్ధ వహించలేదు. నన్నయమార్గ కవితా ఫక్కి ఏర్పడిన తర్వాత దేశిమార్గం క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ? నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కావ్య భాషకు పుష్టి చేకూరింది. అతడు గ్రంథస్థం చేసిన భారతభావ గ్రాంథికమై తరువాతి వారికి అనుసరణీయమై రాచబాట అయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెఱగు' లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు. 7.2. కవిత్రయ యుగానికి సంబంధించిన భాషా చరిత్ర వ్రాయటానికి అవసరమైన సామాగ్రి అంతా మన కిప్పటికీ సమకూడిందనటానికి వీలులేదు. ఇటీవల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పదప్రయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పరిశ్రమించి ఆయా గ్రంథాలకు ఉపోద్ఘాతంలో తెలిపి ఉన్నారు. కాని ప్రధానుడు తిక్కన భాషకు పర్యాప్తమైన పరిశీలన జరగలేదు, తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు (14)<noinclude><references/></noinclude> 3ufmru3nasewvvkmimcl3b4w9esk3fp 398337 398335 2022-08-26T06:34:52Z Palakabalapam 5413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{కావ్య భాషా పరిణామం|209}} శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్సన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం. పై చర్చకు సారాంశమేమంటే ప్రాజ్నన్నయ యగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు ఏడో శతాబ్ధంనుంచి కనబడు తున్నాయి. {{asc|చారిత్రక వ్యాకరణం}} 7.1. కావ్యశైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట, కాని నాటి వాఙ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. ప్రాజ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొౌరికినవన్నీ దేశీయ ఛందస్సులోనే ఉన్నాయి. దేశ వాఙ్మయం ఆనాడు విశేష ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాఙ్మయం విసృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిస్టులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి ప్రయుక్తం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేశంలో శ్రద్ధ వహించలేదు. నన్నయమార్గ కవితా ఫక్కి ఏర్పడిన తర్వాత దేశిమార్గం క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ? నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కావ్య భాషకు పుష్టి చేకూరింది. అతడు గ్రంథస్థం చేసిన భారతభావ గ్రాంథికమై తరువాతి వారికి అనుసరణీయమై రాచబాట అయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెఱగు' లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు. 7.2. కవిత్రయ యుగానికి సంబంధించిన భాషా చరిత్ర వ్రాయటానికి అవసరమైన సామాగ్రి అంతా మన కిప్పటికీ సమకూడిందనటానికి వీలులేదు. ఇటీవల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పదప్రయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పరిశ్రమించి ఆయా గ్రంథాలకు ఉపోద్ఘాతంలో తెలిపి ఉన్నారు. కాని ప్రధానుడు తిక్కన భాషకు పర్యాప్తమైన పరిశీలన జరగలేదు, తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు (14)<noinclude><references/></noinclude> qcesst2jcz4f4osj0h1aivl7od3krew 398340 398337 2022-08-26T06:38:20Z Palakabalapam 5413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{rh|l|కావ్య భాషా పరిణామం|209}} శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్సన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం. పై చర్చకు సారాంశమేమంటే ప్రాజ్నన్నయ యగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు ఏడో శతాబ్ధంనుంచి కనబడు తున్నాయి. {{asc|చారిత్రక వ్యాకరణం}} 7.1. కావ్యశైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట, కాని నాటి వాఙ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. ప్రాజ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొౌరికినవన్నీ దేశీయ ఛందస్సులోనే ఉన్నాయి. దేశ వాఙ్మయం ఆనాడు విశేష ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాఙ్మయం విసృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిస్టులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి ప్రయుక్తం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేశంలో శ్రద్ధ వహించలేదు. నన్నయమార్గ కవితా ఫక్కి ఏర్పడిన తర్వాత దేశిమార్గం క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ? నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కావ్య భాషకు పుష్టి చేకూరింది. అతడు గ్రంథస్థం చేసిన భారతభావ గ్రాంథికమై తరువాతి వారికి అనుసరణీయమై రాచబాట అయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెఱగు' లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు. 