వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.17
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
ఏమి సేతురా లింగ
0
8012
572651
207176
2026-08-29T02:41:33Z
~2026-46805-41
7492
అక్షర దోషాలు తొలగించాను
572651
wikitext
text/x-wiki
<poem>
ఏమి సేతురా లింగా ఏమి సేతురా
గంగ ఉదకం తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే
గంగలోని చేప కప్ప ఎంగిలంటున్నాది లింగ
మహనుభావ మాలింగమూర్తి మహదేవశంభో
ఏమి సేతురా లింగ ఏమి సేతురా లింగ
అక్షయావులపాడి తెచ్చి అర్పితము చేద్దమంటే
అక్షయావులలేగ దూడ ఎంగిలంటున్నాది లింగ
మహానుభావ మాహదేవ శంభో మాలింగ మూర్తి
ఏమి సేతురా లింగ ఏమి సేతురా లింగ
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూజిద్దమంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగ
మహనుభావ మహదేవశంభో మాలింగమూర్తి
</poem>
[[వర్గం:బాల మురళీకృష్ణ కీర్తనలు]]
6zbfm9opq6u7awxz2z2kdzctk00fe5h
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/1
104
218570
572659
571296
2026-08-29T03:48:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572659
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs200}}కావ్యాలంకారసంగ్రహము

{{p|ac|fs125}}(నరసభూపాలీయము)

{{Css image crop
|Image = 1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf
|Page = 1
|bSize = 600
|cWidth = 259
|cHeight = 245
|oTop = 313
|oLeft = 216
|Location = center
|Description =

{{Center|వివరణకర్త:}}
{{p|ac|fwb}}శిరోమణి సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి
<noinclude><references/></noinclude>
g67rx01ciet5tmiau15jez9l3uq8jva
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/5
104
218571
572657
571297
2026-08-29T03:45:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572657
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ని.రా.ఆం.సా. పరిషత్ప్రచురణము 2{{float right|పండితసాహిత్యశాఖాప్రచురణము 1}}
{{p|ac|fs125}}కావ్యాలంకారసంగ్రహము

{{p|ac|fs125}}(నరసభూపాలీయము)

{{Center|★}}
{{Center|గ్రంథకర్త:}}
{{p|ac|fs125}}రామరాజభూషణుఁడు

{{Center|వివరణకర్త:}}
{{p|ac|fwb}}శిరోమణి సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి
<noinclude><references/></noinclude>
9fh5ymvuvb6twn29m5o7zqfr7mdg7kv
572658
572657
2026-08-29T03:46:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
572658
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ని.రా.ఆం.సా. పరిషత్ప్రచురణము 2{{float right|పండితసాహిత్యశాఖాప్రచురణము 1}}
{{p|ac|fs200}}కావ్యాలంకారసంగ్రహము

{{p|ac|fs125}}(నరసభూపాలీయము)

{{Center|★}}
{{Center|గ్రంథకర్త:}}
{{p|ac|fs125}}రామరాజభూషణుఁడు

{{Center|వివరణకర్త:}}
{{p|ac|fwb}}శిరోమణి సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి
<noinclude><references/></noinclude>
jm6gxmjjpy2u62ito3nn9rjx5mrkkz1
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/6
104
218572
572660
571298
2026-08-29T03:53:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572660
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తొలికూర్పు{{float right|1945}}

ప్రతులు 500

సర్వస్వామ్యసంకలితము
{{Center|Printed at Orient Press

6583 Market St., Secunderabad}}
{{Center|ప్రాప్తిస్థానము :}}
{{right|శిరోమణి

సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి

44 జీరా

సికింద్రాబాద్ (డక్కన్)}}<noinclude><references/></noinclude>
f3i1be00bpv59yfb5558aq0j6wjf0td
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/104
104
218705
572643
571517
2026-08-28T13:34:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572643
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>స్మరాంధురాలును, సంపూర్ణయౌవనము గలదియు, నెల్ల యనులోమవిలోమాది సురతబంధభేదములయందును బ్రవీణురాలును, ఉన్నతములయిన శృంగారచేష్టలు గలదియు, నల్పలజ్జ గలదియు, నాయకుని వశీకరించుకొన్నదియు నగుస్త్రీ ప్రగల్భ లేక ప్రౌఢ.
1. స్మరాంధ యనఁగాఁ గామముచే యుక్తాయుక్తసమయాసమయవివేకము లేనిది.
<poem>క. సతి యెంత ధన్యురాలవె? । రతినడుమల బ్రియునితోడ రమణీయకథా
శతము వచింతువు; నాకో । స్మృతి వోవుఁ బ్రియుండు నీవి స్పృశియింపఁగరాౝ.</poem>
ఒకయువతి మరియొకయువతితోఁ దాను సురతసమయమునందే ప్రియునితో ముచ్చటలాడుచు నుందునని చెప్పినది. అప్పు డారెండవయువతి "ఓసీ నీ వెంత ధన్యురాలవే! రతిసమయముననే ముచ్చటలాడుదువు. నాప్రియుఁడు నానీవి స్పృశియింపఁ రాఁగానే నాకు స్మృతియే పోవును” అన్నది. మొదటిది మధ్యానాయిక. దానికి రతాంతమున వివశత్వము గలుగును. రతి మొదలఁ గాని నడుమఁ గాని వివశత్వము లేదు. ఇది ప్రౌఢ. రతాదియందే వివశత్వమును గొన్నది. 'ఎంత ధన్యురాలవె?' అనునది పరిహాసోక్తి. నీకు రతినడుమఁ గూడ వివశత్వము గలుగలేదు. నాకు రతాదియందే కలిగినది. కావున రతియందు నాకుఁ గలిగినంత యానందము నీకు లేదు. 'నీ వధన్యురాలవు. నేనే ధన్యురాలను' అని నిష్కృష్టార్థము. రత్యారంభముననే యంధురాలయినది (వివశురాలు) కాన స్మరాంధ.
{{p|ac|fwb}}2. సంపూర్ణయౌవన

<poem> అత్యున్నతస్తన మురో, నయనే సుదీర్ఘ
వక్రేభ్రువా పతితరాం, వచనం తతో౽పి,
మధ్యే౽ధికం తను; రనూనగురుర్నితంబో;
మందాగతిః; కిమపిచాద్భుత యౌవనాయాః.</poem>
'''తా'''. పూర్ణయాననము గల యాయువతిరొ మ్మెత్తైనస్తనములు గలది; నేత్రము లతివిశాలములు; కనుబొమ్మలు వంకరలు దిరిగియున్నవి; వాక్కు అంతకన్నను వంకర లై యున్నవి; నడుము మిక్కిలియు సన్నగిల్లింది; పిఱుఁదులు మఱింత పెద్దవిగా నున్నవి; నడక మందగించినది. ఇందు యౌవనధర్మములు కానఁబడుచున్నవి.<noinclude><references/></noinclude>
n9f5iqbeu0y7rek2opro9l4taavr98n
572644
572643
2026-08-28T13:38:07Z

