విక్షనరీ
tewiktionary
https://te.wiktionary.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.19
case-sensitive
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
విక్షనరీ
విక్షనరీ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
గమిడి
0
69030
980304
979445
2026-09-10T08:12:17Z
~2026-49026-44
7440
980304
wikitext
text/x-wiki
==వ్యాకరణ విశేషాలు==
;భాషాభాగం:
*[[నామవాచకము]].
;వ్యుత్పత్తి:
==అర్థ వివరణ==
* తెలుగువారిలో {{ఇంటిపేరు}}.
* గమిడి అను తెలుగు పదం గ్రామిని లేక గామిక అనే ప్రాకృత భాష నుంచి పుట్టింది. గ్రామిని అనే పదం శాతవాహన కాలంనాటిది.గ్రామిని లేద గామిక లేద గమిని లేద గమిడి అనే పదానికి అర్ధం గ్రామ అధికారి.ఈ గామిక అనే పదాన్ని వివరిస్తూ 3వ పులోమావి అనే శాతవాహన రాజు కర్నూల్ జిల్లా మేకదోని లో శాసనం వేశాడు. రాష్ట్రకుట రాజ్య పాలనా కాలం లో గ్రామిని ఉద్యోగం రెడ్లు చేసేవారు అందుకే రెడ్ల లో గమిడి ఇంటిపేరు వారు ఎక్కువ కనిపిస్తారు. అదే కాలానికి సంబంధించి వేంగి చాలుక్య రాజ్యం లో కమ్మ,కాపులు ఎక్కువ గ్రామ అధికారులుగా ఉండేవారు రెడ్లు, కమ్మ, కాపు, యాదవ, వెలమ ఆర్య వైశ్య, గౌడ కులం లో ఎక్కువ గమిడి ఇంటిపేరు ఉన్న వారు కనిపిస్తారు .మాల వారు కూడా గమిడి ఇంటి నామం కలిగి ఉన్నారు.దీన్ని బట్టి మాల కులం కూడా ఇతర అగ్రకులాల లాగ పరిపాలన రంగం లో ముఖ్యపాత్ర పోషించింది అని చెప్పచు.గమిడి వారు ఆ కాలం లో గ్రామం లో వారికీ సమాన హోదా గల తలారులతో, గ్రామ అకౌంటెంట్ గా పనిచేసే కరణాలతో వివాహ సంబంధం కాలుపు కునేవారు
==అనువాదాలు==
{{trans-top|<center>ఇతర భాషల అనువాదాలు</center>}}
*[[ఇంగ్లీషు]]: [[:en:| ]]
*[[ఫ్రెంచి]]: [[:fr:| ]]
*[[చైనీస్]]: [[:ch:| ]]
*[[సంస్కృతం]]: [[:sa:| ]]
*[[హిందీ]]: [[: hi:| ]]
*[[అస్సామీ]]: [[:as:| ]]
*[[పంజాబీ]]: [[:pa:| ]]
{{trans-mid}}
*[[తమిళం]] :[[:ta:| ]]
*[[కన్నడం]] [[:ka:| ]]
*[[మలయాళం]]: [[:ml:| ]]
*[[మరాఠీ]]: [[:mr:| ]]
*[[గుజరాతీ]]: [[:gu:| ]]
*[[ఒరియా]]: [[:or:| ]]
*[[బెంగాలి]]: [[:bn:| ]]
{{trans-bottom}}
==మూలాలు, వనరులు==
<!--వర్గీకరణ-->
:__NOTOC__
4g3diw45qrim2c1afjtyi612yl4enwg