7.2. కవిత్రయ యుగానికి సంబంధించిన భాషా చరిత్ర వ్రాయటానికి అవసరమైన సామాగ్రి అంతా మన కిప్పటికీ సమకూడిందనటానికి వీలులేదు. ఇటీవల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పదప్రయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పరిశ్రమించి ఆయా గ్రంథాలకు ఉపోద్ఘాతంలో తెలిపి ఉన్నారు. కాని ప్రధానుడు తిక్కన భాషకు పర్యాప్తమైన పరిశీలన జరగలేదు, తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు (14)<noinclude><references/></noinclude> cw9runu3poubuttdhcm0dd8hvtx0l6x 398341 398340 2022-08-26T06:38:53Z Palakabalapam 5413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{rh|కావ్య భాషా పరిణామం|209}} శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్సన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం. పై చర్చకు సారాంశమేమంటే ప్రాజ్నన్నయ యగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు ఏడో శతాబ్ధంనుంచి కనబడు తున్నాయి. {{asc|చారిత్రక వ్యాకరణం}} 7.1. కావ్యశైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట, కాని నాటి వాఙ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. ప్రాజ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొౌరికినవన్నీ దేశీయ ఛందస్సులోనే ఉన్నాయి. దేశ వాఙ్మయం ఆనాడు విశేష ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాఙ్మయం విసృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిస్టులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి ప్రయుక్తం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేశంలో శ్రద్ధ వహించలేదు. నన్నయమార్గ కవితా ఫక్కి ఏర్పడిన తర్వాత దేశిమార్గం క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ? నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కావ్య భాషకు పుష్టి చేకూరింది. అతడు గ్రంథస్థం చేసిన భారతభావ గ్రాంథికమై తరువాతి వారికి అనుసరణీయమై రాచబాట అయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెఱగు' లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు. 7.2. కవిత్రయ యుగానికి సంబంధించిన భాషా చరిత్ర వ్రాయటానికి అవసరమైన సామాగ్రి అంతా మన కిప్పటికీ సమకూడిందనటానికి వీలులేదు. ఇటీవల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పదప్రయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పరిశ్రమించి ఆయా గ్రంథాలకు ఉపోద్ఘాతంలో తెలిపి ఉన్నారు. కాని ప్రధానుడు తిక్కన భాషకు పర్యాప్తమైన పరిశీలన జరగలేదు, తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు (14)<noinclude><references/></noinclude> ignu8vxiq6c4qxw538orc6yx38562c9 398342 398341 2022-08-26T06:39:14Z Palakabalapam 5413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{rh|కావ్య భాషా పరిణామం||209}} శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్సన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం. పై చర్చకు సారాంశమేమంటే ప్రాజ్నన్నయ యగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు ఏడో శతాబ్ధంనుంచి కనబడు తున్నాయి. {{asc|చారిత్రక వ్యాకరణం}} 7.1. కావ్యశైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట, కాని నాటి వాఙ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. ప్రాజ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొౌరికినవన్నీ దేశీయ ఛందస్సులోనే ఉన్నాయి. దేశ వాఙ్మయం ఆనాడు విశేష ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాఙ్మయం విసృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిస్టులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి ప్రయుక్తం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేశంలో శ్రద్ధ వహించలేదు. నన్నయమార్గ కవితా ఫక్కి ఏర్పడిన తర్వాత దేశిమార్గం క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ? నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కావ్య భాషకు పుష్టి చేకూరింది. అతడు గ్రంథస్థం చేసిన భారతభావ గ్రాంథికమై తరువాతి వారికి అనుసరణీయమై రాచబాట అయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెఱగు' లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు. 7.2. కవిత్రయ యుగానికి సంబంధించిన భాషా చరిత్ర వ్రాయటానికి అవసరమైన సామాగ్రి అంతా మన కిప్పటికీ సమకూడిందనటానికి వీలులేదు. ఇటీవల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పదప్రయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పరిశ్రమించి ఆయా గ్రంథాలకు ఉపోద్ఘాతంలో తెలిపి ఉన్నారు. కాని ప్రధానుడు తిక్కన భాషకు పర్యాప్తమైన పరిశీలన జరగలేదు, తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు (14)<noinclude><references/></noinclude> 1taopq54l32jsd36ag63obhb848nndc 398343 398342 2022-08-26T06:44:37Z Palakabalapam 5413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{rh|కావ్య భాషా పరిణామం||209}} శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్సన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం. పై చర్చకు సారాంశమేమంటే ప్రాజ్నన్నయ యగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు ఏడో శతాబ్ధంనుంచి కనబడు తున్నాయి. {{c|{{asc|చారిత్రక వ్యాకరణం}}}} 