{{p|ac}}2. సంపూర్ణయౌవన

<poem> అత్యున్నతస్తన మురో, నయనే సుదీర్ఘ
వక్రేభ్రువా పతితరాం, వచనం తతో౽పి,
మధ్యే౽ధికం తను; రనూనగురుర్నితంబో;
మందాగతిః; కిమపిచాద్భుత యౌవనాయాః.</poem>
'''తా'''. పూర్ణయాననము గల యాయువతిరొ మ్మెత్తైనస్తనములు గలది; నేత్రము లతివిశాలములు; కనుబొమ్మలు వంకరలు దిరిగియున్నవి; వాక్కు అంతకన్నను వంకర లై యున్నవి; నడుము మిక్కిలియు సన్నగిల్లింది; పిఱుఁదులు మఱింత పెద్దవిగా నున్నవి; నడక మందగించినది. ఇందు యౌవనధర్మములు కానఁబడుచున్నవి.<noinclude><references/></noinclude>
iohrgeocpnllx2gyhurec2r677e3grc
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/105
104
218706
572645
571518
2026-08-28T13:51:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572645
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|3. సమస్తరతకోవిద}}
<poem> క్వచిత్తాంబూలాక్తః క్వచిదగురుపంకాంక మలినః
క్వచిచ్ఛూర్ణోద్గారీ క్వచిదపిచ సాలక్తకపదః
వలీభంగాభోగై రలకపతితై శీర్ణకుసుమైః
స్త్రియాస్సర్వావస్థం కథయతి రతం ప్రచ్ఛదపటః.</poem>
పరుపుదుప్పట మొకచోఁ దాంబూల రాగరంజితమై, యొకచోఁ గాలాగరుపంకమలినమై, యొకచోఁ జూర్ణము గలిగినదై, యొకచో లత్తుకతోఁ గూడిన పాదముద్రలు గలదై యొకచో వళులచిహ్నములు గలదై, యొకచో ముంగురులనుండి రాలినపువ్వులు గలదై తరుణియొక్క నానాసురతావస్థలను జాటుచున్నది; క్రమముగా మార్జారబంధము, ధేనుబంధము, స్వాభావికసురతము, ఉత్తానబంధము, సురతవిశేషము, పురుషాయితము అనుసురతములను బరుపు దుప్పటము తెలుపుచున్నది. ఇందు సమస్తరతకోవిదత్వము నాయికకు స్పష్టము.
{{Center|4. భావోన్నత}}
<poem> మధురవచనైస్సభ్రూభంగైః కృతాంగుళితర్జనైః
రభాసరచితై రంగన్యాసై ర్మహోత్సవబంధుభిః
అసకృదసకృత్స్ఫార స్ఫారైరపాంగవిలోకితై
స్త్రిభువనజయే సా పంచేషోః కరోతి సహాయతాం</poem>
మధురాలాపములచే, భ్రూభంగములచే, అంగుళితర్జనములచే, రభసాచరితములును, మహోత్సవము గలిగించునవియు నగు నంగవ్యాసములచేఁ, బునఃపునర్విరచితములగు కటాక్షములచే నాతరుణి మన్మథునికిఁ ద్రిభువనవిజయమున సాయపడుచున్నది. ఇందు నాయికకు శృంగారచేష్టలయొక్క సమున్నతి స్పష్టము.
{{Center|5. స్వల్పవ్రీడ}}
<poem>క. సతియెంత ధన్యురాలవె?</poem>
సమధికలజ్జావతి ముగ్ధానాయిక; మధ్యమలజ్జావతి మధ్యానాయిక, అల్పలజ్జావతి ప్రౌఢానాయిక; అట్లే రతాదియందే వివశత్వమును గొనునది ప్రౌఢ; రతాంతమున వివశత్వమును గొనునది మధ్యానాయిక; రతియందు వివిశత్వము లేనిది ముగ్ధ.<noinclude><references/></noinclude>
0ucg110u00woxe8c7rf8dupqz9npier
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/106
104
218707
572646
571519
2026-08-28T15:14:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572646
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|2. ఆక్రాంతనాయిక}}
<poem>చ. “చెదిరినముంగురుల్ సరిగఁ జేర్పుము చెల్వుఁడ! బొట్టు దిద్దుమీ!
నుదుట విలాసి! కూర్పుము చనుంగవఁ ద్రెస్సిన ముత్తెపుౝసరుల్
హృదయసఖుండ!" యంచు వచియించి రతాంతమునందు వాని తాఁ
కుదలకొడల్ గగుర్పొడువఁ గోమలి క్రమ్మఱఁ బొందె మోహముౝ.</poem>
ఇట నాయిక రతివివశురాలై తనప్రియుని వశీకరించుకొని వానిచే నాయాపనులు చేయించుకొనుచున్నది.
అనంతామాత్యుఁడు తనరసాభరణమునఁ బ్రౌఢను రెండువిధములుగా విభజించెను.
{{Center|1. ప్రగల్భ 2. ప్రౌఢ}}
1. ప్రగల్భ యనఁ బూర్ణయౌవనము గలది.
<poem>మ. పొదుపై వృత్తనితంబ మొప్పఁగఁ, గుచంబుల్ క్రొవ్వి యొండొంటితో
గదియం, గుంకుమపంకరేఖ నొసలం గన్పట్టఁ బ్రద్యుమ్ను ను
న్మదభద్రేభముభంగి బింకమునఁ దన్మందస్మితాలోకనం
బొదవం గృష్ణునిఁ జూచె నిందుముఖి ప్రేమోత్సాహ ముప్పొంగఁగౝ.</poem>
2. ప్రౌఢ యనఁ బురుషాయితప్రవీణత గలది.
<poem>మ. దరనమ్రస్తనభారముౝ, విమలవక్త్రస్ఫూర్తియుౝ రంజితా
ధరబింబంబును, భ్రూలతానటనసౌందర్యంబు, నుత్సంగగా
ఢరతాసక్తియు, నూర్థ్వసంగమనిరూఢత్వంబునం గల్గు నం
బురుహామోదిని చూచెఁ గృష్ణు నసితాంభోభృత్సనుశ్యామునిౝ.</poem>
ఈ రెండుదాహరణములలో మొదటిదానిలోఁ బూర్ణయౌవనము గల యువతియు,
రెండవదానిలోఁ బురుషాయిత మొనర్చునట్టి యువతియుఁ బేర్కొనఁబడిరి. మరియు 'లోల' అను మరియొక నాయికను గూడ నతఁ డుదాహరించెను. అది సుందరము గాకున్నను జూపుదును.
<poem>క. ప్రియములు పలికినఁ జాలును, వయమున నొక్కింత చూచినం జాలును; స
న్నయచాలుఁగరాంబుజముల, రయమున మిన్నందు 'లోల' రతిసౌఖ్యమునౝ.</poem>
'లోల'యన నొకింతవయస్సు మళ్ళినది. అనఁగా యావనము సడలి వార్ధకమున నడుగిడుచున్నస్త్రీ. అట్టిదానికి రతిక్రీడలందు బూర్తిగా నభిలాష దొలఁగదు.<noinclude><references/></noinclude>
t6bu0z6qu15onw5sl51y1r1hg0uglfd
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/107
104
218708
572647
571520
2026-08-28T19:44:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572647
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పూర్వమునం దున్నంతగా నుండదు. కాన దానినిఁ బ్రియుఁడు పలుకరించినను గటాక్షవీక్షణముల నలరించినను, చేసన్నలఁ జేసి పిలిచినను దానికి రత్యానందము గలుగును.
{{Center|లోలాస్వరూపము}}
<poem>మ. అలఘుశ్రోణియు, లంబమాన పృథుఘోరాకారముౝ, నాభిదే
లుఠద్దీర్ఘకుచంబులుౝ, ఘటసదృక్షస్థూలతుందంబు నై
పలుమాఱు న్నిడుదీఁగెనవ్వు నగుచుౝ బాహాగ్రముల్ సాఎచి చి
ట్టలు వెట్టుౝ విటుమోముపై జరఠ; కష్టంబిద్దియౝ వేశ్యయే?</poem>
<poem>చ. కనుఁగొని నవ్వునాదరము గల్గినయట్టుల; నంతికస్థలం
బున వసియింప వామకరపుష్కరసంజ్ఞ యొనర్చు; మిన్నకై
నను దలపెట్టు హాస్యవచనంబులు; యాదవరాజు పాలికే
మని చను లోల? ప్రీతి యగునా? కడివోయిన పుష్ప మెయ్యెడౝ.</poem>
{{Telugu poem|type=క.|lines=<poem>ధీర, యధీరయు, ధీరా
ధీరయునగు నందుమధ్య; ధీరా౽ధీరా,
ధీరాధీరాహ్వయముల
ధారుణిఁ బ్రౌఢయుఁ జెలంగుఁ దల్లక్షణముల్.</poem>|ref=28}}
'''తా'''. స్వీయా, మధ్యా, ప్రౌఢానాయికలలో మధ్యయుఁ బ్రౌఢయు, ధీర, అధీర, ధీరాధీర, అనుభేదములు వహింతురు. స్వీయాభేదములు లేవు. వాని లక్షణము లీక్రిందఁ జూపఁబడును.
ధీరా యనఁగా ధీరత్వము గలది. దేనివిషయమున ధీరత్వ మనినచో మానవిషయమున. అనఁగా భర్త సాపరాధుఁడైనపుడు ప్రియురా లాతనిపైనిఁ బ్రణయకోపము వహించును. ఆ ప్రణయకోపమును ధీరురా లొకవిధముగను, అధీరురా లొకవిధముగను, ధీరాధీరురా లొకవిధముగను గనఁబరచును. "ఈ ప్రణయకోపము గూడ లఘువు, మధ్యమము, గురువు, అని మువ్విధములు . అన్యస్త్రీదర్శనాదులవలనఁ బుట్టినది లఘుకోపము. గోత్రస్ఖలనాదులవలనఁ గలిగినది మధ్యమకోపము. అపరస్త్రీసంగమమువలనఁ గలిగినది గురుకోపము. మరియు స్వల్పప్రయత్నముచేఁ దొలఁగింపఁదగినది లఘుకోపము. కష్టప్రయత్నముచేఁ దొలఁగింపఁదగినది మధ్యమకోపము. కష్టతరప్రయత్నముచేఁ దొలఁగింపఁదగినది గురుకోపము. అనఁగాఁ గుతూహలాదులచేఁ దొలఁగింపఁదగినది లఘుకోపము. శపథాదులచేఁ దొలఁగింపఁ<noinclude><references/></noinclude>
73tzp2la1fgbsscfhnexhhwbf49cdtc
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/108
104
218709
572648
571521
2026-08-28T22:34:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572648
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దగినది మధ్యమకోపము, చరణపాతభూషణసమర్పణాదులచేఁ దొలఁగింపఁదగినది గురుకోపము.” అని శృంగాలామృతలహరిలోఁ గలదు.
{{p|ac|fwb}}మధ్యాధీరా, మధ్యా-అధీరా, మధ్యా-ధీరాధీరా లక్షణములు

{{Telugu poem|type=తే.|lines=<poem>తప్పు గలభర్తమ్రోల సోత్ప్రాసఫణితిఁ
గేరడము లాడుసతి మధ్యధీర; సాశ్రు
పరుషవచన యధీర; సబాష్పకుటిల
హారివచన ధీరాధీర యనఁగఁ జెలఁగు.</poem>|ref=29}}
'''తా'''. భర్త యపరాధ మొందింపఁగా నెత్తిపొడుపుమాటలతోఁ బరిహసించునది మధ్యాధీర; కన్నీటితోఁ బరుషవచనము లాడునది మధ్యా-అధీర; కన్నీటితోఁ గుటిలవచనము లాడునది మధ్యాధీరాధీర.
ఇందు మధ్యా-అధీర 'సాశ్రుపరుషవచన' యనియు, మధ్యాధీరాధీర 'బాష్పకుటిలహారివచన' యనియు లక్షణము నిర్వచింపఁబడినది. ఈ రెంటికిని నర్థభేదము గానరాదు. కాన నీ లక్షణములు సరిపడవు. సాహిత్యదర్పణమున
<poem>శ్లో॥ ప్రియంసోత్ప్రాసవక్రోక్త్యా మధ్యాధీరా భవేద్రుషా
ధీరాధీరా తు రుదితై రధీరా పరుషోక్తిభిః</poem>
అని లక్షణము గలదు. మధ్యాధీరాధీర రుదితప్రధానములగు పరుషోక్తులచేతను, మధ్యా-అధీర పరుషోక్తులచేతను భర్తయెడలఁ గోపమును జూపును. ఆనులక్షణభేదము యుక్తమైనది. సాహిత్యదర్పణవ్యాఖ్యానమగు 'రుచిర' యం దీశ్లోకమున కీక్రిందివ్యాఖ్య వ్రాయఁబడియున్నది.
“అత్రమధ్యధీరా ఉపహాసేన వక్రోక్త్యావా కోపంవ్యనక్తి । అతఏవ అస్యాః న పరుషోక్తిర్నవారుదితత్వం । అధీరా మధ్యారుష్టా సతీ పరుషోక్త్యా కోపంవ్యనక్తి;
అత ఏవ ఆస్యాః అధీరత్వం ధీరాధీరాతుమ ధ్యారుష్టా సతీరుదిత ప్రధానైర్వచోభిః కోపంవ్యసక్తి । అత ఏవ అస్యాః తదుభయాంతరాళావస్థాత్వం” ఇట మధ్యధీర వక్రోక్తిచేఁగానీ పరిహాసముచేఁగానీ కోపమును జూపును. ఈమెకుఁ బరుషోక్తులుగానీ రుదితములుగానీ యుండవు. మధ్యా-అధీర పరుషవచనములచేతఁ గోపముఁ జూపును. కావుననే యామె యధీర. మధ్యా-ధీరాధీర రుదితప్రధానములగు వచనములతోఁ గోపమును వెల్లడించును. కావుననే యీమెకు భయాంతరాళావస్థ.
ఇందు మధ్యా-అధీరకుఁ బరుషోక్తియే కానీ రుదితము చెప్పఁబడలేదు. కాన నరసభూపాలీయ 'సాశ్రుపరుషవచన' లక్షణము, దుష్టము.<noinclude><references/></noinclude>
4tkyihrretqiyab5xgl16jpd1d7xenb
572649
572648
2026-08-28T22:36:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
572649
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దగినది మధ్యమకోపము, చరణపాతభూషణసమర్పణాదులచేఁ దొలఁగింపఁదగినది గురుకోపము.” అని శృంగాలామృతలహరిలోఁ గలదు.
{{p|ac|fwb}}మధ్యాధీరా, మధ్యా-అధీరా, మధ్యా-ధీరాధీరా లక్షణములు

