విక్షనరీ tewiktionary https://te.wiktionary.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.19 case-sensitive మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ విక్షనరీ విక్షనరీ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk డేగ 0 5070 980307 954902 2026-09-13T07:30:35Z ~2026-49387-81 7445 /* వ్యాకరణ విశేషాలు */ 980307 wikitext text/x-wiki ==వ్యాకరణ విశేషాలు== [[దస్త్రం:Gymnogyps californianus -San Diego Zoo-8a.jpg|thumb|left|డేగ (రాబందు)]] ;భాషాభాగం: *{{te-నామవాచకము}} [[నామవాచకం]]. ;వ్యుత్పత్తి: *ఇది ఒక మూలపదం. ;బహువచనం: *[[డేగలు]] ==అర్థ వివరణ== ఇది ఒక వేటాడె పక్షి విశేషము; ==పదాలు== ;నానార్థాలు: [[శ్యేనము]] ;సంబంధిత పదాలు: * [[డేగాట]] ;వ్యతిరేక పదాలు: ==పద ప్రయోగాలు== వాని చూపులు డేగ చూపులు. ==అనువాదాలు== {{పైన}} *[[ఇంగ్లీషు]]: [[falcon]], [[hawk]], [[condor]] *[[ఫ్రెంచి]]: *[[సంస్కృతం]]: *[[హిందీ]]: {{మధ్య}} *[[తమిళం]]:[[:ta:வல்லூறு|வல்லூறு]](వల్లూఱు) *[[కన్నడం]]: *[[మలయాళం]]: {{కింద}} ==మూలాలు, వనరులు== * http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=495&table=brown&display=utf8 ==బయటి లింకులు== <!--వర్గీకరణ--> __NOTOC__ <!--అంతర్వికి లింకులు--> *[[Wikipedia:Falcon|Falcon]] *[[:en:falcon|falcon]] [[వర్గం:పక్షులు]] 8ygqn5jwm1lmqb9mcjin6w7wst4g355 కడలి 0 5990 980308 967971 2026-09-13T07:39:53Z ~2026-49387-81 7445 /* అనువాదాలు */ 980308 wikitext text/x-wiki [[బొమ్మ:Mediterranian Sea.jpg|thumb|left|కడలి]] ==వ్యాకరణ విశేషాలు== ;భాషాభాగం: *{{te-నామవాచకము}} [[నామవాచకం]] ;వ్యుత్పత్తి: ;బహువచనం లేక ఏక వచనం: ==అర్థ వివరణ== సముద్రము/[[అంబుధి]] Kadalika ;పర్యాయ పదాలు: [[ఆర్ణవము]] / [[అబ్ధి]] / [[అంబుధి]] / [[ఉదధి]] / [[జలనిధి]] / [[సింధువు]] / [[నీరాకరము]] / [[రత్నాకరము]] / [[సాగరము]] / [[పారావారము]] / కడలి / [[వారాశి]] / [[మున్నీరు]] ;నానార్థాలు: #[[సాగరం]] #[[సముద్రము]] #[[జలధి]] #[[అంబుధి]] ;సంబంధిత పదాలు: * కడలి, పాల కడలి, కడలి తీరం, కడలికూతురు, కడలిరేడు, కడలివెన్న. ;వ్యతిరేక పదాలు: ==పద ప్రయోగాలు== ఒక పాటలో పద ప్రయోగము: '' పాల కడలి పై శేష తల్పమున పవళించేవా స్వామీ '' మరో పాటలో పద ప్రయోగము: '' పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన ఆశలు దాచెను........'' *కడలి మొగ యక్కలిం దగులువడిన జోగునుంబోలె ==అనువాదాలు== {{పైన}} *[[ఇంగ్లీషు]]:the ocean *[[ఫ్రెంచి]]: *[[సంస్కృతం]]: *[[హిందీ]]: {{మధ్య}} *[[తమిళం]]:(కడలి)[[:ta:கடல்|கடல்]] *[[కన్నడం]]: *[[మలయాళం]]: {{కింద}} ==మూలాలు, వనరులు== ==బయటి లింకులు== *[[Wikipedia:Sea|Sea]] *[[W:తెలుగు|తెలుగు]] *[[:en:Word|ఇంగ్లీష్ విక్షనరీ]] <!--వర్గీకరణ--> __NOTOC__ <!--అంతర్వికి లింకులు--> [[వర్గం:తెలుగు పదాలు]] 5tmrtr31mm6arj77hsslpxofompmrcd సముద్రం 0 47013 980309 965592 2026-09-13T07:42:02Z ~2026-49387-81 7445 /* అనువాదాలు */ 980309 wikitext text/x-wiki [[దస్త్రం:Nakhodka 2003 08.jpg|thumb|300px|right|సముద్రం]] ==వ్యాకరణ విశేషాలు== ;భాషాభాగం: ;వ్యుత్పత్తి: * ఉప్పునీటి భాగాలకు వివిధ సముద్రాలుగా పేర్లు పెట్టారు. ;బహువచనం లేక ఏక వచనం: * [[సముద్రాలు]] ==అర్థ వివరణ== * '''సముద్రం''' [[భూమి]]పైని పెద్ద పెద్ద జలరాశులను గురించి చెప్పడానికి వాడే పదం. * పెద్ద పెద్ద మంచినీటి సరస్సులను కూడా భూమిమీది సముద్రాలు అని అంటుంటారు./[[కడలి]]/[[కరవాక]] ==పదాలు== ;నానార్థాలు: * [[సంద్రము]] * [[సాగరం]] ;పర్యాయ పదాలు సాగరం సంద్రము అంబుది సింధువు కడలి ==పద ప్రయోగాలు== * తెలుగు భాషలో సముద్రమునకు [[వికృతి]] పదము [[సంద్రము]]. *సముద్రంలో కెరటాలు, బుడగలు పుట్టి అందులోనే లీనమైపోయినట్లు *స్కాట్లండ్‌లో 1933 సంవత్సరంలో తీరం వెంట కారులో పయనిస్తున్న ఒక వ్యక్తికి, సముద్రంలో ఒక వింత జంతువు కనిపించింది ==అనువాదాలు== {{పైన}} *[[ఇంగ్లీషు]]: [[:en:sea|sea]] :: (సీ) : (sI) [[sea]] *[[ఫ్రెంచి]]: [[:fr:Mer|Mer]] *[[చైనీస్]]: *[[సంస్కృతం]]: [[:sa:समुद्रं|समुद्रं]] *[[హిందీ]]: (సాగర్) [[:hi:सागर (जल घटक)]] *[[అస్సామీ]]: *[[పంజాబీ]]: {{మధ్య}} *[[తమిళం]]:(కడల్)[[:ta:கடல்|கடல்]] *[[కన్నడం]]:(కడలు)[[:kn:ಕಡಲು|ಕಡಲು]] *[[మలయాళం]]:[[:ml:| ]] *[[మరాఠీ]]: *[[గుజరాతీ]]: *[[ఒరియా]]: *[[బెంగాలి]]: {{కింద}} ==మూలాలు, వనరులు== *[[wikipedia:india|india]] *[[w:తెవీకీ|తెవీకీ]] ==బయటి లింకులు== * <!--వర్గీకరణ--> :__NOTOC__ [[వర్గం:సంస్కృత పదజాలము]] [[వర్గం:భూగోళ శాస్త్రము]] [[వర్గం:సముద్రాలు]] [[వర్గం:తెలుగు పదాలు]] kkn77by2c4ikx4oudo7jt57ad2yuvrl