7.1. కావ్యశైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట, కాని నాటి వాఙ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. ప్రాజ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొౌరికినవన్నీ దేశీయ ఛందస్సులోనే ఉన్నాయి. దేశ వాఙ్మయం ఆనాడు విశేష ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాఙ్మయం విసృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిస్టులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి ప్రయుక్తం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేశంలో శ్రద్ధ వహించలేదు. నన్నయమార్గ కవితా ఫక్కి ఏర్పడిన తర్వాత దేశిమార్గం క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ? నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కావ్య భాషకు పుష్టి చేకూరింది. అతడు గ్రంథస్థం చేసిన భారతభావ గ్రాంథికమై తరువాతి వారికి అనుసరణీయమై రాచబాట అయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెఱగు' లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు. 7.2. కవిత్రయ యుగానికి సంబంధించిన భాషా చరిత్ర వ్రాయటానికి అవసరమైన సామాగ్రి అంతా మన కిప్పటికీ సమకూడిందనటానికి వీలులేదు. ఇటీవల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పదప్రయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పరిశ్రమించి ఆయా గ్రంథాలకు ఉపోద్ఘాతంలో తెలిపి ఉన్నారు. కాని ప్రధానుడు తిక్కన భాషకు పర్యాప్తమైన పరిశీలన జరగలేదు, తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు (14)<noinclude><references/></noinclude> al9l6ivxzixprr7maala1uhzqlupenm 398344 398343 2022-08-26T06:44:58Z Palakabalapam 5413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Palakabalapam" /></noinclude>{{rh|కావ్య భాషా పరిణామం||209}} శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్సన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం. పై చర్చకు సారాంశమేమంటే ప్రాజ్నన్నయ యగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు ఏడో శతాబ్ధంనుంచి కనబడు తున్నాయి. చారిత్రక వ్యాకరణం 7.1. కావ్యశైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట, కాని నాటి వాఙ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. ప్రాజ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొౌరికినవన్నీ దేశీయ ఛందస్సులోనే ఉన్నాయి. దేశ వాఙ్మయం ఆనాడు విశేష ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాఙ్మయం విసృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిస్టులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి ప్రయుక్తం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేశంలో శ్రద్ధ వహించలేదు. నన్నయమార్గ కవితా ఫక్కి ఏర్పడిన తర్వాత దేశిమార్గం క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ? నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కావ్య భాషకు పుష్టి చేకూరింది. అతడు గ్రంథస్థం చేసిన భారతభావ గ్రాంథికమై తరువాతి వారికి అనుసరణీయమై రాచబాట అయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెఱగు' లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు. 7.2. కవిత్రయ యుగానికి సంబంధించిన భాషా చరిత్ర వ్రాయటానికి అవసరమైన సామాగ్రి అంతా మన కిప్పటికీ సమకూడిందనటానికి వీలులేదు. ఇటీవల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పదప్రయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పరిశ్రమించి ఆయా గ్రంథాలకు ఉపోద్ఘాతంలో తెలిపి ఉన్నారు. కాని ప్రధానుడు తిక్కన భాషకు పర్యాప్తమైన పరిశీలన జరగలేదు, తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు (14)<noinclude><references/></noinclude> kzohhis2j8jqyer4ftht28wlao8pfxb పుట:కాశీమజిలీకథలు-06.pdf/3 104 130016 398297 2022-08-26T05:16:01Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/210వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|10}} }}' proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/210వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|10}} }}<noinclude><references/></noinclude> 9zjhlrct4jtr098di1mjx6uirpy9klm 398298 398297 2022-08-26T05:22:27Z Rajasekhar1961 50 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/210వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|1}} }}<noinclude><references/></noinclude> 7nh75e2nnm6pr92o33jl3dkldu079ic 398299 398298 2022-08-26T05:23:18Z Rajasekhar1961 50 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/210వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|-5}} }}<noinclude><references/></noinclude> kbiig5fwwjn0yqo7sbgf9qiz5d7d58t 398300 398299 2022-08-26T05:23:57Z Rajasekhar1961 50 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/80వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|-5}} }}<noinclude><references/></noinclude> bvipu0jmbf5qlo7v56rrhe13mbax95n 