{{Telugu poem|type=తే.|lines=<poem>తప్పు గలభర్తమ్రోల సోత్ప్రాసఫణితిఁ
గేరడము లాడుసతి మధ్యధీర; సాశ్రు
పరుషవచన యధీర; సబాష్పకుటిల
హారివచన ధీరాధీర యనఁగఁ జెలఁగు.</poem>|ref=29}}
'''తా'''. భర్త యపరాధ మొందింపఁగా నెత్తిపొడుపుమాటలతోఁ బరిహసించునది మధ్యాధీర; కన్నీటితోఁ బరుషవచనము లాడునది మధ్యా-అధీర; కన్నీటితోఁ గుటిలవచనము లాడునది మధ్యాధీరాధీర.
ఇందు మధ్యా-అధీర 'సాశ్రుపరుషవచన' యనియు, మధ్యాధీరాధీర 'బాష్పకుటిలహారివచన' యనియు లక్షణము నిర్వచింపఁబడినది. ఈ రెంటికిని నర్థభేదము గానరాదు. కాన నీ లక్షణములు సరిపడవు. సాహిత్యదర్పణమున
<poem>శ్లో॥ ప్రియంసోత్ప్రాసవక్రోక్త్యా మధ్యాధీరా భవేద్రుషా
ధీరాధీరా తు రుదితై రధీరా పరుషోక్తిభిః</poem>
అని లక్షణము గలదు. మధ్యాధీరాధీర రుదితప్రధానములగు పరుషోక్తులచేతను, మధ్యా-అధీర పరుషోక్తులచేతను భర్తయెడలఁ గోపమును జూపును. ఆనులక్షణభేదము యుక్తమైనది. సాహిత్యదర్పణవ్యాఖ్యానమగు 'రుచిర' యం దీశ్లోకమున కీక్రిందివ్యాఖ్య వ్రాయఁబడియున్నది.
“అత్రమధ్యధీరా ఉపహాసేన వక్రోక్త్యావా కోపంవ్యనక్తి । అతఏవ అస్యాః న పరుషోక్తిర్నవారుదితత్వం । అధీరా మధ్యారుష్టా సతీ పరుషోక్త్యా కోపంవ్యనక్తి;
అత ఏవ అస్యాః అధీరత్వం ధీరాధీరాతు మధ్యారుష్టా సతీరుదిత ప్రధానైర్వచోభిః కోపంవ్యసక్తి । అత ఏవ అస్యాః తదుభయాంతరాళావస్థాత్వం” ఇట మధ్యధీర వక్రోక్తిచేఁగానీ పరిహాసముచేఁగానీ కోపమును జూపును. ఈమెకుఁ బరుషోక్తులుగానీ రుదితములుగానీ యుండవు. మధ్యా-అధీర పరుషవచనములచేతఁ గోపముఁ జూపును. కావుననే యామె యధీర. మధ్యా-ధీరాధీర రుదితప్రధానములగు వచనములతోఁ గోపమును వెల్లడించును. కావుననే యీమెకు భయాంతరాళావస్థ.
ఇందు మధ్యా-అధీరకుఁ బరుషోక్తియే కానీ రుదితము చెప్పఁబడలేదు. కాన నరసభూపాలీయ 'సాశ్రుపరుషవచన' లక్షణము, దుష్టము.<noinclude><references/></noinclude>
9vdm8sv137w3qeoupvthf3lnb8zqczb
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/109
104
218710
572650
571522
2026-08-29T02:00:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572650
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'న' శబ్దముతో సమాసము చేసి “నాశ్రుపరుషవచన" అన “అశ్రువులు లేని పరుషవచనములు గలది” అని యర్థము చేసికొన్నచో 'నాశ్రు' పాఠము గానరాదు.
{{Telugu poem|type=తే.|lines=<poem>కాంతుఁ డపరాధి యైన నాకారగుప్తిఁ
బరఁగి రతివేళ నలయించుఁ బ్రౌఢ ధీర;
తాడనోగ్ర యధీర; యుదగ్రకుటిల
ఫణితి యుభయాఖ్య; వీరి నేర్పఱుతు వరుస.</poem>|ref=30}}
'''తా'''. ప్రియుఁ డపరాధము సేసినపు డాకారగోపనము సేసి రతివేళ నలయించునది ప్రౌఢాధీర; ప్రౌఢా-అధీర తన్నులు తన్నును; ప్రౌఢా ధీరాధీర మిక్కిలి వంకరమాటలచే ఖేదపఱచును.
ఇందలి ప్రౌఢాధీరాలక్షణములో 'రతివేళ నలయించు' వనఁగా రతివేళ భర్తకు నలసట గలిగించునది అని యర్థమగుచున్నది. సాహిత్యదర్పణమున
<poem> ప్రగల్భాయదిధీరాస్యాత్ । ఛన్నకోపాకృతిస్తదా
ఉదాస్తే సురతే తత్ర దర్శయంత్యాదరాౝ బహిః</poem>
ప్రౌఢాధీర కోపాకారమును గనఁబఱపక పై కాదరమును జూపుచు సురతమున నుదాసీనురాలై యుండును. అనఁగా రతి నొసఁగక యలయించు నని యర్థము. ప్రియుఁడు రతికొఱకుఁ దహతహలాడును. ఆమె రతి నొసఁగదు.
మధ్యా, ప్రౌఢానాయికలకు ధీరాదిభేదములును వానిలక్షణములును మాత్రమే చెప్పఁబడినవి. ఇటఁ గ్రమముగా లక్ష్యములు చూపఁబడుచున్నవి.
{{p|ac|fwb}}మధ్యా - ధీర

{{Telugu poem|type=ఉ.|lines=<poem>మోమున ఘర్మశీకరసమూహము గానఁగనయ్యె; నిప్పు డా
రామవిహారకేళిని భరంపడినాఁడవొ? నన్నుఁ బాసి యీ
రే మదనాస్త్రఘాతముల వేఁగితొ? నీయుర మెల్లఁ దద్వ్రణ
స్తోమము సోఁకి యున్నయది చొప్పడఁ గాంత! యెఱుంగఁ జెప్పుమా!</poem>|ref=31}}
{{Center|వేఁగితొ (పా) వ్రేఁగితొ?}}
రాత్రి పరకాంతతో భోగించి వచ్చిన ప్రియునిపైఁ గోధించి మధ్యా-ధీరా నాయిక పలుకుచున్నది. "నీమొగము చెమ్మటలు గ్రమ్ముచున్నది. తోఁటలో విహ<noinclude><references/></noinclude>
fm4cpqmkyhqufo36598mluwlll2469v
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/110
104
218711
572652
571523
2026-08-29T02:52:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572652
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రించి యలసితివో? నన్నుఁ బాసి మదనబాణముల వేఁగితివా? ఏమో! నీయురమంతయు గాయపడియున్నది.
ఇట సోత్ప్రాసఫణితి (ఎత్తిపొడుపుమాటలు) గోచరించుచున్నది.
{{p|ac|fwb}}మధ్యా - అధీర

{{Telugu poem|type=శా.|lines=<poem>చాలుం జాలుఁ బిసాళిసేఁతలు; పబాబ్జాతంబుపై మాటికిన్
వ్రాలం బోకు; భవత్ప్రియానఖవిమిశ్రం బైననీవక్ష మీ
నీలస్థాపితకుట్టిమం బొరసిన న్వేధించు లే లెమ్ము; నీ
బాలాసంగమసౌఖ్యవైభవము సూప న్వచ్చితే యిచ్చటన్!.</poem>|ref=32}}
{{Center|బాలాసంగమ (పా) బాలాసంగత.}}
'''తా'''. అన్యకాంతాసంభోగ మొనర్చి పాపరాధుఁడైన ప్రియునితో మధ్యా-ధీర యనుచున్నది. "నీవిడంబనలు చాలు లెమ్ము! నాయడుగులపై వ్రాలకుము. నీప్రియురాలిగోరొత్తులచే గాయపడిన నీవక్ష మీరాతినేలకుఁ దాఁకినచో వేధించును. నీబాలాసంగమసౌఖ్యము నాకుఁ జూపవచ్చితివా?
"ఇట బరుషవచనములు గాననగును. లక్షణమున 'సాశ్రుపరుషవచన' అని నొడివియుఁ గవి సాశ్రుత్వము లక్ష్యమునఁ జూపలేదు. సాశ్రుత్వము దుష్టమనియును జెప్పితిమి.
{{p|ac|fwb}}మధ్యా-ధీరాధీర