398315 398300 2022-08-26T06:11:24Z Rajasekhar1961 50 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/80వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/79వ మజిలీ|25. కథ]]}} |{{DJVU page link|176|-5}} }}<noinclude><references/></noinclude> mro6bg8jtji579i3npnewmd0g774y5k 398317 398315 2022-08-26T06:12:29Z Rajasekhar1961 50 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/80వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/79వ మజిలీ|25. కాంతిసేన కథ]]}} |{{DJVU page link|171|-5}} }}<noinclude><references/></noinclude> m4jmsdgnge5eyrh80b53neipw4jzwcq 398318 398317 2022-08-26T06:13:42Z Rajasekhar1961 50 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/78వ మజిలీ|24. కథ]]}} |{{DJVU page link|166|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/79వ మజిలీ|25. కాంతిసేన కథ]]}} |{{DJVU page link|171|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/80వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|-5}} }}<noinclude><references/></noinclude> syaz43j21if63eftvyh792f782dh0oh 398319 398318 2022-08-26T06:15:10Z Rajasekhar1961 50 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/78వ మజిలీ|24. శంతనుని కథ]]}} |{{DJVU page link|161|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/79వ మజిలీ|25. కాంతిసేన కథ]]}} |{{DJVU page link|171|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/80వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|-5}} }}<noinclude><references/></noinclude> b75ca4kny2pziofkl8i5prn7hwzjcs6 398321 398319 2022-08-26T06:17:53Z Rajasekhar1961 50 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/77వ మజిలీ|23. కథ]]}} |{{DJVU page link|156|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/78వ మజిలీ|24. శంతనుని కథ]]}} |{{DJVU page link|161|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/79వ మజిలీ|25. కాంతిసేన కథ]]}} |{{DJVU page link|171|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/80వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|-5}} }}<noinclude><references/></noinclude> 106cqydya3nvxx5mlidwqobu70cbwk7 398322 398321 2022-08-26T06:18:50Z Rajasekhar1961 50 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}విషయసూచిక.
}} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/77వ మజిలీ|23. కరభశరభుల కథ]]}} |{{DJVU page link|157|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/78వ మజిలీ|24. శంతనుని కథ]]}} |{{DJVU page link|161|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/79వ మజిలీ|25. కాంతిసేన కథ]]}} |{{DJVU page link|171|-5}} }} {{dotted TOC page listing| |{{sc|[[కాశీమజిలీకథలు/ఆరవ భాగము/80వ మజిలీ|26. వీరసేనుని కథ]]}} |{{DJVU page link|176|-5}} }}<noinclude><references/></noinclude> i92mcb7x3vcqhipei11bfpesfabaf9r కాశీమజిలీకథలు/ఆరవ భాగము/80వ మజిలీ 0 130017 398301 2022-08-26T05:32:43Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 80వ మజిలీ | ముందరి = [[../]] | తదుపరి = [[../81వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు -06.pdf" from=4 to=23 /> వ...' wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 80వ మజిలీ | ముందరి = [[../]] | తదుపరి = [[../81వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు -06.pdf" from=4 to=23 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] cc58y7uvtddvri5958ecstige986wr9 398302 398301 2022-08-26T05:34:02Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 80వ మజిలీ | ముందరి = [[../]] | తదుపరి = [[../81వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=174 to=183 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] 6ghajny538lbn5psllvz24toshig5cy 398303 398302 2022-08-26T05:35:05Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 80వ మజిలీ | ముందరి = [[../]] | తదుపరి = [[../81వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=171 to=179 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] e9yyjebt4eihr3efqfoiob0ggntveow 398304 398303 2022-08-26T05:35:49Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 80వ మజిలీ | ముందరి = [[../]] | తదుపరి = [[../81వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=171 to=177 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] 3k3l2r9y0higbnzf9tjdpl6a9tzlrgq 398305 398304 2022-08-26T05:36:30Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 80వ మజిలీ : వీరసేనుని కథ. | ముందరి = [[../]] | తదుపరి = [[../81వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=171 to=177 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] eeci0ksxv7hsznzog2dmebcj9reot98 398306 398305 2022-08-26T05:38:55Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 80వ మజిలీ : వీరసేనుని కథ. | ముందరి = [[../79వ మజిలీ/]] | తదుపరి = [[../81వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=171 to=177 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] aplv2civenocknd8svgmzzb2dfkb5tq కాశీమజిలీకథలు/ఆరవ భాగము/79వ మజిలీ 0 130018 398307 2022-08-26T05:39:40Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 79వ మజిలీ : కథ. | ముందరి = [[../78వ మజిలీ/]] | తదుపరి = [[../80వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-...' wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 79వ మజిలీ : కథ. | ముందరి = [[../78వ మజిలీ/]] | తదుపరి = [[../80వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=161 to=170 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] e0bcfeljvcgunqsl66o1srv2hpw3sua 398308 398307 2022-08-26T05:40:54Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 79వ మజిలీ : కాంతిసేన కథ. | ముందరి = [[../78వ మజిలీ/]] | తదుపరి = [[../80వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=166 to=170 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] p1u60weaa74ly7wxkcup3ty8d0e4dis కాశీమజిలీకథలు/ఆరవ భాగము/78వ మజిలీ 0 130019 398309 2022-08-26T05:54:49Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 78వ మజిలీ : కథ. | ముందరి = [[../77వ మజిలీ/]] | తదుపరి = [[../79వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-...' wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 78వ మజిలీ : కథ. | ముందరి = [[../77వ మజిలీ/]] | తదుపరి = [[../79వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=156 to=166 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] hsq2fgpz6xlu02edx1ud0886oufwznj 398310 398309 2022-08-26T05:55:45Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 78వ మజిలీ : శంతనుని కథ. | ముందరి = [[../77వ మజిలీ/]] | తదుపరి = [[../79వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=156 to=166 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] 8107mine97rqi2rrflvrrpc9zbhuo67 కాశీమజిలీకథలు/ఆరవ భాగము/77వ మజిలీ 0 130020 398311 2022-08-26T05:56:55Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 77వ మజిలీ : కథ. | ముందరి = [[../76వ మజిలీ/]] | తదుపరి = [[../78వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-...' wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 77వ మజిలీ : కథ. | ముందరి = [[../76వ మజిలీ/]] | తదుపరి = [[../78వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=146 to=156 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] 3lm1kcih4wvjyv2gqthiqj6hwk5mo27 398312 398311 2022-08-26T06:03:05Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 77వ మజిలీ : కథ. | ముందరి = [[../76వ మజిలీ/]] | తదుపరి = [[../78వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=152 to=156 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] 3zanxsca0tcbhjcjw4und33af2newg2 398313 398312 2022-08-26T06:04:46Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 77వ మజిలీ : కరభశరభుల కథ. | ముందరి = [[../76వ మజిలీ/]] | తదుపరి = [[../78వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=152 to=156 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] g9f9hqaa2fcft4mf9wile9rd5947xr8 కాశీమజిలీకథలు/ఆరవ భాగము/76వ మజిలీ 0 130021 398324 2022-08-26T06:23:27Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 76వ మజిలీ : కథ. | ముందరి = [[../75వ మజిలీ/]] | తదుపరి = [[../77వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-...' wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 76వ మజిలీ : కథ. | ముందరి = [[../75వ మజిలీ/]] | తదుపరి = [[../77వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=142 to=152 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] odcdrxeamy93ximii2up4ukyisuvasc 398326 398324 2022-08-26T06:24:21Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 76వ మజిలీ : కథ. | ముందరి = [[../75వ మజిలీ/]] | తదుపరి = [[../77వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=138 to=152 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] 22apmopgpnm1ltgf7alywp38593diqw 398327 398326 2022-08-26T06:26:07Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 76వ మజిలీ : కామగ్రీవుని కథ. | ముందరి = [[../75వ మజిలీ/]] | తదుపరి = [[../77వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=138 to=152 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] lvlqk0r6f4p3f2esk7487gd0j45pcxa కాశీమజిలీకథలు/ఆరవ భాగము/75వ మజిలీ 0 130022 398328 2022-08-26T06:27:58Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 75వ మజిలీ : కథ. | ముందరి = [[../74వ మజిలీ/]] | తదుపరి = [[../76వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-...' wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 75వ మజిలీ : కథ. | ముందరి = [[../74వ మజిలీ/]] | తదుపరి = [[../76వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=125 to=137 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] d72wq4yh7ktkdez0dq80agzq9k94yyc 398329 398328 2022-08-26T06:29:03Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 75వ మజిలీ : మాయాతురగము కథ. | ముందరి = [[../74వ మజిలీ/]] | తదుపరి = [[../76వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=125 to=137 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] pjesp9jkqjpq0zwedwxvqu78zi7lo2r పుట చర్చ:శ్రీ సుందరకాండ.pdf/229 105 130023 398331 2022-08-26T06:30:38Z Ramesam54 3001 /* తప్పొప్పులు */ కొత్త విభాగం wikitext text/x-wiki == తప్పొప్పులు == 218 33 కట్టినదైనమా గిట్టినదైనను [[వాడుకరి:Ramesam54|Ramesam54]] ([[వాడుకరి చర్చ:Ramesam54|చర్చ]]) 06:30, 26 ఆగస్టు 2022 (UTC) 5jltmgrfj4mtg1kcbn0h6xwrg6i8yaq కాశీమజిలీకథలు/ఆరవ భాగము/74వ మజిలీ 0 130024 398332 2022-08-26T06:32:01Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 74వ మజిలీ : కథ. | ముందరి = [[../73వ మజిలీ/]] | తదుపరి = [[../75వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-...' wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 74వ మజిలీ : కథ. | ముందరి = [[../73వ మజిలీ/]] | తదుపరి = [[../75వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=115 to=124 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] prz6n5rvgtplqb1vhtam9mcb0wi46nk 398333 398332 2022-08-26T06:33:05Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 74వ మజిలీ : శబరదంపతుల కథ. | ముందరి = [[../73వ మజిలీ/]] | తదుపరి = [[../75వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=118 to=124 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] qmbnckgoi0jn6ntjbb6piaklb0bm7p8 కాశీమజిలీకథలు/ఆరవ భాగము/73వ మజిలీ 0 130025 398336 2022-08-26T06:34:48Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 73వ మజిలీ : కథ. | ముందరి = [[../72వ మజిలీ/]] | తదుపరి = [[../74వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-...' wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 73వ మజిలీ : కథ. | ముందరి = [[../72వ మజిలీ/]] | తదుపరి = [[../74వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=110 to=118 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] 4fxny3pu2soeplei4v9pwld5k7o7z19 398338 398336 2022-08-26T06:35:39Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 73వ మజిలీ : కథ. | ముందరి = [[../72వ మజిలీ/]] | తదుపరి = [[../74వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=111 to=118 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] ah3joxdt45ivdva2gdm8j0u3adzr5dd 398339 398338 2022-08-26T06:36:02Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 73వ మజిలీ కథ. | ముందరి = [[../72వ మజిలీ/]] | తదుపరి = [[../74వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=111 to=118 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] 178qsok6y2du31b9tqz4p6bmct03txp కాశీమజిలీకథలు/ఆరవ భాగము/72వ మజిలీ 0 130026 398345 2022-08-26T07:06:47Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 72వ మజిలీ కథ. | ముందరి = [[../71వ మజిలీ/]] | తదుపరి = [[../73వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06...' wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 72వ మజిలీ కథ. | ముందరి = [[../71వ మజిలీ/]] | తదుపరి = [[../73వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=101 to=111 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] 0syhjwa6f4hddzvb2f2ki2qnwqr2y5r 398346 398345 2022-08-26T07:07:48Z Rajasekhar1961 50 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = మధిర సుబ్బన్న దీక్షితులు | అనువాదం= | విభాగము = 72వ మజిలీ : కమల కథ. | ముందరి = [[../71వ మజిలీ/]] | తదుపరి = [[../73వ మజిలీ/]] | వివరములు = |సంవత్సరం=1983 }} <pages index="కాశీమజిలీకథలు-06.pdf" from=102 to=111 /> [[వర్గం:కాశీమజిలీకథలు]] 4h86o9w28kfmrdp8k12leqttvb855ua