{{Telugu poem|type=చ.|lines=<poem>పలుక వటంచు నేమిటికిఁ బాములఁ బెట్టెదు? కాంత! నీపయిం
దెలియఁగఁ దప్పులేమికిని ని న్ననఁజాలక యూరకుండినౝ
బలుమఱు సాపరాధుగతిఁ బల్కెద; వెన్నఁడు దప్పు నీయెడం
గలుగునె? యంచు నించెఁ దెలిగన్నుల నీరు లతాంగి యంతటౝ.</poem>|ref=33}}
'''తా'''. ఒకయువతి సాపరాధుఁడగు ప్రియునితోఁ బలుకుచున్నది. “నన్ను మాటలాడవేమని తప్పులు పట్టుచున్నావు. నీపయిఁ దప్పులేదని నిన్నేమియు ననఁజాలక యూరకుంటిని. అయినను నీవే సాపరాధునివలెఁ బలుకుచుంటివి. తప్పులు మాయం దుండును. కాని నీయెడఁ దప్పుండునే?" అని యాపె తెలిగన్నుల నీరు నిండెను. ఇట బాష్పకుటిల వచనములు గలవు.<noinclude><references/></noinclude>
mqw6bx6lgtyoe10vsgqxrpvlabj4w5z
572653
572652
2026-08-29T02:57:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
572653
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రించి యలసితివో? నన్నుఁ బాసి మదనబాణముల వేఁగితివా? ఏమో! నీయురమంతయు గాయపడియున్నది.
ఇట సోత్ప్రాసఫణితి (ఎత్తిపొడుపుమాటలు) గోచరించుచున్నది.
{{p|ac|fwb}}మధ్యా - అధీర

{{Telugu poem|type=శా.|lines=<poem>చాలుం జాలుఁ బిసాళిచేఁతలు; పదాబ్జాతంబుపై మాటికిన్
వ్రాలంబోకు; భవత్ప్రియానఖవిమిశ్రం బైననీవక్ష మీ
నీలస్థాపితకుట్టిమం బొఱసిన న్వేధించు లే లెమ్ము; నీ
బాలాసంగమసౌఖ్యవైభవము సూప న్వచ్చితే యిచ్చటన్!</poem>|ref=32}}
{{Center|బాలాసంగమ (పా) బాలాసంగత.}}
'''తా'''. అన్యకాంతాసంభోగ మొనర్చి పాపరాధుఁడైన ప్రియునితో మధ్యా-ధీర యనుచున్నది. "నీవిడంబనలు చాలు లెమ్ము! నాయడుగులపై వ్రాలకుము. నీప్రియురాలిగోరొత్తులచే గాయపడిన నీవక్ష మీరాతినేలకుఁ దాఁకినచో వేధించును. నీబాలాసంగమసౌఖ్యము నాకుఁ జూపవచ్చితివా?
"ఇట బరుషవచనములు గాననగును. లక్షణమున 'సాశ్రుపరుషవచన' అని నొడివియుఁ గవి సాశ్రుత్వము లక్ష్యమునఁ జూపలేదు. సాశ్రుత్వము దుష్టమనియును జెప్పితిమి.
{{p|ac|fwb}}మధ్యా-ధీరాధీర

{{Telugu poem|type=చ.|lines=<poem>పలుక వటంచు నేమిటికిఁ బాములఁ బెట్టెదు? కాంత! నీపయిం
దెలియఁగఁ దప్పులేమికిని ని న్ననఁజాలక యూరకుండినౝ
బలుమఱు సాపరాధుగతిఁ బల్కెద; వెన్నఁడు దప్పు నీయెడం
గలుగునె? యంచు నించెఁ దెలిగన్నుల నీరు లతాంగి యంతటౝ.</poem>|ref=33}}
'''తా'''. ఒకయువతి సాపరాధుఁడగు ప్రియునితోఁ బలుకుచున్నది. “నన్ను మాటలాడవేమని తప్పులు పట్టుచున్నావు. నీపయిఁ దప్పులేదని నిన్నేమియు ననఁజాలక యూరకుంటిని. అయినను నీవే సాపరాధునివలెఁ బలుకుచుంటివి. తప్పులు మాయం దుండును. కాని నీయెడఁ దప్పుండునే?" అని యాపె తెలిగన్నుల నీరు నిండెను. ఇట బాష్పకుటిల వచనములు గలవు.<noinclude><references/></noinclude>
6db31revzbv6y0vetulhii2s11jwpf2
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/111
104
218712
572654
571524
2026-08-29T03:06:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572654
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}ప్రౌఢా-ధీర

{{Telugu poem|type=చ.|lines=<poem>హితమతి ధూర్తభర్త కెదురేగెడునేర్పున నేకపీఠ సం
గతి హరియించి పల్కుటయుఁ గ్రక్కున నెచ్చెలి కూడిగంబులం
జతురత నేర్పుచందమున జాఱఁగఁ ద్రోచి యతిప్రగల్భ యౌ
సతి యుపచారగౌరవము సల్పెడునట్లు వహించుఁ గోపమున్.</poem>|ref=34}}
'''తా'''. సాపరాధుఁడై ధూర్తుఁడైన పతి తన కూర్చుండిన పీఠముననే కూర్చుండునని తలంచి వాని కెదురేగునెపమున లేచి దానినిఁ దప్పించెను. అతఁడు పలుకరింపఁగా నెచ్చెలి కూడిగములు గఱపుచున్న చందమున సమాధానము నీయక తప్పించెను. ఈ విధముగాఁ బ్రౌఢాధీర తనకోపమును నిర్వహించెను.
ఇటఁ బ్రియురాలు తనకోపమును గోపనము సేసి రతి నొసఁగక ప్రియుని నలయించుచున్నది.
{{p|ac|fwb}}ప్రౌఢా-అధీర

{{Telugu poem|type=చ.|lines=<poem>వరునిఁ గృతాపరాధుని నవారణ వారణయాన యీసునం
గెరలి భుజాగుణంబుస బిగించి వతంసితసారసంబునౝ
గరము దమింపఁగాఁ దొడఁగెఁ; గాంతుని సాంత్వనశీతలోక్తు లాం
తరనిజకోపతప్తఘృతధారకకారణవారిధారగాన్.</poem>|ref=35}}
'''తా'''. సాపరాధుఁడగు ప్రియునిఁ బ్రియురా లీసుచేఁ దనకరపాశముచే బిగించి కట్టి యాతని సాంత్వనశీతలోక్తులు దనకోపాగ్ని కాజ్యధారలు కాఁగాఁ గర్ణావతంసముగాఁ గొన్న తామరపువ్వుచేఁ గొట్టుచుండెను.
ఇటఁ బ్రియురాలు ప్రియునిఁ దాడనము సేయుచున్నది. కానఁ బ్రౌఢా-అధీర.
{{p|ac|fwb}}ప్రౌఢా ధీరాధీర

{{Telugu poem|type=చ.|lines=<poem>బొమముడిపాటు జంకెనయుఁ బూని పురంధ్రులు సాపరాధు లౌ
రమణులు వేడుకొన్న ననురాగము దాల్పుదు; రట్లు గాదు మ
త్క్రమ; మపరాధలేశమును దాల్పని నీ విపు డెంత మ్రొక్కినం
దెమలదు; శాంతిఁ బొందకు మదీయమనం బిఁకఁ జాలుఁ బ్రార్థనల్.</poem>|ref=36}}<noinclude><references/></noinclude>
huky0bvilecgkwrg8805sp58alndgqr
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/112
104
218713
572655
571525
2026-08-29T03:37:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572655
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|(పా)| మత్క్రమము కృపార్ద్రతౝ మదినిఁ దాల్పని.}}
'''తా'''. సాపరాధుఁ డగు ప్రియునిఁ బ్రియురాండ్రు బొమముడిపాటు, జంకెనయు, వహించియుఁ దమ్ము వేఁడుకొనఁగా క్షమించి యసురాగము వహింతురు. నాక్రమ మిది గాదు; నిరపరాధివగు నీ వెంత మ్రొక్కినను నాకు శాంతి గలుగదు. నీప్రార్థనలు చాలును.
ఇటఁ బ్రియురాలు కుటిలవచనములచే దూషించుచున్నది.
{{Telugu poem|type=క.|lines=<poem>ధారుణిమధ్యయుఁ బ్రౌఢయుఁ
ధీరాధీరాదిభేదదీపిత లై వే
ర్వేరను జ్యేష్ఠ కనిష్ఠయు
నై రంజిలి ద్వాదశాఖ్య లగుదురు వరుసన్.</poem>|ref=37}}
{{Center|ధీరాధీరాదిభేద (పా) ధీరాధీరాదినామ}}
'''తా'''. మధ్యా, ప్రౌఢలు ధీరా, అధీరా, ధీరాధీరాది భేదములచే ని ట్లాఱువిధము లగుదురు. ఆయార్వురును జ్యేష్ఠ కనిష్టాభేదములచే మొత్తము పండ్రెండుగు రగుదురు.
{{Telugu poem|type=క.|lines=<poem>కావున స్వీయ త్రయోదశ
భావంబు వహించు; నన్య పరఁగు ద్వివిధ యై;
యావారాంగన యేకవి
ధావహ; య ట్లెన్నఁగాఁ బదాఱ్వురు సుదతుల్.</poem>|ref=38}}
'''తా'''. స్వీయానాయిక యీ పైవిధమునఁ బదుమూఁడువిధముల నుండును. ఇఁక నన్య లేక పరకీయ అన్యోఢా, కన్యాభేదములచే ద్వివిధ. సామాన్య యేకవిధయే. ఇట్లు పదార్వురు నాయికలు.
ఒక్కొక్కచో నొకేనాయికయందు ధీరత్వ-అధీరత్వాదులకును, ముగ్ధాత్వ ప్రగల్భాత్వాదులకును సాంకర్యము గానవచ్చుచున్నది.
<poem> “నఖలువయమముష్య దానయోగ్యాః పిబతిచ పాతిచ యా౽సకౌ రహస్త్వాం
విట! విటపమముం దదస్వతస్యై భవతియత స్పదృశోశ్చిరాయయోగః
తవకితవ! కిమాహితైర్వృధానః క్షితిరుహపల్లవ పుష్పకర్ణపూరైః
నను జననిది తైద్భవద్వ్యలీకైశ్చిర పరిపూరిత మేష కర్ణయుగ్మం</poem><noinclude><references/></noinclude>
h1sto5yacjz2nayy1g07jdkq6rr9nqy
572656
572655
2026-08-29T03:37:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
572656
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|(పా) మత్క్రమము కృపార్ద్రతౝ మదినిఁ దాల్పని.}}
'''తా'''. సాపరాధుఁ డగు ప్రియునిఁ బ్రియురాండ్రు బొమముడిపాటు, జంకెనయు, వహించియుఁ దమ్ము వేఁడుకొనఁగా క్షమించి యసురాగము వహింతురు. నాక్రమ మిది గాదు; నిరపరాధివగు నీ వెంత మ్రొక్కినను నాకు శాంతి గలుగదు. నీప్రార్థనలు చాలును.
ఇటఁ బ్రియురాలు కుటిలవచనములచే దూషించుచున్నది.
{{Telugu poem|type=క.|lines=<poem>ధారుణిమధ్యయుఁ బ్రౌఢయుఁ
ధీరాధీరాదిభేదదీపిత లై వే
ర్వేరను జ్యేష్ఠ కనిష్ఠయు
నై రంజిలి ద్వాదశాఖ్య లగుదురు వరుసన్.</poem>|ref=37}}
{{Center|ధీరాధీరాదిభేద (పా) ధీరాధీరాదినామ}}
'''తా'''. మధ్యా, ప్రౌఢలు ధీరా, అధీరా, ధీరాధీరాది భేదములచే ని ట్లాఱువిధము లగుదురు. ఆయార్వురును జ్యేష్ఠ కనిష్టాభేదములచే మొత్తము పండ్రెండుగు రగుదురు.
{{Telugu poem|type=క.|lines=<poem>కావున స్వీయ త్రయోదశ
భావంబు వహించు; నన్య పరఁగు ద్వివిధ యై;
యావారాంగన యేకవి
ధావహ; య ట్లెన్నఁగాఁ బదాఱ్వురు సుదతుల్.</poem>|ref=38}}
'''తా'''. స్వీయానాయిక యీ పైవిధమునఁ బదుమూఁడువిధముల నుండును. ఇఁక నన్య లేక పరకీయ అన్యోఢా, కన్యాభేదములచే ద్వివిధ. సామాన్య యేకవిధయే. ఇట్లు పదార్వురు నాయికలు.
ఒక్కొక్కచో నొకేనాయికయందు ధీరత్వ-అధీరత్వాదులకును, ముగ్ధాత్వ ప్రగల్భాత్వాదులకును సాంకర్యము గానవచ్చుచున్నది.
<poem> “నఖలువయమముష్య దానయోగ్యాః పిబతిచ పాతిచ యా౽సకౌ రహస్త్వాం
విట! విటపమముం దదస్వతస్యై భవతియత స్పదృశోశ్చిరాయయోగః
తవకితవ! కిమాహితైర్వృధానః క్షితిరుహపల్లవ పుష్పకర్ణపూరైః
నను జననిది తైద్భవద్వ్యలీకైశ్చిర పరిపూరిత మేష కర్ణయుగ్మం</poem><noinclude><references/></noinclude>
qsfx09skkhpfqpu9i9hz79u1ofxmnam
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/113
104
218714
572661
571526
2026-08-29T04:41:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572661
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem> ముహురుపహసితా మినాళినాదైర్వితరసి నః కలికాం కిమర్థమేనాం
వసతిముపగతేన ధామ్నితస్యాః శఠ! కలిరేషమహాంస్తయా౽ద్య దత్తః
ఇతి గదితవతీ రుషా జఘాన స్ఫుటితమనోరమ పక్ష్మకేసరేణ
శ్రవణనియమితే కాంతమన్యా సమమసితాంబురుహేణ చక్షుషాచ.”</poem>
పరనాయికారతుఁడగు నాయకునితో నాయిక యనుచున్నది.
“ఓవిటుఁడా! ఈ విటపము(చిగురాకు)నకు మేము యోగ్యులము గాము. ఎవతె నిన్ను రహస్యముగాఁ ద్రాగునో రక్షించునో దానికే యిమ్ము. నీవు విటుఁడవు. అది విటప. (విటం పిబతి పాతినా) విటపము విటపకే తగును. దానిచే సదృశవస్తుసంయోగము సిద్ధించును.”
"ఓ ధూర్తుఁడా! వృధగా మాకు నీచెట్లచిగుళ్ళను బువ్వులను గర్ణపూరముగా నేల పెట్టెదవు? జగద్విదితములైన నీ యప్రియవచనములచే నా చెవులు నిండియే యున్నవి. మరలఁ గర్ణపూరము లేల? అళినాదములచే నుపహసించుచున్నట్లున్న యీ కలికను (మొగ్గను) నా కేల యిత్తువు? ఓ శఠుఁడా! దానియింటికి వెళ్ళిన నీవు నాకుఁ బెద్ద కలిని (జగడమును) దెచ్చిపెట్టితివి.”
అని పలికి యలుకతోఁ దనచెవియందున్న స్ఫటికమనోహరపక్ష్మకేసర మగు నీలోత్పలములతోడను జూపుతోడను గొట్టెను.
ఈ నాయిక వక్రోక్తులను బట్టి మధ్యాధీరయుఁ, బరుషచనములను బట్టి మధ్యా-అధీరయుఁ, గర్ణోత్పలతాడనముచే ప్రౌఢా-అధీరయు నగుచున్నది. ఈవిధమున నటనట సాంకర్యమును గలదు.
{{Telugu poem|type=తే.|lines=<poem>మఱియు శృంగారశంభుసంభావితాష్ట
తనువు లన నీమృగాక్షులు వినుతిఁ గాంతు
రష్టవిధభేదముల వీరియాహ్వయములు
లక్షణము లేర్పఱించెద లలితఫణితి.</poem>|ref=39}}
'''తా'''. శృంగారరస మగు శంభుని యష్టమూర్తుల ట్లీ నాయకు లవస్థాభేదముచే నెనిమిది భేదములు వహింతురు.
{{Telugu poem|type=సీ.|lines=<poem>వరుఁడు కైవస మైనవనిత స్వాధీనభ
ర్తృక; ప్రియాగమవేళ గృహముఁ దనువు
సవరించు నింతి వాసకసజ్జ; పతిరాక
తడవుండ నుత్కంఠఁ దాల్చు నింతి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
0ud7y700xc8zld3c1tnctxop6nh1lbw
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/114
104
218715
572662
571527
2026-08-29T05:24:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572662
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>విరహోత్క; సంకేత మరసి నాథుఁడు లేమి
వెస నార్త యౌ కాంత విప్రలబ్ధ
విభుఁ డన్యసతిఁ బొంది వేకువరాఁ గుందు
నబల ఖండిత; యల్క నధిపుఁ దెగడి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యనుశయముఁ జెందుసతి కలహాంతరిత; ని
జేశుఁడు విదేశగతుఁ డైనఁ గృశతఁ దాల్చు
నతివ ప్రోషితపతిక; కాంతాభిసరణ
శీల యభిసారికాఖ్య యై చెలువు మెఱయు.</poem>|ref=40}}
'''తా'''. భర్త తన యధీనుఁడై యున్నయువతి స్వాధీనభర్తృక లేక స్వాధీనపతిక. (స్వాధీనః భర్తా పతిర్వా యస్యాః సా స్వాధీనభర్తృకా పతికా వా) పరస్త్రీలను గాంక్షింపక తనయందే యనురక్తుఁడైన పతి గలది.
భర్త వచ్చు సమయమునకుఁ దన్ను గృహమును నలంకరించుకొని సిద్ధముగా నున్నది వాసకసజ్జ లేక వాసకసజ్జిక. 'వాసకం వాసస్థానం సజ్జయతీతి' 'వాసకసజ్జా' అనియు ‘వాసకే సజ్జా కృతమండనా' అనియు 'స్త్రీణాం వారస్తువారకః' అను నుక్తినిఁ బట్టి వాసకోవాసరః, అద్యమే ప్రియవాసక ఇతి నిశ్చిత్య యాసురత సామగ్రీం సజ్జీకరోతి సావాసకసజ్జా అనియను వ్యుత్పత్యర్థములు గలవు.
పతి చెప్పినవేళకు రాక యాలస్యము సేయఁగా మిక్కిలి తహతహపాటుగొనునది విరహోత్కంఠిక లేక విరహోత్క.
సంకేతస్థలమునఁ దనప్రియుఁడు లేకుంటను గాంచి యార్తి వహించునది విప్రలబ్ధ.
ప్రియుఁడు పరకాంతతో రేయి గడపి యుదయమున కింటికి రాఁగాఁ గుందునది ఖండిత.
కోపగించి భర్తను దూషించి వెడలఁగొట్టి యాతఁడు చన్నపిదపఁ బశ్చాత్తాపపడునది కలహాంతరిత. (కలహేన అంతరితా వ్యవహితా అర్థాత్ ప్రాణనాథతః.)
తనప్రియుఁడు పరదేశగతుఁడైనపుడు కృశించునది ప్రోషితభర్తృక. లేక ప్రోషితపతిక. (ప్రోషితః భర్తా పతిర్వా). ప్ర-।-ఉషితుఁడు = ప్రోషితుఁడు = ప్రవాసస్థుఁడు. అట్టివాఁడు పతిగాఁ గలది.
ప్రియుని వద్దకుఁ దానే స్వయముగాఁ బోవునదియుఁ బ్రియునిఁ దనయొద్దకు రప్పించుకొనునదియు నగు యువతి యభిసారిక. (అభిసరతి. అభిసారయతీ త్యభిసారికా).<noinclude><references/></noinclude>
7n9daa5otu9kit2ny6r621uzqs4k7ux
572663
572662
2026-08-29T05:25:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
572663
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>విరహోత్క; సంకేత మరసి నాథుఁడు లేమి
వెస నార్త యౌ కాంత విప్రలబ్ధ
విభుఁ డన్యసతిఁ బొంది వేకువరాఁ గుందు
నబల ఖండిత; యల్క నధిపుఁ దెగడి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అనుశయముఁ జెందుసతి కలహాంతరిత; ని
జేశుఁడు విదేశగతుఁ డైనఁ గృశతఁ దాల్చు
నతివ ప్రోషితపతిక; కాంతాభిసరణ
శీల యభిసారికాఖ్య యై చెలువు మెఱయు.</poem>|ref=40}}
'''తా'''. భర్త తన యధీనుఁడై యున్నయువతి స్వాధీనభర్తృక లేక స్వాధీనపతిక. (స్వాధీనః భర్తా పతిర్వా యస్యాః సా స్వాధీనభర్తృకా పతికా వా) పరస్త్రీలను గాంక్షింపక తనయందే యనురక్తుఁడైన పతి గలది.
భర్త వచ్చు సమయమునకుఁ దన్ను గృహమును నలంకరించుకొని సిద్ధముగా నున్నది వాసకసజ్జ లేక వాసకసజ్జిక. 'వాసకం వాసస్థానం సజ్జయతీతి' 'వాసకసజ్జా' అనియు ‘వాసకే సజ్జా కృతమండనా' అనియు 'స్త్రీణాం వారస్తువారకః' అను నుక్తినిఁ బట్టి వాసకోవాసరః, అద్యమే ప్రియవాసక ఇతి నిశ్చిత్య యాసురత సామగ్రీం సజ్జీకరోతి సావాసకసజ్జా అనియను వ్యుత్పత్యర్థములు గలవు.
పతి చెప్పినవేళకు రాక యాలస్యము సేయఁగా మిక్కిలి తహతహపాటుగొనునది విరహోత్కంఠిక లేక విరహోత్క.
సంకేతస్థలమునఁ దనప్రియుఁడు లేకుంటను గాంచి యార్తి వహించునది విప్రలబ్ధ.
ప్రియుఁడు పరకాంతతో రేయి గడపి యుదయమున కింటికి రాఁగాఁ గుందునది ఖండిత.
కోపగించి భర్తను దూషించి వెడలఁగొట్టి యాతఁడు చన్నపిదపఁ బశ్చాత్తాపపడునది కలహాంతరిత. (కలహేన అంతరితా వ్యవహితా అర్థాత్ ప్రాణనాథతః.)
తనప్రియుఁడు పరదేశగతుఁడైనపుడు కృశించునది ప్రోషితభర్తృక. లేక ప్రోషితపతిక. (ప్రోషితః భర్తా పతిర్వా). ప్ర-।-ఉషితుఁడు = ప్రోషితుఁడు = ప్రవాసస్థుఁడు. అట్టివాఁడు పతిగాఁ గలది.
ప్రియుని వద్దకుఁ దానే స్వయముగాఁ బోవునదియుఁ బ్రియునిఁ దనయొద్దకు రప్పించుకొనునదియు నగు యువతి యభిసారిక. (అభిసరతి. అభిసారయతీ త్యభిసారికా).<noinclude><references/></noinclude>
p6kh6ndrvbrhq0r3smo7cug3gln2zpi
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/115
104
218716
572665
571528
2026-08-29T07:51:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572665
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>ఈరీతిఁ జెలఁగు నతిశృం గారకళాకలితనాయికామణులకు వే
ర్వేర నుదాహరణంబులు
భూరిమధురవచనరచనముల నేర్పఱుతున్.</poem>|ref=41}}
{{p|ac|fwb}}స్వాధీనపతిక

{{Telugu poem|type=ఉ.|lines=<poem>శ్రీనిధి యోబభూవరునృసింహుడు గైవస మై చెలంగఁగా
భూనుతవైభవస్ఫురణఁ బొల్చు యశోజలజాక్షి నిత్యస
మ్మానితశీలయై ధవునిమన్నన నౌదల యెక్కినట్టివై
మానికవాహిని న్నగు నమందనిజాతిశయంబు పేర్మికిన్.</poem>|ref=42}}
'''తా'''. యశస్కాంత తనపతియగు నరసభూపాలుఁడు దన కధీనుఁడై వర్తింపఁగా మహావైభవముతో నొప్పుచుఁ దనభర్తృసమ్మాననఁ బొంది యాతని నెత్తి కెక్కి కూర్చున్న గంగానదిని నవ్వుచున్నది.
ఇటఁ గీర్తికాంత స్వాధీనపతిక.
{{p|ac|fwb}}వాసకసజ్జిక

{{Telugu poem|type=చ.|lines=<poem>యవనచమూసమూహముల నాజి జయించి యుదగ్రదిగ్జయో
త్సవిధివాభిరాముఁ డయి సారెకు నోబయనారసింహభూ
ధవుఁ డరుచెంచులగ్నమునఁ దత్పురలక్ష్మి విభూషితోల్లస
ద్భవనవిశేష యై మృగమదద్రవవాసనఁ దాల్చునిచ్చలున్.</poem>|ref=43}}
{{Center|అరుదెంచులగ్నమున (పా) అరుదేర మోదమున}}
'''తా'''. నరసభూపాలుఁడు యవనసేవలు జయించి రాఁగాఁ బురలక్ష్మి గృహ మలంకరించికొని కస్తూరి వాసనలు వహించి యుండెను. పురలక్ష్మి వాసకసజ్జిక.
{{p|ac|fwb}}విరహోత్కంఠిత

{{Telugu poem|type=ఉ.|lines=<poem>నెచ్చెలు లీనృసింహధరణీవరుఁ దెచ్చెదమంచుఁ బోయి రా
రిచ్చటి; కీవునుం గరుణ యించుక లే కలరంప గుంపులన్
గ్రుచ్చెద వేల? మత్ప్రియునిఁ గూర్పుము మన్మథ! నీకుఁ దద్విభుం
దెచ్చుటకై యొసంగెద మదీయకటాక్షముల న్జయాస్త్రముల్.</poem>|ref=44}}<noinclude><references/></noinclude>
cpa2dqiejg8xca7xjd2z7eydvyw3wff
572666
572665
2026-08-29T07:52:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
572666
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>ఈరీతిఁ జెలఁగు నతిశృం
గారకళాకలితనాయికామణులకు వే
ర్వేర నుదాహరణంబులు
భూరిమధురవచనరచనముల నేర్పఱుతున్.</poem>|ref=41}}
{{p|ac|fwb}}స్వాధీనపతిక

{{Telugu poem|type=ఉ.|lines=<poem>శ్రీనిధి యోబభూవరునృసింహుడు గైవస మై చెలంగఁగా
భూనుతవైభవస్ఫురణఁ బొల్చు యశోజలజాక్షి నిత్యస
మ్మానితశీలయై ధవునిమన్నన నౌదల యెక్కినట్టివై
మానికవాహిని న్నగు నమందనిజాతిశయంబు పేర్మికిన్.</poem>|ref=42}}
'''తా'''. యశస్కాంత తనపతియగు నరసభూపాలుఁడు దన కధీనుఁడై వర్తింపఁగా మహావైభవముతో నొప్పుచుఁ దనభర్తృసమ్మాననఁ బొంది యాతని నెత్తి కెక్కి కూర్చున్న గంగానదిని నవ్వుచున్నది.
ఇటఁ గీర్తికాంత స్వాధీనపతిక.
{{p|ac|fwb}}వాసకసజ్జిక

{{Telugu poem|type=చ.|lines=<poem>యవనచమూసమూహముల నాజి జయించి యుదగ్రదిగ్జయో
త్సవిధివాభిరాముఁ డయి సారెకు నోబయనారసింహభూ
ధవుఁ డరుచెంచులగ్నమునఁ దత్పురలక్ష్మి విభూషితోల్లస
ద్భవనవిశేష యై మృగమదద్రవవాసనఁ దాల్చునిచ్చలున్.</poem>|ref=43}}
{{Center|అరుదెంచులగ్నమున (పా) అరుదేర మోదమున}}
'''తా'''. నరసభూపాలుఁడు యవనసేవలు జయించి రాఁగాఁ బురలక్ష్మి గృహ మలంకరించికొని కస్తూరి వాసనలు వహించి యుండెను. పురలక్ష్మి వాసకసజ్జిక.
{{p|ac|fwb}}విరహోత్కంఠిత

{{Telugu poem|type=ఉ.|lines=<poem>నెచ్చెలు లీనృసింహధరణీవరుఁ దెచ్చెదమంచుఁ బోయి రా
రిచ్చటి; కీవునుం గరుణ యించుక లే కలరంప గుంపులన్
గ్రుచ్చెద వేల? మత్ప్రియునిఁ గూర్పుము మన్మథ! నీకుఁ దద్విభుం
దెచ్చుటకై యొసంగెద మదీయకటాక్షముల న్జయాస్త్రముల్.</poem>|ref=44}}<noinclude><references/></noinclude>
mfan73trdy43ob9wuabn0ro6lekqop0
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/116
104
218717
572667
571529
2026-08-29T09:13:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572667
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''తా'''. నరసభూపాలునిఁ గొనివచ్చెదమని నా చెలికత్తె లరిగి యింకను రారైరి. ఓ మన్మథా! నీవు నిర్దయుఁడవై పుష్పబాణములతో నన్ను బాధించుచున్నావు. నాకటాక్షములను జయాస్త్రములు నీ కొసఁగుదను. నాస్త్రీయుని జయించికొనివచ్చి నాకుఁ గూర్పుము.
ఈనాయిక విరహోత్కంఠిత.
{{p|ac|fwb}}విప్రలబ్ధ

{{Telugu poem|type=చ.|lines=<poem>ఎనయఁగ నీనివాసమున కే నరుదెంచెద నంచు నాపయిం
గనుఁగొన నిక్కపుంబ్రియము గల్గినవాఁడును బోలెఁ బల్కి యీ
మనికికి రాక తక్కినను మానెదు గాక; మదీయదృష్టికిం
బనుపడి మ్రోల నున్నగతి మాయలు సేయఁగ నేల భర్తకున్.</poem>|ref=45}}
{{Center|కమఁగొని నిక్కపున్ (పా) ఘనముగ నెంతయున్

పనుపడి మ్రోల నున్నగతి మాయలు సేయ (పా) బొనుపడి మ్రోల నున్నగతి బూమెలు సేయ}}
'''తా'''. నా ప్రియుఁడగు నరసభూపాలుఁడు “నీ నివాసమునకు (సంకేతమునకు) నేనే వచ్చెదనని నామీఁద నిజమైన ప్రేమ యున్నట్లు పలికి రాకమానెను. మానిన మానుఁగాక, ఎదుటనున్నట్లుగా నాదృష్టి కగపడుచు మాయలు పన్న నేల?
ఇట నాయిక సంకేతస్థానమునకు వచ్చి భర్త నరసి లేకుంటచే వంచిత యైనది.
{{p|ac|fwb}}ఖండిత

{{Telugu poem|type=చ.|lines=<poem>నృపులకు నెల్లవారల భరించుట యోగ్యము గాన నేఁటీరే
యపరిమితోత్సవంబునఁ బ్రియాసదనంబుల కేగి యేగి యా
నెపమున మద్గృహంబునకు నీ వరుదేరఁ బ్రభాత మయ్యెఁగా;
కిపుడు నృసింహ! నీపయి నొకించుక వంచనలే దెఱుంగుదుౝ.</poem>|ref=46}}
{{Center|నీపయి (పా) నాపయి; కాకిపుడు (పా) నేఁడిపుడు.}}
ఓ నరసభూపాలుఁడా! రాజు అందఱిని సమానముగా భరింపవలెను. కాన నేఁటిరాత్రి ప్రియురాండ్ర గృహము లన్నియుఁ జుట్టపెట్టుచుఁ దెల్లవాఱుసరికి నాగృహమునకు వచ్చితివి. అంతియే కానీ నీ వెట్టి వంచనయు నెఱుఁగవు.
ఇటఁ బ్రియుఁ డన్యకాంతతోఁ గ్రీడించి రాగా నది కని పట్టి సోత్ప్రాసముగా నాయిక పలుకుచున్నది.<noinclude><references/></noinclude>
5qvx8f7rd68zjkrremg9ki9hr2dxf9y
572668
572667
2026-08-29T09:15:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
572668
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''తా'''. నరసభూపాలునిఁ గొనివచ్చెదమని నా చెలికత్తె లరిగి యింకను రారైరి. ఓ మన్మథా! నీవు నిర్దయుఁడవై పుష్పబాణములతో నన్ను బాధించుచున్నావు. నాకటాక్షములను జయాస్త్రములు నీ కొసఁగుదను. నాస్త్రీయుని జయించికొనివచ్చి నాకుఁ గూర్పుము.
ఈనాయిక విరహోత్కంఠిత.
{{p|ac|fwb}}విప్రలబ్ధ

{{Telugu poem|type=చ.|lines=<poem>ఎనయఁగ నీనివాసమున కే నరుదెంచెద నంచు నాపయిం
గనుఁగొన నిక్కపుంబ్రియము గల్గినవాఁడును బోలెఁ బల్కి యీ
మనికికి రాక తక్కినను మానెదు గాక; మదీయదృష్టికిం
బనుపడి మ్రోల నున్నగతి మాయలు సేయఁగ నేల భర్తకున్.</poem>|ref=45}}
{{Center|కమఁగొని నిక్కపున్ (పా) ఘనముగ నెంతయున్

పనుపడి మ్రోల నున్నగతి మాయలు సేయ (పా) బొనుపడి మ్రోల నున్నగతి బూమెలు సేయ}}
'''తా'''. నా ప్రియుఁడగు నరసభూపాలుఁడు “నీ నివాసమునకు (సంకేతమునకు) నేనే వచ్చెదనని నామీఁద నిజమైన ప్రేమ యున్నట్లు పలికి రాకమానెను. మానిన మానుఁగాక, ఎదుటనున్నట్లుగా నాదృష్టి కగపడుచు మాయలు పన్న నేల?
ఇట నాయిక సంకేతస్థానమునకు వచ్చి భర్త నరసి లేకుంటచే వంచిత యైనది.
{{p|ac|fwb}}ఖండిత

{{Telugu poem|type=చ.|lines=<poem>నృపులకు నెల్లవారల భరించుట యోగ్యము గాన నేఁటీరే
యపరిమితోత్సవంబునఁ బ్రియాసదనంబుల కేగి యేగి యా
నెపమున మద్గృహంబునకు నీ వరుదేరఁ బ్రభాత మయ్యెఁగా;
కిపుడు నృసింహ! నీపయి నొకించుక వంచనలే దెఱుంగుదుౝ.</poem>|ref=46}}
{{Center|నీపయి (పా) నాపయి; కాకిపుడు (పా) నేఁడిపుడు.}}
ఓ నరసభూపాలుఁడా! రాజు లందఱిని సమానముగా భరింపవలెను. కాన నేఁటిరాత్రి ప్రియురాండ్ర గృహము లన్నియుఁ జుట్టపెట్టుచుఁ దెల్లవాఱుసరికి నాగృహమునకు వచ్చితివి. అంతియే కానీ నీ వెట్టి వంచనయు నెఱుఁగవు.
ఇటఁ బ్రియుఁ డన్యకాంతతోఁ గ్రీడించి రాగా నది కని పట్టి సోత్ప్రాసముగా నాయిక పలుకుచున్నది.<noinclude><references/></noinclude>
kbuligh7gildi1yj033iv25bzfkprie
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/117
104
218718
572673
571530
2026-08-29T10:42:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572673
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}కలహాంతరిత

{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆనఁగ రానికోపమున నప్పుడు కాంతుని ధిక్కరించుచో
మానదురాగ్రహగ్రహము మానుపలే కపు డెందుఁ బోయెనో
యాననవింటిదంట యపు డేఁపఁదొడంగె; భవిష్యదర్థముల్
గానని నామనంబునకుఁ గావలె నిట్టివిషాదవేదనల్.</poem>|ref=47}}
'''తా'''. పట్టరానికోపమునఁ బ్రియుని ధిక్కరించినపు డా మన్మథుఁ డెందుఁ బోయెనో? ఇప్పుడు వాఁడు నన్ను బాధింపఁదొడఁగెను. భవిష్యదర్థమును గ్రహింపక వర్తించిన నాకిట్టి ప్రాయశ్చిత్తము గావసినదే!
ఇట నాయిక కలహించి ప్రియుని ధిక్కరించి వెడలనడఁచి పశ్చాత్తాపపడుచున్నది. కానఁ గలహాంతరిత.
{{p|ac|fwb}}ప్రోషితభర్తృక

{{Telugu poem|type=చ.|lines=<poem>చిరయశ! యోబభూవరు నృసింహ! భవద్రిపుభామ కాననాం
తరమున కేగి యందు నిజనాథునిఁ గానక మన్మథార్త యై
వరుని సరోజపత్రమున వ్రాయునెడం గరముల్ చెమర్పఁగా
నరయ నిజాంగకంబె పగ యయ్యె నటంచుఁ దలంచు దైవమున్.</poem>|ref=48}}
'''తా'''. ఓ నరసభూపాలా! నీశత్రునిభార్య భర్తతో నడవికిఁ బోయి యతఁ డటనుండి యామెకుఁ దెలుపక పారిపోఁగాఁ దన భర్తను గానక మదనార్తయై ప్రియునిఁ బద్మపత్త్రమున వ్రాయునపుడు సేతులు సెమర్పఁగాఁ దనయవయవములే తనకు శత్రువు లయ్యెనని దైవమును దలంచును. ఇట శత్రుకాంత ప్రోషితభర్తృక.
{{p|ac|fwb}}అభిసారిక

{{Telugu poem|type=ఉ.|lines=<poem>నాఁతి! మదిం బ్రియాభిసరణం బొనరింపఁ దలంచె దీవు; చం
ద్రాతపసాంద్రదీధితు లజాండకటాహమునిండఁ బర్వఁగా
నీతలఁ పెట్లు గూడు; రమణీ! వలె నే నొకవన్నెఁ గాఁగ ము
క్తాతతులుం బ్రసూనములు దాల్పు; మలందుము గంధసారమున్.</poem>|ref=49}}
{{Center|నిండఁబర్వఁగా (పా) నిండిపర్వఁగా; వలెనేనొక (పా) వలతేనొక.}}
ఓరమణీ! వెన్నెల బ్రహ్మాండమంతయును గాయుచుండఁగా నీవు ప్రియుని నభిసరింపఁ బోవుచున్నావు. నీతలం పెట్లు సిద్ధించు? నీకోర్కి సిద్ధింపవలెనన్న ముక్తా<noinclude><references/></noinclude>
3vvp0yqsky514g7iuqrsx223t512gl6
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/118
104
218719
572674
571531
2026-08-29T11:58:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
572674
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>హారములు, పూలు, మంచిగంధమును ధరింపుము. వీని ధరించుటవలన నావెన్నెలలో నీవు గనఁబడకుందువని నిష్కృష్టార్థము.
ఇట నాయిక ప్రియునిఁ గూర్చి యభిసరించుచున్నది. కాన నభిసారిక.
ఈయభిసారిక జ్యోత్స్నాభిసారిక, తమో౽భిసారిక, దివసాభిసారిక యని ముత్తెఱఁగుల నుండును.
జ్యోత్స్నాభిసారిక తెల్లని దువ్వలువలు, తెల్లని పువ్వులు, తెల్లనిగంధమును, తెల్లని ముత్యాలహారములను ధరించి యభిసరించును. ఏలనఁ దెల్లని వెన్నెలలో నీ తెల్లని వస్తువుల కాంతులు గలిసిపోయి యీనాయిక పరులకు గోచరింపదు. తమో౽భిసారిక చీఁకటిలోఁ బరులకుఁ దాను గనరాకుంటకై నల్లవిదువ్వలువలు, నల్లని కలువలు మొదలగునవి ధరించి యభిసరించును. దివసాభిసారిక యనఁగాఁ బగటిపూట నింటివా రెల్లరును గార్యాంతరమగ్నులై యెందేనరుగఁగాఁ గపటముగా నింటనుండి ప్రియునిఁ దనకడకు రప్పించుకొనునది.
{{Center|జ్యోత్స్నాభిసారిక}}
<poem>గీ. మల్లెదండలు గైసేసి, మలయజంబుఁ । బూసి యొడలికిఁ, దొడిపట్టు పుట్టములను
బండువెన్నెల నడిరేలఁ బరువులిడుచుఁ । గానఁబడదయ్యె నభిసారికాజనంబు.</poem>
{{Center|తమో౽భిసారిక లేక తమిస్రభిసారిక}}
<poem>శ్లో. నాంబుజైర్నకుముదైరుపమేయం । స్వైరిణీజనవిలోచనయుగ్మం
నోదయే దినకరస్య నవేందోః । కేవలే తమసి తస్య వికాసః</poem>
'''తా'''. ఱంకుటాండ్ర కనుదోయి తామరరేకులతోఁ గాని కలువరేకులతో గాని పోల్పరాదు. ఏలన నవి సూర్యోదయముచేఁగాని చంద్రోదయముచేఁగాని వికసింపవు. కేవలము చీఁకటిలోనే వికసించును.
{{Center|దినసాభిసారిక}}
<poem> పల్లీనామధిపస్య పంకజదృశాం పర్వోత్సవామంత్రణే
జాతే సద్మజనా మిథఃకృత మహోత్సాహం పురః ప్రస్థితాః
సవ్యాజం స్థితయోర్విహస్య గతయోశ్శుద్ధాంత మత్రాంతరే
యూనోస్స్విన్న కపోలియోర్విజయతే కో౽ప్యేష కంఠగ్రహః</poem>
'''తా'''. ఒకానొక పల్లెదొరభార్యలు పున్నమపండుగకై యూరివారి నెల్లరను బిలిపింపఁగా నింటివారందఱును మహోత్సాహముతో ముందు తరలిరి. ఈలోపల<noinclude><references/></noinclude>
k0pt8l693yd2ye2nwgch6vkajuq5ekg
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/సంచిక 10/శ్రీ ఆంధ్రమహాజనసంఘము, మోల్మేకా (బర్మా)
0
219497
572664
572629
2026-08-29T06:13:19Z
Rajasekhar1961
50
added [[Category:మయన్మార్]] using [[Help:Gadget-HotCat|HotCat]]
572664
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7|సంపుటము 7]]
| రచయిత = పోతుల సుబ్రహ్మణ్యం
| అనువాదం=
| విభాగము = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/సంచిక 10/శ్రీ ఆంధ్రమహాజనసంఘము, మోల్మేకా (బర్మా)|శ్రీ ఆంధ్రమహాజనసంఘము, మోల్మేకా (బర్మా)]]
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1928

<pages index="Grandhalaya Sarvasvamu - Vol.7, No.10 (1929).pdf" from=16 to=16 onlysection="16A"/>
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:మయన్మార్]]
dkp2a9m1vsoodta1fog8cxzn0zy7ihz
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/193
104
219518
572669
2026-08-29T09:54:20Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
572669
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||44 ప్లీడరీలో కొన్నిగుర్తులు}}</noinclude>ముగా మా కనుకూలము. కాని వీరిలెక్కలో ఒక చిన్న తప్పుండెను. అగుట కది చిన్నదే కాని పాడుచేయుటకు పెద్దది. పంచాయతీవారి పొరపాటుచే ఖర్చులో పడవలసిన పద్దు జమలో పడ్డది. ప్రతివాదు లీ
పంచాయతీవారి తీర్మానమును రద్దుపఱుపవలసిన దని వరఖాస్తు<ref>ప్రతిపక్షు లీతీర్పును వేఱుకారణములచే నెదిరించిరి - అని ఆంగ్లానువాదము. అను.</ref>పెట్టిరి. నేను మాక్లయంటుకు చిన్నవకీలును. పెద్దవకీలుగారి కీపొరపాటు తెలియును గాని పంచాయతీవారు చేసిన పొరపాటును క్లయంటు ఒప్పుకొనవలసిన పని లేదని వారి యభిప్రాయము. వారికి కష్టముక లిగించు ప్రతివాదిమాట యే వకీలును ఒప్పుకొనఁగూడదని స్పష్టముగా ఆయన చెప్పివైచెను. కాని నే నిటు లంటిని : ‘ఈ కేసులో నున్న పొరపాటును మన మంగీకరింపవలయును.'
పెద్దవకీలుగా రిటు లనిరి : 'మన మంగీకరించుచో కోర్టువా రీ తీర్పు నంతయును రద్దుపఱతురని భయపడుచున్నాను. తెలివిగల వకీలెవఁడును తన క్లయంటు నిట్టి యాపదకు పాలుచేయఁడు. ఈ యాపదను నెత్తిని బెట్టుకొను సాహస మిసుమంతయు నాకు లేదు. ఈకేసు పునర్విచారణకు వచ్చుచో మన క్షయం టెంత వ్యయము భరింపవలసి యుండునో, తుద కీ కేసు ఎటులు పరిణమించునో యెవరు చెప్పఁగలరు?'
మా కీసంవాదము జరుగు నపుడు క్లయంటుగూడ నచట నుండెను.
'మన క్లయంటును, మనముఁగూడ నీ సాహసమునకు దిగవలయును. మన మొప్పుకొనక పోయినప్పటికిని కోర్టువా రాతప్పు తీర్పు<noinclude><references/>
{{c|179}}</noinclude>
jaepuaol4ylzqnym4k653te1q7kco3r
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/194
104
219519
572670
2026-08-29T10:07:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
572670
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ఆత్మకథ||}}</noinclude>నంగీకరింతు రని నమ్మక మేమిటి? ఈతప్పును దిద్దుబా టొనర్చినందువలన క్లయంటు కే మేని నష్టము అనుభవింపవలసి వచ్చుచో అడ్డ మేమి?'
'మన మస లొప్పుకొనక పోయిన నేమి?' అని పెద్దవకీలుగా రనిరీ
'మనము బయటఁ బెట్టనిచో కోర్టువారికిఁ గాని, ప్రతివాదులకుఁ గాని ఇది పట్టుపడదని నిశ్చయ మెక్కడ?' అని నే నంటిని.
'అటు లగునేని ఈకేసులో మీ రిఁక వాదించెదరా ? తప్పు నొప్పుకొను షరతు పెట్టుకొని నే నీ కేసులో వాదింపఁజాలను' అని పెద్దవకీలుగారు దృఢముగాఁ బల్కిరి.
నేను వినయముతో నిటు లంటిని : 'మీరు రానిచో క్లయంటంగీకరించునేని నేను వాదించుటకు సంసిద్ధుఁడను. తప్పు నొప్పుకొనక నే నీకేసులో పని చేయుట అసంభవము.'
నే నిటు లని క్లయంటుమోము చూచితిని. అతఁడు కొంచెము వికలుఁ డాయెను. నే నీకేసులో మొదటినుండియు పని చేయుచుంటిని. నాపై నతనికిఁ జాల నమ్మకము. నా స్వభావముగూడ సంపూర్ణముగా నతనికి వాక పే. కావున నతఁ డిటులనెను: 'మంచి మాట, తమరే వాదింపుఁడు. త ప్పొప్పుకొనుఁడు. ఓటమి వ్రాసియున్నచో ఓడుదుము గాక! సత్యమును కాపాడు నీశ్వరుఁడు లేఁడా?
నే నానందించితిని. అతఁడు వేఱుగా పలుకు నని నే ననుకొనలేదు. పెద్దవకీలు నన్ను ముదలకించెను. నాహఠమునకు జాలిపడెను. దానితోపాటు నాకు ధన్యవాదములను సమర్పించెను.
కోర్టులో ముచ్చట ముందు.<noinclude><references/>
{{180}}</noinclude>
teixwdxlaezbpjyqnjyyx3hz7h8nam6
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/195
104
219520
572671
2026-08-29T10:16:06Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
572671
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||45 చాతుర్యమా?}}</noinclude>తేలికగా దిద్దవచ్చును. ఈ తప్పుకంటె క్రొత్త దేమియు మీరు చెప్పుకొనఁగలది లేకపోయినయెడల నిఁక పునర్విచారణ మెందులకు? ఇందుల కుభయపక్షములవారికిని ఖర్చు లెందులకు? ఇట్టి పని కోర్టుతలపెట్టదు.' అని జడ్జియనెను. దీనిచేతను, మఱికొన్ని ఇట్టి వాదములచే తమ వకీలును శాంతపఱిచి కోర్టువారే ఆ తప్పును దిద్దిరో, లేక దిద్దుబాటును పంచాయతీకి వదలిరో గాని, దిద్దిన తీర్పును ఖాయపఱచిరి.
ఇఁక నా సంతోషమునకు మితి లేదు. నాక్లయంటును, పెద్ద వకీలును సంతసించిరి. ప్లీడరీలోఁగూడ సత్యమును దప్పకుండ నుండనగు నను నా యుద్దేశము మఱికొంచెము బలపడెను.
దుకాణముగా పెట్టుకొనిన వకీలువృత్తియొక్కపునాదిలో దోషము కలదు. దానిని దీనిచేత మాయఁజేయుట కష్టమని గుఱుతుంచు కొనవలయును.<noinclude><references/>
{{c|183}}</noinclude>
k3i83txhvie445nyu4e55bankzfichi
సూచిక చర్చ:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu
107
219521
572672
2026-08-29T10:21:08Z
శ్రీరామమూర్తి
1517
[[WP:AES|←]]Created page with 'ఈ పుస్తములో 178 పేజివరకు వరుసగావచ్చి తరువాత 181, 182 వచ్చినవి. తరువాత 179, 180 వచ్చినవి. తరువాత 183 వచ్చినది తెలుపడమైనది. --~~~~'
572672
wikitext
text/x-wiki
ఈ పుస్తములో 178 పేజివరకు వరుసగావచ్చి తరువాత 181, 182 వచ్చినవి. తరువాత 179, 180 వచ్చినవి. తరువాత 183 వచ్చినది తెలుపడమైనది. --[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 10:21, 29 ఆగస్టు 2026 (UTC)
qxawykk7g4i5p12x7513zutfj58mufa